నేను చాలా అదృష్ట వంతుడను నా ఈ జన్మలో... ఈ మంత్ర పుష్పమును నాకు వినిపించి నన్ను అనుగ్రహించి నా జన్మ ధన్యం చేసిన అట్టి శ్రీ మహా విష్ణువు ల వారికి కోటి కోటి ధన్య వాదాలు🙏🙏🙏 ఈ వీడియో చేసిన వారికి కూడా నా ధన్య వాదాలు 🙏 శ్రీ మన్నారయనుని ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ 🙏
ఓమ్ నమశ్శివాయ.🌺🙏☘️ అయ్యా! గౌ. మీకు కృతజ్ఞతలు నమస్కారములు. జగదీష్ గారు మీరు చదినిన మంత్ర పుష్పం చదివిన తీరు, మేము కూడా అధ్యయనం చేసుకునే విధం గా మాకు అందించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు. మేము కూడా వైదిక బ్రాహ్మణులం. మళ్ళీ మళ్ళీ మీకు కృతజ్ఞతలు నమస్తే. 🙏🌺☘️ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో నారాయణాయ నమః శివాయ. ఓమ్ వేద గాయత్రీ దేవ్యై నమః శివాయ. 🌺🙏☘️
ఓం నమో సర్వ దేవతలకి సర్వ దేవత మూర్తులకు ఋషులకు ప్రకృతికి పంచ భూతాలకు మననాని నడి పిస్తున్నా భూమికి మన కి గొడుగులగా కాపాడుతున్న ఆకాశానికి సూర్య నారాయణ కి పువ్వులు సమర్పయామి మా మనస్ఫూర్తిగా సమర్పిస్తున్న ము
హిందూ సనాతన ధర్మం.వేద ఘోష పవిత్రీో చ్చారణతో హిందూ సమాజానికి అందిస్తున్న డివోష నల్ ఛానల్ వారికి కృతజ్ఞతలు..ఇలాంటి మరికొన్ని అంశాలు సమాజానికి యూ ట్యూబ్ ద్వారా అందించాలని కోరుతూ.
@@sanskritisdaddy6601 em correct. Hindi lo correct. Not in other. Nee username chustene ardam avtundi language ki entha respect istavo . So better stay quiet
@@sanskritisdaddy6601 em correct. Hindi lo correct. Not in other. Nee username chustene ardam avtundi language ki entha respect istavo . So better stay quiet
Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya om namo narayanaya Om namo narayanaya Jai Srimannarayana jai jai Srimannarayana
మంత్రం పుష్పమే కాదు.. వేదం లోని ఎన్నో సూక్తాలను చక్కగా సాధన చేసి నేర్చుకోవచ్చు. మీకు ఆ ఉత్సాహం పట్టుదల భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి అంతే. తప్పకుండా చక్కగా నేర్చుకుంటారు.
Om namha shivaya Om namha shivaya Om namha shivaya Om namha shivaya Om namha shivaya Om namha shivaya Om namha shivaya Om namha shivaya Om namha shivaya
చక్కగా ఉన్నది. ధన్యవాదాలు. ఐతే వ్రాసిన వచనంలో కొన్ని తప్పులు ఉన్నాయి. వెనక వినిపిస్తున్న శ్లోకాలతోనేకాక, అర్ధంగా వ్రాసిన తెలుగు వచనంలోనూ తప్పులు ఎన్నో వచ్చాయి. అవి సరిదిద్దితే చాలా బాగుంటుంది.
THANKING YOU VERY MUCH FOR READ MONTRAPUSHAM , THIS IS VERY USEFUL TO ME AND OTHERS LEARN EASILY ONCE AGAIN THANKING VERY MUCH THOSE WHO RENDER 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste In Shikshavalli of Taittiriya upanishad it is mentioned that when chanting a vedic mantra four factors must be taken care of when chanting a syllable These are 1.Varna (Syllable) - Every syllable must be correctly pronounced. 2. Svara ( Accent) - Each syllable must be pronounced with one of the three accents namely udaata, Anudaata and Svarita 3. Matra(Duration) - Each syllable must be chanted for the proper time duration. There are 4 time durations namely hrasva,Deergha,Plutam and ardha maatra. 4. Balam (Effort) - Each syllable must be pronounced with appropriate force. Hence we must take care to listen and chant a vedic mantra correctly (Any non mantra like shlokas , 108 names etc. can be sung in any manner) After chanting the mantra, we need to observe where our mind has been. If the recitation is perfect but the mind has been involved in thoughts of office, an individual etc , the results experienced will be minimal. If we give our full attention to the meaning/deity of the mantra during recitation, better results will flow. Thanks.
