ఆర్థిక వేత్తలు పార్టీల వారీగ చీలి పోయారు.T v చానల్స కూడా ఒక్కో చానల్ ఒక పార్టీ కి డప్పు కొడుతున్నాయి.ఒకే విశయాన్ని అనుకూలంగానూ,వ్యతిరేకంగాను చెప్పగలవు.ప్రతి వార్తను గుడ్డిగా నమ్మక స్వంతంగా ఆలోచించాలి.
100 lu front ki vellina poverty any mata vuntundi. naku thelisi poor ani vadu ledu. in my street there are hawkers and each of whom are having at least 3 scheme buildings. elage antha mantdio
ఐనా మనం భయపడాల్సిన పనిలేదు దేశంలో యువకులు హాయిగా సన్యాసం తీసుకొని హిమాలయలకు వెళ్లి అన్నం ,రొట్టకు బదులుగా రామనామం జపిస్తూ యోగాలో మంచి నైపుణ్యం సాధించడానికి గొప్ప అవకాశం ఉంది. దీని వల్ల దేశభక్తి మంరింత పెంచుకొని. రాటుదేలిన జాతీయ వాదులుగా తయారు చేయడమే(ఇందుకు 👌370 రద్దు బాగా పని చేస్తోంది) మన జాతీయవాద BJP ప్రభుత్వ లక్ష్యం అని ఈ మీడియా కి మేధావులకు ఎందుకు అర్థం కావడం లేదు.అయినా మీరెందుకు కంగారు పడతారు .త్వరలో మన బాబాలు, ఆనందాలు యాగాలకు హోమాలకు దిగుతారు ,భక్తులంతా అరచేతిలో హారతి కర్పూరాలతో అన్ని దేవాలయాలకు మోకాళ్ళపై నడిచి వెళ్ళైనా మాంధ్యం భూతాన్ని ఆపగలరు దీనికి తోడు చర్చి,మసీదులో కూడా ఈ లాంటి కార్యక్రమం జరగుతుంది. సైనికులంతా తుపాకీ చివర జై శ్రీ రాంమ్ అని రాస్తారు అప్పుడు గాలిలో గుండు గతి తప్పినా శత్రువుకు గురితప్పదు .నమో నామం జపిస్తాం దేశానికి జరిగే అరిష్టాలను శపిస్తాం.ఈమధ్య పేదవాళ్ళకు అందులో తెలంగాణ వాళ్ళకు జాతి మీద ప్రేమ లేదు నల్లమలలో యురేనియం తవ్వితీసి దేశాన్నంతా కరెంట్ వెలుగుతో నింపుదామంటే ధర్నాలు రాస్తారోకో అని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.మొన్న తయారు చేసిన కొత్త చట్టం ఉంది జాగ్రత్త వ్యక్తుల్ని కూడా ఉగ్రవాదులు గా తెలిగ్గా ప్రకటించొచ్చు ఆ...ఆనుకున్నరేమోగాని. మా సహనాన్ని పరీక్షించవద్దు.
ఏం పరవాలేదు లే టీవీ9,మన మోడీ,బీజేపీ జై శ్రీరామ్ అంటారు.ఒక్క ఆర్థిక మాంద్యం ఏంటి,పాకిస్తాన్,దేశంలో ఉన్న అన్ని సమస్యలు ఉఫ్ మని ఎగిరిపోతాయి.మోడీ,అమిత్ షా లాంటి దేశ భక్తులు,ఆర్థిక వేత్తలు ఉన్న దేశంలో అందునా అన్ని మతాలు వారికి అండగా శ్రీ రాముడు ఉండగా,మనకు చింత ఎందుకు దండగా?బీజేపీ చేతిలో ఆర్థిక మాంద్యం.చూద్దాం మన గ్రేట్ లీడర్స్ ఎలా మనల్ని కాపాడతారు అని?
