వంశీ కవ్వించాడు ! Jaffar interview with Yarlagadda venkatrao interview| first reaction

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • .#vallabhanenivamsi #vijayawada #gannavaram
    .వంశీ కవ్వించాడు ! Jaffar interview with Yarlagadda venkatrao interview| first reaction
    .
    .
    .
    .
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 1 тыс.

  • @allugovind8656
    @allugovind8656 3 месяца назад +77

    ఏమయినా ఇలాంటి ఘటనలు జరగకూడదు ...మద్యలో కార్యకర్తలు ,వాల్ల కుటుంబాలు నాశనమవుతాయి ...నాయకులు బాగానే ఉంటారు ...

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 3 месяца назад +79

    ఒక్క YRCP కార్యకర్త అక్కడ లేడు. మీరు చేస్తున్న దౌర్జన్యం కనపడుతూనే ఉంది.

    • @harishkota3562
      @harishkota3562 3 месяца назад

      Abba cha nijama

    • @AppuAppu-nr9ze
      @AppuAppu-nr9ze 3 месяца назад

      అయివుండవచ్చు కానీ వాడికి జరగాల్సిందే

  • @vasudevaraomalasala6305
    @vasudevaraomalasala6305 3 месяца назад +122

    ఇది ఏ పార్టీ అయినా హింస అన్నది కరెక్ట్ కాదు

    • @mavireddy8946
      @mavireddy8946 3 месяца назад +3

      This is what tdp

    • @BalramBiniya
      @BalramBiniya 3 месяца назад

      Bro 2019 lo gelichina ventaney Vamsi yarlagadda inti mundhu aagi warning ichey velladu
      😂😂😂😂😂​@@mavireddy8946

    • @Apmangoman
      @Apmangoman 3 месяца назад +2

      ​@@mavireddy8946 avuna driver nee champi door delivery chesaru

    • @saichakradhar4841
      @saichakradhar4841 3 месяца назад

      ​@@ApmangomanMee intiki chyaladhu kadha.

    • @Apmangoman
      @Apmangoman 3 месяца назад

      @@saichakradhar4841 oh himsa jarigitei kandinchochu kanee....driver door delivery chestei Mee intikee kadu gaa ani question....
      Ycp vacchi intei land titling ani petti andaree notlo....bratikee poyaru janalu

  • @mypen_
    @mypen_ 3 месяца назад +17

    వాళ్ళు మిమ్మల్ని కెలికారు అంటున్నారు మరి Car lo కత్తులు, ఇటుక రాళ్ళు, రాడ్స్,ఎలా వచ్చాయి మరి...

  • @jyothisrinivas4001
    @jyothisrinivas4001 3 месяца назад +89

    కుటుంబలున్నాయి. మనుషుల్లా ప్రవర్తించండి.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +5

      Lokesh Redbook effect idhi Prathi kaaram

    • @PAK_fans_YouTube
      @PAK_fans_YouTube 3 месяца назад +5

      Kani ycp lo మనుషులు ఎవరు లేరు లే......

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +1

      @@PAK_fans_RUclips Lokesh Redbook effect these attacks

    • @PAK_fans_YouTube
      @PAK_fans_YouTube 3 месяца назад +3

      @@KingdomofGodDC gud gud it's karna return

    • @PAK_fans_YouTube
      @PAK_fans_YouTube 3 месяца назад +2

      @@KingdomofGodDC parlament lo thana తల్లిని ని అంత మాటలు anthey lokesh matram ఉరుకు ఉంతడ...

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 месяца назад +279

    టీడీపీ ఆఫీస్ మిద దాడి జరిగినపుడు జాఫర్ ఎమ్మయ్యాడు

    • @geethamadhuritiruveedhula4827
      @geethamadhuritiruveedhula4827 3 месяца назад +11

      Appudu praana bhayam kadaa?

    • @MrajuRaju-fv3te
      @MrajuRaju-fv3te 3 месяца назад

      రోజా బొచ్చు గోకుతున్నదంట

    • @lorenzoproperties8235
      @lorenzoproperties8235 3 месяца назад

      Jaffar vadava

    • @Muralikrishna-dq5yg
      @Muralikrishna-dq5yg 3 месяца назад +8

      Ice cream pettukunnademo

    • @shivachalla8470
      @shivachalla8470 3 месяца назад

      Mari 2014 lo kodali nani party ofc ni pagalakottindhi evvru? thana meedha 2014 lo case lu pettindhi evvaru? Appudu meeru chestey tappu ledhu 2019 lo adhe pani Nani chestey tappu 2024 lo malli thiragabaddaru wait Adhikaram eppudu okkari dagara undhadhu kadha

  • @TrinadhChandu
    @TrinadhChandu 3 месяца назад +109

    Tea స్టాల్ కీ వెళ్ళే వాళ్ళు car లో హాకీ స్టిక్స్ పెట్టుకుంటారా.....

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +10

      Lokesh Redbook effect Rowdy raajyam

    • @hemalatha6776
      @hemalatha6776 3 месяца назад +3

      ​@@KingdomofGodDC😂😂😂 rowdy rajyam ante ycp De..

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +2

      @@hemalatha6776 Redbook valla dangerous politics

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +1

      @@hemalatha6776 who killed Ranga?

