My family members using mobilee from 2017. Like Mi Note4,Mi Mi note5, Mi note10 pro, Mi note11. Now also i watching this video in redmi phone.Low cost, smooth update, Fastest charging, mobile quality, No hangs nad Bugs. ❤❤❤❤❤
Redmi note 11pro plus 5g ni. Vadutunna bro Naaku etuvanti samasya raaledu Games aite 57 games unnai 8 social media apps unnai 5 video edit apps unnai 2 medical apps 2 sharing apps and all mobile apps alane unnai Problem ledu only one problem adds
Adem Ledu bro... Redmi mobiles super untavi.... Note 3 nundi nenu all mobile's Mi vi use chestunna... Excellent performance 💯..... Latest ga Redmi Note 13 pro + 5g 12gb512gb tisukunna.... Excellent undi... Madyalo okasari Samsung tisukunna 1 yr ke hange iepoendi.... Ma friends vi kuda alane jarigindi... Eppudu ma friends kuda andaru Mi mobiles use chestunnaru... Mi, Redmi mobiles use chesevaru please like hear
నేను రెడ్మీ మొబైల్స్ తప్ప వేరే మొబైల్స్ వాడను. నాకు రెడ్మి లో ఏ మొబైల్ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు Poco X6 5g వాడుతున్నాను. నా లైఫ్ లో Redmi & Poco phones తప్ప వేరే మొబైల్ వాడను.
Nijam Aa Anna Worst Mobile's Nennu First Redmi Note 4 Vaadina Baagundhi Aa Tharuvatha Redmi Note 5 Pro Vaadina Aa Tharuvatha Redmi 9 Pro Max Vadina Aa Tharuvatha Redmi Note 10 Pro Max Vadina Vaadina Konni Roojulake Camera Dead Iendhi and 1 And Half Year Lo Motherboard Dead Iendhi Dead Iendhi Ani Tharuvatha Ipudu Iqoo Z5 5G Use Chesthuna Super Gaa Undhi Mobile ❤😊
4 years నుండి Redmi note 9 pro max వాడుతున్న, 100% memory full అయినా కూడా, ఇప్పటి వరకు ఏ problem రాలేదు. అంతకు ముందు Samsung వాడేవాడిని, పెళ్ళాం లాగా రోజు అలిగేది ( hang అయ్యేది). మళ్ళీ కొనాల్సి వస్తే Redmi నే కొంటాను.
Wrong analysis... In begining 10-12k best mi modles. Later gradually they increase price along with upgrade models. Now best features models in mi phones 18-25 k. Same time realme, samsung M series, iqoo, vivo and oneplus giving good competition. Present 10k price moto, 20k price vivo and relame , 30k price iqoo, 40-50 price one plus. Now better options availble. If 13 pro in 15k and pro plus 20k availble they may be best sellers. Only price issue.
Samsung is from South Korea, I am using redme9 from 2021, is working we'll, I bought it for 10k at that time. No issues till now. In India business is like a tom Jerry type ups and downs are very common. But keep going with quality commitment, customer centric is important.
సార్ నేను వాడిది redmi 9 మొబైల్ మేడిన్ ఇండియా మళ్లీ కొత్త మొబైల్ ఒకటి తీసుకున్న ఇప్పుడు అది కూడా redmi ఇప్పుడు తీసుకున్నది redmi 12c మొబైల్ redmi మొబైల్ చాలా బాగుంటుంది సార్ అన్ని ఫ్యూచర్స్ బాగుంటాయి redmi ఏం ప్రాబ్లం లేదు ఈ మొబైల్ చాలా బాగుంటుంది redmi
అన్నీ బాగా చెప్పేరు.. కానీ ఒకే ఒక పెద్ద ప్రాబ్లమ్ మీరు డిస్క్రిబ్ చేయలేదు, రేడియేషన్... XIEOMI అన్ని మొబైల్లో ఈ ప్రాబ్లమ్ ఉంది , నేను Redmi4 & POCO రెండు వేరియనట్లు వాడాను... చాలా అంటే చాలా ప్రాబ్లమ్, ఫ్రీక్వెన్ట్ గా తలనొప్పి వస్తుంది , change చేసి Samsung & Nokia & Motorola వాడినప్పుడు ఆ ప్రాబ్లెమ్ రాలేదు .. ఎంతమంది correct అంటారు..
