RCCB at low price | What is RCCB in Electrical system
HTML-код
- Опубликовано: 15 сен 2024
- ఫ్రెండ్స్ ఈ వీడియోలో తక్కువ ధరలో లభించే ఒక RCCB ( Residual Current Circuit Breaker) నా అన్బాక్స్ చేసి దాని గురించి వివరిస్తూ టెస్టింగ్ కూడా చేసి చూపించడం జరిగింది ఇది తక్కువ ధరలో లభిస్తుంది కాబట్టి దీని వర్కింగ్ విధానం మరియు మన్నిక గ్యారెంటీ అయితే ఉండదు వాడినన్నాలు వాడుకోవచ్చు.
ఇది మీరు కొనాలని అనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు👇
amzn.to/48tIPhK
Havells కంపెనీ RCCB👇
amzn.to/3ZuSSyU
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
RCCB at low price
What is RCCB in Electrical system
RCCB
RCCB in budget price
RCCB Connections
#rccb
#electricalwithomkar
చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యాదములు
Chala chakkaga vivarincharu sir
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SHUBHAM.
Yes Sir Ac shock is very dingers..Use all live safe..
Good video Anna garu 🙏
Very nice and useful information
Good RCBO
GOOD PRESENTATION
Excellent explain sir 🙏🙏🙏
Very nice sir.. and good information ❤
Good annaya explain
me expalaination superrr sirr tq for ur information🎉
Good information thank you
Omkar garu meter reading 30 rojulaki tiyyali gani reading 30 rojulu datina ante 5,6 roils taruvata reading teesi bill istunnaru 6 rolu ekkuva avadam valla slab maari Bill ekkuva vastundi deeni parishkaram ela cheppandi
Super RCCB👌🏻
best continuty tester kosam cheppandi
Mcb fast connection cheyala leda Rccb fast connection cheyala bro < mcb nunchi Rccb ki connection cheyala bor >
Super anna
Good information
Super
Thanks anna...🎉🎉
Guntur bro transformer lo440 aithey home 3ph or single ph fans burn avuthundy bro al kakunda emicheyyali bro
Good
Requested Automatic Indian made guarenteed wireless water tank off indicator
In India, all electrical items should be ISI certified. Is this RCCB combined unit ISI certified?
దీనిలో Branded లేదా అన్నా?? ఉంటే చెప్పండి.
🎉
Hai bro
Hi
Nob gurinchi chepara kodiga dubt undi mi number esthara kodiga doubt undu
ఆ నాబ్ ద్వారా మిల్లీ ఆంపీయర్ తగ్గించటం పెంచటం చెయ్యొచ్చు
బ్రో, మీటర్ తర్వాత ఐసోలెటర్ వేయకుండా rccb వేసుకోవచ్చా
Iceletter కచ్చితంగా ఉండాలి బ్రో ఎందుకంటే సార్ సర్కు లోడ్ ఎక్కువైనా mcb లు ఉండాలి అలాగే ఐస్ లీటర్ డైరెక్టర్గా rccb కి ఇవ్వకూడదు ఐసోలేటెడ్ తర్వాత rccb కి ఇవ్వాలి
Rccp pris
Rccb pettukoni pase nutrel pattukunte A mouthundhi
రెండు బకేసారి పట్టుకుంటే ప్రమాదం
@@electricalomkar trip kaadha anna
PONUNABAR kavali
H
Namaste sir 🙏
Mee cantact nambar send me sir 🙏