Tirupati

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024

Комментарии • 4,2 тыс.

  • @Mr.SuRyA_24
    @Mr.SuRyA_24 Год назад +3442

    తిరుమల కి వెళ్లాలంటే ప్లాన్ ఉంటే సరిపోదు, అదృష్టం ఆ స్వామి దయ కూడా ఉండాలని పెద్దలు చెప్తూ వుంటారు 🙏🙏

    • @Zeal_of_God
      @Zeal_of_God Год назад

      ruclips.net/video/BPlJABEEllQ/видео.html

    • @gprvlogsgompa3492
      @gprvlogsgompa3492 Год назад +46

      Yes Naa vishyam lo idhi nijamaindhi

    • @ramanasiri5478
      @ramanasiri5478 Год назад +25

      అవును ఇది నిజం

    • @pawanj9552
      @pawanj9552 Год назад +13

      Nijam

    • @ismartakhila2518
      @ismartakhila2518 Год назад +36

      అవును ఇది నిజం.... కరోనా తర్వాత నుంచి తిరుపతి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం.. కానీ ఎందుకో కానీ వెల్లలేకపోతున్నాం... ఈ ఈయర్ కూడా జూన్ 2 రిజెర్వేషన్ చేసుకున్నాం.. 😭. అదీ కూడా కాన్సల్ అయ్యింది.. మేనమామ కూతురు పెళ్లి జూన్ 3 న పడింది... అందుకే..ఇప్పుడు కూడా కాన్సల్ అయ్యింది... త్వరలో ఆ వెంకటేశ్వర దర్శనం జరగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @kumar-yt5km
    @kumar-yt5km Год назад +407

    ఒక పిలుపు పిలిస్తే పలుకుతావట,ఆపద మెక్కుల స్వామి, ఏడు కొండలవాడా వెంకట రమణ గోవిందా గోవిందా 🌹🙏🌹💞

    • @arunaDuvvi
      @arunaDuvvi Год назад

      YSR aka samuel - orey telugu saithaan ka kukka.... nenu CM.... nuvvu naa kaala kindha... eee roju nee 7 kondalu ne sagam 4 kondalu church katta pootham... moosukuni.... undu...
      7 kondalu --- 😅 😅 😅....
      Next day......

    • @manikantaayyapu7530
      @manikantaayyapu7530 Год назад +3

      Govinda Govinda Govinda Govinda

    • @videoediting1015
      @videoediting1015 Год назад +1

      Nenu chala times mokina apudu palkuthada ani waiting

  • @DrNVSRK
    @DrNVSRK Год назад +1813

    Simply great brother. Devotion tho heart touch chasav...

  • @vookanagendra8944
    @vookanagendra8944 Год назад +33

    అన్నగారు మీకు ఆ శ్రీనివాసుడి తో ఎంతో అనుభందం ఉంది అదృష్టవంతులు

  • @bharathkuchan1092
    @bharathkuchan1092 Год назад +71

    వెంకన్న నమ్ముకొ కలకాలం ప్రశాంతంగా ఉంటాం.... 🙏
    నమో వెంకటేశాయా 🙏

  • @klrentertainments4739
    @klrentertainments4739 Год назад +621

    మా శ్రీనివాసుడు అన్న పదం ఎంతో మధురంగా అనిపించింది

  • @SudharasamRavinag
    @SudharasamRavinag Год назад +474

    Really great brother
    ఓం నమో వేంకటేశాయ 🙏🏻

  • @srikanth2088
    @srikanth2088 Год назад +6

    అవును అన్న మా వెంకీ మామ అంతే ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేస్తాడు మా వెంకటేశాయనమః వెంకటేశ్వర్ల స్వామి