    • @hemalatha6776
      @hemalatha6776 3 месяца назад +1

      @@KingdomofGodDC who killed babai

  • @gowthamchowdary8141
    @gowthamchowdary8141 3 месяца назад +202

    TDP office medha daadi చేసినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసు లు , అధికారం లో ఉన్న కూడా మాకు ఈ కష్టాలు తప్పవ....??

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 3 месяца назад

      oka chief minister ni live debate lo party office lo undi BOSHDK antada

    • @prasadkovvuri3664
      @prasadkovvuri3664 3 месяца назад +10

      Bhaskara award level performance anna😂.

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd 3 месяца назад +6

      ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ధర్మ పాలన చేసిన ధర్మరాజు లాంటి చంద్రబాబు ని చూసారు ….అదే ధర్మరాజు కోపాగ్ని ప్రళయాన్ని కూడా చుడాలికదా ….ప్రమాణస్వీకారం చేసిన 6 నెలలు లోపు రావణ వధ జరగాల్సిందెయ్ …వైఛీప్ ఎదవలు చేసిన పాపాలకి అనుభవించాలిసిన్దే

    • @saisrinu7228
      @saisrinu7228 3 месяца назад +4

      ఏరా నీకు ఎందుకు రా మధ్యలో జాఫర్ గా

    • @battuveeraiah9640
      @battuveeraiah9640 3 месяца назад +2

      Jafer ga ennallu emi peekavu

  • @gudavallikiranbabu1460
    @gudavallikiranbabu1460 3 месяца назад +170

    వెంకటరావు గారు ఇది తప్పు ఇదే వంశీ చేసినప్పుడు మేము ఒప్పుకోలేదు మన కురోళ్ళు కీ చెప్పండి

    • @bravewomen9148
      @bravewomen9148 3 месяца назад +10

      Vaalu rechagottinappudu veelu rechipotharu...vodipoyinappudu endhuku vodipoyana visleshinchakunda endhuku e kavvimpu charyalu?

    • @rajeshgodasu9369
      @rajeshgodasu9369 3 месяца назад +4

      Antha ledhu brother correct ae chesedhi

    • @brahmamk8624
      @brahmamk8624 3 месяца назад

      Manama ami chiyyakunda vuntay prathi nakoduku elagay matladutharu, avadina elanti matalu matladali ante bayapadali

    • @rajeshv2576
      @rajeshv2576 3 месяца назад

      Tappu ledu bro .na Amma ni avamanichina ye na kodukuni vadalam

    • @King555-55
      @King555-55 3 месяца назад +1

      Kiran babu vodinapudu Vamsi batch సైలెంట్ అవ్వాలి.రెచ్చగొడితే కుత్త పగిలిద్ది

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 3 месяца назад +35

    వొద్దండీ దాడులు..కక్ష లు వద్దే వద్దు.ఇదే జరిగితే మళ్లీ మీకూ ఇదే గతి

  • @ysraju-wy3sr
    @ysraju-wy3sr 3 месяца назад +261

    మాచర్లలో పిన్నెల్లి దుర్మార్గాన్ని పోలీసులు ఎందుకు ప్రతిఘటించలేదు.

    • @NakkaYellaiahyadav
      @NakkaYellaiahyadav 3 месяца назад +14

      మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరాచకం చేస్తే ప్రజలు ఓడిపోయారు మీ టిడిపి ప్రభుత్వం కూడా 2029 సంవత్సరంలో ఓడిపోవాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా ఏ పార్టీ లీడర్ గాని ప్రజల్ని కార్యకర్తలను ప్రభుత్వం వస్తే మంచి చేయాలి కానీ గొడవలు చేసి కార్యకర్తలను పోలీస్ కేసులు అవుతాయి మీ కార్యకర్తల కుటుంబాల జీవితాలు కరాబు చేయొద్దు

    • @ssp02707
      @ssp02707 3 месяца назад

      ​@@NakkaYellaiahyadavvallanu anachagalamani vote vesaru , meme vallaku correct ani vote vesaru

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd 3 месяца назад +3

      ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ధర్మ పాలన చేసిన ధర్మరాజు లాంటి చంద్రబాబు ని చూసారు ….అదే ధర్మరాజు కోపాగ్ని ప్రళయాన్ని కూడా చుడాలికదా ….ప్రమాణస్వీకారం చేసిన 6 నెలలు లోపు రావణ వధ జరగాల్సిందెయ్ …వైఛీప్ ఎదవలు చేసిన పాపాలకి అనుభవించాలిసిన్దే

    • @shivachalla8470
      @shivachalla8470 3 месяца назад +2

      ​​@@raviteja-ys9jdjoke cheyaku bro...
      Mari 2014 lo kodali nani party ofc ni pagalakottindhi evvru? thana meedha 2014 lo case lu pettindhi evvaru? Appudu meeru chestey tappu ledhu 2019 lo adhe pani Nani chestey tappu 2024 lo malli thiragabaddaru wait Adhikaram eppudu okkari dagara undhadhu kadha

