టమాటా వెరైటీస్ చాలా బాగున్నాయి వదిన గారు మీ గార్డెన్ వీడియోస్ చూసి నాతో పాటు చాలామంది గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు మొక్కలు ఎలా పెంచాలో మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది
సూపర్ అక్క చాలా బాగున్నాయి టమాటాలు అని నేను అక్క టమాటాలు పండాలంటే త్వరగా ఏం చేయాలి కాయలు ఉన్నాయి కానీ త్వరగా పని చేయట్లేదు అక్క ఏ లి లిక్విడ్ ఇస్తే పండుతాయి
@@botchusuryanarayanapushpa7787 అది అంతగా పెద్ద సమస్య అయితే కాదండి మొక్కకు ఇబ్బందేం ఉండదు ఎక్కువగా వస్తే కట్ చేసి పారేస్తూ మొక్కకు బలానికి ఏమైనా ఇస్తూ ఉండండి
Anappa కాయ చాలా బాగుంది
🤝🤝😍
టమాటా వెరైటీస్ చాలా బాగున్నాయి వదిన గారు మీ గార్డెన్ వీడియోస్ చూసి నాతో పాటు చాలామంది గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు మొక్కలు ఎలా పెంచాలో మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది
థాంక్స్ అండి🙏🏻
Chala bagundhi tomatalu anni seeds unchandi na lanti variki ivvali
😃😃👍🏻
Super video 👌👍🥰
మంచి మంచి వెరైటీస్ పెంచుతున్నారు అక్క మీరు
🤝🤝👍🏻
Chala bhagundi video chala manchi video ❤❤
🤝🤝🥰
అక్క ఎడమ చేతితో కోయకూడదు అక్క@@AadiLakshmiTerraceGarden
Super chala rakalu vesaru
👍🏻🤝
Super akka ❤
🤝🤝🥰
Suuperrr tomatoes❤anapa also, once again congratulations ❤
🤝🤝🤝🌹🌹
Akka,tomato super ga undi
🤝🤝😍
సూపర్ అక్క చాలా బాగున్నాయి టమాటాలు అని నేను అక్క టమాటాలు పండాలంటే త్వరగా ఏం చేయాలి కాయలు ఉన్నాయి కానీ త్వరగా పని చేయట్లేదు అక్క ఏ లి లిక్విడ్ ఇస్తే పండుతాయి
ఏ లిక్విడ్ వద్దు వెయిట్ చేయండి మంచిగా పండుతాయి
Mee tomato varieties chala bagunnayi ,seeds ivvandi madam❤💐💐
👍👍🤝
namasty. andi tamato varitys super andi kunde aduguna bogulu vesukovacha
వేసుకోవచ్చు అండి
Meeru cheppindhi nijame managardenlo kothha veritys kasinappudu kosinappudu feelings cheppalemu.
☺️☺️👍🏻👍🏻
Sorakaya eanta bagundo Lakshmi muchataga undi
🤝🤝🤝😍
My 46 th liKe amma
🤝🤝😍
Ma adavi mamidi aakulanni ralimavi pulla laga daniki emi cheyli medam cheppani😊
పూత రాల్పుకుంటుందేమో చూడండి వెయిట్ చేయండి
Namaste mam,maa terrace garden lo unna tamato mokka aakulu ki white colour charalu vastunnai.yemi cheyalo cheppandi
@@botchusuryanarayanapushpa7787 అది అంతగా పెద్ద సమస్య అయితే కాదండి మొక్కకు ఇబ్బందేం ఉండదు ఎక్కువగా వస్తే కట్ చేసి పారేస్తూ మొక్కకు బలానికి ఏమైనా ఇస్తూ ఉండండి
కాశీ టమాటా కూడా పెట్టండి అక్క
నెక్స్ట్ వీడియో అదే👍🏻
ఆదిలక్ష్మి గారు నోరువూరిస్తున్నారు
😃😃😃