Telugu Ex Christian Praveen Kumar

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • My Main Channel for More Videos: / @jesuschristtheonlysol...

Комментарии • 162

  • @goodinformation9004
    @goodinformation9004 4 месяца назад +8

    బ్రదర్ జాన్ పాల్ గారు వందనాలు, లాస్ట్ కౌంటర్ బాగా చెప్పారు.జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ప్రవీణ్ కుమార్ అర్థం చేసుకోంటే...ప్రమాదపు అంచుల లోతు నుంచి బయటకు వచ్చినట్లే... లేకపోతే మనం ఏమి చేయలేం....

  • @biworld7108
    @biworld7108 4 месяца назад +12

    ఆ ప్రవీణ్ గాడు బుడ్డి మానేస్తే వాడికి జ్ఞానోదయం అవుతుంది..

  • @padmavathivalluri2073
    @padmavathivalluri2073 4 месяца назад +4

    చక్కగా చెప్పారు బ్రదర్ thanks lord 🙏

  • @babugoud6795
    @babugoud6795 4 месяца назад +8

    Praise The Lord pastor king John Paul Sir
    👌Very... Very... STRONG... Answer...Sir 👍

  • @rajun8654
    @rajun8654 4 месяца назад +1

    ప్రభూ నందు వందనాలు బ్రదర్...దేవుడు మీకు ఇచ్చిన వాగ్ధండముతో సర్పపు కుయుక్తులను కూల్చినారు...భార్య , భర్త, తండ్రి, కొడుకుల భందముద్వర దేవుని గొప్పతనాన్ని వివరించినరు...మీరు చెప్పిన మాటలు ప్రవీణ్ కుమార్ కి అర్థమవ్వలని కోరుకుంటున్నాను...

  • @vijayjeena812
    @vijayjeena812 4 месяца назад +2

    Fantastic wonderful counter 🎉❤ God bless you brother use you more 🎉🎉

  • @sundarkirankumar6311
    @sundarkirankumar6311 4 месяца назад +3

    Praise the lord Amen Hallelujah 🙏🙏🙏

  • @Mythic_gamer_blox_fruit
    @Mythic_gamer_blox_fruit 4 месяца назад +7

    Baga vivarincharu pastorgaru

  • @ramaraov468
    @ramaraov468 4 месяца назад +3

    Well said /explained Brother.
    Stay Blessed 🙏

  • @BattaSamcurran-rv1ug
    @BattaSamcurran-rv1ug 2 месяца назад

    Super reply annagaru God bless you brother 👏👏🙌🙌 Praveen crying 😭😭

  • @PreethiDara-p2o
    @PreethiDara-p2o 2 месяца назад

    Nice 💯..
    idhi ilanti video cheyyandi....matonmadulaku kallu teripinchandi..counterto correctga answer chesaru...,,,👍👍

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 4 месяца назад +4

    Praise The Lord brother

  • @mprakasharao8052
    @mprakasharao8052 4 месяца назад +3

    వందనాలు బ్రదర్.

  • @kanchumartirajanikanth
    @kanchumartirajanikanth 4 месяца назад +3

    🙏వందనములు బ్రదర్ 🙏

  • @js.rajana6295
    @js.rajana6295 4 месяца назад +13

    గూబ పగిలింది ఎదవకీ, వీడు, వీడి చెత్త సిద్ధాంతం. వీడిలాంటి అడుక్కునే దౌర్భాగ్యుల వల్ల అమాయకులు అనేకులు వారి దీపం ఉండగానే తమ ఇల్లు (హృదయం )చక్కబెట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి యాదవల్ని యండగట్టాలి అంటే ఈ వీడియోని అనేకులికి చేరునట్లుగా Share చేద్దాం. బ్రదర్. జాన్ పాల్ గారు దేవుడు మీకు మంచి మనసుని జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకు దేవుని స్తుతిస్తున్నాను. Thank God 🙏

    • @xy-bg2uf
      @xy-bg2uf 4 месяца назад +3

      వ్యక్తి ని విమర్శించడం చాలా తేలిక.. ఎవరైనా ఎవరినైనా అనొచ్చు. వాడు లేవనేత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే చెప్పండి

    • @xy-bg2uf
      @xy-bg2uf 4 месяца назад +1

      వాడు అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పొద్దు. మిగతావి అన్ని చేద్దాం.