  • @B.S.Reddy.
    @B.S.Reddy. Год назад +286

    నాకు ప్రతి కోరిక తీర్చారు, ఆ స్వామి వారు, ఎన్ని జన్మల పుణ్యమొ 6 సార్లు అలిపిరి నుంచి 1 సారి శ్రీవారి మెట్టు మార్గం నుండి నడిచే అదృష్టం లభించింది. నమో వేంకటేశాయ, నమో నారాయణాయ.🙏🙏🙏

    • @Zeal_of_God
      @Zeal_of_God Год назад

      ruclips.net/video/BPlJABEEllQ/видео.html

    • @middleclassillalu
      @middleclassillalu Год назад +3

      మెట్లు ఎక్కి వెళ్ళాలి అంటే ఏ టైమ్ లో వెళితే బాగుంటది plz ఎవరైనా చెప్పండి.🙏🙏🙏

    • @B.S.Reddy.
      @B.S.Reddy. Год назад +2

      @@middleclassillalu ప్రొద్దున స్టార్ట్ అయితే బెటర్

    • @middleclassillalu
      @middleclassillalu Год назад

      @@B.S.Reddy. tq you andi

    • @chronicle1232
      @chronicle1232 6 месяцев назад

      ​@@middleclassillaluమెట్లు ఎక్కి వెళ్లడానికి ఎంత టైం పడుతుంది. Please reply me 🙏🙏🙏🙏🙏

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 Год назад +226

    మనం కోరుకొనే కోర్కెలు తీర్చ గలిగే వేంకటేశ్వరుడుకి శతకోటి నణస్కారములు.

    • @ganeshinturi
      @ganeshinturi Год назад +1

      Anna crowd vundha

    • @vennelajangam413
      @vennelajangam413 Год назад

      Om namo venkateshaya,om namo narayanaya!om namo bhagavathe vasudevaya!!😊

  • @sarvanimajji8171
    @sarvanimajji8171 Год назад +163

    సంకల్పం మంచిదయితే ఏమన్నా సాధించగలం.. గోవిందా . గోవిందా.. 🙏

  • @BharathiLokanatham-qg9cn
    @BharathiLokanatham-qg9cn 5 месяцев назад +9

    హరే కృష్ణ అన్నయ్య🙏 చాలా బాగా చెప్పారు. గోవిందుని కరుణ అపారం❤️❤️❤️❤️❤️.

  • @bhashanayak.k7514
    @bhashanayak.k7514 Год назад +459

    నిజమే అన్న... ఏడు కొండలు ఎక్కినా... అలసట అనిపించదు... దర్శనం చేసుకుంటే జీవితం లో ఎప్పుడు రాని సంతోషం వెస్తది

    • @Zeal_of_God
      @Zeal_of_God Год назад

      ruclips.net/video/BPlJABEEllQ/видео.html

    • @venkataraodomasani4942
      @venkataraodomasani4942 Год назад

      🙏🙏🙏

    • @thayaruvutukuri810
      @thayaruvutukuri810 Год назад +1

      🙏🙏👏👏👌

    • @hanutml
      @hanutml Год назад

      Bokkem kaadhu rojuki kanisam 5 members ki ayina heart attack vasthadi…. Konda ekketappudu…. Chala mandi metlapyne heart attack tho chanipoyaru…. Successful tirumala ki reach ayyavante adrustamane cheppali

    • @rajupadi1540
      @rajupadi1540 6 месяцев назад

      🙏🙏🙏

  • @nageswararaok9477
    @nageswararaok9477 Год назад +48

    తిరుపతి తిరుమల వెంకటేశా గోవిందా గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BrahmaGoud
    @BrahmaGoud Год назад +149

    ఓం నమో నారాయణాయ 🙏🚩⚔️

  • @IndiraSappa
    @IndiraSappa 2 месяца назад +1

    సూపర్ బ్రో నువ్వు ఆ వెంకటేశ్వరాశ్వమి అనుగ్రహం నీతోపాటు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏ఏడు కొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @thyagarajthyagu6700
    @thyagarajthyagu6700 Год назад +8

    మన స్వామి వారి ఆలయం అంటే మనకు ఎంతో గొప్పది ఓం నమో వేంకటేశాయః నమః ఓం శ్రీనివాసయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @arunaDuvvi
      @arunaDuvvi Год назад

      YSR aka samuel - orey telugu saithaan ka kukka.... nenu CM.... nuvvu naa kaala kindha... eee roju nee 7 kondalu ne sagam 4 kondalu church katta pootham... moosukuni.... undu...
      7 kondalu --- 😅 😅 😅....
      Next day......

