బ్రదర్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి విషయాలు తెలియక చాలా జనము ఇతర మతం లోకి జంబోతున్నారు మన జాతను కాపాడండి హిందూ మతాన్ని కాపాడండి
Sir . I am Muslim . But, I have full faith in these points. Very nicely explained and anybody can easily understand. Thanks for a good information. Sir, Gruhapravesam Muhurtam Dec-2022 which day is good sir.
తదియ అయిన తరువాత చవితి(చతుర్థి)వస్తుంది. చతుర్దశి రాదు. వీడియో చేసి చెప్పేటప్పుడు వాటిని గురించి అవగాహన వున్న వారితో చర్చించి, తెలుసుకొని వివరాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.
💥 నిజానికి "వారాలు " వ్యవహారం అన్నది మన దేశ ఆచారం, సంస్కృతి కాదు. పశ్చిమ ఆసియా దేశాల నుంచి దిగుమతి అయిన సరుకు అన్న మాట . మన దేశ సంస్కృతి లో చంద్ర కళలు అనగా అమావాస్య నుంచి పౌరణమి వరకు 15 రోజుల తిథులు మాత్రమే ఉంటాయి . అసలు కైతే వారాలకు , తిథులకు ఎలాంటి సంబంధం లేదు . రెండు కూడా ఒక ఒర లో ఇమడజాలవు .
వారాలకు, తిదిలకు సంబంధం లేదు సరే వారాలు పశ్చిమ దేశాలనుండి వచ్చాయి అనేది నీ పూర్తి అజ్ఞానము, ముందు అది తెలుసుకో ఎందుకంటే దానికి మళ్ళీ ఇద్దరు లైకులు కూడా 😄😄😄
సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందులో అమావాస్యకు ముందు వచ్చే రెండు రోజులు వెనక వచ్చే రెండు రోజులు మంచివి కావని చెప్పారు కదా, అదేవిధంగా పౌర్ణమి కి కూడా వర్తిస్తాయా? దయచేసి తెలియజేయండి నమస్కారం.
తదియ తరతరువాత చతుర్ది లేదా చవితి అని చెప్పండి. అలాగే త్రయోదశి తరువాత చతుర్దశి అని చెప్పండి. నేను టైప్ చేసే సమయంలో మీరు తప్పు సరి చేసుకున్నారు. ఉత్తమ గుణం. మీ వీడియో బాగుంది మాలాంటి సామాన్యులకు సాధారణ శుభసమయాలు తెలుసు కోవడానికి ఎంతో ఉపయోగ పడుతుంది. .
సార్ వీటి గురించి తెలుసుకోవడం పంచాంగాలు తిధులు మంచి తెలుసుకోవడానికి ఫోన్ల క్యాలెండర్ డౌన్లోడ్ ఏ క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకుంటే బాగా ఉంటుంది ఏదైనా మంచి క్యాలెండర్,,
సార్, క్యాలెండర్ ఎలా చూడవచ్చు మీరు చాలా విపులంగా వివరించారు. తెలియని వారికి తెలిసే అవకాశం చెప్పినారు. సంతోషం.......tnk usir
మీ కాంప్లిమెంట్ నాకు చాలా విలువైనది, ధన్యవాదములు🤝
@@TeluguConstructionEngineer2o2🎉3
😂
U
ముఖ్యమైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు 💐🙏
వాహ్.. చాలా బాగా చెప్పారు. ఇంతవరకు ఎవరు ఇంతబాగా చెప్పలేదు.కన్స్ట్రక్షన్ వర్క్స్ కాకుండా వీటిమీద కూడా మంచి knowledge ఉంది మీకు.
Thank you so much sir😍
అందరికీ ఉపయోగపడే వీడియో చేశారు. చాలా బాగుంది మీ Explain .
God bless you.
Thank you sir
బ్రదర్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి విషయాలు తెలియక చాలా జనము ఇతర మతం లోకి జంబోతున్నారు మన జాతను కాపాడండి హిందూ మతాన్ని కాపాడండి
Sir . I am Muslim . But, I have full faith in these points. Very nicely explained and anybody can easily understand. Thanks for a good information. Sir, Gruhapravesam Muhurtam Dec-2022 which day is good sir.
