@Naresh Bro Nenu 8 months nunchi India ki sambandimchina oka Project kosam China lo work chestunna Ikkada majority of people lo nenu observe chesindi 1. Discipline 2. Responsibility 3. Sincearity Evariki varu valla manager chustunndano leka inkevaro monitor chestunnarani kakunda Individually pratiokkaru Discipline ga vuntu, society ni responsible ga teesukuni sincere ga work chestunnaru Work Life Balance baga maintain chestunnaru Nenu work chese area Public Park lo Public Toilets vunnanta neat ga mana intlo toilets maintain cheyam Manam Blaming game thone India Development ni venakki lagestunnam Veellemi goppa Panulu cheyadam ledu bro Kani chese pani goppaga chestunnaru I Love My India I want to see the Responsible Citizens of India Jai Hind!
Fact number 3👉నా దృష్టిలో ఒక హీరో ఫ్యాన్స్ అంటేనే పిచ్చోళ్ళు బ్రదర్ ఎందుకంటే దేవుడు కంటే మనల్ని కన్న తల్లిదండ్రుల కంటే గొప్పవారేమి కాదు వాళ్లు (హీరోస్ ) వాళ్లు బ్రతకడం కోసం పని చేసుకుంటున్నారు ఒక్క సినిమా తీస్తున్నారు ఆ సినిమా చూసి బాగుందో బాలేదు చెప్పు అంతేగాని ఫ్యాన్సు ఏసీలు కూలర్స్ ఏంది బ్రదర్ ఇది
మనం సంపాదించింది అంతా , చైనా వాళ్ళు illigal apps, ఇంకా బెట్టింగ్ , chine system , illigal loans తో డబ్బు ను మొత్తం లాగేసుకుంటుంది. చాలా వరకు మన పల్లెటూరు లో నుండి కూడా వీటికి బానిస అయ్యారు , లక్షలు పోగొట్టుకుంటున్నారు ఇవన్నీ china ప్రభుత్వ ఆమోదితం తో నడుస్తున్నాయి . వీటి గురించి తెలియాలి అంటే మన దేశం నుండి లావోస్ కి ఉపాధి కోసం వెళ్ళేవాళ్లను అడగండి చెపుతారు ... మొత్తం గా చెప్పాలంటే చైనా ప్రభుత్వం , ప్రపంచ దేశాలతో illigal దందా చేస్తుంది.
Anna nenu me videos intresting ga chusta naakosam okka saari mukham meeda black spots inka mana cheeks laavuga kavadaniki inka height kavadanaki inka 16 years pilla laki hair fall and white hair povadanaki ado oka solution cheppu anna plzzzzz
Dream 11 లో Rs.49 తో 2 cr గెలుచుకు న్నాడు ఓ ఆటోవాడు...అతని సామాన్య జీవితం మారిపోలేదా... ఎందుకు అంటే అది అతనికి క్రికెట్ మీద ఉన్న స్కిల్... నిజంగా బెట్టింగ్ apps వల్ల మనిషి జీవితం నాశనం అవుతుంది అంటే... మిగిలిన రాష్ట్రాలు ఎందుకు నడిపిస్తున్నాయి... అక్కడున్న వాళ్ళు మనుషులు కాదా... నిజంగా చెప్పాలంటే ఓ మనిషి నాశనం అవ్వడం , బాగుపడటం అనేది ఆ మనిషి చేతి లోనే ఉంటుంది...దానికి బెట్టింగ్ apps బ్యాన్ చేస్తే బాగుపడుతారు అనే దాంట్లో నిజం లేదు... అంతగా మనిషి జీవితం బాగుపరచాలని govt అనుకుంటే ముందు తమ రాజకీయ వ్యవస్థ మార్చమనాలి... ఆప్పుడు ఆ మనిషి జీవితం మారుతుంది...✍️
మన రాజ్యాంగం ముందు మార్చాలి ఎందుకంటే రాజ్యాంగం 1950 లో రాశారు అప్పుడు వేరు ఎప్పుడు వేరే రేప్ చేస్తే 1 రోజులో వూరి తీతమ్యాలి ఇంకొకడు చేయడ్ ఇలా చేసేవాళ్ళ ఆస్తులు ప్రభుత్వం తీసుకోవాలి అప్పుడు అందరూ మారతారు
బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాం అన్నవల్లు ఒక లైక్
మన దేశ రాజకీయమే మనకు దరిద్రం
అరే నువ్వు కూడా ఇంస్టాగ్రామ్ లో ప్రమోట్ చూస్తున్నావ్ కదా మళ్ళీ పనికి మాలిన నీతి చెప్తున్నావా నీకు కాదు చెప్పేది ఈ వీడియో చేసిన నరీగానికి