    • @js.rajana6295
      @js.rajana6295 4 месяца назад

      @@xy-bg2uf ఏమి చేప్పాలి బ్రదర్ మీకు? ప్రవీణ్ అడిగింది ప్రశ్న అంటారా.? మీ మనసుతో విని, మీ అంతరాత్మని అడగండి. అప్పటికి మీకు ప్రవీణే కరెక్ట్ అనిపిస్తే, ఇక వాదన లేకుండా, వదిలేవలసిందే.

  • @bchandrasekhar9912
    @bchandrasekhar9912 4 месяца назад +4

    వందనాలు 🙏అన్నగారు

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 4 месяца назад +5

    అలాంటి వేదవలకి ఆన్సర్ ఇవ్వడం టైం వేస్ట్ వాళ్ళు చాలా దారుణం గా చనిపోతారు

    • @xy-bg2uf
      @xy-bg2uf 4 месяца назад

      దారుణం గా చనిపోతారని శపిస్తున్నారా... కోరుకుంటున్నారా.. జరగబోయేది చెబుతున్నారా.. యేసుక్రీస్తు శిస్యులు ఎలా చనిపోయారు. ఎందుకు దేవుడు వారిని పరలోకానికి తీసుకెళ్ళలేదు...

    • @xy-bg2uf
      @xy-bg2uf 4 месяца назад

      మరి సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటిస్తే ఇలాగే ఉంటుంది సార్

  • @Lokesh77742
    @Lokesh77742 2 месяца назад

    Excellent counter
    😮 పీక తెగింది ప్రవీణ్ గాడికి

  • @arjunredrowthu9042
    @arjunredrowthu9042 4 месяца назад

    వందనాలు అయ్యా.
    ప్రవీణ్ లాంటి వారికే కాక అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరణ ఇచ్చారు.థ్యాంక్స్.దేవుడు మిమ్మల్ని బాగా వాడుకోవాలి.

  • @rajeshgattu3226
    @rajeshgattu3226 26 дней назад

    తెలివిని ప్రదర్శించబోయి, నీచత్వాన్ని మూర్ఖత్వాన్ని ప్రదర్శించావు..

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 4 месяца назад +5

    బైబిల్ పరిశీలన చేసిన వాడికి మనో నేత్రములు తెరవబడతాయి,

    • @xy-bg2uf
      @xy-bg2uf 4 месяца назад

      ముందు బైబిల్ పూర్తిగా అన్ని పేజీలు చదవండి అన్ని అర్థం అవుతాయి

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 4 месяца назад

      @@xy-bg2uf నువ్వు చదీ వవా చదువుంటే నీకేమి అర్ధమయింది, ఏది సత్యం, సత్యమంటే ఏమిటి, దేవుళ్లు ఎంతమంది, అస్సలు దేవుడు ఎవరు, నువ్వు చెప్పు

    • @xy-bg2uf
      @xy-bg2uf 4 месяца назад

      @@puvvalaramarao3260 సరైన ప్రశ్న అడిగారు

  • @sekharkumar7640
    @sekharkumar7640 4 месяца назад +1

    హాయ్ బ్రదర్ వందనాలు
    ప్రవీణ్ కి కనీసం ఇప్పుడు అయినా అర్ధం అయితే చాలా సంతోషం క్రెస్తావునిగా ఉన్నప్పుడు అర్ధం కాలేదు కనీసం ఇప్పుడు మీరు చెప్పిన విధం అర్ధం కాక పొతే ఇక --------- అనవసరం.