Namaste! The Veda Pandits have chanted Narayana Sooktam and Mantrapushpam very well. I opine that while typing it's lyrics in Telugu, several errors seem to have rolled. Kindly have a look: యచ్చ కించిత్ జగత్పర్వం తృశ్యతే శ్రూయతేరిపి వా । యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా । అప్తర్బహిశ్చ తత్పర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ తస్య మధ్యే వహ్నివిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః ॥ తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యదస్థితః | తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః | స బ్రహ్మా స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ || స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ ||
Hi there my name et al j and Hindi language along with synonyms and antonyms and Hindi language along with synonyms and antonyms and Hindi language and youth in y
Sir, Antareeksh men stir sabhii SAT TATWOM ko khush karnewaala,Sabhii bhootom ko khush karnewaala, sabhii Devataom ko khush karnewaala mantrom ke kaaran us Pradesh men kabhii natural sangat aa hii nahim sakta. Rahne yogya sthal hai. VED hii SATYA hai. SATYAMEVA JAYATE. Thanks for the Excellent video.
ప్రతి రోజు స్నానం చేసిన tarvata రెండు Pushpalu chetio పట్టుకుని ెమంత్రం విని pooja room lol భగవంతునికి సమర్పిస్తే మనసు ప్రసాంతంగా వుంటుంది / సకల దేవతా నమహా
All gods n goddesses, pl bless me n my hubby with a healthy baby boy, as I recently entered into 7th month. Wish n hope by god's grace everything will be fine. Im actually worrying abt my health, coz I suffered a lot till 5th month with pregnancy ailments like weakness, gastric prob n morning sickness, these days I dunno y I have been continually feeling pain exactly under left ribs n few other probs too. So god pl n pp bless us with good health always n also witj normal n safe delivery 🙏🙏🙏🙏🙏
We wish you a happy and safe delivery.dialy you listen to vishnu sahasrananam and lalithadevi saharsanamama sister it will give you strength and healthy baby
It is sad that advertisements are being inserted when hearing such devotional hymns. You have no idea of sanctity of such devotional recitzls. It is not always money!!!
Cant advertisements be taken out of just this one video? Kindly consider the people who have uploaded… just to play this one video without advertisements
hi all.... just by listening mantrapushpam atleast once a day...gives us not only mental peace, along with wealth...success in all areas where we try to pursue positively....next by chanting many more benefits includes tapping kundalini energy too....
Joy shri krishner joy joy bishwa ruper joy pronam nio amader 🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏ఇలా చదివిన విధానంకు ఇంత మధురాతి మధురం గా ఉన్న గొంతుకు నమస్కారం 🙏🙏
2😊
Chala bagundi స్వరం నేర్చుకోడానికి స్ప్స్తంగౌంది నీరుచ్చోంది శుభం.సార్
నేను చాలా అదృష్ట వంతుడను నా ఈ జన్మలో... ఈ మంత్ర పుష్పమును నాకు వినిపించి నన్ను అనుగ్రహించి నా జన్మ ధన్యం చేసిన అట్టి శ్రీ మహా విష్ణువు ల వారికి కోటి కోటి ధన్య వాదాలు🙏🙏🙏
ఈ వీడియో చేసిన వారికి కూడా నా ధన్య వాదాలు 🙏 శ్రీ మన్నారయనుని ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ 🙏
ఓమ్ నమశ్శివాయ.🌺🙏☘️
అయ్యా! గౌ. మీకు కృతజ్ఞతలు నమస్కారములు.
జగదీష్ గారు మీరు చదినిన మంత్ర పుష్పం చదివిన తీరు, మేము కూడా అధ్యయనం చేసుకునే విధం గా మాకు అందించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు.
మేము కూడా వైదిక బ్రాహ్మణులం.
మళ్ళీ మళ్ళీ మీకు కృతజ్ఞతలు నమస్తే.