వాహన రంగం దివాళా తీస్తే ఏమి కాదు,కార్ల తయారీ కి ముందు మన దేశం భతకలేదా? రైతుకు గిట్టు బాటు ధర రానప్పుడు వాటిని ఐనకాడికి అమ్మి రోడ్డున పడినప్పుడు,ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాణి ఆర్ధిక మాంద్యం కార్ల కంపెనీలు అమ్మకాల తగ్గితే వాస్తదా? ఈ సంవత్సరం మోడీ పీఎం అయిన వేళ మనకు వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.రైతులు సంతోషంగా ఉన్నారు. కార్ల కంపెనీలో ఉద్యోగులందరు వ్యవసాయం,పాడి పరిశ్రమ,ఫోన్ల తయారీ,అకౌంటింగ్,వంట మాస్టర్ ,రెస్టారెంట్, అమెజాన్,ఫ్లిప్కర్ట్,జోమతో,స్విగ్గీ లాంటి సంస్థలు develop అవుతున్నాయి.. చేతి పనులకు బాగా గిరాకీ ఉంది.వాటి వైపు శ్రద్ద చూపొచ్చు. ఇది బీజేపీ వ్యతిరేక ప్రచారం. ప్రపంచ వ్యాప్తంగా మందగమనం ఉంది.
దేశం10 year వెనక్కి వెళ్ళతే మంచిదెగా ఈసారి 2009 ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ విడాదిసినా కాంగ్రెస్ ఓట్లు వెయం అప్పటికి YSR బతికే ఉంటారు... ఆంధ్రప్రదేశ్ విడదియలేరు ఎవరు... నేను ఐతే waiting 10year వెనక్కి వెళ్ళాలి.....
Modi government gorrelannitini article 370 radhutho attract chesindhi.... Gorrelaku jobs avasaram ledhu growth, development avasaram ledhu... Pakistan tho war kavali..... Religious biased people.... Can't save them...
Vijay Mahadev tappu avadu chesina tappe Bro.... We should never support them... Mana indian politics lo religion, caste Ive role play chestunnai.... Outside people Indians chusi navvukuntunnaru 21st century lo kuda gorrela madhiri brathukuthunnarani....
దొంగలు పడ్డ అరేళ్ళకు కుక్కలు అరసినట్టు. దేశం ఎప్పుడో ప్రపంచం కంటే చాలా వెనక్కి పోయింది.చదివిన ప్రతిఒక్కరు కూర్చోని ఉద్యోగం చేయడం సాధ్యం కాదు. ప్రజలలో సంపూర్ణ అవగాహన వచ్చినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుంది. జై హింద్.
No need to worry India never loose kashmir Goods r not producing same like maruthi and also consumer r not there But we r safe from economic depression
టీవీ 9 వీడు కాంగ్రెస్ కి ,మమత బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు అంటే వీడు మన రాష్ట్రంలో చంద్రబాబు గారి శిష్యుడు కనుక కాంగ్రెస్ వస్తే మన సమస్య తీరు పోతుందా? ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలించే కదా మన చైనా కన్నా 50 సంవత్సరాలు వెనక పడి ఉన్నాము ఎందుకు రా సొల్లు కొడతారు ఇక్కడ మార్పు ప్రజల్లో రావాలి రాజకీయా నాయకులు కాదు ప్రజలు మన దేశం లో రౌడీ లకు ఓట్లు వేస్తారు చవుకున్న వాడికి ఒట్టు వెయ్యారు మార్పు కావాలి అంటారు మన మాత్రం మారం ఏమీ జనాలు రా మనం
ఎన్ని ఆర్ధిక మాంద్యం లు వచ్చి న మనకు ఏమీ కాదు కార్లు కొననంత మాత్రనా వెనక బడినట్లు కాదు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది వర్షం లు కురుస్తాయు వ్యవసాయం పెరుగుతుంది మనది కార్లో తిరిగే సంస్కృతి కాదు రైతు కుటుంబంలో జన్మించిన వారం కిందనుంచి పైకివచ్చీనవారం పడిన లేచి నిలబడగలం ని సోది ఆపు బెంజ్ కార్ల లో తిరిగి వాడికి చేప్పు
@@madhusudhangoud380 if u buy things on emi's, when recession hits the govt increases the intrest rate it affects mostly on people who took emis. so it will be a burden and one more thing pay off your credit card bill and start saving.