  • @satheshnaidu6264
    @satheshnaidu6264 Год назад +167

    నేను చాలా సార్లు తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న కని ఇప్పటి దాకా ఒక్క కోరిక కూడా స్వామి వారిని అడగలేదు అడగను కూడా.. స్వామివారిని చూస్తేనే మనసు పులకరించిపోతుంది అంతకన్నా ఇంకేమి కావాలి. నేను ఆయన్ని ఏమి కోరుకొక పోయిన నా మనసులో ఉన్న కోరికలను తీరుస్తూనే ఉంటాడు. నా పని స్వామి వారిని దర్శించుకొని పులకరించి పొటమే. ఓం నమో వెంకటేశాయః ఓం నమః శివాయః..... 🙏🙏🙏❤️❤️❤️

  • @roopeshroope1291
    @roopeshroope1291 Год назад +128

    గోవిందా గోవింద🙏🙏🙏నిన్న నే ఆ స్వామి దర్శానికి బాగ్యున్ని అయ్యాను

    • @devendragoud5113
      @devendragoud5113 Год назад

      Bro free darshanam aa

    • @roopeshroope1291
      @roopeshroope1291 Год назад

      అవును అలిపిరి బస్ స్టాప్ లో ఫ్రీ దర్శన్ టోకెన్ వేసుకుని వెళితే 2 గంటల్లో అయింది

    • @Zeal_of_God
      @Zeal_of_God Год назад

      ruclips.net/video/BPlJABEEllQ/видео.html

  • @Gvcr-sj7vg
    @Gvcr-sj7vg 28 дней назад +1

    🙏🙏 ఓమ్ నమో వేంకటేశాయ 🙏🙏

  • @sarvanimajji8171
    @sarvanimajji8171 Год назад +70

    నాకు అప్పుడప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అని స్వామి ముందు నిల్చొని హృదయ పూర్వకమ్ గా ప్రశ్నిస్తే నాకు వారం రోజుల లోే సమాధానం దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఉన్నావు స్వామీ 🙏 అని మనస్ఫూర్తిగా తలచుకుంటూ వుంటా.. మనం మంచి విషయాలు మనం కృషి చేస్తూ ఫలితం అడిగితే తప్పక మంచే జరుగుతుంది. ఇది నా అనుభవం. 🥰🙏 నమో వేంకటేశాయ.

    • @a.bhaskarreddya.bhaskarred4930
      @a.bhaskarreddya.bhaskarred4930 11 месяцев назад

      మరి ఒక కోటి రూపాయలు డబ్బులు అడగొచ్చు కదా ఇస్తాడో లేదో తెలుస్తుంది

    • @SVA982
      @SVA982 10 месяцев назад

      ​@@a.bhaskarreddya.bhaskarred4930 nilanti vallaku ardham kadhuely ma srinivasuduni egathali chesavo puttagathulu kuda undavu chepthunna om Namo venkatesaaya 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @upendraprasad5171
      @upendraprasad5171 6 месяцев назад

      ​@@a.bhaskarreddya.bhaskarred4930adey mari....
      Devudu daggara manaspoorthi gaa korukunte koti roopaayalu istaadu.
      Asalu korukokapothe anni istaadu.
      Istaada leda ani test chesthe mottikayalu ela veyalo Aayanaki baaga telusu.