Xiaomi India lo release chesina 1st mobile Redmi 1s not MI 3, Xiaomi Sub brands 1. Redmi Series (Budget Phones) 2. Mi Series (Premium Phones) 3. Poco Series (Gaming series at starting stage) 4. Black Shark mobile series (Gaming Series) I am a Xiaomi service engineer, and Software Developer.
అవును సార్ మీరు చెప్పింది నిజమే చైనా దేశం అది చేయబట్టి వేరే మంచి కంపెనీలో కూడా దెబ్బ పడుతుంది వేరే కంపెనీలకు చెడ్డ పేరు వస్తుంది చైనా వాన్ని ఏం చేసినా తప్పు లేదు సార్ చైనా ఫోన్లు బ్యాన్ చేయాలి సార్ ఆల్రెడీ బ్యాన్ అయినవి కథ కానీ మళ్లీ వేరే పేరు పెట్టి మొబైల్ అమ్ముతున్నారు సార్ మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు చెప్పేది ఇవన్నీ నిజాలు సార్ మీకు ధన్యవాదములు సార్
నేను ఈ వీడియో redmi 6a మొబైల్ లో చూస్తున్నాను. నేను ఈ మొబైల్ 2019 మే నెలలో కొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లయింట్ లేదు ఈ మొబైల్ కి....3 నెలల నుంచి చార్జింగ్ ప్రోబ్లం అంతే....
Redmi 2yrs ki panipoddi 2019 lo konna redmi 8 , first bagane undi 2yrs tarwata ఛార్జింగ్ fast ga అయిపోతుంది ఇంకా heat ఎక్కిపోయింది ,తర్వాత touch poyindi . anduke samsung కొన్నాను ,na suggestions don't buy redmi buy vivo samsung or oppo I seen that phone better working from my brothers it survives upto 5yrs without any problem
For More Updates Join Our Whatsapp Channel 👇
👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V
Still I
am using Redmi phone.
Redmi మొబైల్ రాకపోయినా ఉంటే ఇప్పుడు స్మార్ట్ pones మధ్య తరగతి వాళ్లకు రాకపోయేది ఎందుకు అంటే redmi మూలంగా అన్ని కంపెనీ లు రెట్లు విషయం లో దిగివచ్చాయి
చీప్ క్వాలిటీ కి....రేట్ రిడక్షన్ ఉంటుంది...మరీ
My family members using mobilee from 2017. Like Mi Note4,Mi Mi note5, Mi note10 pro, Mi note11. Now also i watching this video in redmi phone.Low cost, smooth update, Fastest charging, mobile quality, No hangs nad Bugs. ❤❤❤❤❤
I am still using REDMI Note 8 but the battery is getting discharged faster though usage is much less.
నేనైతే 10 సంవత్సరాల నుండి mi బ్రాండ్ వాడుతున్న బాగుంది ❤
ఏదిఏమైనా మద్య తరగతి జనాభాకు mi best phone
I think infinix mobiles are better than mi
Adhi redmi note 10 series motherboard dead tarvatha marindhi bro, high price low quality
Redmi note 11pro plus 5g ni. Vadutunna bro
Naaku etuvanti samasya raaledu
Games aite 57 games unnai 8 social media apps unnai 5 video edit apps unnai 2 medical apps 2 sharing apps and all mobile apps alane unnai
Problem ledu only one problem adds
Adem Ledu bro...
Redmi mobiles super untavi....
Note 3 nundi nenu all mobile's Mi vi use chestunna...
Excellent performance 💯.....
Latest ga Redmi Note 13 pro + 5g 12gb512gb tisukunna....
Excellent undi...