Your right brother,, he is a very good economist, the best economic policy's in 1990 to 2014 but this situation never camedown,, so dont go for ego, lets begin to follow a great economists policy's
Religion and caste ni patti vote chesthey elage vuntadhi.. MM was keep on warning.. Memes trolled him as rubber stamp.. now look at the numbers.. uff! God should save this huge population 🙁
Congress nachakuntay verey party valani pm cheyali antay kani BJP valaki chance ivakudadu. BJP is worst party in india divide and rule. 2024 chivariki gdp Ni 3.5 tiskostadu.usd/INR 100 tiskostadu.
Miru mari over action cheyavaddu Ardika manyam anedi eppudu oka deshaniki radu anni deshalaku kalise vastundi Daniki main reasons 1.America nad china trade war 2.America and iran war Avi eppudu desam mida chupistunayu anthe tappa emi ledu
@@imtiazmohammad9548 fact's cannot be denied,this fool is nothing infront of manmohan singh,he just possesed great oratory skills,which manmohan singh is laking in
@@madanmohanmm7765 Exactly, empty vessels sound more. Important issues like economy were being diverted by abrogation of article 370, language, religion etc. People also forgot chidambaram who played a vital role during recession in 2008.
unemployment students ki 20members ni patti 5 gov senior engineering patti small scale government industry development chastha apuudo manna gdp is equal to china india antha booka ruling..............
Car la thayaari Company vaalla athi daaham ee paristhithiki karanam china lanti desham lo 500 km range per single charge electric car 6.25 lac lo ammuthunte india paristhithi ento cheppakkarledu dokku thuppu pattina carlu sale chesthunaru ila jarigitene marutharu no problem
Inkem chusaaru.. Mundhundhi musurla panduga.. Modi complete ga democracy ni demolish chesi Dictator ayina ఆశ్చర్య padadam avasaram ledhu.. Kaakapothe step by step thana plan execute chesthunnaadu.. Just wait n see...
@@imtiazmohammad9548 prove Inka avvaledhu ante nirdoshi ani evaru chepparu? Cinema lo choopinchinatlu okka minute lo teladhu.. asalu padalaki ardham theleekunda vadithe Ela? He's still an accused.. haha
2010 lo Manmohan Singh ruling lo kuda vachindhi. Ento mari meru cheppe 10 years ki potham anadam. But wt we can do see wait see wt they do to come back
Vande Mataram, Everything is possible for Modi, Ardhika mandyam vasthe tinadam manestama, Desham safe ga vuntene kada andaru safe ga sukanga vundedi, vidhesi pettubadulu perigevi, news should provide some solution but not to scare people. Jai Hind!
What is the link to cars sales and economy ? Government should restrict the vehicle sales!!! Government should change the rules to minimum income 1crore to buy the car, so our economy will improve as well as pollution
"Watch more iSmart News: bit.ly/2lHjs9b"
570
Last lo modi ji vintunnara Endhi bayya Mi trp kosam kaakapothe modi ki Telugu Em artham avthundhi ani modi ji vintunnara antunnav
9
ఆర్థిక వేత్తలు పార్టీల వారీగ చీలి పోయారు.T v చానల్స కూడా ఒక్కో చానల్ ఒక పార్టీ కి డప్పు కొడుతున్నాయి.ఒకే విశయాన్ని అనుకూలంగానూ,వ్యతిరేకంగాను చెప్పగలవు.ప్రతి వార్తను గుడ్డిగా నమ్మక స్వంతంగా ఆలోచించాలి.
Carrect anna
Yes
Yes
Nijam bhaya
పదేళ్ళు కాదు ఇరవైఏళ్ళు వెనుకకుపోయిన,పెదోడు పెదోడు గానే వుంటారు.
