భజన పాట,మరువను రా మరువను రా నీ మధుర గానమే, గానము ఉదయ్ పెద్దకొత్తపల్లి భజన బృందం 9490988202🌹🌹🙏🙏
HTML-код
- Опубликовано: 9 фев 2025
- శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము పాలెం భజన పోటీలు, 🌹🙏 వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ 🌹🌹🙏🙏
పాట లిరిక్స్ 🤝🤝 మరువను రా మరువను రా నీ మధుర గానమే మాననురా!!మరువను రా!!
2 మరువను మారుతి వరుణ సాగరుడా మరువను నన్నే తెరువు జేసినను!!మరువను రా!!
3 వద్దని కిటకిట ముద్దజేసి బహు!గుద్దులు గుద్దిన ముద్దుగ వొ పెద!!మరువనురా!!
4 సగము బలముగొని రవి కులాసముతో జగములు వూపిన దయ గుణశాలివి!!మరువను రా!!
5 చెట్టుని తెమ్మని గట్టిగా తోలితే! గట్టును తెచ్చిన జెట్టివి నీవట!!మరువనుగా!!
6 ధరణిలో బాల్పూరు అందున వెలసిన! తిరుమల గిరి గృహమందు దాగిన!!మరువను రా!!
7 పొందుగ భక్తుల దండు తీసుకొని! రంగదాసు వలె రమ్మని పిలిచిన!!మరువను రా!!🌹🙏 మన యుట్యూబ్ ఛానల్ 9655 భజన సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేద్దామ్ ప్లీజ్🌹🙏🤝
❤❤❤🎉 🎉🎉🎉
💐👌🙏