రేల దూల తలెళ్లాడే నేల మా పల్లె తెలంగాణ | Folk Singer Swarnakka Telangana Song | Yashpal | Folk Stars

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июн 2024
  • రేల దూల తలెళ్లాడే నేల మా పల్లె తెలంగాణ | Folk Singer Swarnakka Telangana Song | Yashpal | Folk Stars
    #folksongs #telanganafolksongs #folksingerswarnakka #villagesingersinterview #yashpal #bhutamramesh #folkstars
    Don't forget to SUBSCRIBE to our RUclips channel and turn on the bell for all notification:
    + Give your a warm support via likes
    + Share them to your social networks.
    + Add them to your RUclips playlists.
    + Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a RUclips channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 4

  • @ownwords1321
    @ownwords1321 20 дней назад

    Superb very nice marvaleous

  • @adumullerabindar942
    @adumullerabindar942 20 дней назад +1

    ఏమి మారెను ఏమి మారెను రా మన పేదల బతుకులు అనే పాటను వింటూ ఎన్నో సార్లు ఏడ్చాను.
    ఏమి చేద్దాం?
    మన రాత, మన కర్మ.
    నేను పేదవాన్నే.
    మన పేదల బతుకులు మారడానికి తుపాకులు, కత్తులు, గొడ్డళ్ళ, బాంబులు పట్టే అవసరం లేదు.
    ఇదీ భగవంతుడు సృష్టించిన సృష్టి. ఈ సృష్టిలో అసమానతలు, ధనిక, పేద తేడాలు భగవంతుడే పెట్టాడు.
    సమానత్వం అనునది సృష్టలోనే లేదు.
    సమానత్వం కోరడం, మన పేదల మూర్ఖత్వానికి, అమాయకత్వానికి, గడుసు తనానికి నిదర్శనం.
    ఇవి పనికి రావు.
    మన పేదల బతుకులు మారి, కనీసం కడుపు నిండా అన్నం, ఒంటి నిండా బట్టలు, ఉండడానికి చిన్న గూడు సమకూరాలంటే, ప్రతి పేదవాడు నీతి - నిజాయితి,గా
    వినయం - విధేయత గా జీవించాలి.
    ప్రతి రోజు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఎవరిని చూడకుండాతమ తమ అర చేతులు చూసుకుని, ఆ అరచేతులను మీ కళ్ళకు అద్దుకోవాలి.
    మీకు కష్టాలు, కన్నీళ్లు రాకుండా ఆ భగవంతుడే కాపాడుతాడు.
    ఇంత కంటే ఎక్కువ మనకు ఏమి కావాలి?
    సమానత్వం కోరడం చాల తప్పు.
    అర్థం అయిందా?
    ఓ. కే. నా? 😮

  • @sangameshsangu9275
    @sangameshsangu9275 20 дней назад

    Superb

  • @ownwords1321
    @ownwords1321 20 дней назад

    Paatake pourusham vochinatuga undi meru gonthethi paaduthunte