  • @govindrouthu7704
    @govindrouthu7704 Год назад +85

    మేము ఆ స్వామి వారి దర్శనం చేసుకొన్నాము. చాల చాల ఆనందంగ అనిపించింది. నాకు ఆ స్వామి వారి ని చూసే అదృష్టం ఇచ్చినందుకు చాల సంతోషం గవుంది.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Год назад +135

    తిరుమల కొండ అంటేనే, పవిత్రత, ప్రశాంతత ..మై ఫేవరెట్ ప్లేస్ 🙏 ఓం నమో వెంకటేశాయ 🙏

  • @aravindmulakala
    @aravindmulakala 6 месяцев назад +2

    Thanks for the great inspiration bro...
    I completed the same task on April 6th 2024.

  • @prashanththodeti1651
    @prashanththodeti1651 Год назад +93

    స్వామి దయచేసి నాకు,మా కుటుంబ సభ్యులకు మీ దర్శన భాగ్యం కలిగించు స్వామి..🙏🙏🙏

  • @durgasreenivas3972
    @durgasreenivas3972 Год назад +31

    నిజం చెప్పావు మిత్రమా..
    మనం మెట్ల సంఖ్య చూసి లేదా కొండ ఎత్తు చూసి భయపడతాం కానీ..
    మొదటి అడుగు వేసి గోవిందా అని ఆ దేవదేవుని స్మరించుకుంటే ఆయనే మనకు ఆ మొక్కు తీర్చుకునే శక్తిని ప్రసాదిస్తాడు..
    నేను శ్రీనివాస మంగాపురం నుండి మోకాళ్లపై కొండ ఎక్కాను.
    ఓం నమో వేంకటేశాయ...

    • @bodramonisindhu5338
      @bodramonisindhu5338 Год назад

      Mi korika nereverindha

    • @durgasreenivas3972
      @durgasreenivas3972 Год назад

      @@bodramonisindhu5338 korika neraveraake mokku teerchukunnaa andi..
      Om Namo Venkateshaya..

    • @saichitturi6893
      @saichitturi6893 9 дней назад

      Brother alipiri mottam mokalla mida konda ekkavaaa

  • @barlajashwanth7372
    @barlajashwanth7372 Год назад +146

    Bhumi meeda unna swargam Sri Thirumala Thirupati ❤❤❤

  • @srideviperikila4739
    @srideviperikila4739 Год назад +7

    What a devotional feelings. Really great 👍

  • @gowthamsa2z733
    @gowthamsa2z733 Год назад +90

    Same mana boss mana ki eappudu help chestadu.... 🙏🙏🙏 Govinda govinda

  • @TECHLIKITH
    @TECHLIKITH Год назад +25

    Superb bro 🙏🏻 om namo venkatesayya 🙏🏻

  • @NKS1982
    @NKS1982 Год назад +40

    ఓం నమో వేంకటేశాయ 🙏

  • @ramakrishna-u8g
    @ramakrishna-u8g Год назад

    GOVINDHA GOVINDHAA 🙇🏼‍♂️🙏🙏🙏

  • @brahimini6750
    @brahimini6750 Год назад +8

    Grt andi meeru really swamy vaari blessings meekunnaayemo vaammo nen sannaga undi kooda okk 50 metkavaraku pasupu kunkuma petta emo iga migitha metlu ekkeysariki aipoina .meeru entho bhakthitho nammi ila ekkaru kaabattey nenu mimmalni inspiration ga teeskoni eeesari mokkukunta 🙏 naaku mee antha Shakthi ivvalani swamyni vedukunta .ur really grt okko pettuku veligincharu paapam entha strain ayyaaro but mee kastam mottham meeku varaluga Swami thirigi istharu lendi annaya 🥰🙏

  • @ramakrishnadesabhatla5311
    @ramakrishnadesabhatla5311 Год назад +16

    అద్భుతః తమ్ముడు🎉❤

  • @shivaparvathi1023
    @shivaparvathi1023 Год назад +5

    ఓం నమో శ్రీదేవి భూదేవి సమేత గోవింద నారాయణ హరి నమో నమః🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️💐💐💐

