తెలిసిన మాటలు తెలియని మాటలు అని రెండు రకాలు లేవు.

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • తెలిసిన మాటలు తెలియని మాటలు అని రెండు రకాలు లేవు. #sadguru #quotes @Atyashramam-srikalahasthi
    srikalahasthi
    #pravachanalu
    #telugubhakthi
    #bhakthi
    #srikalahasti
    These are the divine sayings emanating
    from the heart of #Sadguru Sri
    Subrahmanyam as the stage of Srikalahasti.
    Shri Ramana Satsangam,Srikalahasti have
    been trying to share the wealth of the
    sadguru which has been a repository of
    spiritual knowledge for the past three
    decades. This "greedy" endeavor comes
    from the quest to include everyone in this
    enlightenment that can ignite ignorance.
    Books in PDF format have been uploaded on this
    website so that this wealth of knowledge will be
    available to future generations as well. Curious
    people with knowledge can take advantage of this
    opportunity.
    face book
    m. story.php?stor...
    instagram
    pB_GRCuyn2...
    pintrest
    pin.it/6dbk6QO
    you tube
    • కృష్ణుడు భగవద్గీత చెప్...
    / అంతరిక్ష-వీక్షణం-page-...

Комментарии • 35

  • @LachannaBoddula
    @LachannaBoddula 28 дней назад +2

    ఆత్మ, సర్వసత్తాంశస్వరూపము. అచలపరిపూర్ణపరభాహ్యము నకు ఏలాంటి సత్తా లేదు, అది ఉంది వున్నది వున్నట్లేవుంది. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 27 дней назад +1

    ఆత్మ చలాచలరూపముగ ఉంది, అచలపరిపూర్ణపరభాహ్యము నకు ఆత్మ కుఏలాంటిసంబందములేదు. ఆత్మ అన్యత్వములేనిదిగ, అన్యత్వముఉన్నదానిగ, ద్వంద్వ పద్దతిలో ఉంది❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 27 дней назад

    గురువు గారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 27 дней назад

    నిన్ను నీవు ప్రకటించుకొనేవి, మాటలు. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 28 дней назад

    🙏 అందరికీ తెలిసింది మనసు మాత్రమే ఆ మనసే బాహ్యంగా చూస్తే లేని ప్రపంచంగా విస్తరిస్తుంది మనసే అంతర్ముఖమై సంకల్ప వికల్పాలు తల ఎత్తకపోతే ఆత్మగా ఏకంగా అనంతంగా ఆనందంగా ప్రకాశిస్తూనే ఉంటుంది🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 28 дней назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @obulanaidumuthaluru3427
    @obulanaidumuthaluru3427 24 дня назад

    🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 28 дней назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 27 дней назад

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 27 дней назад

    🙏🌹

  • @LachannaBoddula
    @LachannaBoddula 28 дней назад +2

    ఆత్మ అనేతెరతొలగిపోతె, వుండేది అచలపరిపూర్ణపరభాహ్యము వుంటుంది. ఆత్మ కు అచలపరిపూర్ణపరభాహ్యము నకు ఏలాంటి, సంబంధములేదు, 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k 27 дней назад +1

      అన్యత్వ మే లేనిదానికి సంబంధాలతో పని ఏమున్నది🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 27 дней назад

      @@user-hn2zl2xn8k ఆత్మ అన్యత్వములేనిదానిగ, అన్యత్వముఉన్నదానిగ, ద్వంద్వ పద్ధతిగ వుంటుంది, ఖండాఖండరూపములుగావుంటుంది, అఖండ రూపముగవున్నప్పుడు, ఆత్మ కు, అన్యత్వములేనిదానిగ, ఖండ రూపముగవున్నప్పుడు, అన్యత్వముఉన్నదానిగ, తెలుసుకో. నిక్కముగబీరపీచులచిక్కుసుమీ, విప్పరాదు,గురుకృపలేకన్.గురుకృపలేక, ఆత్మను, అచలపరిపూర్ణపరభాహ్యమును, తెలుసుకోవడం సాద్యం కాదు. 🙏🙏🙏🙏🙏

