భజన పాట,నిన్ను నమ్మగ రాదు శ్రీరామా నీ,గానం వెంకటస్వామి పోలేపల్లి భజన బృందం బిజినేపల్లి 9490988202 🌹🙏
HTML-код
- Опубликовано: 10 фев 2025
- శ్రీ ఆంజనేయస్వామి దేవాలయము పోలేపల్లి భజన బృందము🌹🙏 వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్🌹🌹🙏🙏🙏
పాట లిరిక్స్🤝🤝 నిన్ను నమ్మగ రాదు శ్రీరామా నీ దాసులాకు మోసములు జెసితివి గుణదామా!!ప!ద్వాపరము సాలించినప్పుడు దానమివ్వని విజయు నడిగి దాన నెపముల పలములాచే మిత్ర ద్రోహము చేయలేదా!! నిన్ను!!
2 అన్నదమ్ములు తగువులాడగ చెట్టు చాటున దాగి నిలిచి! వాలిని ఒక కోల చోట వసుదపై పడ వేయలేదా!! నిన్ను!!
3 నిండు శూలాలైన అలిని కనకరింపక వనము కంపిన! కఠిన హృదయుడ వయ్యానీవు కరుణ గలుగునొ లేదొ స్వామి!!ని!
4 అంటి ననుకొని వెంట మనమున తంట బాపకు మయ్యా మొక్కెద!!దుష్టుడను దుర్మార్గుడను దయ జూడుమా దరి జేర్చుమా హరి!! నిన్ను!!
5 భద్రగిరిలో గుళ్ళు గోప్ రాలు కట్టినందుకు రామదాసుని! ఫలితమిదిగో దివ్యచేత కఠిన శిక్షలు బెట్టలేదా!!నిన్ను!!🌹🙏
9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ప్రెండ్ ప్లీజ్ ప్లీజ్ 🌹🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏🤝
❤❤❤🎉🎉🎉🎉
🎉