🙏🌺☘️
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో నారాయణాయ నమః శివాయ.
ఓమ్ వేద గాయత్రీ దేవ్యై నమః శివాయ.
🌺🙏☘️
Super sir thank you very much
🙏🙏
ఓం నమో సర్వ దేవతలకి సర్వ దేవత మూర్తులకు ఋషులకు ప్రకృతికి పంచ భూతాలకు మననాని నడి పిస్తున్నా భూమికి మన కి గొడుగులగా కాపాడుతున్న ఆకాశానికి సూర్య నారాయణ కి పువ్వులు సమర్పయామి మా మనస్ఫూర్తిగా సమర్పిస్తున్న ము
హిందూ సనాతన ధర్మం.వేద ఘోష పవిత్రీో చ్చారణతో హిందూ సమాజానికి అందిస్తున్న డివోష నల్ ఛానల్ వారికి కృతజ్ఞతలు..ఇలాంటి మరికొన్ని అంశాలు సమాజానికి యూ ట్యూబ్ ద్వారా అందించాలని కోరుతూ.
చక్కగా ఉఛ్చరించారు. 'శ్రీ ' ని 'ష్రీ ' అని సంకరమ్ చెయ్యకుండా పలికారు .ఈ మధ్య కాలంలో ఇదొక ఫ్యాషన్ అయ్యింది
Adi fashion kadu. Devanagari lipi lo adi correct.
@@sanskritisdaddy6601 em correct. Hindi lo correct. Not in other. Nee username chustene ardam avtundi language ki entha respect istavo . So better stay quiet
@@sanskritisdaddy6601 em correct. Hindi lo correct. Not in other. Nee username chustene ardam avtundi language ki entha respect istavo . So better stay quiet
ఇక్కడో సమస్య ఉంది. 'స్రీ'....'ష్రీ'.... ఈరెండింటికి మధ్యస్థంగా.... 'శ్రీ' ని పలకాలి.. అందవలన... ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి.
ఈ మంత్ర పుష్పం ప్రతి పూజలో ఆడవారు కూడా చదువ వచ్చా😊
లక్షణంగా...చ దువు కోవచ్చు
Jim
చదవవచ్చు. తప్పు రాకుండా అలానే చదవాలి. చిన్న తప్పుపోయినా ఇబ్బందే.
Aada vallu chadavakoodadu
Chadava vachu
Kaani aa mantra pushpam koncham veruga untundhi
Veda bhagam loni suktalu lekunda purana mantra pushpam chadava vachu
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
om namo narayanaya
Om namo narayanaya
Jai Srimannarayana jai jai Srimannarayana
వింటుంటే చాలా మానసిక aanandham గా అనిపిస్తుంది🙏
నేర్చుకోవాలి అనుకుంటున్నాను.
ఎలాగ.
మంత్రపుష్పం అందరూ చేయలేరు సంస్కృతం మా లాంటి వాళ్ళకి ఖస్టమే ఇలా వినిపించి నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారములు
ఆసక్తి, భక్తి, శ్రద్ధ, పట్టుదల ఉంటే ఎవరైనా, ఏ వయసువారైనా, ఏ నేపధ్యం వారైనా నేర్చుకోవచ్చండి. మంచి గురువుగారి దగ్గర ప్రయత్నం చేయండి.
Bhaga chepparu
అలా ఎందుకు అనుకుంటున్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీరు నిజంగా నేర్చుకోవాలని ఉంటే ఎన్నో మార్గాలున్నాయి. ఒక సారి ప్రయత్నించి చూడండి.
మంత్రం పుష్పమే కాదు.. వేదం లోని ఎన్నో సూక్తాలను చక్కగా సాధన చేసి నేర్చుకోవచ్చు. మీకు ఆ ఉత్సాహం పట్టుదల భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి అంతే. తప్పకుండా చక్కగా నేర్చుకుంటారు.