Madyalo okasari Samsung tisukunna 1 yr ke hange iepoendi....
Ma friends vi kuda alane jarigindi...
Eppudu ma friends kuda andaru Mi mobiles use chestunnaru...
Mi, Redmi mobiles use chesevaru please like hear
Cost entha bro ?
Lol compare with OnePlus
Vadu chepindi nijame sales padipoyayi mi vi
నేను రెడ్మీ మొబైల్స్ తప్ప వేరే మొబైల్స్ వాడను. నాకు రెడ్మి లో ఏ మొబైల్ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు Poco X6 5g వాడుతున్నాను. నా లైఫ్ లో Redmi & Poco phones తప్ప వేరే మొబైల్ వాడను.
అవును నేను కూడా redmi మొబైల్స్ తప్ప వేరే ఫోన్ ఏమి వాడను నాకు వేరే కంపెనీ ఏవి నచ్చలేదు
Poco x6 ela vundi bro tisko vacha
Same bro
నేను కూడా రెడ్మీ 10 వాడుతున్నాను బ్రో ఇప్పటికైతే చాలా బాగుంది ఫ్యూచర్స్ చాలా బాగా నడుస్తుంది. పరవ లేదు
Warest mi
update chey..front camera automatically dobbuddi...worrest updates to cheat customer
Made in china bro
Nenu red mi note 10 realise aina roje thisukunna e roju ki kuda idhe vaduthunna🎉
నేను poco f4 వాడుతున్న గుడ్ మొబైల్ కానీ ఎప్పుడు డెడ్ అవుతుంది అని భయం వేస్తోంది
😂😂 na poco X 3 pro rendusarlu dead ayyindi kutha musukoni realme mobile konukunna ippudu 😅
@@chandrashekarchintu7408 బ్రో warranty ఉండి ఫోన్ డెడ్ అవుతే ఫోన్ రి ప్లేస్ చేస్తారా లేదా రిపేర్ చేసి ఇస్తారా
Poco f4 ah problem ledu happy ga vaduko
Redmi note 11pro+ use chestunnaa.. ❤❤❤
ఈ వీడియో నేను redmi note 4 లో చూస్తున్నాను....7 సంవత్సరాలు అయిపోయినా ఇంకా బాగానే పని చేస్తుంది
Same bro 😂
ఎవ్వడు పెర్మనెంట్ కాదు బ్రో ఎవడైనా కొన్ని రోజులకి కూలిపోవాలిసిందే
Sowth koria
Good
Redmi downfall start after note 10 series motherboard dead issues
Redmi note 7 pro 2019 stil working
Answer - South Korea
Nenu Samsung s23+ kone dhaka Redmi Note 7 pro vaadaanu. Xiaomi 13 pro teeskundham anukunna kaani chaala minus points unnayi
నేను samsung s4 నుండి s8 వరకు continue గా వాడుతున్నా నాకూ ఇప్పటి వరకు ఏమీ సమస్య లేదు స్టిల్ ఇప్పటి కీ s8 వాడుతున్నా 2018 నుండి
India lo 20k and above lone mobile kontunaru range perigindhi
And
Motorola low price lo best features
South Korea.
Naa point of view lo redmi is best mobile, nenu 2018 nunchi redmi phone ya vadutuna, infact epudu nee phone kuda aday...
Sub brands పేరుతో అవే మొబైల్స్ మళ్ళీ మళ్ళీ relese చేయడంమేజర్ drawback ❤❤❤❤❤
Like poco
Redmi note 11. My favorite mobile Brand Redmi ❤.
Meeru enni cheppinaa Naku Baga istamaina mobile Xiaomi
Top 5 major problems in xioami
1) bugs
2) Heating..
3) Battery draining
4) Battery Blasting
5) worst camera
Then which mobile is best
@@LakshmanraoSeshapumoto
Nenu redmi service center ni run chesthunna 2017 nundi
నేను redmi మొబైల్ లో ఈ వీడియో చూస్తున్నాను
Ha ha nenu kudaa.
redmi మొబైల్ చాలా మంచిది చాలా సంవత్సరాల నుంచి వాడుతున్న నేను
Xiaomi 11i lo chusthunna
OnePlus china brand now best@@rahmankaaba3066
Nenu kuda
I am Using Redmi 9A.It is Very
Defective.Touch Missing Frequenly and Hanging.Often.