Yes
Correct bro
Yes
100 lu front ki vellina poverty any mata vuntundi. naku thelisi poor ani vadu ledu. in my street there are hawkers and each of whom are having at least 3 scheme buildings. elage antha mantdio
Yes bro ..... due to modi ..nd Jagan
ఏవడి డప్పు వాడు కొడుతున్నాడు.
గుడ్డి వాడు చూస్తున్నాడు, చెవిటి వాడు వింటున్నాడు.
ఐనా మనం భయపడాల్సిన పనిలేదు
దేశంలో యువకులు హాయిగా సన్యాసం తీసుకొని హిమాలయలకు వెళ్లి అన్నం ,రొట్టకు బదులుగా రామనామం జపిస్తూ యోగాలో మంచి నైపుణ్యం సాధించడానికి గొప్ప అవకాశం ఉంది. దీని వల్ల దేశభక్తి మంరింత పెంచుకొని. రాటుదేలిన జాతీయ వాదులుగా తయారు చేయడమే(ఇందుకు 👌370 రద్దు బాగా పని చేస్తోంది) మన జాతీయవాద BJP ప్రభుత్వ లక్ష్యం అని ఈ మీడియా కి మేధావులకు ఎందుకు అర్థం కావడం లేదు.అయినా మీరెందుకు కంగారు పడతారు .త్వరలో మన బాబాలు, ఆనందాలు యాగాలకు హోమాలకు దిగుతారు ,భక్తులంతా అరచేతిలో హారతి కర్పూరాలతో అన్ని దేవాలయాలకు మోకాళ్ళపై నడిచి వెళ్ళైనా మాంధ్యం భూతాన్ని ఆపగలరు దీనికి తోడు చర్చి,మసీదులో కూడా ఈ లాంటి కార్యక్రమం జరగుతుంది. సైనికులంతా తుపాకీ చివర జై శ్రీ రాంమ్ అని రాస్తారు అప్పుడు గాలిలో గుండు గతి తప్పినా శత్రువుకు గురితప్పదు .నమో నామం జపిస్తాం దేశానికి జరిగే అరిష్టాలను శపిస్తాం.ఈమధ్య పేదవాళ్ళకు అందులో తెలంగాణ వాళ్ళకు జాతి మీద ప్రేమ లేదు నల్లమలలో యురేనియం తవ్వితీసి దేశాన్నంతా కరెంట్ వెలుగుతో నింపుదామంటే ధర్నాలు రాస్తారోకో అని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.మొన్న తయారు చేసిన కొత్త చట్టం ఉంది జాగ్రత్త వ్యక్తుల్ని కూడా ఉగ్రవాదులు గా తెలిగ్గా ప్రకటించొచ్చు ఆ...ఆనుకున్నరేమోగాని. మా సహనాన్ని పరీక్షించవద్దు.
Pakistan islam vaadam,manaku hindhuthva vaadam.
ఏం పరవాలేదు లే టీవీ9,మన మోడీ,బీజేపీ జై శ్రీరామ్ అంటారు.ఒక్క ఆర్థిక మాంద్యం ఏంటి,పాకిస్తాన్,దేశంలో ఉన్న అన్ని సమస్యలు ఉఫ్ మని ఎగిరిపోతాయి.మోడీ,అమిత్ షా లాంటి దేశ భక్తులు,ఆర్థిక వేత్తలు ఉన్న దేశంలో అందునా అన్ని మతాలు వారికి అండగా శ్రీ రాముడు ఉండగా,మనకు చింత ఎందుకు దండగా?బీజేపీ చేతిలో ఆర్థిక మాంద్యం.చూద్దాం మన గ్రేట్ లీడర్స్ ఎలా మనల్ని కాపాడతారు అని?
Don't worry man India is in safe hands, CPM party inka undhantava?? Prajalu meku chhi.. anna marakunte cheritra henuluga migilipotaru.
Meeru ravataniki desam daridram loki povali ani korukuntaru. Andhuke prajalu mimmalni pakkana pettaru.
పార్టీల ,నాయకుల , మాయనుండి బయటకు రాండి
మాంద్యం నిజం....