    • @subrahmanyand
      @subrahmanyand 9 часов назад

      ఇలా వివరిస్తూ ఉంటే
      పంచాయితీలు పెట్టి ,గగ్గోలు పెడతారు
      స్వామి వారూ

    • @LachannaBoddula
      @LachannaBoddula 7 часов назад

      అన్యత్వములేనిదానిని, వస్తు నిశ్చయముగా చూశావ, అనుభూతిచెందావ, దానినిచూస్తేనీవుంటావ,
      కలలోచూశావ​@@user-hn2zl2xn8kజాగ్రత్తలోచూశావ, సుషుప్తిలోచూశావ, నీకు దీనికి సంబంధం వుందా, అంతా నీవేనా, అంతానీవైనపుడు, మాటలు లేవనిమాత్రముఅనకు, అంతా ఆకాశము, అంతరిక్షము, అనిఏనిర్నయాచేయకుండా మాట్లాడు,

  • @obulanaidu4674
    @obulanaidu4674 28 дней назад

    ❤🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @LachannaBoddula
    @LachannaBoddula 27 дней назад

    నీవే తెర, నీవేదృష్యము, నీవేధృక్కు. ఇవి మూడు లేకపోతె, ఏదివున్నదో, అది అచలపరిపూర్ణపరభాహ్యము. ఇంత చెప్పిన అర్థం కావడం లేదు, అంటే నీకు వున్న, కోటానుకోట్ల జన్మల, సంస్కారములమూట అలాగే వుందనిఅర్థము. గురుసేవద్వార, ఆమూటదగ్దమవుతుంది🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k 27 дней назад

      ఈ జన్మలోనే రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. కోట్ల జన్మల సంగతి ఎవరికి మాత్రం తెలుస్తుంది🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 27 дней назад

      కోట్ల జన్మలు వున్నవి, అన్ని జన్మలకన్నమానవజన్మ, ఉత్తమమైనది, ఈజన్మలోనే నీస స్వరూపమును తెలుసుకొనిదానిని విడిపించే , గురువు కోసం వెతుకు, నిన్ను నీవు విడిచిపెడితే, ఉండేది అచలపరిపూర్ణపరభాహ్యము, చెప్పేవారు వినేవారు వుండరు. 🙏🙏🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 27 дней назад

      నీవుంటేకదాతెలుసుకొనేది, నీవుంటే, నిన్న, నేడు , రేపు, ఉంటుంది, నీవేలేకపోతె. వున్న దానిని ఏమియనరాదు🙏🙏🙏🙏🙏

    • @subrahmanyand
      @subrahmanyand 9 часов назад

      కామెంట్ , ప్రశ్న స్తే
      సర్ నొచ్చుకుంటున్నారూ!

    • @LachannaBoddula
      @LachannaBoddula 7 часов назад

      ​@@user-hn2zl2xn8kమీరు, కాలాని సంబంధించి, మాటాడుతన్నారు.

  • @LachannaBoddula
    @LachannaBoddula 27 дней назад

    మనస్సును, అంతరమందు ప్రవేశపెడితే జడత్వం పొందుతుంది, భాహ్యమందుప్రవేశపెడితె, విషయపంచకములోనికి వెళుతుంది. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k 27 дней назад

      మనసు ఎప్పుడు జడమే అచలము చలనము రెండూ కలిసి ఒక్కటే🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 27 дней назад

      ​@@user-hn2zl2xn8kఆత్మ చలాచలరూపముగ, వుంటుంది. మీ చెప్పేది ఆత్మ ను గురించి, నేను చెప్పేది, అచలపరిపూర్ణపరభాహ్యము గురించి, ఈ రెండిటికి, ఏలాంటి సంబంధం లేదు. గురుముఖంగాతప్ప ఇంతకన్నా చెప్పడముసాద్యముకాదు❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 26 дней назад

      @@user-hn2zl2xn8k ఆత్మ, కదిలేదానిగ, కదలనిదానిగ, ఉంటుంది, అచలపరిపూర్ణపరభాహ్యము, సర్వకాలసర్వావస్తలయందు, కదలకమెదలక ఉంటుంది. 🙏🙏🙏🙏🙏

    • @subrahmanyand
      @subrahmanyand 9 часов назад

      ​@@user-hn2zl2xn8kఅలా వివరణ ఇస్తుంటే స్వామి గారు అలుగుతారూ. కోపము ఎక్కువ ఆయనకు

    • @subrahmanyand
      @subrahmanyand 9 часов назад

      నమస్తే అయ్యగారు

  • @LachannaBoddula
    @LachannaBoddula 27 дней назад +1

    నిన్ను నీవు ప్రకటించుకొనేవి, మాటలు. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k 27 дней назад +1

      దేన్ని ప్రకటించాలన్న మాటలే అవసరం🙏

    • @subrahmanyand
      @subrahmanyand 9 часов назад

      మరి యట్టా సామీ!!!
      మీతో