I Don't Advise Redmi.
MI 10iనినేను గత మూడు సంవత్సరాలు గా వాడుతున్నాను. Performance super ❤
update chey..front camera automatically dobbuddi...worrest updates to cheat customer
South Koriya
Nenu redmi k20 6 years nundi vadutunna chala bagundhi eppati varaku chinna prablam kuda raledhu ❤❤❤❤
Nijam Aa Anna Worst Mobile's Nennu First Redmi Note 4 Vaadina Baagundhi Aa Tharuvatha Redmi Note 5 Pro Vaadina Aa Tharuvatha Redmi 9 Pro Max Vadina Aa Tharuvatha Redmi Note 10 Pro Max Vadina Vaadina Konni Roojulake Camera Dead Iendhi and 1 And Half Year Lo Motherboard Dead Iendhi Dead Iendhi Ani Tharuvatha Ipudu Iqoo Z5 5G Use Chesthuna Super Gaa Undhi Mobile ❤😊
4 years నుండి Redmi note 9 pro max వాడుతున్న, 100% memory full అయినా కూడా, ఇప్పటి వరకు ఏ problem రాలేదు. అంతకు ముందు Samsung వాడేవాడిని, పెళ్ళాం లాగా రోజు అలిగేది ( hang అయ్యేది). మళ్ళీ కొనాల్సి వస్తే Redmi నే కొంటాను.
Wrong analysis... In begining 10-12k best mi modles. Later gradually they increase price along with upgrade models. Now best features models in mi phones 18-25 k. Same time realme, samsung M series, iqoo, vivo and oneplus giving good competition. Present 10k price moto, 20k price vivo and relame , 30k price iqoo, 40-50 price one plus. Now better options availble. If 13 pro in 15k and pro plus 20k availble they may be best sellers. Only price issue.
Redmi is king for low budget phones in india its ever green for ever
Nenu Redmi 6A use chestunna. present 6 years running kani eppati varaku m kaledu
Nenu kuda
నేను redmi k20 5 years నుండి వాడుతున్న చాలా బాగుంది 👍ఇప్పటివరకు చిన్న ప్రాబ్లెమ్ రాలేదు
Nenu ippatiki kuda mi note 4 using Bro
I'm also
Same here
Take care of your eye 👁️ vision. That model irritated my eyes. iam sorry to say
Nenu ippudu Poco X6 Pro Konnanu Bro
Last 4 years nundi note8 pro vdanu super condition, and now last week redmi note 13 pro+ 5g tesukunnanu performance super ga undi bro
Remi వల్ల 17000 నష్టపోయాను వరస్ట్ peeformance 8 months lone mother board fail 12000 అవుతుందన్నారు service సెంటర్లో అవతల పారేసాను
Yes bro you good
Mi 11X using from last 3 years super performance my mobile
I'm also bro
Samsung is from South Korea, I am using redme9 from 2021, is working we'll, I bought it for 10k at that time. No issues till now. In India business is like a tom Jerry type ups and downs are very common. But keep going with quality commitment, customer centric is important.