    • @PANWORLDMOVIELOVERS
      @PANWORLDMOVIELOVERS 3 месяца назад

      @@raviteja-ys9jd IKKADA RAAVANUDU YEVARRAA BAABU ... WORST POLITICS CHESI CHANDRA BABU GAARIKI CHEDDA PERU THEKANDI...VAMSHI GAADU VELLI CHANDRANNA KAALLU PATTUKUNI KHSAMAAPANA ADUGUTHAADULE ...SAGAM CHACCHINA PAAMUNU CHAMPAALANUKOVADAM AVIVEKAM ...😠😠😠😠😠😠😠😠🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Venkataratnamjangam-fg7ig
    @Venkataratnamjangam-fg7ig 3 месяца назад +69

    వాళ్ళ ఇంటి మీద కెళ్ళి రాలేస్తే పోలీసుల మీద కూడా దౌర్జన్యం అయితే కొట్టరా

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +1

      Lokesh Redbook effect idhi Prathi kaaram

  • @kirankumar7036
    @kirankumar7036 3 месяца назад +62

    మంచి పరిపాలన చేయండి sir, ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు పడుచేయకండి.... మీరు ac car లో మంచిగానే untaaru 😢

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +3

      Redbook Rowdy Lokesh

    • @MetroTales
      @MetroTales 3 месяца назад +3

      Erripook 420 jagan​@@KingdomofGodDC

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +1

      @@MetroTales Lokesh Redbook is dangerous killing innocent

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад

      @@MetroTales Lokesh Redbook Daarunaalu Raastram Pramadamlo undi

    • @MetroTales
      @MetroTales 3 месяца назад

      @@KingdomofGodDC mekanna ee rashtraniki pramadam evaru shrustinchaleru😂

  • @suryaambati880
    @suryaambati880 3 месяца назад +62

    నాయకులు బాగానే ఉంటారు. కార్యకర్తలే మద్యలో బలైపోతారు.
    పోలీసులు చాలా దారుణంగా కొట్టారు. వెంటపడి, వెంబడించి మరీ కొట్టారు.
    భౌతిక దాడులకు దిగకండి. ఏదైనా చట్టప్రకారం చూసుకోవచ్చు.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +1

      Redbook politics Rowdy Politics

  • @firozshaik3547
    @firozshaik3547 3 месяца назад +32

    నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే , మేం ఏం చేసినా పోలీసు లు గమ్ముగా ఉండాలి , మేం రౌడిలం అన్నట్టుంది.

  • @batnabhaskar3997
    @batnabhaskar3997 3 месяца назад +77

    Poilice ల మీదకు రాళ్ళు విసిరారు

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +14

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు.

    • @zter44
      @zter44 3 месяца назад +1

      ​@@KingdomofGodDCandukera factionist jagan gaadini chepputho kotti pampaaru prajalu prathipaksha Hoda kooda lekunda 😂😂

    • @suddusgc6700
      @suddusgc6700 3 месяца назад +2

      ​@@KingdomofGodDCఓ పది లక్షల కోట్లు వెనకేసుకుని.. వ్యవస్థలని మేనేజ్ చేసేవాడు బాబాయ్ ని కూడా ఏసెయ్యొచ్చు... అంతేనంటావా..??

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +2

      @@suddusgc6700 Vennu potu?

    • @suddusgc6700
      @suddusgc6700 3 месяца назад +1

      @@KingdomofGodDC మార్పు రాదా..???

  • @nrn7146
    @nrn7146 3 месяца назад +50

    జాఫర్ గారు అతనికి గడ్డి పెట్టండి ,

    • @bittu1010
      @bittu1010 3 месяца назад +4

      Bhutulu tittdam tappa 5 year'slo emi ledu

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +4

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @zter44
      @zter44 3 месяца назад +1

      ​​@@KingdomofGodDCandukera factionist jagan gaadini chepputho kotti pampaaru prajalu prathipaksha Hoda kooda lekunda😂😂😂

    • @garapatimadhavi7715
      @garapatimadhavi7715 3 месяца назад

      ​@@KingdomofGodDCred book lo rasina vallu tappuvunte legal ga poratam chestam valla meeda ani lokesh chepparu

    • @suddusgc6700
      @suddusgc6700 3 месяца назад

      ​@@KingdomofGodDCప్రజాస్వామ్య రాజకీయాలగురించి.. మీకూ తెలుసా..??😂😂😂 బూతులు మాట్లాకకు స్వామీ..

  • @c1983k
    @c1983k 3 месяца назад +9

    1st time Jaffar you are doing real journalism. Well don!!!

  • @Mallayodudu
    @Mallayodudu 3 месяца назад +7

    Jaffar garu you are the correct person to solve this problem

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 3 месяца назад +28

    Kathilu , Karralu ,Rallu tiskelte Police lu apavadda

  • @annapurnach2289
    @annapurnach2289 3 месяца назад +42

    అబద్దం Yarlagadda అబద్దాలు cheptunnadu.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +8

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @zter44
      @zter44 3 месяца назад +1

      ​@@KingdomofGodDCandukera factionist jagan gaadini chepputho kotti pampaaru prajalu prathipaksha Hoda kooda lekunda 😂😂😂

    • @Sriash693
      @Sriash693 3 месяца назад +2

      Nuvvu నిజం yendho cheppu

    • @kgopisasidhar8966
      @kgopisasidhar8966 3 месяца назад

      😂😂😂 pondra pilla paytms

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +3

      @@zter44 Lokesh also from reddy blood you know that not from naidu blood.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 3 месяца назад +43

    రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @srinivasareddy8685
      @srinivasareddy8685 3 месяца назад +5

      He cannot become CM, Jai Janasena

    • @zter44
      @zter44 3 месяца назад +1

      andukera factionist jagan gaadini chepputho kotti pampaaru prajalu prathipaksha Hoda kooda lekunda 😂😂😂

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 3 месяца назад

      Jai lokes anna jai modhi garu

    • @sravan3311
      @sravan3311 3 месяца назад +1

      Bhubaneswarini matalu anna vamsi gadi naluka koyali

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +1

      @@eswaraiahn8711 రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

  • @SRR-55555
    @SRR-55555 3 месяца назад +92

    TDP NOT PERMANENT SIR

    • @AnandKumar-tx4vw
      @AnandKumar-tx4vw 3 месяца назад +22

      Ycp also not permanent action jariginapudu reaction vuntundi face cheyali

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +7

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @zter44
      @zter44 3 месяца назад +1

      ​@@KingdomofGodDCandukera factionist jagan gaadini chepputho kotti pampaaru prajalu prathipaksha Hoda kooda lekunda 😁😁😁

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy 3 месяца назад +3

      30 years ysrcp ite untadaaa😂😂namaste 😂

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd 3 месяца назад +2

      ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ధర్మ పాలన చేసిన ధర్మరాజు లాంటి చంద్రబాబు ని చూసారు ….అదే ధర్మరాజు కోపాగ్ని ప్రళయాన్ని కూడా చుడాలికదా ….ప్రమాణస్వీకారం చేసిన 6 నెలలు లోపు రావణ వధ జరగాల్సిందెయ్ …వైఛీప్ ఎదవలు చేసిన పాపాలకి అనుభవించాలిసిన్దే

  • @yvijayakumar9
    @yvijayakumar9 3 месяца назад +34

    కేంద్ర బలగలు రావాలి, రాష్టపతి పాలనా కావాలి

    • @nagachaitanyapeddireddy1267
      @nagachaitanyapeddireddy1267 3 месяца назад +2

      😂😂😂😂😂

    • @suddusgc6700
      @suddusgc6700 3 месяца назад +2

      ఇంకేమీ వొద్దా..???😂😂

    • @Anilkumar-oq8yw
      @Anilkumar-oq8yw 3 месяца назад +2

      Laddu kavala Nayana 😂😂

    • @yellantimanohar4781
      @yellantimanohar4781 3 месяца назад

      చంద్రయ్య, Dr sudhakar,Subramanyam door delivery, కదిరి గొడ్డలి, బావ కళ్ళల్లో ఆనందం లాంటి సీన్ క్రియేట్ చేయద్దు రా బాబు

    • @nagas6301
      @nagas6301 3 месяца назад

      Gudda paguluddi

  • @DuvvuruvijayVijay
    @DuvvuruvijayVijay 3 месяца назад +49

    Rowdys active ap

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +6

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @GvraoGvrao-iw1yo
      @GvraoGvrao-iw1yo 3 месяца назад

      నా ఒక మాట మాఫిషియన్ కి వద్దాం మీరు చేసే ఈ తప్పుడు పనులు మేము చేస్తే మంచి పనులు చేస్తే ఇదా మూడు సచ్చి మొండ ఏడుస్తుంటే రంక్ మడిచి రాలేసాడు కొజ్జా నా కొడకలు కమ్మ నా కొడకల్లారా మీరు

  • @RonaldoCR-hu3wg
    @RonaldoCR-hu3wg 3 месяца назад +56

    i never seen this before in Andhra pradesh .

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 3 месяца назад +11

      2019 తో 2024 లో ఎక్కడ వునవ్ bhaiyya.....ysrcp వాలు ఎన్ని చేశారు తెలుసా...

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 месяца назад +7

      @@prudveevantaramu8461, these kind of incidents are too much… never seen before in day light. 🤯

    • @kishorenadella1028
      @kishorenadella1028 3 месяца назад +5

      Vamsi nani borugadda Anil Ela chala mandhi chala matladeru dwarampudi Vamsi aithe TDP party office ne thagala pettinchadu

    • @sandeepmeka9669
      @sandeepmeka9669 3 месяца назад

      ఎం రా ఆ time lo ని కళ్ళు కాకులు దెంగయ్య

    • @ramborocky54
      @ramborocky54 3 месяца назад +5

      Era inni ee years koma lo unnave endiraa pukaaa

  • @Lighthouse_properties99
    @Lighthouse_properties99 3 месяца назад +23

    Andhra pradesh situation is very dangers be careful Andhra Pradesh people

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +2

      Lokesh Redbook effect idhi Prathi kaaram

    • @ganeshboora5226
      @ganeshboora5226 3 месяца назад +1

      మోడీ కాసుకుని కూర్చున్నాడు ఇలాగే ఒక నెల రోజులు గొడవలు జరిగితే రాష్ట్రపతి పాలనా రావడం కాయం 😂

  • @veerababubattula7342
    @veerababubattula7342 3 месяца назад +30

    We didn't see this kind of activities at any government

  • @varmavinay
    @varmavinay 3 месяца назад +13

    Please keep up the safe and peace Andhra.

