Это видео недоступно.
Сожалеем об этом.

10 రోజుల్లో అప్పులు తీరిపోయే మహా మంత్రం! || Dr Acharya Anantha Krishna Videos || SumanTV Life

Поделиться
HTML-код
  • Опубликовано: 28 май 2020
  • #SumanTVLife
    SumanTV Life - We think you’ll agree with us when We say : Some people spend their entire lives wondering how to be successful in life, but never figure it out. Would you be surprised to find out that the secret really comes down to your areas? Well, it does. You see, personal success is achievable for anyone who practices the areas - or keys to success as We call them.

Комментарии • 570

  • @rambabukante5
    @rambabukante5 Год назад +23

    థాంక్యూ గురువుగారు థాంక్యూ ....నాకు ఈ రెమిడి బాగా పనిచేసింది ...విశ్వానికి కృతజ్ఞతలు...

  • @amashok9694
    @amashok9694 Год назад +16

    మనీ మనీ తంత్ర ఆచార్య ఆచార్య ఆచార్య గురు వారికి నా కృతజ్ఞతలు

  • @venusvlogs15
    @venusvlogs15 Год назад +13

    ఈ నెలలో నాకు 5 లక్షలు ఇచ్చి నందుకుఈ విశ్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు..

  • @vangaveti1
    @vangaveti1 3 дня назад

    నేను అన్ని రకాల బిల్లుల్ని సకాలంలో చెల్లించినందుకు విశ్వానికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
    Thank you dear money!🙏
    Thank you dear Universe!🙏
    Thank you dear Angels!🙏

  • @syedbasha3384
    @syedbasha3384 2 года назад +38

    వచ్చే నెల 25 లోపల 30 లక్షల రూపాయలు సంపాదించాలని విశ్వాన్ని కోరుతున్నాను

  • @nittalasivasailaja8569
    @nittalasivasailaja8569 2 года назад +22

    నాకు సంక్రాంతి లోపు 5lakhes నా అకౌంట్ లో కి వచ్చేలా చేసి నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. tqq యూనివర్సల్

  • @pharahanasheik345
    @pharahanasheik345 2 месяца назад +4

    నేను అన్ని రకాల బిల్లులను సకాలంలో చెల్లించేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @srisairenukayellamma1081
    @srisairenukayellamma1081 3 года назад +73

    ఈ నెల 25వ తేదీ లోపల 30 లక్షల రూపాయలు నాకు ఇచ్చినందుకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @parsharamulubeesaveni897
    @parsharamulubeesaveni897 2 года назад +32

    విశ్వానికి థాంక్స్ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

    • @umadeviaddepalli7397
      @umadeviaddepalli7397 Год назад

      🎉😊 Ashwin ki Pratigya Ashwin ki x Acharya Anantha Krishna Swamy Aakruti

    • @sureshvadla279
      @sureshvadla279 11 месяцев назад

      @@umadeviaddepalli7397 lol

  • @rajusirassurajusirassu5434
    @rajusirassurajusirassu5434 3 месяца назад +1

    నేను ఈ సంవత్సరం 12 లక్షల రూపాయలు సంపాదించాలని విశ్వాన్ని కోరుతున్నాను గురువు గారికి థాంక్స్ విశ్వానికి థాంక్స్

  • @ap-ry2br
    @ap-ry2br Год назад +3

    పేదరికం లోనుండి నా జీవితం అద్భుతమైన ఉన్నత మైన లైఫ్ లోకి మారగలిగేలా సహాయం చేసిన ఆ విశ్వానికి కృతజ్ఞతలు థాంక్స్ యూ యూనివర్స్

  • @gajulaachithaiah6317
    @gajulaachithaiah6317 3 года назад +12

    గురువు గారికి కృతజ్ఞతలు విశ్వానికి శతసహస్ర కోటి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు మని మార్నింగ్
    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @harshacreation4067
    @harshacreation4067 Год назад +3

    ఈ నెల 25 తారీకు వరకు 35 లక్షలు నాకు ఇచ్చినందుకు ఈ విశ్వానికి థాంక్స్.... విశ్వానికి కృతజ్ఞతలు....