  • @Devadass-p1m
    @Devadass-p1m 4 месяца назад +1

    ఇంతకీ వాడు ఆ అమ్మాయి కి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో ?

  • @firozkhan1099
    @firozkhan1099 4 месяца назад +2

    With line to line he is showing evidence, praveen is good❤

  • @satyavadanarasimharao3216
    @satyavadanarasimharao3216 4 месяца назад +1

    Exelent Sir

  • @melamsatish1883
    @melamsatish1883 Месяц назад

    God bless you brother

  • @firozkhan1099
    @firozkhan1099 4 месяца назад +2

    Praveen brother is good, because he is showing everything with evidence❤

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 4 месяца назад

    Super Praveen Kumar Anna 🙏🙏🙏.!!!

  • @BALAVANTUDU
    @BALAVANTUDU 4 месяца назад

    వందనాలు అన్న. నంద్యాల

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 4 месяца назад +1

    దేవుని స్వభావమును...మానవ స్వభావం తో పోలిక కరెక్ట్ కాదు కదా బ్రదర్.ప్రవీణ్ గారి భార్యకు ఆయన తన భర్త అని స్పష్టముగా తెలుసు....ఆయన పిల్లలకు తండ్రి అని స్పష్టముగా తెలుసు...ఆయన తన యజమానుడు అని స్పష్టముగా తెలుసు.....కానీ ఇక్కడ అంశం దేవుడు కదా బ్రదర్.....

    • @xy-bg2uf
      @xy-bg2uf 4 месяца назад +1

      మీరొక్కరే సరైన ప్రశ్న అడిగారు

  • @sanjaykandula4240
    @sanjaykandula4240 4 месяца назад

    😂😂Oka 90mm rod lanti counter Anna

  • @devid1551
    @devid1551 4 месяца назад +1

    vandanalu🤝anna

  • @mind484
    @mind484 4 месяца назад

    Well said Pastor John Paul.

  • @Lokesh77742
    @Lokesh77742 2 месяца назад

    Excellent counter

  • @Ravi-n7k1p
    @Ravi-n7k1p 4 месяца назад

    Prise the lord Anaya 🙏🙏🙏👌👌❤️

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 4 месяца назад

    Praise the Lord brother

  • @jyotsnasanamandra7508
    @jyotsnasanamandra7508 4 месяца назад

    Vandanalu brother 🙏

  • @sivaammu4521
    @sivaammu4521 4 месяца назад +1

    Counter super anna 😂

  • @Ashamercy77
    @Ashamercy77 4 месяца назад

    Manchiga buddi chepperu vandanalu brother

  • @vijjismind
    @vijjismind 4 месяца назад

    GOD BLESS YOU BRO

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 4 месяца назад

    Atleast now open your eyes praveen 👀.....tq brother john paul 🙏vandanalu

  • @Onlyvishwateja
    @Onlyvishwateja 4 месяца назад

    Vandhanalu anna ❤

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 4 месяца назад

    Nice message brother. God bless

  • @keshavnaik8833
    @keshavnaik8833 4 месяца назад

    Super super super, wonderful counter.

  • @villagecomedy1432
    @villagecomedy1432 4 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙏anna

  • @rajusamuel1137
    @rajusamuel1137 4 месяца назад

    Good message🤝 brother 📖✝️🕎🛐

  • @sivakuwait971
    @sivakuwait971 4 месяца назад +1

    వందనాలు అన్న

  • @JJJJesusvoice
    @JJJJesusvoice 4 месяца назад

    Praise the lord brother ❤❤❤

  • @nanisuribabu5451
    @nanisuribabu5451 4 месяца назад

    Price the loard devunki Mahima klugunugaka amen

  • @jesusfollowers7583
    @jesusfollowers7583 4 месяца назад +1

    Super encounter anna

  • @steventhatipelly2739
    @steventhatipelly2739 4 месяца назад

    You are right

  • @Ruthsurajnayk5827
    @Ruthsurajnayk5827 4 месяца назад

    Exlent vivarana annayya 🙏🙏... Praveen ki ardhammavvali ani korukuntunnam...