  • @NakkaYellaiahyadav
    @NakkaYellaiahyadav 3 месяца назад +73

    వెంకట్రావు గారు మీరు గన్నవరం పేద ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమం కోసం పని చేస్తే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు ఇలాంటి దుర్మార్గ దుశ్చర్యలకు పాలు పడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు దయచేసి మీరు చదువుకున్న ఎన్నారై ప్రజలకు ప్రజాసేవ ఎలా చేయాలని మీరు ఆదర్శంగా ఉండాలి మీరు మీ గన్నవరం టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్లో కేసులు అవుతాయి మీ కార్యకర్తల కుటుంబాల జీవితాలు కరాబు చేయొద్దు వారి మీద ప్రేమ అభిమానం ఉంటే మంచి చేయాలి

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd 3 месяца назад +4

      ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ధర్మ పాలన చేసిన ధర్మరాజు లాంటి చంద్రబాబు ని చూసారు ….అదే ధర్మరాజు కోపాగ్ని ప్రళయాన్ని కూడా చుడాలికదా ….ప్రమాణస్వీకారం చేసిన 6 నెలలు లోపు రావణ వధ జరగాల్సిందెయ్ …వైఛీప్ ఎదవలు చేసిన పాపాలకి అనుభవించాలిసిన్దే

    • @umeshrockz9
      @umeshrockz9 3 месяца назад

      నిజానికి వెంకటరావు గారికి అక్కడ జరిగేది ఏది తెలియదు అతను చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది

    • @ganeshboora5226
      @ganeshboora5226 3 месяца назад

      ​​@@raviteja-ys9jdరావణ వదా అంటున్నవ్ మీరు కొడితే వాళ్లు అధికారం లోకి వచ్చాక వాళ్లు కూడా కొడతారు.. మీరు మీరు కొట్టుకోడానికా ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది. మోడీని చూసి నేర్చుకోండి. వాళ్లు బాగానే ఉంటారు AC కార్ లలో కానీ ఏమి తెలియని కార్యకర్తలే వాళ్ళ జీవితాలని పాడుచేసుకుంటారు

    • @lebururajesh1455
      @lebururajesh1455 3 месяца назад

      అక్కడ జరిగింది తెలుసు కోవాలి మీరు

    • @sujeethkumar5136
      @sujeethkumar5136 3 месяца назад

      Antha ukrosham tho yenduku matladuthunnaru NRI cum MLA venkat sir, shantham shantham, prajalaku yemi msg isthunnaru meru

  • @Kunchalakrishnak
    @Kunchalakrishnak 3 месяца назад +27

    Police lu YCP ki favour ga unte YCP enthuku vodipothindhi ?

    • @nravichaitanya
      @nravichaitanya 3 месяца назад +2

      Because people voted for TDP+JSP not YSRCP bad police😂😂😂

  • @YellapuAppalaNaidu
    @YellapuAppalaNaidu 3 месяца назад +12

    Jaffar garu you have tried your best to bring back peaceful environment. An eye for an eye will make the world blind. There is no place for violence in the society.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад

      Lokesh Redbook effect idhi Prathi kaaram

  • @madhusudhan9777
    @madhusudhan9777 3 месяца назад +21

    Good job by jaffar garuu🔥👍...

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +4

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @TOOFU-f4h
      @TOOFU-f4h 3 месяца назад +1

      @@KingdomofGodDC mundu ninu mingali

  • @KondepoguJyothi-b3v
    @KondepoguJyothi-b3v 3 месяца назад +9

    Police valla duty cheyadam kuda tappa

  • @ashoklam8204
    @ashoklam8204 3 месяца назад +5

    ఇదే పాలన చంద్రబాబు పథకాలు బాగా అమలు చేస్తున్నారు😢

  • @acracr1238
    @acracr1238 3 месяца назад +28

    ఇన్ని రోజులు జాఫర్ అన్న ఎక్కడకి వెళ్ళారు ఇలాగే ముందు ఉన్నవాళ్ళని ఎందుకు అడగలేక పోయారు

  • @thrinath1395
    @thrinath1395 3 месяца назад +1

    Good work jaffar garu

  • @devendranartu498
    @devendranartu498 3 месяца назад +25

    ఇంతకుముందు ఎక్కడికి వెళ్లారు....జాఫర్ గారు

    • @newsraja1234
      @newsraja1234 3 месяца назад

      ఇంతకుముందు ఏం జరిగింది. ఇలాంటి దాడులు నిజం గా జగన్ Govt లో, లాస్ట్ 5 ఇయర్స్ లో చేసి ఉంటె ప్రతి రోజు ఎవడో ఒకడు జగన్ ని సైకో సైకో అని అనగలిగే వాళ్ళా , బోసడికే ని తిట్టగలిగే వాళ్ళా ? నీ యమ్మ మొగుడు అని కూసే వాళ్ళా ?