  • @malleboinanagaraju6360
    @malleboinanagaraju6360 2 года назад +3

    దసరా పండుగలో పు నా అకౌంట్ లోకి రెండు లక్షలు వచ్చేలా చేసినందుకు వచ్చినందుకు విశ్వానికి చాలా థాంక్స్ నా అప్పులు తీర్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు thank you universe

  • @navyaregalla9
    @navyaregalla9 3 месяца назад +1

    Tq universe tq god tq money Naku every month 5 lakhs salary vastunnaduku universe ki Millions thanks 🙏🙏🙏

  • @sujarameshkalingapatnam2543
    @sujarameshkalingapatnam2543 2 года назад +12

    నేనున్న నా జీవితంలో అనంతత్వంలో సంపూర్ణంగా, పూర్ణంగా, సవ్యంగా అంతా ఒకటిగా ఉంది... Thank you universe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nallasathireddy3213
    @nallasathireddy3213 19 дней назад

    నేను ఈక్షణం పాజిటివ్స్ మాత్రమే ప్రేమతో నాజీవితంలోకి ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను
    నా సుప్తచేతనాత్మక మనసులో నేను నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదాల్ని ఫుల్ ఫీల్ చేస్తాను విశ్వానికి కృతజ్ఞతలు

  • @user-ey2uk1su8v
    @user-ey2uk1su8v Месяц назад

    నేను అన్ని రకాల బిల్లులను సకాలంలో చెల్లించిన అందుకు విశ్వానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్స్ థాంక్యూ యూనివర్స్

  • @polasusathishsathish9270
    @polasusathishsathish9270 2 года назад +11

    గురువు గారికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్రానికి కృతజ్ఞతలు 🙏💐🙏 థాంక్యూ విశ్వం

  • @muraliadari2594
    @muraliadari2594 Год назад +4

    I am Great,I am Rich,I am creater,I am King,Thank you Universe,Thank you Guruvugaruu🙏🙏🙏

  • @srimaruthi8038
    @srimaruthi8038 Год назад +1

    నేను అన్ని రకాల డబ్బులు అన్ని రకాల బిల్లులు తగిన సమయం లోపు చెల్లించగలరు విశ్వానికి కృతజ్ఞతలు
    Thank you money thank you many thank you universe thank you guruji

  • @jyothivurmila3449
    @jyothivurmila3449 2 года назад +10

    Thank you guruji, really great speech it's proved 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-gq5dp
    @RajuRaju-gq5dp 3 года назад +3

    E Viswam naaku e monthlo 20 lakhs ichinanduku e Univers ki naa kruthagnathalu tq universe 💵💵💵

  • @lakshminageswari4477
    @lakshminageswari4477 2 года назад +3

    గురువుగారి కి పాదాబి వ0దనాలు
    Nelaku 1 lakh sampadistinnanduku university ki very very thank you🙏🙏🙏🙏🙏

  • @srinivassri2638
    @srinivassri2638 3 дня назад

    Thank you universe thank you money 💰💰💰 thankyou aacharya ananthakrishna swamy garu 💵💵💰💰🤑🤑💰

  • @DattuDande
    @DattuDande 2 года назад +5

    డబ్బు సంపద ఐశ్వర్యం విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఆచార్య అనంత కృష్ణ స్వామి గారికి కృతజ్ఞతలు ⚓⚓⚓⚓⚓🙏🙏🙏🙏🙏

  • @vasureddy8414
    @vasureddy8414 Месяц назад

    Iam rich...
    Iam great...
    Iam the creator....
    Thank you universe...
    Thank you guruvu garu..🙏🙏

  • @srinivassri2638
    @srinivassri2638 Месяц назад

    Thank you universe thank you money 💰💰💰💰 thankyou aacharya ananthakrishna swamy garu 🙏💵💰💰💰💰💰💰

  • @raviade9524
    @raviade9524 3 года назад +15

    గురువు గారు నీకు 🙏🏻🙏🏻ఎంత చేసిన అప్పులు తీరుతలేవు గురువు గారు పరిస్కారం చేపడి 🙏🏻🙏🏻

    • @ravindarbasan1906
      @ravindarbasan1906 2 года назад +1

      Guru garu nenu 40 day complete cheshinan kani apuul thira ledu ok mimalli kaluvali kani nadhagara fees katadaniki no money please guru garu one chance give me

    • @devistickering7132
      @devistickering7132 2 года назад

      @@ravindarbasan1906 🤭

  • @venkateshvenkatesh4301
    @venkateshvenkatesh4301 8 месяцев назад

    Thank you suman TV
    Thank you guruvugaru 🙏🙏🙏🙏🙏
    Chalavaraki clear ayinayi
    Happyga jeevisthunna. Luxury life vachindhi 💖💖💖☺️☺️☺️🙏🙏🙏

  • @pharahanasheik345
    @pharahanasheik345 2 месяца назад +1

    ఈ నెల నాకు పదవ తేదీ లోపల లక్ష రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్సిటీ.. థాంక్యూ మనీ.. థాంక్యూ గాడ్ 10-6--24