  • @vijjismind
    @vijjismind 4 месяца назад

    manishilone dhevudunte araachakaalu , rapes , murders chese manishi kudaa dhevudenaa ?

  • @sarithadas4602
    @sarithadas4602 4 месяца назад +4

    ప్రవీణ్ , లలిత్, కరుణాకర్ సుగ్గునకి మీరే correct

  • @agstudio9857
    @agstudio9857 4 месяца назад

    Praise the lord anna 🙏

  • @chiranjiviakumarthi7728
    @chiranjiviakumarthi7728 4 месяца назад

    Anna vandanalu 🙏

  • @sammigiraj7040
    @sammigiraj7040 4 месяца назад

    వందనాలు అన్న వెరీ గుడ్ కౌంటర్

  • @Daya79.
    @Daya79. 4 месяца назад +1

    బ్రదర్ వందనములు

    • @villuarrow
      @villuarrow 4 месяца назад

      Desamabhaagala vadanaala idantha mekosamea entha kastapadutunnado choodandi gorrela kosam

  • @prasannakumar7794
    @prasannakumar7794 4 месяца назад +1

    Vaadiki okka Naya Paisa koodaa ardham ai vundadhu...... Vaadi Mokham cheybhuthundhi vaadentha Moorkhudo...." International Moorkhudo"......

  • @Jed364
    @Jed364 4 месяца назад

    Chala Baga chepparuuu

  • @Usharani-kd7rr
    @Usharani-kd7rr 4 месяца назад

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 4 месяца назад

    Good massage Anna

  • @devamanapati619
    @devamanapati619 4 месяца назад

    Right brother

  • @padimallaranjesh4375
    @padimallaranjesh4375 21 день назад

    చక్కగా దించావు అన్న 🤣🤣🤣🤣🤣

  • @zacharaiahbandi9401
    @zacharaiahbandi9401 4 месяца назад

    Excellent explanation bro keep it up

  • @Dr.V.Rameshkumar
    @Dr.V.Rameshkumar 4 месяца назад

    ఈ దరిద్రాలన్ని vkr vpr honeyjhonson పుణ్యం

  • @karunakumar9740
    @karunakumar9740 4 месяца назад

    Super punch bro...

  • @desertrose6516
    @desertrose6516 4 месяца назад

    Awesome 👏

  • @tejasjogi8055
    @tejasjogi8055 3 месяца назад

    వారు చెప్పినది తప్పు అయ్యాతే మీరు వారితో డిబేట్టు చెయ్యండి అబద్ధాలు చెప్పకండి

  • @jayarajugella2175
    @jayarajugella2175 4 месяца назад

    నేను పరిశుద్ధుడను గనుక మీరునూ పరిశుధ్ధులై ఉండుడి...ఇది బైబిల్ నందు ఉన్న దేవుడు కోరుకున్న ఆరాధన ,ఆయనను నమ్ముకోవడం అంటే....

  • @రాంబాబురాంబాబు-హ7ఠ

    ఇప్పడు సరైన దారిలో వున్నారు అన్న

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 4 месяца назад

    వందనములు అన్నా

  • @JonnagaddaFlorence
    @JonnagaddaFlorence 4 месяца назад

    Super reply

  • @naveennavee5344
    @naveennavee5344 4 месяца назад +1

    Super bro

  • @boddasailajarani9797
    @boddasailajarani9797 4 месяца назад +1

    Brother chala chala thanks universe is not God you told God created the universe so we should worship the creator Praise the lord hallelujah amen amen amen

  • @HolyChristFellowship
    @HolyChristFellowship 4 месяца назад

    Praise the lord 🙏 Anna gaaru
    వాడు ఇచ్చిన పుస్తకం లో వెతకాలంటా?
    వీడు బైబిల్ చదివాడంటా,
    వీడు క్రీస్తును అంగీకరించాను అని చెప్పాడు,
    ఇంకా క్రీస్తును ఏమి అర్ధం చేసుకున్నాడు