Xiaomi Mi 11x Mobile Use ceysthunna Super Bro ❤❤
😂😮 South Korea
😂😮 South Korea
Red mi note 8 pro వాడుతున్న 2020 నుండి సూపర్ వుంది ఫోన్
Bro pls tell about Motorola mobiles company
సార్ నేను వాడిది redmi 9 మొబైల్ మేడిన్ ఇండియా
మళ్లీ కొత్త మొబైల్ ఒకటి తీసుకున్న
ఇప్పుడు అది కూడా redmi
ఇప్పుడు తీసుకున్నది redmi 12c మొబైల్ redmi మొబైల్ చాలా బాగుంటుంది సార్ అన్ని ఫ్యూచర్స్ బాగుంటాయి redmi ఏం ప్రాబ్లం లేదు
ఈ మొబైల్ చాలా బాగుంటుంది redmi
అన్నీ బాగా చెప్పేరు.. కానీ ఒకే ఒక పెద్ద ప్రాబ్లమ్ మీరు డిస్క్రిబ్ చేయలేదు,
రేడియేషన్... XIEOMI అన్ని మొబైల్లో ఈ ప్రాబ్లమ్ ఉంది , నేను Redmi4 & POCO రెండు వేరియనట్లు వాడాను... చాలా అంటే చాలా ప్రాబ్లమ్, ఫ్రీక్వెన్ట్ గా తలనొప్పి వస్తుంది , change చేసి Samsung & Nokia & Motorola వాడినప్పుడు ఆ ప్రాబ్లెమ్ రాలేదు ..
ఎంతమంది correct అంటారు..
Samsung yekkuva cost kabati thalanoppi radu
Adhi nenu face chesa bro
@srinusrisrisrinu6671 😂
Bongem kadu ..
😂
Xiaomi India lo release chesina 1st mobile Redmi 1s not MI 3,
Xiaomi Sub brands
1. Redmi Series (Budget Phones)
2. Mi Series (Premium Phones)
3. Poco Series (Gaming series at starting stage)
4. Black Shark mobile series (Gaming Series)
I am a Xiaomi service engineer, and Software Developer.
Nenu eroju kuda redmi phone maa friend ki konipicha nenu nee video ni kuda redmi nunde chustunna redmi ki emm kadhu lee dont worry
Nenu poco x5 pro 5g vaadutunna bro from last year August month
Redmi note 9pro max use chestunnaa
నేను రెడ్మి నోట్ 13 ప్రో ప్లస్ వాడుతున్న బ్రో.. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ 🎉🎉🎉
ఇదే విధంగా వన్ ప్లేస్ (OnePlus) మొబైల్స్ గురించి కూడా వివరించండి....
South Korea ANNA
Poco Mobiles will help them reducing damage. Hyper os is very good . They have to improve camera & reduce heating issues n battery drain
Redmi Note 7 Pro still using September 2019 to still
🔥
Nenu redmi note 7 pro 4 years use chesa kani ippudu one plus ki shift ayya
South korea ❤
I am using xiaomi 11i ultra charge phone it is really the best phone and I am a big fan of redmi note series and xiaomi mobiles😊😊
Samsung company south korea ki chendidhi bro starting lo vaallu endu chepalu amme vallu earlier stages lo
అవును సార్ మీరు చెప్పింది నిజమే
చైనా దేశం అది చేయబట్టి వేరే మంచి కంపెనీలో కూడా దెబ్బ పడుతుంది
వేరే కంపెనీలకు చెడ్డ పేరు వస్తుంది చైనా వాన్ని ఏం చేసినా తప్పు లేదు సార్ చైనా ఫోన్లు బ్యాన్ చేయాలి సార్ ఆల్రెడీ బ్యాన్ అయినవి కథ కానీ మళ్లీ వేరే పేరు పెట్టి మొబైల్ అమ్ముతున్నారు సార్ మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు చెప్పేది ఇవన్నీ నిజాలు సార్ మీకు ధన్యవాదములు సార్
South Korea
Correct .. operating system and hardware plays a major role
I used redme7a now bought poco m6 but battary drain and sound fall problems are there
నేను రెడ్మి note 5 మొబైల్ వాడుతున బాగుంది ఇప్పటికీ పనిచేస్తుంది super mobiles ఇండియన్ నెంబర్ 1 మ్యూబైల్
Nenu OPPO RENO 11 vaduthunna Chala bagundi
Naa Mobile 📲 Redmi note10s 4g 2 years ayindi good condition I love Mi❤
2016 model redmi 3s prime used good working very good battery
నేను రెడ్ని నోట్ 12ప్రో. వాడుతున్న సూపర్ కెమెరా.