  • @sairamganesh
    @sairamganesh 3 месяца назад

    tq guruvu garu...guruvu garini maakosam pampina vishwaniki chala chala kruthangnathalu

  • @anjalivasudanjali1760
    @anjalivasudanjali1760 3 года назад +3

    Universal tq very much I ❤money forever tq gurujii manchi subject chepthunnar namskaram

  • @himaskichengardaning8910
    @himaskichengardaning8910 2 месяца назад

    Ee నెల ఆకరికి నాకు 500000 రూపాయలు వచ్చినై వచ్చినందుకు వేస్వానికి కృతనతలు thank you money thank u univers thanku గురువుగారు

  • @user-is8ff4mo3e
    @user-is8ff4mo3e Год назад +1

    నువ్వు దేవుడివా నీకు బ్రతుకు తెరువు లేక ఈ వేసాలు

  • @srinivassri2638
    @srinivassri2638 4 месяца назад

    Thank you universe thank you money 💰💰💰💰💰 thankyou aacharya ananthakrishna swamy garu 💵💵💰💰

  • @raniikshna4716
    @raniikshna4716 2 месяца назад +1

    ఈరోజు సాయంత్రానికి వాళ్లకి అప్పు కట్టినందుకు విశ్వానికి కృతజ్ఞతలు

    • @gnsmurthi4951
      @gnsmurthi4951 16 дней назад

      అప్పు అని వ్రాయకూడదు డబ్బులు అని వ్రాయాలి అని కదా గురు వు చెపినది

  • @Thirupathiyadavkanneboin-mz1lc
    @Thirupathiyadavkanneboin-mz1lc 23 дня назад

    థాంక్యూ యూనివర్స్ థాంక్యూ మనీ థాంక్యూ గురువు

  • @Thanush_world
    @Thanush_world 2 месяца назад

    ఈ నెల 30 తారీకు లోగ naku 300000 లక్షలు ఇచ్చిన ఈ విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻థాంక్స్ విశ్వం కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻

  • @ramuramu9534
    @ramuramu9534 2 месяца назад

    Nenu appu thirichinanduku vishwaniki chala thanks thank u money thanks for universe

  • @JigineshAkkenapelli
    @JigineshAkkenapelli Месяц назад

    ఈ నెల 30 వరకు నాకు 500000 ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. Thank you universe..

  • @Prabashprabash256
    @Prabashprabash256 Год назад +1

    నాకు ఈ 2023 సంవత్సరము ఏప్రిల్ నెల లోపలే నాకు ఎనిమిది లక్షల రూపాయలు అప్పు తీరిపోయిన అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు

  • @anjianjiimc2619
    @anjianjiimc2619 2 месяца назад

    ఈనెల 14వ తారీకు నాకు 40 లక్షలు వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు గురువుగారికి పాదాభివందనాలు

  • @chandraiahakku1367
    @chandraiahakku1367 3 года назад +5

    Thank you guruvu gariki🙏🙏🙏🙏🙏 Thank you Nagaraj garu

  • @kusumaraajayya7087
    @kusumaraajayya7087 3 года назад +21

    ఇపోగ్రాము చూసేవారు ఒకలైక్.ఇవ్వండి

  • @kusumaraajayya7087
    @kusumaraajayya7087 2 года назад +9

    ఒకపేపర్ పై వ్రాయాల లేక ప్రతిరోజు కొత్తపేపర్ పై వ్రాయాలి గురువుగారికి ధన్యవాదములు

  • @Hymamurali143
    @Hymamurali143 23 дня назад

    I am rich
    Thank you Universe
    Thank you Gurujii

  • @SidduSiddu-hb6kc
    @SidduSiddu-hb6kc Год назад +2

    Thanks to universe for everything .... Thanks guruji......

  • @padmasree9612
    @padmasree9612 Год назад +1

    Thank you. గురువుగారు garu 🙏🙏🙏🙏

  • @BalaKrishna-dt2bc
    @BalaKrishna-dt2bc Год назад

    Nenu Anni rakala billuni samyam lopu chellinchinaduku viswaniki kruthagnetallu, thank you guruji....

