Hawaii లో Indian Food 🥘😋 | VAAS Family VAAS Famil
HTML-код
- Опубликовано: 12 дек 2022
- ✪ Follow us on Instagram:
/ vaasfamilyofficial
/ abhinaya_anagha
✪ Email - vaasfamilyofficial@gmail.com
#VaasFamily #telugu #teluguvlogs #hawaii #hawaiitrip #vaasvlogs #indianfood
సార్ మా రిలేటివ్స్ అమెరికా లో వున్న కూడా మేము ఇలాంటి ప్రదేశాలు చూడలేదు ,కానీ మీ దయ వలన అమెరికా లోని అన్ని ప్రదేశాలు చూస్తున్నాము.మీకు మా నుంచి శతాకిటి వందనములు.మీ ఫ్యామిలీ వలన ఇండియా లో వున్నా కూడా అమెరికా లోని ప్రదేశాలు చూసి అందిస్తున్నాము. ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమెరికాలో మన వాళ్ళు చాలా మంది వున్నప్పటికీ.... మా కోసం ఇలాంటి వీడియోలు చుపెడుతున్నందుకు ధన్యవాదాలు. అండి
16:25
Hawai lo sun set kuda chusaysaamu... With out.. Money and travel... Tq Bro... Really enjoy .live lo vunaa feeling vachinde...
Super sceneries అండి vaasu గారు. మీ Havai trip చాలా బాగుంది. మీరు videos కూడా చాలా చక్కగా తీస్తారు. మేము కూడా బోలెడన్ని విషయాలు తెలుసుకుంటున్నాము.
I’m so addicted to ur vlogs andi,Antha happy anipistundi,tq n keep sharing
Vaas gaaru video super ga undhi. Thanks for your family 👌👌
Vàasji I feel very happy to see your videos. My hearty wishes to you and yr entire family.
Prathyu is so sweet always with her lovely smile
Enjoy chestunnaru baaga happy to see you Ur family brother 👌👌👌👌
Nice video vasugaru. We also enjoyed a lot .after watching this video. Really superb entha baga choopincharu Hawai . Honey ,junnu
I'm enjoying watching ur videos thank u very much vaas family
హాయ్ వాస్ గారు నమస్తే మీరు మీ ఫ్యామిలి తో చేస్తున్న హవాయ్ ట్రిప్ లో చాలా బాగా చూస్తూ వీడియో చేస్తూ ఈ ట్రిప్ ను చూస్తున్నంతసేపు మా అందరినీ ఇంద్రలోకం లోకి తీసుకెళ్తునంత సంతోషంగా చాలా ఆనందంగా వుంది
honey expression 😂
Hi vaas Anna, video quality super అదిరిపోయింది
Nice comedy.. vaasu gaaru.. చాలా సేపు నవ్వుకున్నాం
So excited with your videos VASU Garu. Lovely kids .👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍏
Glad you're bck again ❤❤❤❤... Love from vijayawada
Super bro... memu chudani pradeshalanni... maakosam brief ga share cheyadam ... excellent na... so happy to see ashwin maa nellore vallu.... chaala thanx anna for your videos...🤩
I like this vlog vaas gaaru..