ఓటు వేస్ ముందు మతాలు కులలాలు చూస్తే నష్టపోక తప్పదు
వాహన రంగం దివాళా తీస్తే ఏమి కాదు,కార్ల తయారీ కి ముందు మన దేశం భతకలేదా?
రైతుకు గిట్టు బాటు ధర రానప్పుడు వాటిని ఐనకాడికి అమ్మి రోడ్డున పడినప్పుడు,ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాణి ఆర్ధిక మాంద్యం కార్ల కంపెనీలు అమ్మకాల తగ్గితే వాస్తదా?
ఈ సంవత్సరం మోడీ పీఎం అయిన వేళ మనకు వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.రైతులు సంతోషంగా ఉన్నారు.
కార్ల కంపెనీలో ఉద్యోగులందరు వ్యవసాయం,పాడి పరిశ్రమ,ఫోన్ల తయారీ,అకౌంటింగ్,వంట మాస్టర్ ,రెస్టారెంట్, అమెజాన్,ఫ్లిప్కర్ట్,జోమతో,స్విగ్గీ లాంటి సంస్థలు develop అవుతున్నాయి.. చేతి పనులకు బాగా గిరాకీ ఉంది.వాటి వైపు శ్రద్ద చూపొచ్చు.
ఇది బీజేపీ వ్యతిరేక ప్రచారం.
ప్రపంచ వ్యాప్తంగా మందగమనం ఉంది.
దేశం10 year వెనక్కి వెళ్ళతే మంచిదెగా ఈసారి 2009 ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ విడాదిసినా కాంగ్రెస్ ఓట్లు వెయం అప్పటికి YSR బతికే ఉంటారు... ఆంధ్రప్రదేశ్ విడదియలేరు ఎవరు... నేను ఐతే waiting 10year వెనక్కి వెళ్ళాలి.....
Sannasi......
neeku itla artham ayyinda... karma ra babu.....
nadiya srinu tappu ledu desam ela undatam lo assalu acharyapadalsina pane ledu
మోడీ గాలి అని మి మీడియా వాళ్ళు బాగా చెప్పి 2times Pm నీ చేశారు.
Manmohansingh is the best economical pm
Modi government gorrelannitini article 370 radhutho attract chesindhi.... Gorrelaku jobs avasaram ledhu growth, development avasaram ledhu... Pakistan tho war kavali..... Religious biased people.... Can't save them...
Kulam perutho divide cheyyala aithe vera parties laga bro 🙃
Vijay Mahadev tappu avadu chesina tappe Bro.... We should never support them... Mana indian politics lo religion, caste Ive role play chestunnai.... Outside people Indians chusi navvukuntunnaru 21st century lo kuda gorrela madhiri brathukuthunnarani....
@@hdpdi andhuke bro secular country ga unte thalkay noppi theocratic country chesthe
Manchiga already Indians talented kabatti elgible candidate ke vote vestharu
Thadhvaara mosalu thagguthai
Avineethi chesthe vanki baari mulyam thappadhu
BAGA CHAPPAV BRO............MODI 370 ARTICLE MAGIC CHUPINCHI ECONOMY BOKKA PEDUTHUNNADU .....PAKISTHAN THO EPPUDU POTTI PETTUKUNTU ...........MANA KANNA DEVELOPED CHINA ECONOMY THO POTTI PADATAM LEDHU................ELAGE IYETHE NEXT 20 YEARS INDIA PAKISTHAN KANNA DARUNAMINA PARISTHIE KI VASTHUNDHI
If economy rate goes back to 10 years,it means,prices of the products will be same as 10 years back???