  • @srinivasb3767
    @srinivasb3767 2 месяца назад +1

    Govindha Goovindha🙏🙏🙏🙏🙏

  • @tejaadvocate7948
    @tejaadvocate7948 Год назад +103

    మేము ఉండేది తిరుపతిలోనే నెలకి ఒక్కసారైనా స్వామి వారి దర్శనం చేసుకుంటాను.... ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏

    • @Srushti131
      @Srushti131 Год назад +5

      Miru chala adrustavsnyhunthulu andi

    • @yasodhap1920
      @yasodhap1920 Год назад

      Naku kuda chala istamu andi bur mamu Hyderabad lo unatamu

    • @Vieroobhai-nn2vm
      @Vieroobhai-nn2vm Год назад

      Nadichi veltava

    • @tejaadvocate7948
      @tejaadvocate7948 Год назад

      @@Vieroobhai-nn2vm both brother

    • @Vieroobhai-nn2vm
      @Vieroobhai-nn2vm Год назад +1

      @@tejaadvocate7948 nenu chinnappudu nadichi vellevallam family to,

  • @byreddy4837
    @byreddy4837 Год назад +163

    ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయ్ బబులు బ్రో.......

  • @bodanapugopalrajan
    @bodanapugopalrajan Год назад +68

    100% true 🙏🙏🙏 govinda govinda

  • @energeticangels6320
    @energeticangels6320 Год назад +2

    Mi voice lo magnet vundi anna ❤chala simple ga cheparu

  • @luckylucky9233
    @luckylucky9233 Год назад +6

    God bless you bro🎉🎉😇😇☺️

  • @darlingfans7269
    @darlingfans7269 Год назад +60

    Om namo venkateshaa🙏🙏🙏

  • @nagaman5373
    @nagaman5373 Год назад +5

    ఓం నమో వెంకటేశ్వర్ల స్వామి 🙏🙏🙏 నిజంగా చాలా గొప్ప వారు బాలాజీ..... 💓💓💓💓💓💓

  • @garuda_1947
    @garuda_1947 Год назад

    Om namo narayana 🙏🙏💫🚩

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 Год назад +4

    Chala great anna miru nijamgaa bhakthi mana manasulo unte kanidhantu em undadhani miru nirupincharu anna 💯👌🙏

  • @madbrain7048
    @madbrain7048 Год назад +16

    Super bro, Swami vaari blessings epudu undali neeku and mana anadariki 🙏

    • @Zeal_of_God
      @Zeal_of_God Год назад

      ruclips.net/video/BPlJABEEllQ/видео.html

    • @madbrain7048
      @madbrain7048 Год назад

      @@Zeal_of_God Do what you want to because Sanathan Dharmam and hinduism will exist. Criticizing god will definitely effect you.

  • @sujeethpedapudi1448
    @sujeethpedapudi1448 Год назад +29

    Very honest narration anna

  • @balaganeshenneti-xd7fk
    @balaganeshenneti-xd7fk 5 месяцев назад +1

    Om namo venkatesaya

  • @sagaranvesh905
    @sagaranvesh905 Год назад +5

    నీ voice చాల బాగుంది బ్రో...

  • @indiansanatan9968
    @indiansanatan9968 Год назад +13

    We live at the feet of Govinda
    At Managapuram
    So blessed

  • @vickyvol
    @vickyvol Год назад +3

    E sari tirupati vachey appudu konchem update cheyandi bro oka selfie Aina thesukuntam🎉🎉❤❤❤

  • @venkatesh11839
    @venkatesh11839 Год назад +23

    మా శ్రీనివాసుడు కాదు బయ్యా...
    మన శ్రీనివాసుడు....
    గోవిందుడు అందరివాడేలే.....🙏

  • @pardhu8372
    @pardhu8372 Год назад +6

    anna e modern life lo ni lanti motivational videos chala avasaram.. jai hind..