This is Beyond science....our Sanathana dharma is great...proud to be Hindu ❤🙏🚩
Om namha shivaya
Om namha shivaya
Om namha shivaya
Om namha shivaya
Om namha shivaya
Om namha shivaya
Om namha shivaya
Om namha shivaya
Om namha shivaya
Hi I understand that you can
శ్రీశ్రీశ్రీ బ్రహ్మశ్రీ పూర్ణచంద్ర శాస్త్రి మంత్రపుష్పం నమస్కారములు
Hara Hara Mahadeva nomo Namaha 🙏🙏🙏🙏 Vishnum Vanday Jagat Gurum Namo Bagavatay Vasudevya namo namaha vandy Jagat 🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🌹
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ
ఓమ్ శ్రీ విష్ణు దేవాయ నమః శివాయ.
🕉️🙏🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Omm nomo Bagavatay Vasudevya namo namaha 🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ నమః, ఓం నమఃశివాయ నమః, శ్రీ మాత్రే నమః.
మంత్రపుష్పం చాలా బాగా వినసొంపుగా ఉంది. అర్థం తాత్పర్యములతో విని పిస్తేచాలా సంతోషంగా ఉంటుంది.నమస్తే!.
Na chinnappatinundi Mantrapushpam neerchukovaali ani koriki. Entlo entlo jents chaduvutunna nenu nerchukolekapoyanu karanam Rasina akshatalu eduru vunte tappa chadavalenu. Na jeevitam Dhanyam inadi meeru andinchatam valana . Nenu neerchukuni na yoga students ki kooda nerputanu. Omnamaha 🙏🙏🙏🙏
ఓం నమః శివాయ:
ఓం నమోనారాయణ నమహః
Excellent Rendition. Absolutely soothing and Spiritually Enlightening.. Veda Pandithula Ki Sahasra pranamams 🙏🏻🙏🏻🙏🏻
Ll
L
L
L
Ome namo narayana namaha:
Mind full relax......okka saari vinte chaalu...chalaa adbhutham
Om నమః శివాయ.ghreddy.
నేనేమీ cheppa గలను swami 👌👌👏👏👏
చక్కగా ఉన్నది. ధన్యవాదాలు. ఐతే వ్రాసిన వచనంలో కొన్ని తప్పులు ఉన్నాయి. వెనక వినిపిస్తున్న శ్లోకాలతోనేకాక, అర్ధంగా వ్రాసిన తెలుగు వచనంలోనూ తప్పులు ఎన్నో వచ్చాయి. అవి సరిదిద్దితే చాలా బాగుంటుంది.
Kindly pls mention those mistakes so ppl who don't know can understand them
@@vmounika867😊
Vinandi 👂👂 Podhuna sayantrm. Jaisrikrishna Namaste 🙏.
చాల బాగా పఠనం, వివరణ బాగుంది.
కోటి ముక్కొటి దేవతలు సంచరించే దేశం మనది పరమేశ్వర పాహి పాహి ఈవిపత్తునుంచి కాపాడాలని ప్రార్థితిస్తున్న
స్వామి హిందు ధర్మం ఎప్పటికి అజరామరం.🙏🙏🙏🕉️
Fir
Yd"
@@venkatmalisetti5794 mm
❤❤à
గోవిందా నారాయణా 🙏🌷🙏
Om Nama Sivaya ! Om Namo Narayanaya !
Vishnum Vanday Jagat Gurum Namo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🌺ఓం నమః శివ ఓం నమో కేశవ 🌺🙏
ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్ |
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్ |
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్ |
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి |
పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతమ్ |
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ |
నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః |
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః |
యచ్చ కిఞ్చిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ||
అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః |
అనన్తమవ్యయం కవిగ్ం సముద్రేఽన్తం విశ్వశంభువమ్ |
పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్ |
అధో నిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్ఠతి |
జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ |
సన్తతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశసన్నిభమ్ |
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ |
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః |
సోఽగ్రభుగ్విభజన్తిష్ఠన్నాహారమజరః కవిః |
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సన్తతా |
సన్తాపయతి స్వం దేహమాపాదతలమస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః |
నీలతోయదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా |
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివః స హరిః సేన్ద్రః సోఽక్షరః పరమః స్వరాట్ ||
యోఽపాం పుష్పం వేద |
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |
చన్ద్రమా వా అపాం పుష్పమ్ |
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
అగ్నిర్వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యోఽగ్నేరాయతనం వేద || ఆయతనవాన్ భవతి |
ఆపో వా అగ్నేరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
వాయుర్వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో వాయోరాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై వాయోరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
అసౌ వై తపన్నపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యోఽముష్య తపత ఆయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
ఆపో వా అముష్య తపత ఆయతనమ్ ||
ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
చన్ద్రమా వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యశ్చన్ద్రమస ఆయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై చన్ద్రమస ఆయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
నక్షత్రాణి వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో నక్షత్రాణామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై నక్షత్రాణామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
పర్జన్యో వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యః పర్జన్యస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై పర్జన్యస్యాఽఽయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
సంవత్సరో వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యస్సంవత్సరస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై సంవత్సరస్యాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽప్సు నావం ప్రతిష్ఠితాం వేద |
ప్రత్యేవ తిష్ఠతి ||
కిం తద్విష్ణోర్బలమాహుః కా దీప్తిః కిం పరాయణం
ఏకో యద్ధారయద్దేవః రేజతీ రోదసీ ఉభే
వాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే
త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం |
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే |
నమో వయం వైశ్రవణాయ కుర్మహే |
స మే కామాన్కామకామాయ మహ్యమ్ |
కామేశ్వరో వైశ్రవణో దదాతు |
కుబేరాయ వైశ్రవణాయ |
మహారాజాయ నమః ||
ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా
ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః |
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు |
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగ్ం రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః |
త్వం తదాప ఆపో జ్యోతీ రసోఽమృతం
బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాఽధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా
శివో మే అస్తు సదాశివోమ్ ||
తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః |
దివీవ చక్షురాతతమ్ |
తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమిన్ధతే |
విష్ణోర్యత్పరమం పదమ్ |
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపిఙ్గలమ్ |
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః |
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||
ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
It would be great if Telugu meaning is also given along which is more useful to all the viewers. Thanks for giving the Slokas in Telugu.
Really great effort....
??
@@gopalakrishnagudimetla1189 definitely I would try to provide the meaning in english or telugu
సూపర్
ఓమ్ నమశ్శివాయ.
🕉️ నమో నారాయణాయ నమః శివాయ.
🌺🙏🌺
శ్రీమహావష్ణువు రాజులకు రాజు.పరబ్రహ్మ. పరమాత్మా.పరమదయలువు.ghreddy.
Wow manthra pushpam vinta manasuki chala santhosham ga vundi super video 🙏🙏🙏
Superb 🙏🙏🙏🙏
Vedayuktamina Swarnalatha chalabaga gaanam chesaru.naaku chala isthaminadi ee mantrapushpam.meeku padabhivandanaalu.
భారత భూమి వేదభూమి.పుణ్యభూమి.అనేక ఆధ్యాత్మిక విషయాలు.దేవాలయాలు,దేవతా నివాసాలు కలిగి ఉన్న మనం ఎంతో దన్యులం.
THANKING YOU VERY MUCH FOR READ MONTRAPUSHAM , THIS IS VERY USEFUL TO ME AND OTHERS LEARN EASILY
ONCE AGAIN THANKING VERY MUCH THOSE WHO RENDER
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaragalu Om sree Narayanaya Namaha
Super swami 🙏🙏🙏🙏🙏👌👍💐💐💐🌹🌹
ఓం నమో శ్రీ మన్నారాయణాయనమః
ఓం నమః శివాయ
🕉️🌹🙏🌷
Jogeswara prasad abbaraju hyd and america,
🌹🙏🌹👏🌹
Namaste
In Shikshavalli of Taittiriya upanishad it is mentioned that when chanting a vedic mantra four factors must be taken care of when chanting a syllable
These are
1.Varna (Syllable) - Every syllable must be correctly pronounced.
2. Svara ( Accent) - Each syllable must be pronounced with one of the three accents namely udaata, Anudaata and Svarita
3. Matra(Duration) - Each syllable must be chanted for the proper time duration.
There are 4 time durations namely hrasva,Deergha,Plutam and ardha maatra.
4. Balam (Effort) - Each syllable must be pronounced with appropriate force.
Hence we must take care to listen and chant a vedic mantra correctly (Any non mantra like shlokas , 108 names etc. can be sung in any manner)
After chanting the mantra, we need to observe where our mind has been.
If the recitation is perfect but the mind has been involved in thoughts of office, an individual etc , the results experienced will be minimal.
If we give our full attention to the meaning/deity of the mantra during recitation, better results will flow.