Congress
అన్న airtel jio l రీఛార్జ్ ప్లాన్స్ పెంచుతున్నారు దీనిపైన గవర్నమెంట్ స్పందించే హక్కు లేదా కనీసం దీని గురించి అడిగే వారు కూడా లేరు
Andharu VI or BSNL ki port ayithey valley taggistaru 😊
BSNL సిమ్ తీసుకోండి సార్
@@Krishnankannah23vi కూడా రేటు పెంచేసింది
అన్నా తమిళనాడు అన్నామలై గారి గురించి వీడియో చెయ్యి దయచేసి
@Naresh Bro
Nenu 8 months nunchi India ki sambandimchina oka Project kosam China lo work chestunna
Ikkada majority of people lo nenu observe chesindi
1. Discipline
2. Responsibility
3. Sincearity
Evariki varu valla manager chustunndano leka inkevaro monitor chestunnarani kakunda
Individually pratiokkaru Discipline ga vuntu, society ni responsible ga teesukuni sincere ga work chestunnaru
Work Life Balance baga maintain chestunnaru
Nenu work chese area Public Park lo Public Toilets vunnanta neat ga mana intlo toilets maintain cheyam
Manam Blaming game thone India Development ni venakki lagestunnam
Veellemi goppa Panulu cheyadam ledu bro
Kani chese pani goppaga chestunnaru
I Love My India
I want to see the Responsible Citizens of India
Jai Hind!
😢😢😢 Mana Indians waste brother... Konni vishayaalalo... Maararu time waste... Cheppina sare Vetakaaram chestaaru manalni 😢😢😢
మీ వీడియోలు అన్ని విలువైన సమాచారము యిస్తావి ...
ప్రజల్లో మార్పు సత్యం గ్రహించే శక్తి వస్తుందో అప్పుడేభారతదేశం మారుతుంది
True
చాల అద్భుతమైన వీడియో చేశారు..
అన్నా మీరు explain చేసే విధానం చాలా clear గా ఉంటుంది
పైన పెట్టిన వీడియో ఫోటో కి ఈ వీడియో మొత్తం ఎందుకు సోదంతా వదిలేసి బెట్టింగ్ గురించి చూడడానికి వచ్చిన వారికి ప్రారంభం.. 14:50
Thank u 💓
Super
😂
😂😂😂😂
Musuko
అవును బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం తప్పే.ఆ యాప్స్ ని పక్క బ్యాన్ చేయాలి..ప్రజలు చాలా ధన ప్రాణాలు నష్టపోతున్నారు.
మీరు ఈ వీడియో లో పెట్రోల్ గురించి చాలాబాగా చెప్పారు tq అలాగే.. మొబైల్ రీఛార్జ్ లు గురించి కూడా మోసాలు చెప్పండి సార్ 👍👍
Annamalai gurinchi baaga indirect gane chepparu Thanks
పెరిగిన జియో ఎయిర్టెల్ ఛార్జ్ ల పై వీడియో చేయండి plz చాలా రేట్లు పెంచారు 😒😒
BSNL సిమ్ తీసుకోండి సార్
👌@RameshHyd-f9f
You are great brother meelati vallu kavali samajaniki
Anna Rishabh Pant biography video chey anna plz waiting 😢One month nunchi aduguthunna 🙃
Fact number 3👉నా దృష్టిలో ఒక హీరో ఫ్యాన్స్ అంటేనే పిచ్చోళ్ళు బ్రదర్ ఎందుకంటే దేవుడు కంటే మనల్ని కన్న తల్లిదండ్రుల కంటే గొప్పవారేమి కాదు వాళ్లు (హీరోస్ ) వాళ్లు బ్రతకడం కోసం పని చేసుకుంటున్నారు ఒక్క సినిమా తీస్తున్నారు ఆ సినిమా చూసి బాగుందో బాలేదు చెప్పు అంతేగాని ఫ్యాన్సు ఏసీలు కూలర్స్ ఏంది బ్రదర్ ఇది
Good Video Excellent Explanation Thank You Bro🤝
Fact number 8👉అడవిలో ఉన్న సిటీలో ఉన్న చెడగొట్టేది ఫోన్ మాత్రమే ఇది ఒక్కటి మిస్ అయ్యావు బ్రదర్
రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షలు
First regional problem..