B.j.p vachaka
Dharalu periginavi 100%
Dharalu tagginavi 0%
Veeti bharam samanyunike tappa sampanuniki kadu be care full
Due to jagan andhra pradesh back to 50 years. Great andhra people
గత 5సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడ సరైన పెట్టుబడులు లేవు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు పెట్టుబడులు వెనుకకు వెళ్తున్నయి
Modi need money,so another concept of merging Banks to get money from them
This is not only for India but all countries in the world will face this problem
దొంగలు పడ్డ అరేళ్ళకు కుక్కలు అరసినట్టు. దేశం ఎప్పుడో ప్రపంచం కంటే చాలా వెనక్కి పోయింది.చదివిన ప్రతిఒక్కరు కూర్చోని ఉద్యోగం చేయడం సాధ్యం కాదు. ప్రజలలో సంపూర్ణ అవగాహన వచ్చినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుంది. జై హింద్.
Manmohan Singh very good leader and good pm
To cover gdp Kashmir issue is on the screen
Don't worry man India is in safe hands
No need to worry India never loose kashmir
Goods r not producing same like maruthi and also consumer r not there
But we r safe from economic depression
టీవీ 9 వీడు కాంగ్రెస్ కి ,మమత బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు అంటే వీడు మన రాష్ట్రంలో చంద్రబాబు గారి శిష్యుడు కనుక
కాంగ్రెస్ వస్తే మన సమస్య తీరు పోతుందా?
ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలించే కదా మన చైనా కన్నా 50 సంవత్సరాలు వెనక పడి ఉన్నాము
ఎందుకు రా సొల్లు కొడతారు ఇక్కడ మార్పు ప్రజల్లో రావాలి రాజకీయా నాయకులు కాదు ప్రజలు
మన దేశం లో రౌడీ లకు ఓట్లు వేస్తారు చవుకున్న వాడికి ఒట్టు వెయ్యారు మార్పు కావాలి అంటారు మన మాత్రం మారం ఏమీ జనాలు రా మనం
Congress is best
ఈపుడైన నియం బయటకు వచ్చింది
ఉచిత పదకలు దినికి కరణం
🙏,,Suppr,B,j,p🚩,,🕺,,జై
ఎన్ని ఆర్ధిక మాంద్యం లు వచ్చి న మనకు ఏమీ కాదు కార్లు కొననంత మాత్రనా వెనక బడినట్లు కాదు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది వర్షం లు కురుస్తాయు వ్యవసాయం పెరుగుతుంది మనది కార్లో తిరిగే సంస్కృతి కాదు రైతు కుటుంబంలో జన్మించిన వారం కిందనుంచి పైకివచ్చీనవారం పడిన లేచి నిలబడగలం ని సోది ఆపు బెంజ్ కార్ల లో తిరిగి వాడికి చేప్పు
Supaar
Man mohan sir..will save India from economic crises...
Jai MAA 🙏 Durga pls save India
టీవీ 9 రవిప్రకాష్ ఆస్తులు స్వాధీన పరుచుకోండి ఆర్థికమాన్యం 1% తగ్గుతుంది అలాగే ఫేక్ రిపోర్టర్స్ ఆస్తులు లాకొండి ఆర్థికమాన్యం 100% తగ్గుతుంది .
టీవీ9 ఛానల్ వారు రాహుల్ గాంధీ దగ్గర సలహా తీసుకోవాలి
HI Friends Please dont buy any thing on EMI's at this situation.
Y bro can you explain me please
@@madhusudhangoud380 if u buy things on emi's, when recession hits the govt increases the intrest rate it affects mostly on people who took emis. so it will be a burden and one more thing pay off your credit card bill and start saving.
Ayina Modi ni blame chesthaaru yenti?? Modi kevalam మతం, ప్రాంతం ilaantivi రెచ్చ గొట్టం ante chesthaadu.. Alaantivi chesi main issues ayina GDP laantini hide chesthaadu.. Idhe maggiccu...
Hahaha exactly economy gurinchi modi em thelusu
@@hannahglory5008 whr r u from??
👍
JAI MODI 🙏
Yevaru yemaina mee TV vallaki yem problem ledhu 🤪👍🏻
Don’t worry, khangress is not in power and we will not have any problems.
It’s a change in life style because of cab services
We love BJP , Modi team .
Don't worry. India will bounce back very fast.