నమస్తే అండి
ఈ వీడియో అందరికీ ఉపయోగ పడుతుంది ఈ వీడియో చాలా అవసరం మీకు నమస్తే
Good information, tq.
Haribol Harekrishna
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు.🙏
క్యాలెండర్లో సింపుల్ గా ఎలా తెలుసుకోవాలో చాలా బాగా చెప్పారు
It is useful for more people
Very good explanation
Many many thanks sir ❤
Thank you sir
👍🙏 చాలా బాగా చెప్పారు...
చాలా సింపుల్ గా చక్కగా చెప్పారు, చాలా చాలా బాగుంది, మీ నుంచి మరిన్ని మంచి వీడియో లు ఆశిస్తున్నాం
Thank you sir, 😊😊😊
Awesome video excellent 👍 sir clear and cool reality explanation 🙏 we want more videos 💐 చాలా మంచి ఉపయోగపడే విధంగా ఉంది
Thank you sir
@@TeluguConstructionEngineer chaviti Babu chathurdasi kaadu
Video motham chusara
ధన్యవాదాలు 🙏
Tq so much bhayyaa super ga ardham ayyela chaaala baaga chepparu
Welcome sir😍
తదియ అయిన తరువాత చవితి(చతుర్థి)వస్తుంది. చతుర్దశి రాదు. వీడియో చేసి చెప్పేటప్పుడు వాటిని గురించి అవగాహన వున్న వారితో చర్చించి, తెలుసుకొని వివరాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.
మీరు చెప్పింది నిజం.చవితిని చతుర్దశి అని చెప్పారు.నక్షత్రాలను విస్మరించారు.చెప్పిన విధానం మాత్రం బాగుంది.
His corrected at end of video.
నేను మంగళవారం, శనివారం రోజు న ప్రారంభం చేస్తే మాకు బాగుంటది
చవితి 4వరోజు,14వరోజుచతుర్దశికరెక్తుచేసారు.
దన్యవాదా లు.
బాగుంది సార్ 🙏
💥 నిజానికి "వారాలు " వ్యవహారం అన్నది మన దేశ ఆచారం, సంస్కృతి కాదు. పశ్చిమ ఆసియా దేశాల నుంచి దిగుమతి అయిన సరుకు అన్న మాట . మన దేశ సంస్కృతి లో చంద్ర కళలు అనగా అమావాస్య నుంచి పౌరణమి వరకు 15 రోజుల తిథులు మాత్రమే ఉంటాయి . అసలు కైతే వారాలకు , తిథులకు ఎలాంటి సంబంధం లేదు . రెండు కూడా ఒక ఒర లో ఇమడజాలవు .
వారాలకు, తిదిలకు సంబంధం లేదు సరే వారాలు పశ్చిమ దేశాలనుండి వచ్చాయి అనేది నీ పూర్తి అజ్ఞానము, ముందు అది తెలుసుకో ఎందుకంటే దానికి మళ్ళీ ఇద్దరు లైకులు కూడా 😄😄😄
You solved my all doubts undoubtedly....Thankyou soo much sir....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir, 😍
Tq sir
చాలా చక్కగా చెప్పారు
Thank you guruvugaru nice
Thidi varala gurinchi baga explain chesaru.
Ithadi vasthuvulu (deepalu), copper (puja ki kavalsinavi) thidi chudala or varam chudala cheppagalaru
చాలా బాగుంది. థన్య వాదాలు
Welcome sir
ధన్యవాదాలు,చానా చక్కగా చెప్పారు
Very Good Information.
Thank You Sir
Welcome sir, please share video with ur frds
బావుంది. Useful
Super sir baga chapparu
Thank you, thanks for supporting us😊
Thank you for putting this informative video. Now, we know how to look at the calendar. You explained everything so clearly.