Hyper OS chala smooth గా ఉంది.
అన్ని Redmi ఫోన్లు హాంగ్ ఔతావి.
Recently (10-05-2024) redmi not 13 pro konnanu Baguntundi anukuntunna... ❤
Redme మంచి ఫోన్ display బాగుంటుంది... 👍
నేను 5 సం లు గా real me వాడుతున్న .. చాలా బాగుంది speaker super..
నేను ఈ వీడియో redmi 6a మొబైల్ లో చూస్తున్నాను. నేను ఈ మొబైల్ 2019 మే నెలలో కొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లయింట్ లేదు ఈ మొబైల్ కి....3 నెలల నుంచి చార్జింగ్ ప్రోబ్లం అంతే....
I don't think Redmi is a bad mobile. As per my experience it is better than even Samsung
నేను రెడ్మీ నోట్ 3 నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాల నుండి వాడుతున్నాను ఏప్పుడు ఇబ్బంది అయితే లేదు
Redmi note 8 pro
Super mobile
Upgraded to
Redmi note 11 pro
Worst canera in it ....
Exchanged
And now using real me mobile
Nice analysis
Nice
Redmi note10 Pro Max phone over heating, network issue, company apps can't delete, now i face this phone regularly
I am using Redmi 11 Prime for the past 2 years. No problem till now
Iam usng redmi note 13,good/bad replay bro
Redmi note 8 pro nen 5 years nundi vaduthunna... naa life lone inni years vadina oke okka brand MI❤
Note 10 pro use chesthunna. Camera crash అవుతోంది front camera పూర్తిగా ఓపెన్ కూడా అవ్వదు
Nenu Samsung s20fe vaduthunnanu network problem chala ekkuvaga vundhu😢😢😢
I'm using Redmi 10 Mobile since 3 years battery backup super and also perfomence ❤
My mobile mi12 pro no problem nuvvu cheppindi antha false
Redmi chala problems istundi
Bro naak thelisi idi correct kaadu bro....
Nen note 5, 8, 9 and ippudu 11i vaadutunna no issue ippati varaku
Right
Chala easy question vestaru anukoledu SK
Ippudu flagship perutho... middle-class people ki andhani range lo untunnai.. prices
Why Xiaomi has downfall is compared to other brands price is very high now.
2018 nundi mi note 7 pro use chestunna,still iam using
I am using Redmi 5A for last 3 years ok but batter back is low everything is fine
Redmi 2yrs ki panipoddi 2019 lo konna redmi 8 , first bagane undi 2yrs tarwata ఛార్జింగ్ fast ga అయిపోతుంది ఇంకా heat ఎక్కిపోయింది ,తర్వాత touch poyindi . anduke samsung కొన్నాను ,na suggestions don't buy redmi buy vivo samsung or oppo I seen that phone better working from my brothers it survives upto 5yrs without any problem
Iam useing,Redmi Note 12 pro, super ga vundhi,Redmi always Best❤
నేను redme 10 prime 2 సంవత్సరాలకు సిగ్నల్ ప్రాభులంవచ్చింది
I'm watching this on my Redmi 11 i . This is my second phone. Happy to use.
I am using my Mi phone from 6 years. It's still working.
I have faced issues with xiomi
I have been using it since 6 years
Nothing problem
My first 4g mobile is Xiaomi note5 pro oka appudu bagane undi
Nanu redmi12c vaduthunna from 1y mobile is good
Redmi Note 4 ని గత 6 సంవత్సరాల నుండి వాడుతున్నాను.
నేను 3s prime గత 8 సంవత్సరాలుగా vadutunnanu
హాయ్ బ్రో నేను రియల్ మీ 35 వాడుతున్నాను ఇంత వరస్ట్ ఫోను ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు
నేను redmi మొబైల్ ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నో ప్రాబ్లమ్స్ ద బెస్ట్ మొబైల్
Redmi Vivo IQoo, Oppo, oneplus , realme, poco.. all belongs to one company... You know very small information...