  • @sriworld333find
    @sriworld333find 4 месяца назад +1

    మరి దేవుడు పెళ్లి చేసుకున్నాడా ఎందుకంటే నువ్వే అన్నావు కదా ఆయన తండ్రి అని మరి ఒక్కటి తప్పుగా అనుకోకు తండ్రి ఏసుప్రభువు అయితే మరి తల్లి ఎవరు

    • @isaiah.3335
      @isaiah.3335 4 месяца назад +2

      మరి త్రిమూర్తుల అమ్మకు భర్త ఎవరు?? తమ్ముడు.

    • @sriworld333find
      @sriworld333find 4 месяца назад

      @@isaiah.3335 అన్న మేమేమి డప్పు కొట్టుకుంటే లేము కదా మీలాగా అందరికీ యేసే తండ్రి అని,,,,,,,,,,,,,,, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం లేనప్పుడు.! రివర్స్ క్వశ్చన్? లే వస్తాయి😭😭😭😁😁
      నేను అడిగింది నిన్ను కాదు అన్నా మీ పాస్టర్ ని, ఆన్సర్ లేనప్పుడు అందరికీ తండ్రి అనవద్దు. 👍
      Note:- మేము ఎప్పుడు నా మీ దగ్గరికి వచ్చి మా త్రిమూర్తులను పూజించమని అడిగామా??? 😇🤣🫠
      ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు నువ్వు ఈ ప్రశ్న వాళ్లని అడుగు🤔🤐🤭( అప్పటిదాకా మూసుకొని కూర్చో )

    • @sriworld333find
      @sriworld333find 4 месяца назад

      @@isaiah.3335 అన్న మేము ఏమైనా మీ దగ్గరికి వచ్చి త్రిమూర్తులను పూజించమని అడిగామా,, ,,,,, ,,, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మా త్రిమూర్తులను పూజించమని అడిగినా అప్పుడు నీ ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుంది ఓకేనా అన్నా.
      Note :- అయినా నేను అడిగిన ప్రశ్న మీ బోకు గారిని కదా వాడికి ఆన్సర్ తెలియక నీతో ప్రశ్న అడిగాడు😁😁😁😁🤭
      ఆన్సర్లు తెలియనప్పుడు క్వశ్చన్ ?లు అడుగు మంటాడ మీ బోకు గారు.!అన్నా

    • @sriworld333find
      @sriworld333find 4 месяца назад

      @@isaiah.3335 అన్నా మీ బోకు గానికి '' "అడుగు ఆన్సర్ ఉందా లేదా".
      "ఆన్సర్ లేనప్పుడు" అందరికీ యేసు ప్రభువు తండ్రి అని *మాట్లాడొద్దని చెప్పు*! ఓకేనా అన్న!

  • @sriworld333find
    @sriworld333find 4 месяца назад +1

    మరి దేవుడు ఇక్కడుంటే గుడులు గోపురాలు అంటున్నావు కదా దేవుడు ఈ భూమిపైనే లేదు కదా ఇక్కడ ఎందుకురా ప్రార్థనలు చేస్తున్నావు ఆకాశంలో పోయి చేయరాదు

  • @gracekumarapu199
    @gracekumarapu199 4 месяца назад

    Praveen kastapadaleka easy ga vatche డబ్బులు కోసం alavatypadi, నిజమైన దేవుని vetakaramga matladutunnadu.. ఇప్పుడు sammaga vuntadi ఆ Praveen ki ఆ taruvata vuntadi .

  • @pdeepak-1728
    @pdeepak-1728 4 месяца назад

    Meru cheppindhi vadu vinadu vadini prashninchali vadu giftga isthunna grandhamlo ammundho vadiki chupinchali.