  • @pasupuletisairam7047
    @pasupuletisairam7047 Месяц назад +1

    Om venkateshwar namha 🙏🙏🙏💐💐💐

  • @maruthiprasadyadav
    @maruthiprasadyadav Год назад +8

    Nijam chepav anna,chala happy ga undi ni matalu vintuntey.

  • @krishna9526
    @krishna9526 Год назад +24

    Om Namo Venkatesayaa 🙏🏻🙏🏻

  • @shankaranarayanan6483
    @shankaranarayanan6483 Год назад +5

    Om namo edukondalawada Venkataramana Govinda Govinda 🙏

  • @katurisrinivas1020
    @katurisrinivas1020 11 месяцев назад +1

    శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సల గోవిందా భాగవతప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @radhikametla4217
    @radhikametla4217 Год назад +6

    నేను మళ్ళీ ఇప్పుడు చూస్తాను స్వామిని🙏🏻🙏🏻🙏🏻

  • @prashantrajput2992
    @prashantrajput2992 Год назад +7

    जय श्री तृपती महाराज

  • @DalviAniketVasudeoVinita
    @DalviAniketVasudeoVinita 8 месяцев назад +1

    🌸Govinda Govinda 🌸 🌸Jai Shree Ram 🌸🌸 Chhatrapati Shivaji Maharaj ki Jai ❤️🌸

  • @prasadpannela9893
    @prasadpannela9893 Год назад +4

    Om namo venkateswaraya namaha.....🕉️🙏🌴🌻🍐🍏

  • @vbsvs3573
    @vbsvs3573 Год назад +7

    Om namo venkatesaya namaha 🌹🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏

  • @25bhargavi19
    @25bhargavi19 Год назад +12

    Perfect words 🙏🙏

  • @anithapodila574
    @anithapodila574 Год назад +20

    Govinda govinda govinda govinda narayanaya venkatesaya

  • @mandalapusubbarao3622
    @mandalapusubbarao3622 Год назад +4

    ఓం నమో వెంకటేశాయ

  • @ygsravya711
    @ygsravya711 Год назад +4

    Yess u are correct anna Govinda Govinda 🙏🙏

  • @garuda_1947
    @garuda_1947 Год назад

    Om namo venkatesaya 🙏🙏💫🚩

  • @ginukasrinivas1307
    @ginukasrinivas1307 Год назад +12

    Sri venkaramana Swamy 🙏🙏🙏

  • @chandusiri0531
    @chandusiri0531 Год назад +6

    om namashivaya🙏🙏🙏🙏

  • @Ammu55-sb7xy
    @Ammu55-sb7xy 4 месяца назад

    Om namashivaya 🥥🌺🌺🌺🌺🥥🙏

  • @avinashchikkam5149
    @avinashchikkam5149 Год назад +6

    Yedukondalavada venkataramana govindaa ..govinda

  • @ramakrishnadamerla2341
    @ramakrishnadamerla2341 Год назад +7

    Govinda Govinda om namo venkatesaya

  • @meghanasri4737
    @meghanasri4737 Год назад +104

    If everyone started using candles then wax may cover the steps so please avoid it. 🙏

    • @introvertsaifactsandfun
      @introvertsaifactsandfun Год назад

      kani steps chala podavu untai so no problem occurs

    • @meghanasri4737
      @meghanasri4737 Год назад

      @@introvertsaifactsandfun so according to you steps are bigger in size comparing to visitors in number ??
      *I said if everyone......*
      Please think about prevention & precautions for the future, bro 🙏.

    • @maaintakammanivanta2072
      @maaintakammanivanta2072 Год назад

      What according to you is a better solution then ?