  • @RMRtalks
    @RMRtalks 3 месяца назад +27

    జాఫర్ గారు మీరు అంటే ఎంతో అభిమానం ఉంది.. ఇలాంటి దాడులను మీరు సమర్థిస్తున్నారు చూడండి మీకు ఉన్న విలువ తగ్గిపోతాది

    • @prasadkovvuri3664
      @prasadkovvuri3664 3 месяца назад +6

      జాఫర్ ఎక్కడ సమర్ధించాడు?ప్రశ్నించాడు కదా.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +3

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @ankammarajut6321
      @ankammarajut6321 3 месяца назад

      We​@@KingdomofGodDC

    • @Kumar14042
      @Kumar14042 3 месяца назад

      ​@@KingdomofGodDC టీడీపీ నాయకులపై దాడులు, అరెస్టులు చేయించిన జగన్ ప్రజాస్వామ్య వాదా? సిగ్గుండాలి

    • @eriswamy1445
      @eriswamy1445 3 месяца назад

      @@KingdomofGodDC3 days ke ucha posukuntunnaavaa Paytm kukka Inka 5 years undaali🤣🤣

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 3 месяца назад +34

    జాఫర్ గారు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్లు ఎన్నో సార్లు దౌర్జన్యం చేశారు అప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూ చేశారా.

  • @YellapuAppalaNaidu
    @YellapuAppalaNaidu 3 месяца назад +10

    Please celebrate the moment you have waited for 5 long years, but not this way in violence.

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 3 месяца назад +27

    వెంకట రావు గారు ఎందుకు సర్ ఆయినకి ఇంటర్వ్యూ ఇస్తారు.

  • @ganeshboora5226
    @ganeshboora5226 3 месяца назад +3

    YCP వాళ్ళ దూకుడు వాళ్ల ప్రతీకార చర్యలవలనే వాళ్లని పాతాలానికి తొక్కారు ప్రజలు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళలాగే చేస్తున్నారు మీకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 3 месяца назад +5

    జై జగన్ మోహన్ రెడ్డి గారు✊
    జై వైయస్ఆర్ సిపి✊🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @tanujpulavarthi5133
    @tanujpulavarthi5133 3 месяца назад +1

    Nice Jaffar Bhai 💥Gud job

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 3 месяца назад +12

    ఇతను అతి
    ఇంటర్వ్యూ ఇవ్వబగండి

  • @Pravanya_gajula
    @Pravanya_gajula 3 месяца назад +2

    Great Jafar garu..elane dadulani cover chesi thappu evaridina telecast cheyandi

  • @J2and5839
    @J2and5839 3 месяца назад +15

    Done a good job జాఫర్ అన్న

  • @GowriGarden
    @GowriGarden 3 месяца назад +8

    Nenu akkada lenu 😂😂😂😂

    • @GTvteluguofficial
      @GTvteluguofficial 3 месяца назад

      Babu teached these naku gurthu ledhu naku theleedhu anadam

  • @NasirShaik-kh8ek
    @NasirShaik-kh8ek 3 месяца назад +9

    jaffar gari respect pergindhi with this video

  • @sgt3787
    @sgt3787 3 месяца назад +1

    తప్పు అన్న, గొడవలు పడవద్దు. జాగ్రత్త

  • @visweswararao3199
    @visweswararao3199 3 месяца назад +40

    జాఫర్ మీరంటే గౌరవం వైసిపి వాళ్ళని ఎప్పుడన్నా అడిగావా అంటే ప్రభుత్వం వచ్చిందని నీ ప్రేమ పెంచుకోవడానికి వచ్చావా తెలుగుదేశం కార్యకర్తల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నీకు తెలవదా ఎంత దూరమైనా వెళ్తాం చావో రేవో ఐదు సంవత్సరాలు

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 3 месяца назад

      Chavandi chavalanukunte, Andhrapradesh ni Bihar cheyakandi, pakkana unna Telangana chusi siggu techukondi, desam navvutondi e arachakalu chusi

    • @ganeshboora5226
      @ganeshboora5226 3 месяца назад

      ఎంత దూరం పోతావ్ నీకేమి పోదు ఇలాంటి మెసేజ్ పెట్టిపడేస్తావ్... కానీ అక్కడ అమాయకులైన కార్యకర్తలే జీవితాలు పాడుచేసుకుని చస్తారు అంతే కానీ పెద్దవాళ్ళకి ఏమి కాదు వాళ్లు AC కార్స్ లో హ్యాపీగా తిరుగుతారు

  • @Siva.govindha
    @Siva.govindha 2 месяца назад

    మీరు సరైన దారిలో వెళ్తే మీడియాకి ప్రజలు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 3 месяца назад +23

    Let them complete return gift

    • @newsraja1234
      @newsraja1234 3 месяца назад

      రేయ్ ముసలి ముండ వయసు తప్ప బ్రెయిన్ పెరగలేదు నీకు same రిటర్న్ గిఫ్ట్ 5 ఏళ్లకోసారి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది.. ఒకరోజు నీ కామెంట్ చూసి వేరే వాళ్ళు నీ నెత్తి కూడా పగల మింగుతారు .. మార్పు ని కోరుకో

  • @MaheshwarJangiti
    @MaheshwarJangiti 3 месяца назад

    Jaffer BHAI, GREAT JOB, WELL DONE SIR 🎉🌹🎉🎉🎉🌹

  • @hanuaditya9603
    @hanuaditya9603 3 месяца назад +9

    Jafgar sir, you are great, we need peace in AP as supporters of CBN

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +1

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @zter44
      @zter44 3 месяца назад +1

      ​@@KingdomofGodDCandukera factionist jagan gaadini chepputho kotti pampaaru prathipaksha Hoda kooda lekunda 😂😂😂😂

  • @Siva.govindha
    @Siva.govindha 2 месяца назад +1

    మీడియా నాయకులు రాజకీయాల్లోకి రావాలన్న ఎందుకంటే వాళ్లు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు చేసే తప్పులను మీకు తెలుసు కాబట్టి మీరు మంచి చేస్తారని ఒక నమ్మకంతో చెబుతున్నాను అన్న

  • @abhinaysali
    @abhinaysali 3 месяца назад +21

    Burraless Bocchuless next election lo odipothadu.