  • @bhoosarapugangadhar1872
    @bhoosarapugangadhar1872 2 года назад +5

    🙏🏻💐🌹 విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు నాగరాజు గారికి కృతజ్ఞతలు గురువుగారికి పాదాభివందనాలు

  • @voice_of_harikA
    @voice_of_harikA 7 месяцев назад

    గురువుగారికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు నాకు 50 లక్షలు ఇచ్చినందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు

  • @sreenivasulum1585
    @sreenivasulum1585 2 года назад +1

    Good Morning Guruvu Gaaru
    Thank You Guruvu Gaaru
    Thank You Universe

  • @neverevermelody9591
    @neverevermelody9591 2 года назад +4

    Thanku you universe🥰✨✨✨✨

  • @guttikondausha6004
    @guttikondausha6004 2 года назад +4

    Thank you universe 🙏🙏🙏
    Thank you universe 🙏🙏🙏
    Thank you universe 🙏🙏🙏

  • @SivaSiva-ld5rk
    @SivaSiva-ld5rk Год назад

    Ee month lo 12, 18,097 money vacchinanduku vishwaniki thank you

  • @vinodmaggidivinodmaggidi
    @vinodmaggidivinodmaggidi 10 месяцев назад

    Thank you guruvu garu
    Thank you money gaaru
    Thank you universe gaaru

  • @anjipolamreddy7271
    @anjipolamreddy7271 2 года назад +2

    థాంక్యూ గురువుగారు థాంక్యూ యూనివర్స్

  • @samratsam8251
    @samratsam8251 26 дней назад

    Anni billulu, డబ్బులు సమాయంలోపు chellichinanduku vishwaniki kruthagnathalu thank you money, thank you universe🙏🙏🙏

  • @yashaswib316
    @yashaswib316 Год назад

    Thank you universe, thank you గురువుగారు

  • @ramakrishnareddy5524
    @ramakrishnareddy5524 2 года назад +5

    Thank you universe, thank you guru garu

  • @magicwallet1963
    @magicwallet1963 Год назад +1

    100% sir
    Visvaaniki krutagnatalu 🙏🙏🙏

  • @user-xh4nr4qb2m
    @user-xh4nr4qb2m Месяц назад

    ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి్బెందుఁజూ గురువుగారికి కృతలు 🙏

  • @suddapallijyothi7601
    @suddapallijyothi7601 3 года назад +4

    Ee month 26th na 65000 rupayalu ichinandhuku ee visvaniki rhudhayapurvaka dhanyavadamulu

  • @raniikshna4716
    @raniikshna4716 2 месяца назад

    విశ్వానికి ధన్యవాదాలు

  • @manemma324
    @manemma324 4 месяца назад

    Nenu ivvavalasini money 40 days lopu chellinchinanduku universe ku thanks money ki tqu vuruvugarki tqu ❤😅

  • @chittemmak8888
    @chittemmak8888 Год назад +1

    Thank you universe. Thank you money 🤑💰. Thank you guruvugaru.

  • @edumalasandhya5956
    @edumalasandhya5956 3 года назад +1

    Sir mi class lu vinakundane nenu kotlu sampadinchanu just mi video s vini thank you universe iam rich great

  • @sramalakshmiramalakshmi4857
    @sramalakshmiramalakshmi4857 3 года назад +3

    Thank you sir
    Thank you universe Thank you Nagaraju Garu

  • @sreenivasulum1585
    @sreenivasulum1585 Год назад

    Thank You AAKS Gaaru
    Thank You AAKS Gaaru
    Thank You AAKS Gaaru
    Thank You Money Gaaru
    Thank You Universe Gaaru.

  • @user-xh4nr4qb2m
    @user-xh4nr4qb2m Месяц назад

    నాతప్పు నాజు తెలియ చేసినందుకువిశ్వానికి kruthallu🌹

  • @poornachandra8323
    @poornachandra8323 2 года назад +3

    Super meru. Chala matter cheppadam....👍👍👍👍👍👍

  • @venusvlogs15
    @venusvlogs15 Год назад

    ఈ నెల15వ తేదీ లోపల 15 లక్ష్మల రూపాయలు నాకు ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు..

  • @universalpromoters9926
    @universalpromoters9926 Год назад

    Thank money
    Money loves me
    Thank you guruji
    Thank you universe for everything

  • @seenaseena1270
    @seenaseena1270 Год назад +1

    Thank you guruji🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sahasrapalleti4242
    @sahasrapalleti4242 2 месяца назад

    Naku e month 25 date lo pu
    15 lakhs eachinaduku Tq universe Tq Tq money

  • @rajireddy8214
    @rajireddy8214 Год назад +2

    Thank you universe 🌌🌌🌌
    Thank you sir🙏🙏🙏
    Out of country money comes easily
    Thank you Thank you.. 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌻

  • @dsperpula5178
    @dsperpula5178 3 года назад +5

    Thank you guruvu gaaru.thank you to universe 🙏🙏🙏👍👍🌹🌹🌺

    • @ASHOKASHOK-bb5yg
      @ASHOKASHOK-bb5yg 3 года назад

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @venkatlakshmivipparthi3666
    @venkatlakshmivipparthi3666 3 года назад