Thanks.
Correctly said .
I was searching for this comment. Could you provide your contact details. Need to discuss few things.🙏🏽
@@karthikreddy8567 Namaste, Available at Saipalmist@gmail.com
I love to hear more interpretations like this. Thanks.
చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు
🙏🙏🙏 OM Namo Narayanaya
🙏🙏🙏 Om Namashivaya
This is the inner peace that only a sanatani can experience who practices this. 🎉❤
Namaste!
The Veda Pandits have chanted Narayana Sooktam and Mantrapushpam very well. I opine that while typing it's lyrics in Telugu, several errors seem to have rolled. Kindly have a look:
యచ్చ కించిత్ జగత్పర్వం తృశ్యతే శ్రూయతేరిపి వా ।
యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ।
అప్తర్బహిశ్చ తత్పర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥
తస్య మధ్యే వహ్నివిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః ॥
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యదస్థితః |
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మా స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ ||
స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ ||
so many errors not sure why. Original contributor should correct this. But, thanks to the effort
0:06 to 0:22 Sloka 1
0:23 to 0:33 Sloka 2
0:33 to 0:43 Sloka 3
0:43 to 0:54 Sloka 4
0:54 to 1:04 Sloka 5
1:05 to 1:10 Sloka 6
1:10 to 1:20 Sloka 7
1:20 to 1:30 Sloka 8
1:30 to 1:40 Sloka 9
1:40 to 1:51 Sloka 10
1:51 to 2:00 Sloka 11
2:01 to 2:05 Sloka 12
2:05 to 2:14 Sloka 13
2:14 to 2:24 Sloka 14
2:24 to 2:34 Sloka 15
2:34 to 5:31 Mantrapushpam
5:31 to 5:50
5:51 to 7:18
😊🎉
😊😊😊😊😊😊😊
😅
😊😊😅😅😊l😊😊😊😊😊😊😊😊😊😊
refresh maind good messege 🙏🙏🙏 NAMO narayanaya 🙏🙏🙏
Sarwam vishtnu mayam
ఓం నమః శివాయః
Hi there my name et al j and Hindi language along with synonyms and antonyms and Hindi language along with synonyms and antonyms and Hindi language and youth in y
Veda pandithulaku paadaabhivandanaalu samarpinchukontunnanu 🙏🙏🙏💐💐💐
Jai Shree Krishna. Very lucky litsen such Great Vedic Chantings. Thanks lot.
WOW so beautiful fine tq Danya Vaadalu Swami Jai Sri Raam Siva Babu Time BCM
సార్! మంత్ర పుష్పం చాలా వినసొంపుగా ఉంది . అర్థం తాత్పర్యములతో విని పిస్తేచాలా సంతోషంగా ఉంటుంది.నమస్తే! 6:34
చాలా బాగా ఇచ్చారు . ఇలానే మానవ జీవితం పరామర్ద్మ్ జరుగు విధానం చేయండి.
ఓంశ్రీశ్రీశ్రీమహావిష్ణుదేవాయ నమః
నమో శ్రీ నారాయణ ణాయేనమహః🙏🕉️🙏🕉️🙏💐🙏🕉️🙏🕉️🙏
Plp
Sir,
Antareeksh men stir sabhii SAT TATWOM ko khush karnewaala,Sabhii bhootom ko khush karnewaala, sabhii Devataom ko khush karnewaala mantrom ke kaaran us Pradesh men kabhii natural sangat aa hii nahim sakta. Rahne yogya sthal hai.
VED hii SATYA hai.
SATYAMEVA JAYATE.
Thanks for the Excellent video.
Good
ఓం నమో భగవతే వాసుదేవయ నమః
Om sri mann Narayan
Om namah shivaya
Om Gayatri deviyey namaha
Om Veda purashaya namaha
Om namo Srinivasaya namaha
Om sri mathre namaha
Chanting of mantra pushpam is so Devine. It takes u to an entire spiritual world 🙏🤲🙌
Egyq uu
Yes .