  • @mmrkrlx123
    @mmrkrlx123 Год назад

    Goosboombs bro... Om namo venkateshayya 🙏🙏🙏

  • @Simbakiranvlogs
    @Simbakiranvlogs Год назад +11

    Om namo venkateshaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajmanu30
    @rajmanu30 Год назад +4

    om namo shree venkateshwara swamiye namaha

  • @ShivashankaraG-zf3di
    @ShivashankaraG-zf3di 2 месяца назад +1

    Super bro God Balaji is my best friend
    Balaji bles yoe❤❤😊😊

  • @SivaKumar-wv1zm
    @SivaKumar-wv1zm Год назад +5

    Melo entha commitment undhi anukoledhu bro May you reach much higher heights, Govinda Govinda

  • @anandadusumilli850
    @anandadusumilli850 Год назад +10

    Om Namo Venkatesaya

  • @yugandharr_.7
    @yugandharr_.7 Год назад +7

    Om namo venkateshayah ❤️

  • @sivasaikalpanagudapati3897
    @sivasaikalpanagudapati3897 Месяц назад

    Super భయ్యా.. U r my inspiration..

  • @SaiRam-js4ev
    @SaiRam-js4ev Год назад +9

    om namo venkatesaya namaha

  • @AMAZONMECHANICALTURK138
    @AMAZONMECHANICALTURK138 Год назад +4

    Om namo Venkateswara

  • @balakrishna5340
    @balakrishna5340 Год назад +6

    Namo venkateshya namaha : 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Zeal_of_God
      @Zeal_of_God Год назад

      ruclips.net/video/BPlJABEEllQ/видео.html

  • @karthikm2567
    @karthikm2567 Год назад

    Chaala baaga chesaru video - Namo Srinivasaya ❤

  • @shodasa5461
    @shodasa5461 Год назад +5

    om namo naarayanaaya

  • @ShreeShruthiVRR
    @ShreeShruthiVRR 6 месяцев назад +1

    Om Namo Venkateshaya namaha Om Namo Venkateshaya namaha Om Namo Venkateshaya namaha 🙏🏻🙏🏻🙏🏻 Kaapadaiyya Thandri Naa Paina DhayaChoopu Swamy Maa Kutumbanni Kaapadaiyya Thandri 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VeerankiRavitejagowd
    @VeerankiRavitejagowd 11 месяцев назад

    🙏🕉️ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద 🕉️🙏

  • @sathishr506
    @sathishr506 Год назад

    ఓం నమో వేంకటేశాయ మంగళం నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ammu55-sb7xy
    @Ammu55-sb7xy 4 месяца назад

    Om namo venkateshaya 🥥🙏🌺🙌

  • @devipenke1082
    @devipenke1082 Год назад +1

    Govindha goovindha🙏

  • @karnakarna3809
    @karnakarna3809 Год назад +1

    🙏గోవిందా వెంకట రమణ 🪷🪷గోవిందా గోవిందా 🪷🪷🪷🪷🙏🙏

  • @nareshmanthanareshmantha6404
    @nareshmanthanareshmantha6404 10 месяцев назад

    ఓం నమో వెంకటేశాయ. అలాగే నా కోరిక తీర్చు స్వామి 🙏

  • @srilakshmisharanitharani-mv4gs
    @srilakshmisharanitharani-mv4gs 6 месяцев назад +1

    Swamy srinivasa na korika tirchamani ni paadhalu pattukoni vedukuntuna swamy om namo srinivasaya namaha 🙏 ❤🌺🌺🌺🌺🌺🌺🌺

  • @mahaboobbasha6342
    @mahaboobbasha6342 7 месяцев назад +1

    " Govinda Goovindaa"

  • @gorlelakshminarayana1853
    @gorlelakshminarayana1853 Месяц назад

    ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా❤❤❤

  • @karthiktammali1607
    @karthiktammali1607 6 месяцев назад

    గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @VenkateshThalu
    @VenkateshThalu 11 дней назад +1

    Om namo vemkateshaya

  • @mr.hariyt776
    @mr.hariyt776 5 месяцев назад +2

    Om Namo venkatesaya Govinda Hare Srinivasa ya Govinda ❤❤❤