Smart sensor Led Plug Night Lamp | Automatic smart Bed Lamp

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎన్టీఆర్ సెన్సార్ తో పనిచేసే నైట్ అన్బాక్స్ చేసి దాని గురించి అది పనిచేసే విధానం గురించి పూర్తిగా వివరించడం జరిగింది.
    ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనగలరు
    amzn.to/41DYGr6
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Smart sensor Led Plug Night Lamp
    Automatic smart Bed Lamp
    night light
    night lamp
    led night light,motion sensor night light
    smart sensor night lamp review
    smart sensor led night lamp review
    sensor night light
    night light for sleeping
    plug in night light
    sensor led night lamp
    bed Lamp
    #smartnightlamp
    #nightlamps
    #bedlamp
    #electricalwithomkar

Комментарии • 23

  • @subhashbalusupalli1654
    @subhashbalusupalli1654 8 месяцев назад +3

    చాలా స్పష్టంగా చెప్పారు సార్

  • @GanapathiPakki-qr1wo
    @GanapathiPakki-qr1wo 3 месяца назад

    Super Sir letest techonolig good

  • @jaganmohannetana6074
    @jaganmohannetana6074 8 месяцев назад +2

    Super

  • @shankarbathini9739
    @shankarbathini9739 8 месяцев назад +3

    మీరు క్యాప్ వాడండి. అన్న .

  • @babaravavarapu
    @babaravavarapu 6 месяцев назад

    ఆటోమేటక్.గా టూబ్ లైటు లేక ఎలె ఇడి వెలగాలి అంటే సెనసర్ వాడొచా

  • @dharmavaramchandra7534
    @dharmavaramchandra7534 8 месяцев назад +1

    Good 👍

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 8 месяцев назад +1

    Happy New year 🎉

    • @electricalomkar
      @electricalomkar  8 месяцев назад +1

      నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @nivas.newlook6245
    @nivas.newlook6245 4 месяца назад

    U can't use fans with that

  • @pjj7466
    @pjj7466 8 месяцев назад

    Super mama.

  • @hemasundhar8634
    @hemasundhar8634 8 месяцев назад

    Nice

  • @HariHari-ge4ig
    @HariHari-ge4ig 8 месяцев назад

    Anna Dc power yentha vunte shock koduthundi . Pls cheppadi .

    • @karrisivasiva2873
      @karrisivasiva2873 8 месяцев назад

      120 watt

    • @puurnam
      @puurnam 8 месяцев назад

      సుమారు 10mA నుండి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. dc voltage & current flow ఎక్కువ అయితే ప్రమాదం ఎక్కువ అవుతుంది
      12v battery 12 amp open connection మనకి షాక్ కొట్టినట్లు అనిపించదు. అదే బ్యాటరీ వైరుని [+ve] నాలుక కి తాకిస్తే కరెంటు ప్రవాహం తెలుస్తుంది !

  • @chandramoulipilla1765
    @chandramoulipilla1765 8 месяцев назад

    Happy new year anna

  • @sujathasirivella3812
    @sujathasirivella3812 7 месяцев назад

    WEST

  • @chimmirivenkatarao4921
    @chimmirivenkatarao4921 7 месяцев назад

    Veryy gollodu

  • @apparaodasari2453
    @apparaodasari2453 8 месяцев назад

    ఇది 98%ప్రజలకు పనికి మాలిన product

    • @puurnam
      @puurnam 8 месяцев назад

      బాగుంది మీ అభిప్రాయం !
      రాత్రి చిన్న లైటు వేయకుండా పెద్ద లైటు ఆఫ్ చేసి చూడండి ...

  • @Raja1989
    @Raja1989 8 месяцев назад

    Nice brother

  • @SOMESH360
    @SOMESH360 8 месяцев назад

    Nice