Second caste problem
Education... Unemployment And political leadership
Annaki oka like
మన ఇండస్ట్రీలో చాలా ఎక్కువగానే ఉంది.
Naresh Babu 🙏🙏🙏
మనం సంపాదించింది అంతా , చైనా వాళ్ళు illigal apps, ఇంకా బెట్టింగ్ , chine system , illigal loans తో డబ్బు ను మొత్తం లాగేసుకుంటుంది. చాలా వరకు మన పల్లెటూరు లో నుండి కూడా వీటికి బానిస అయ్యారు , లక్షలు పోగొట్టుకుంటున్నారు
ఇవన్నీ china ప్రభుత్వ ఆమోదితం తో నడుస్తున్నాయి .
వీటి గురించి తెలియాలి అంటే మన దేశం నుండి లావోస్ కి ఉపాధి కోసం వెళ్ళేవాళ్లను అడగండి చెపుతారు ...
మొత్తం గా చెప్పాలంటే చైనా ప్రభుత్వం , ప్రపంచ దేశాలతో illigal దందా చేస్తుంది.
Super video bro always I will support you thank you for good information 🙏
అందరూ కష్టపడాలి
Corruption in political leaders and higher officials.
Bro central government chepoindhi petrol 70to 80rs chestanu and diesel 60to 70 lo untadhi ani cheppindhi pakka 2 or 3 years lo price thagguthadhi bro
దేశద్రోహులను శిక్షించడానికి అతి ఆటో రొమాంటిక్ శిక్షలు ఉండాలి దేశద్రోహుల పట్ల కఠినమైన శిక్షలు విధించాలి అప్పుడే దేశభక్తి పెరుగుతుంది
ప్రజలకు ఉచిత పథకాలు అలవాటు చేయకూడదు
Thank you brother 🇧🇻
Super facts Anna
నేను నా ప్రేడ్స్ వెళ్తాము బ్రదర్ 😅😅😅😅😅 14:07
All facts nice
Affiliate marketing and digital marketing research chise videos brother plz❤️
Reservation lu, 5 years ki oka sari election lu jaragadam valla india development avvatle
Anna yevadine vedu vedu ana kanna nakendhuko koduthundhi yekado love you so much brother
All U Tell Is true Bro
మనం మన సంవిధానom వల్ల మన దేశం ఎనక బాధింది😢
Super video Anna
టాక్స్ అయితే తీసుకుంటున్నారు అది అయితే తెలుసు
Education and politics bro
Good. Interested. News🎉
Rajakinayakulu lekunda ..ai tho desham pallinchuvacha
Corruption and mischief tendency in political leaders.
చూపేది బిల్డప్ ఇస్తారు చేసేది అడ్డమైన్ పనులు.
Super
1 . Congress
2. Congress
Reservation, స్వార్థ పాలిటిక్స్, ఫ్రీ, ఫ్రీ,ఫ్రీ.....