    Thank you guruvu garu thank you univarese thankk you naga raju garu

  • @user-pn9qu4vx3h
    @user-pn9qu4vx3h 7 месяцев назад

    Na appulanni e year ending ki teerchesinanduku viswaniki dabbuki kruthajjnathalu.guruvu gariki kruthajnathalu

  • @rajeshsuraj4057
    @rajeshsuraj4057 Год назад

    Na life loki money ravadam start inanadhuku universe ki thank you

  • @bhanuprasad5292
    @bhanuprasad5292 Год назад

    Appu leni jivithanni nenu anandhamuga
    Gaduputhunnandhuku visvaniki na kruthagnathalu
    Thank you universes
    Thank you universes
    Thank you universes

  • @dharmasadanapally4069
    @dharmasadanapally4069 Год назад +1

    Thank you universe🙏🙏🙏🙏🙏

  • @raniikshna4716
    @raniikshna4716 2 месяца назад

    నాకు ఉన్నది 2 లక్షలు అప్పు దాని నేను చాలా టెన్షన్ పడుతున్నాను సమయానికి ఇచ్చిన విశ్వానికి ధన్యవాదాలు

  • @bathulasrilathasowjanya4002
    @bathulasrilathasowjanya4002 2 года назад +1

    Thanku universe👏👏👏👏👏👏👏👏👏

  • @appalaraju6517
    @appalaraju6517 2 года назад

    Namaste GURUVUGARIKI 🙏👋🙏NAAKU ANNI ECHINA WISVANIKI NAAKRUTAJNAATALU SWAMY THANKS FOR UNIVERSAL FOR ♥❤👌✨💖😍

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 2 года назад +8

    thank you universe, thank you god ..and thank you guruvugaru...

  • @Rajdevi456
    @Rajdevi456 3 месяца назад

    Tq universe thanks you money

  • @venkateshnaidu2293
    @venkateshnaidu2293 2 года назад +3

    Thank you anantha Krishna Swami
    Thank you Nagaraj sir
    Thank you money
    Thank you viswam
    Thank you universe

  • @merugumalasrilakshmi6005
    @merugumalasrilakshmi6005 2 года назад +3

    Tq🙏 universe 🙏 tq angels 🙏 tq guruvugaru🙏

  • @srinivasuskamalla3858
    @srinivasuskamalla3858 Месяц назад

    నాకు జూన్ 30 లోపు 50 లక్షల రూపాయలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ధన్యవాదములు

  • @saradayerra8658
    @saradayerra8658 2 года назад

    Thank you univers thank you guruw garunenu saompuranmga unnanduku vishwaniki kurathajathalu

  • @mekalaprathyusha7365
    @mekalaprathyusha7365 2 года назад +1

    Thank u Anantha krishna Swamy garu maku intha manchi vishayalu cheppinanduku🙏🙏 dabbu sampada thanks universe

  • @indianarmylovers8385
    @indianarmylovers8385 Год назад

    Thank you universal
    Thank you natural
    Naku 2cores ichinduku thank you universal 🙏🙏🙏

  • @gangabhavani5604
    @gangabhavani5604 Месяц назад

    నాకు 10 రోజులు లోపు 5 లక్షలు వచ్చింది కృతజ్ఞతలు వి శ్వా నికి

  • @pothuribhagyalaxmiadv7797
    @pothuribhagyalaxmiadv7797 3 года назад +1

    Thank you guruji thank you nag sir iam very rich thank you universe👑👑👑👑👑

  • @madhupathi7290
    @madhupathi7290 2 года назад

    Sir miru Chala Baga chestunnaru Chala chala dhanyavadhamulu miru enka enka manchivi cheptu prajalandhariki mundhuku nadapandi sir namaste

  • @arunnayak9433
    @arunnayak9433 2 года назад +2

    Miru cheppinatte chesanu na appu thiripoyndhi thank you so much sir

    • @dakshakrishna2064
      @dakshakrishna2064 2 года назад +1

      Really..bro?...how much?

    • @arunnayak9433
      @arunnayak9433 2 года назад +1

      @@dakshakrishna2064 4 lacks

    • @arunnayak9433
      @arunnayak9433 2 года назад +1

      @@dakshakrishna2064 nammandi bro khachitanga miku kuda jarigithiruthundhi

  • @nilavatibaipalli493
    @nilavatibaipalli493 Год назад

    Thanq univares 🙏🙏🙏
    Iam richu
    Viswaneeki kurthaganathalu

  • @preamkumar623
    @preamkumar623 3 года назад +4

    Iam rich I'm great iam creator thank u universe