ఓం నమో నారాయణ నమః
Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana
This mantra pushpam takes us into the divine world I pray to Lord Vishnu to bless all who ever listen to this mantra pushpam
Thank you. And the universe bless you too
శివాయ విష్ణు రూపాయి విష్ణు శివ రూపాయతే నమహ 🌹🕉️🌹🙏🌹
ప్రతి రోజు స్నానం చేసిన tarvata రెండు Pushpalu chetio పట్టుకుని ెమంత్రం విని pooja room lol భగవంతునికి సమర్పిస్తే మనసు ప్రసాంతంగా వుంటుంది / సకల దేవతా నమహా
Most powerful and meaningful slokam pettynanduku dasoham I am very happy tq
It fresheses the mind in the morning thank u
Om..namo bagavathevasuthevayaa
శ్రీ మాత్రే నమః
🙏Om Namo Sarvam Adi Narayana Murthy nemom Namah🙏
Danya vaadalu Swami
Ananta swaroopudina adyantamulu leni aa adi purushudu, Viswa vyapakudu, Mantrapushpa swaroopudina naramunu ayanamuga kaligina Narayanuniki Namaskaram. Adbhutamu, amandana bharitamu gatra laharilo olaladinchindi. 🙏🙏🙏🙏🙏🙏🙏
Feed
Sri jagajjanani maatha lokaalalo vunna prathee sthree🚶♀️ ni polumati dileep dhenga. Sri jagajjanani maatha ki bhakthudu gaa polumati dileep vunnaadu.
tq we lean mantra pushpam tanks for meaning in telugu
June
Shiva- Kesha liddaru dharmanni parirakshinchevare. Sada vari anugrahamundali.
Om namo narayanaya
Om namo bagawathe vasudevaya
Om namo venkatesaya
Om namo srinivasaya
Jai Srimannarayana
Om namo VENKATESAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🦁
Om brahmangari namahaa 🙏🙏🙏🙏🙏 Om namo Narayana 🙏🙏🙏🙏🙏 Om namasivaya 🙏🙏🙏🙏🙏
సర్వం విష్ణు మయము జగత్.ghreddy.
నమస్కారములు
Ads in between is not fair...
All gods n goddesses, pl bless me n my hubby with a healthy baby boy, as I recently entered into 7th month. Wish n hope by god's grace everything will be fine. Im actually worrying abt my health, coz I suffered a lot till 5th month with pregnancy ailments like weakness, gastric prob n morning sickness, these days I dunno y I have been continually feeling pain exactly under left ribs n few other probs too. So god pl n pp bless us with good health always n also witj normal n safe delivery 🙏🙏🙏🙏🙏
We wish you a happy and safe delivery.dialy you listen to vishnu sahasrananam and lalithadevi saharsanamama sister it will give you strength and healthy baby
Meeru yeppudu baagundaali Mee baby healthy ga vuntundhi ani bless chestunnam
Hope everything went well 🙏🙏
Lbbbkvkk
🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐🍏🍓🍓🍐🍈🍍💜🍎🌶️🌶️🌶️🍅🌶️🌶️🌶️🌶️🌶️🍍🌶️🍅
Om Namo Narayàna Namo Namaha
Om Namo Narayàna Namo Namaha
Om Namo Narayàna Namo Namaha
Om name Narayan this is great mantra pushpam with meaning also we can understand easily 🌸🌸🌺🌺
Namo narayanaya 🙏🙏🙏
It is sad that advertisements are being inserted when hearing such devotional hymns. You have no idea of sanctity of such devotional recitzls. It is not always money!!!
L
any way final output is good right.
Rather than nothing something is better, so we should appreciate the idea behind it. Jai Shree Rama 🚩
S really
Cant advertisements be taken out of just this one video? Kindly consider the people who have uploaded… just to play this one video without advertisements
🙏🙏🙏 Namo Srimannarayana namo namahha.
hi all....
just by listening mantrapushpam atleast once a day...gives us not only mental peace, along with wealth...success in all areas where we try to pursue positively....next by chanting many more benefits includes tapping kundalini energy too....
Joy shri krishner joy joy bishwa ruper joy pronam nio amader 🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Absolutely beautiful. I love you forever Lord Narayanaya.
Om sri sainadaya namaha
Om nano Narayan
Chanting is very good but the lyrics typed on the screen have some typing mistakes. But for that, the video is great. Liked.
Om Namo Narayanaya nama:🌹🚩🙏
Om namo narayanaya 🙏
Excellently enchanted.
🙏🙏🙏❤