ನಮ್ಮ ದೇಶದ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಕಾರಣ 🌹
Marana dhandana andhulo nenu vunna sare adhe cheptha...nannu vakkadni papithe chalu janaba penchestha but andharu sahaka rinchali Mari
అన్న మీరు కూడా క్రికెట్ ప్రమోట్ చేశారు
Ambani Airtel లాంటి సంస్థలు ఎందుకు రీఛార్జ్ చార్జీలు పెంచారు ఎందుకు
BSNL సిమ్ తీసుకోండి సార్
Salaries peruguthunnaai electrical charges inka chaala vunnaai
Bro kriditbe lo lone theesukunna torchaer peduthunnaaru sms lu call ekkuva vastunnaai naaku mony prablam ga undhi chala video cheyandi plz
మన దేశం ఏదో పోవడానికి స్థానిక శత్రువులే కారణం మనలో దేశంలోనే దేశద్రోహులు ఉన్నారు అందుకనే మనం ఎదగడం లేదు
ANNA please Subhash Chandra Bose video chai anna
Anna andhrapradesh Lo milk rates down why 1 video please
Matam pichi pothe automatic devolop avtam
Sollu dengakunda shortcut lo chepandi
రెండు కారణాలు ఒకటీ ప్రజాస్వామ్యం ఇంకొకటి జనాలు
Dheshani mukalu cheyali pakka inkaa anni years mari inkaa developing country lage undipothundhi
బ్యాన్ చేయాలి నిజంగ 🙏🙏
Naic Broooo
Free. Ki. Alavaatu. Ayyaru. Pedha. Dhanika. Tedaledu. Sir
Government
మనదేశంలో డిసిప్లిన్ లేకపోవడం వల్లే వెనక బడి పోతున్నాం
బ్లూ ఫిలిమ్స్ అంటే ఏంటి సార్
😂😂
😢😢
Amazon aduvullo unnavariki mobiles ekadi nunchi vachai
Lack of One nation one constitution quick punishment 😢
Im second cmnt 😊
I'm Frist view
Political people waste, with this political people can't India develop 😢
Anna meeru kuda ad promote chesevarukada anna
Bharata rajyanganni nammani Vadu Bharata rajyangam lo unna elections ki anarhuduga prakatinchali
Nuvvu heroo vee Anna 🫶
Petrol 9:10
Ee desam lo matham meeda unna emotion Desam meeda undadu😢😢
We all are emotionally fools 😢😢
Recharge bills endhuku increase chesaru anna
BSNL malli ravali
Mana India Lo Main Ga Rules And Regulation Patincharu Prajalu
Corruption and Unity
Anna nenu me videos intresting ga chusta naakosam okka saari mukham meeda black spots inka mana cheeks laavuga kavadaniki inka height kavadanaki inka 16 years pilla laki hair fall and white hair povadanaki ado oka solution cheppu anna plzzzzz
Chatta rajakiyam, somaripotu,,lanchagodithanam
అవీ నితి
ఎక్కువ మనదేశం లో. మంచి
చట్టాలు అమలు చేయాలని
Indian People's Non Educated People's Madya Understanding lekapoyavadam Main Reason 😢😢
Onpassive ai🎉❤🙏
onpassive ai అంటే ఎంటీ బ్రొ
దేశం మాత్రం ముక్కలు అవ్వడం ఖాయం.. . బైబిల్😊
Minus is caste and religion
1st Nehru
2nd Gandhi
Mana rajakeyalu damme
India lo Aavinite Ekkuva
Jai hind
Dream 11 లో Rs.49 తో 2 cr గెలుచుకు న్నాడు ఓ ఆటోవాడు...అతని సామాన్య జీవితం మారిపోలేదా... ఎందుకు అంటే అది అతనికి క్రికెట్ మీద ఉన్న స్కిల్... నిజంగా బెట్టింగ్ apps వల్ల మనిషి జీవితం నాశనం అవుతుంది అంటే... మిగిలిన రాష్ట్రాలు ఎందుకు నడిపిస్తున్నాయి... అక్కడున్న వాళ్ళు మనుషులు కాదా... నిజంగా చెప్పాలంటే ఓ మనిషి నాశనం అవ్వడం , బాగుపడటం అనేది ఆ మనిషి చేతి లోనే ఉంటుంది...దానికి బెట్టింగ్ apps బ్యాన్ చేస్తే బాగుపడుతారు అనే దాంట్లో నిజం లేదు... అంతగా మనిషి జీవితం బాగుపరచాలని govt అనుకుంటే ముందు తమ రాజకీయ వ్యవస్థ మార్చమనాలి... ఆప్పుడు ఆ మనిషి జీవితం మారుతుంది...✍️
12.45
🤝👍👍
Bro casino allsobgame of skills now, we fight in court soon
👍😘👏👍😘👏👍😘👏
మన రాజ్యాంగం ముందు మార్చాలి ఎందుకంటే రాజ్యాంగం 1950 లో రాశారు అప్పుడు వేరు ఎప్పుడు వేరే రేప్ చేస్తే 1 రోజులో వూరి తీతమ్యాలి
ఇంకొకడు చేయడ్ ఇలా చేసేవాళ్ళ ఆస్తులు ప్రభుత్వం తీసుకోవాలి అప్పుడు అందరూ మారతారు
Congress palanavalla china kante venaka padinam.