  • @SwamyArelli
    @SwamyArelli 4 месяца назад

    Annaa❤❤❤❤

  • @thanetistephen9528
    @thanetistephen9528 4 месяца назад

    కళ్లు తెరవబడును గాక.

  • @VanmathiVanu-gz7bo
    @VanmathiVanu-gz7bo 4 месяца назад

    Hindhu gods world ni srustichadu aundike memu hindhu gods ni respect chesthunam

  • @dubbankibapu653
    @dubbankibapu653 4 месяца назад +1

    Vadiki javabu ivvadam kuda time wast anna

  • @SureshBabu-uy3tj
    @SureshBabu-uy3tj 4 месяца назад

    Praveen garu, meeru chala better,sir.Meekante darunanga living God, Jesus ni dushinchina vallu chala manndi vunnaru. Vallu medavulu sir. Kani chivariki , King of kings.. Lord of lords aina Jesus vaipu tirigi..aayane real God Ani telusukoni..prakatistunnaru. Ok..meeru kuda tirugutaru ,sir..Jesus vaipu. Mimmalni create chesindikuda Aayane.

  • @SureshBabu-uy3tj
    @SureshBabu-uy3tj 4 месяца назад

    World lo jarugutunna vishayalanu gamaninchandi ,Praveen garu. Israel ni lekunda cheyyalani konni countries try chestunnayi. Kani adi impossible. Why because varu (jews)God- chosen people.Chritian countries ( America, England, australia..and many more are all Christian countries)variki support chesundi anduke. God yemannado telusa?" I will bless those who bless Israel. I will curse those who curse them." For your kind information.. Jesus bhaktulanta Israelites avutaru Bible prakaram. Keep it in mind.
    Bible chadavandi. Bible gurinchi teliyakunda matladite yelagandi..it's stupidity, sir. May God bless you and your family. Thak u.

  • @ramojikanakaraju2067
    @ramojikanakaraju2067 4 месяца назад

    Soundcuttouthondanna

  • @rathodvakeel5493
    @rathodvakeel5493 4 месяца назад

    😂😂😂😂😂

  • @rathodvakeel5493
    @rathodvakeel5493 4 месяца назад

    If Jesus is correct why u do forcefully conversions

  • @boddasailajarani9797
    @boddasailajarani9797 4 месяца назад

    Brother konthamandi pastors cheduga lerantara ??? Mari vallavalla christhuki avamanam kada????😢😢😢😢😢

  • @rokeygaming7038
    @rokeygaming7038 4 месяца назад

    Mathonmadhulaki asalaina mogudu..... nuvve anna.....

  • @vijjismind
    @vijjismind 4 месяца назад

    intha class theesukunnaa artham avvakundaa untundhaa

  • @Georgemekala
    @Georgemekala 4 месяца назад

  • @msatishkumar9335
    @msatishkumar9335 4 месяца назад

    ప్రవీణ్ గారికి బాగా బుద్ధి చెప్పారు బ్రదర్

  • @Kriti444.
    @Kriti444. 4 месяца назад +1

    Me paithyam Thaggadhu

  • @R.shekharRshekhar
    @R.shekharRshekhar 4 месяца назад

    Anna nenu shekar manchiral ❤

  • @Hanna49503
    @Hanna49503 4 месяца назад

    🙏

  • @YoursRaju768
    @YoursRaju768 4 месяца назад

    బ్రదర్ ex ప్రవీణ్ కుమార్ బైబిల్ పేరు యేసుక్రీస్తు పేరు చేపి బాగా చులకన గా మాట్లాడ్తున్నాడు ఏదయినా యాక్షన్ తీసుకోవచ్చా మనం వాక్య పరిచర్య చేసేటపుడు వల్ల గురించి మనం మాట్లాడం కదా

  • @Mythic_gamer_blox_fruit
    @Mythic_gamer_blox_fruit 4 месяца назад +1

    Cheppu praveen

  • @ramojikanakaraju2067
    @ramojikanakaraju2067 4 месяца назад

    Soundleda na