    • @ravindrababu1413
      @ravindrababu1413 3 месяца назад +3

      Musukora Munda

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd 3 месяца назад

      ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ధర్మ పాలన చేసిన ధర్మరాజు లాంటి చంద్రబాబు ని చూసారు ….అదే ధర్మరాజు కోపాగ్ని ప్రళయాన్ని కూడా చుడాలికదా ….ప్రమాణస్వీకారం చేసిన 6 నెలలు లోపు రావణ వధ జరగాల్సిందెయ్ …వైఛీప్ ఎదవలు చేసిన పాపాలకి అనుభవించాలిసిన్దే

  • @driveonroad
    @driveonroad 3 месяца назад +1

    R tv lo chudu total Story Live lo chusanu...

  • @MallireddyShekarreddy
    @MallireddyShekarreddy 3 месяца назад +3

    హలో జాఫర్ గారు మాచర్ల ఘటనానికి ఎందుకు వెళ్లలేదు మీరు ఈరోజు ఇంత నీతులు చెప్తున్నావే ఆరోజు ఎందుకు వెళ్ళలేదు మీరు

  • @mandalapuveerendraprasad1747
    @mandalapuveerendraprasad1747 3 месяца назад +7

    TDP palanalo TDP valle arrest. Super

  • @Siva.govindha
    @Siva.govindha 2 месяца назад

    మీడియా రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉండకూడదు ప్రజలకు అనుకూలంగా ఉండాలి

  • @umeshrockz9
    @umeshrockz9 3 месяца назад +5

    నిజానికి యార్లగడ్డ వెంకట్రావు గారికి ఈ గొడవ కి సంబంధించి ఏ విషయం తెలియదు అతను చెబుతున్న మాటల్లో వాస్తవం ఉంది

  • @prasanthkarlapudi9273
    @prasanthkarlapudi9273 3 месяца назад +1

    @7:25 ఈళ్ళేమి చేసారంటే అక్కడికెళ్లారు.... ఎందుకెళ్లారు?? గోళీలు ఆడుకోటానికా??? కథలు చెప్తున్నారు..

  • @peddapulichandrasekhar-dt4bb
    @peddapulichandrasekhar-dt4bb 3 месяца назад +22

    జాఫర్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఏంటి

    • @sridevipammina5314
      @sridevipammina5314 3 месяца назад +4

      అతనికి తెలుసు టిడిపి వాళ్లు ఎలాంటి vallo

  • @kesavanaidu5435
    @kesavanaidu5435 3 месяца назад +2

    రౌడీలు. గుండాలు 1980విజయవాడ

  • @nanikolluri4785
    @nanikolluri4785 3 месяца назад +16

    Jai yarlagadda Jai tdp

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 3 месяца назад +3

    ఒక్క YRCP కార్యకర్త అక్కడ లేడు. మీరు చేస్తున్న దౌర్జన్యం కనపడుతూనే ఉంది.

    • @zter44
      @zter44 3 месяца назад

      andukera factionist jagan gaadini chepputho kotti pampaaru prajalu prathipaksha Hoda kooda lekunda 😂😂😂

  • @akhtarunnisa8547
    @akhtarunnisa8547 3 месяца назад +1

    Jafar good job annaa

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 месяца назад +5

    జరిగిన 5 సంవత్సరాలు ఏమి జరిగింది అదే జరుగుతుంది ఇప్పుడు

  • @juthukasubbarao2421
    @juthukasubbarao2421 3 месяца назад +1

    Jafar garu super journalism

  • @kmd9543
    @kmd9543 3 месяца назад +17

    Jai TDP

  • @DhanalakshmiMadiraju
    @DhanalakshmiMadiraju 3 месяца назад +1

    రాష్ట్ర పతి పాలన కావాలి

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 3 месяца назад +3

    Meeku votes vesindi ma pension kosam . State total observe sir please

  • @tribulem
    @tribulem 3 месяца назад

    ఎవరు అధికారంలో ఉన్నా కవ్వింపు చర్యలు చేసుకోకూడదు

  • @Vamsi.Krishna.M
    @Vamsi.Krishna.M 3 месяца назад +9

    YSRCP government lo ilaanti videos chese dhairyam yekkadiki poyindhi Jaffar?