Support our channel thank you😍
Thank you very much for your information 👍
Chala Baga vivarincharu sir
Thank you for your information
Good explanation sir 👍
Thank you so much
Thank you for sharing this video
I will share my friends
Thank you sir😍
VERY WELL SAID
Sir 4 va thindi Chavithi or Chathrdhi antaru 14va thindi ni Chaturdhasi antaru kadha 10 dasa +4Chathr=Chaturdhasi ani vivarimchandi please
సూపర్ సార్.. చాలా బాగా చెప్పారు
Annivishyalu clear ga chepparu
Thanks bro chalbachepyavu
Very 👍
Very Very good news
Good explanation
Pakshalu evi manchivi cheppandi?
Very vivid nice 👌
Thank you sir
Ok ok లాస్ట్ కరెక్ట్ చేశారు
Very nice information
Good explain thank you.
First time very nice video
Thank you sir, subscribe for more videos
supar ga cheparu tq sir
Welcome 😍😊
Super sir good information
Superb explainations sir
Supar ga chaparu sir
Very good explanation ma papani school lo join cheyali june 2024 lo e rju 26 nxt a rju manchidhi chepthara
Toughest question which my parents usually asks me😂.tq bro.
Haa yes bro😂
Thank you so much 👌
Welcome madam
Nice thanks..
Good,valuable information. Ur hand writing so nice😊
Thank you sir😊
Super ga clear ga chepparu bro TQ
Welcome sir, need your support
Share, like and subscribe sir, thank you
Beautiful Hand writing ✍️ 😍 👌
Thanks sir
Explain manchiga chesaru, thanks🙏
Thank you sir
WELL SAID
Very explain sir,,, thank you sir.
Very very nice video 👍
Nice vedio
Thanks for explaining.. useful video
All days good days 😊..
I will give. Support.
Thank you sir
Superannaya
The Best
Hi brother chalaa baga chepparu
Thank you madam
Really good bro ur very talented bro🙌🙌🙌👍👍👍👍
Thank you🤝
సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందులో అమావాస్యకు ముందు వచ్చే రెండు రోజులు వెనక వచ్చే రెండు రోజులు మంచివి కావని చెప్పారు కదా, అదేవిధంగా పౌర్ణమి కి కూడా వర్తిస్తాయా? దయచేసి తెలియజేయండి నమస్కారం.
Avunu nijjame Nice video
Good msg
Super bro
SuperSir
Good bro
Super thank you bro
Very nice information 👌👍
Thank you madam
Good Information
Thank you
Thanks anna
Good information.. Some one says Bahula padyami is good?
Thursday which timing good
Good information sir
Good information thanks sir
👍👍👍🙏 sir thanks
Super explanation sir.pls once observe 4th one chavithi sir , 14 th one chathurdashi sir
Last lo correct chesanu sir, thanks for support 😍
Well said
Thank u😊
Thonks video s
నక్షత్రం కూడా చూడాలి కదా? PLz clarify ఇవ్వగలరు
Hello sir. Nenu e karithika masam lo new bike thisukudham anukuntunnanu
Thisukovachha
తదియ తరతరువాత చతుర్ది లేదా చవితి అని చెప్పండి. అలాగే త్రయోదశి తరువాత చతుర్దశి అని చెప్పండి. నేను టైప్ చేసే సమయంలో మీరు తప్పు సరి చేసుకున్నారు. ఉత్తమ గుణం. మీ వీడియో బాగుంది
మాలాంటి సామాన్యులకు సాధారణ శుభసమయాలు తెలుసు కోవడానికి ఎంతో ఉపయోగ పడుతుంది. .
Thank you sir😊
Thaq u sir
Super
Thank you sir😊
సార్ వీటి గురించి తెలుసుకోవడం పంచాంగాలు తిధులు మంచి తెలుసుకోవడానికి ఫోన్ల క్యాలెండర్ డౌన్లోడ్ ఏ క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకుంటే బాగా ఉంటుంది ఏదైనా మంచి క్యాలెండర్,,
Than Q Sir 🙏🙏
Nice video
Ok sir thank u
Sir sunday sashti roju car konukovatcha?