జై శ్రీరామ్ చూడాలని ఉంది స్వామిని చూడాలని ఉంది ఓ ఏడుకొండల వెంకటరమణా చూడాలని ఉంది స్వామిని చూడాలని ఉంది చరణం 1=కావగ రావా దేవా నీ భక్తుల బ్రోవగ రావా దయ చూడరా దరిజేర్చరా జాగేలా వెంకటరమణా........ చూడాలని ఉంది =2=చూడాలని నేను నా కనిపించవు ఏటికి స్వామి కరుణించరా కాపాడరా కరుణాలవాల రమణా.,...... చూడాలని ఉంది =3= ఆపదమొక్కులవాడ మా అండగా నుండగ రావా నీవే ఏడు కొండలు దాటి మేము ఎన్నడూ చూచెదము,....... చూడాలని ఉంది =4= నల్లని రూపుడవు అయినా మా చల్లని దేవుడవయ్యా కొలచేమురాతలచేమురా జాగేల వెంకటరమణ మా...... చూడాలని ఉంది =5= భక్తులపాలిట దేవా పరమాత్ముడవగుటచేనిన్ను నీ ఏడుకొండలు దాటి మేము ఎన్నడు చూచెదము ....... చూడాలని ఉంది
🙏🙏లిరిక్స్ పెట్టండి ఆంటీ. చాలా బాగుంది
Super song anna
Super
స్టైల్ బాగా ఉన్నది❤
చాలా బాగుంది....ఈ పాట లిరిక్ పెట్టగలరు
జై శ్రీరామ్
చూడాలని ఉంది స్వామిని చూడాలని ఉంది
ఓ ఏడుకొండల వెంకటరమణా
చూడాలని ఉంది స్వామిని చూడాలని ఉంది
చరణం
1=కావగ రావా దేవా నీ భక్తుల బ్రోవగ రావా
దయ చూడరా దరిజేర్చరా జాగేలా వెంకటరమణా........ చూడాలని ఉంది
=2=చూడాలని నేను నా కనిపించవు ఏటికి స్వామి
కరుణించరా కాపాడరా కరుణాలవాల రమణా.,...... చూడాలని ఉంది
=3=
ఆపదమొక్కులవాడ మా అండగా నుండగ రావా
నీవే ఏడు కొండలు దాటి మేము ఎన్నడూ చూచెదము,....... చూడాలని ఉంది
=4=
నల్లని రూపుడవు అయినా మా చల్లని దేవుడవయ్యా
కొలచేమురాతలచేమురా
జాగేల వెంకటరమణ మా...... చూడాలని ఉంది
=5=
భక్తులపాలిట దేవా పరమాత్ముడవగుటచేనిన్ను
నీ ఏడుకొండలు దాటి మేము ఎన్నడు చూచెదము ....... చూడాలని ఉంది
Thank you గురువు గారు
రాగం చెప్పండి గురువు గారు
🙏🙏🙏
Lyrics pettandi thalli memu kooda nearchukuntam mee paatalu
Very very good work done
Please continue
ధన్యవాదములు దయచేసి ఈ ఛానెల్‌ని subscribe చేయండి🙏
Chala baga paadinaaru. Talala m harmonium vvvvv good. Mahalakshmi manulaku vandanamulu
ధన్యవాదములు దయచేసి ఈ ఛానెల్‌ని subscribe చేయండి🙏
Super hindu సంప్రదా యం
ధన్యవాదములు దయచేసి ఈ ఛానెల్‌ని subscribe చేయండి🙏
Supar
Superpaya
Namo venkatesa
Edukondalavaadu meelo avahinchi meetho padinchanatlu undi chala bhakti tho paadinaaru. Anusuya akka gariki..payasampalli lakshmi akka gariki uma gariki hatsaaf
ధన్యవాదములు అన్నా
Lirykspettandiswamy
Super lirics pettandi
🌺🌹💐🌻🌷🌼👌
కాశీ విశ్వనాథ గ్రూప్స్ వారి పాడిన పాటలు చాలా బాగున్నాయి మీ గ్రూప్స్ సభ్యులందరికీ నా ధన్యవాదములు మీది ఏ ఊరు మీది ఏ ఊరు చెప్పవలెను
వైయస్సార్ జిల్లా కడప ఎర్రగుంట్ల
Sound not clear
వైఎస్ఆర్ కడప గోశాల
Please share the lyrics in telugu
Thank you
Sure andi ధన్యవాదములు దయచేసి ఈ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి🙏
Akkada sir hyderabad lona edi
ధన్యవాదములు దయచేసి ఈ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి🙏
Adio.voicbagaledu.amm.manchigaapettandi