    • @Sriash693
      @Sriash693 3 месяца назад

      E jaffar gadi lanti lafoot గాళ్లు ఉండబట్టే, journalism sachipothundi, nuvvu journalist media ayinappudu 25/7 public issues పైన respond avvali, silent ga undi prajalaki manchi cheyalankunna government lo vachi question cheyatam kadhu, ycp government lo ఉన్నప్పుడు yekkada poyavu ra jaffar

  • @Siva.govindha
    @Siva.govindha 2 месяца назад

    రాజకీయ నాయకులు చేసే తప్పులను ప్రజలకు నిజాయితీగా చూపించాలి

  • @prasadnewways
    @prasadnewways 3 месяца назад +3

    Tdp వాళ్ళ కార్ లో కత్తులు రాళ్లు కర్రలు పెట్టుకొని అక్కడకి వెళ్లడం ఏంటి అని అడుగు anna

  • @BalakrishnaBetanabhotla
    @BalakrishnaBetanabhotla 3 месяца назад +2

    అబ్బో ఈ గడ్డగాడు గొప్ప రౌడీ అయ్యాడు

  • @Durkheim_socio
    @Durkheim_socio 3 месяца назад +9

    బాబు జాఫర్ ఎక్కవ ఫీల్ అవుతున్నావ్ ఏంటి ?????

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 3 месяца назад +2

    జాఫర్ వై సి పీ వారుి దౌర్దన్యజ్యన్యాలప్పుడు ఎటు పోయావ్

  • @chakrivarma8188
    @chakrivarma8188 3 месяца назад +3

    Congratulations yarlagadda venkatrao garu ✌️💛

  • @mastersspunpipes9252
    @mastersspunpipes9252 3 месяца назад

    రెచ్చగొడుతున్నారు......... ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం........మీడియాకి రేటింగ్స్ కావాలి. మనకి ఓర్పు కావాలి.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 месяца назад +4

    ఇక్కడ వై. సి. పి. పోలీస్ అధికారులకు మామూలు ట్రీట్మెంట్ ఉండదు... ఈ వై. సి. పి. పోలీస్లను ఐడెంటిఫై చేసి ఊష్టింగ్ చెయ్యాల్సి ఉంది... వీళ్ళు చాలా ఘోరాలు చేసారు..

  • @prasanthkarlapudi9273
    @prasanthkarlapudi9273 3 месяца назад

    జాఫర్ గారు... అసలైన జర్నలిస్ట్ అండి మీరు...

  • @leemohan3264
    @leemohan3264 3 месяца назад +7

    JAI TDP JAI CBN JAI LOKESH

  • @harishmarri7407
    @harishmarri7407 3 месяца назад +1

    గడిచిన ప్రభుత్వం లో... Tdp కార్యాలయం ని... పట్టాభి గారి office ని దాడి చేసినపుడు... ఎం చేసారు మీరు....

  • @nanivadla1830
    @nanivadla1830 3 месяца назад +6

    Inka 5 days pramana swikaram chestay asalu cenima untadi

  • @gouthamalmaspeta4533
    @gouthamalmaspeta4533 3 месяца назад

    ఆంధ్ర పోలీసులు వైసిపి అధికారం లో ఉన్నప్పుడు గాజులు తొడుకున్నారు .. ఇప్పుడు కర్తవ్యం గుర్తుకు వచ్చింది

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 месяца назад +6

    జరిగిన 5 సంవత్సరాలు లో ఏమి జరిగింది అదే జరుగుతుంది

  • @tridevkadali6834
    @tridevkadali6834 3 месяца назад +1

    తప్పు చేసిన వాడిని అవుతారు అధికారం ఉంటే కాదు

  • @Shrinay11
    @Shrinay11 3 месяца назад +3

    Jaffer money yantaa thisikunnaru
    Pls cheyyapaaraa
    I didn't see one video like this from the ysrcp government!
    Marrri meru ysr side

  • @semilong-gb8hp
    @semilong-gb8hp 3 месяца назад +1

    Vamsee with 100 rowdies asking for trouble
    Vamsee is a criminal and is a broker

  • @praneethyogim402
    @praneethyogim402 3 месяца назад +4

    Are jafer inni rojulu ekkada unnavu... Kotthaga ippude jarege madhiri aduguthunnavu..

    • @Sriash693
      @Sriash693 3 месяца назад

      ఇన్ని రోజులు pikutha kurchunnadu, ఇప్పుడు vachi neethulu cheptunnadu, e jaffer

  • @reddygopalband6684
    @reddygopalband6684 3 месяца назад +6

    Police ni suspended cheyali

  • @rajakumarpp5
    @rajakumarpp5 3 месяца назад

    Jaaffar garu....VCP ni nammadaniki ledu....police inka maradam ledu....

  • @sivayyasravanthi4369
    @sivayyasravanthi4369 3 месяца назад +3

    Jafer anna apudu edaki vellavu

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 3 месяца назад +1

    ఓవర్ యాక్షన్ వద్దు యార్లగడ్డ వెంకట్రావు. చదువుకున్న వాళ్ళు వెకిలిగా ఉండకూడదు

  • @Gopi_skater
    @Gopi_skater 3 месяца назад +4

    Rey Babu jaffer akkada yarlagadda garu leru ra Babu,Edina godava jarigite Sardi cheppi pampinchali gani anta darunamga lati charge chestara .intaku mundu ilage chesara .vallu edi chesina chustu untara

  • @msreddy3955
    @msreddy3955 3 месяца назад +1

    వామ్మో బాబోయ్ కవ్వించాడు అంట అయ్యా