Manmohan Singh is great leader
విదేశీ బ్యాంకులో ఉన్న Black మనీ ని ఇండియా కి తేగలిగితే ఇక 50 సంవత్సరాల ఏ సమస్యా ఉండదు.
We don't care we want only article 370,Ram mandir,Babri Masjid,highlighting pulka pakistan
Pollution control avuthadi
అంబానీ డబు సయటి కి తీయండి
It’s Cyclical news reader. Don’t use media to create panic in the society. Everything is fine. Everything will be fine.
Ego lu pakkana petti desam kosam manmohan salahalu teeskondi .
NI PINDAAKOODU
Sonia gandhi kuda kavala ne waste fellow
Your right brother,, he is a very good economist, the best economic policy's in 1990 to 2014 but this situation never camedown,, so dont go for ego, lets begin to follow a great economists policy's
Its good
Sir cars n bikes sale avvakapothe em cheyyadaniki avthundi sir
Because they do not have Electric car in Maruthi Suzuki
😆😆😆😆 New india Dijital india janalu pakode amme stayeeki vachedaka nidrapodu 56 inch ka sher 😆😆😆
Religion and caste ni patti vote chesthey elage vuntadhi.. MM was keep on warning.. Memes trolled him as rubber stamp.. now look at the numbers.. uff! God should save this huge population 🙁
100 lakh crores kahaa lagaa raha hai MODI ji ? Gujarat aur Maharashtra mein, ???
ambani aur adani ke jeb me , raastrallo pettina parvaledhu motham dochukapothe ela.
Evm pm and black mail pm
Acha
Everyone saving petrol...
Ardigamanam 0% ki padi povale
Tea aamukune vadiki pm chesam ABCD LU teliyani vadiki pm chesam e Modi bekar ki pm chesi desham nasaram aaitandi
Sala😡
Now start gst effect too much increase gst tax
Who have hidden the information ?
Either
Media
Or
Government?
Both
Who have creat this new media
Or gavanament
Congress nachakuntay verey party valani pm cheyali antay kani BJP valaki chance ivakudadu. BJP is worst party in india divide and rule. 2024 chivariki gdp Ni 3.5 tiskostadu.usd/INR 100 tiskostadu.
Vunnadi 3 ,formula change chesi 5 ki teesukoccharu
Miru mari over action cheyavaddu
Ardika manyam anedi eppudu oka deshaniki radu anni deshalaku kalise vastundi
Daniki main reasons
1.America nad china trade war
2.America and iran war
Avi eppudu desam mida chupistunayu anthe tappa emi ledu
RAJASHEKHAR REDDY 😂😂 your reasons 😂😂
In 2008 there was recession but India remained strong
@@imtiazmohammad9548 fact's cannot be denied,this fool is nothing infront of manmohan singh,he just possesed great oratory skills,which manmohan singh is laking in
@@madanmohanmm7765 Exactly, empty vessels sound more. Important issues like economy were being diverted by abrogation of article 370, language, religion etc. People also forgot chidambaram who played a vital role during recession in 2008.
This is a not a problem, what about village farmers every day their die with more problems, government is not supporting from 30 years onwards
This is purely against bjp not financial crisis
EVM PM anb cm
5 trillion is a doop
sendzubair doop kadu ra howley dope
Inkosari BJP kisi vote veyandi
maniyar khadiruddin haha
unemployment students ki 20members ni patti 5 gov senior engineering patti small scale government industry development chastha apuudo manna gdp is equal to china india antha booka ruling..............
Pre-owned cars rangam లో ఉద్యోగాలు పెరిగాయి.
Rajakiya naakula dagara koni vel black money vundhi avi bayatiki tiste India 20 muduku potudhi middle class people's ki family ki 25laks evachu
AP already stone age ki vellindi. 10 yrs back is not bad
Cars inka bikes leka poyina bathakachu.. farmers gurunchi think cheyandi lekunte manaku thinadaniki food leka chasthamu...
Deeni valla farmers kuda effect avutharu....
Automobile rangam padipote ...desham venakki potundi antunaru....Raitu chachipotunte desham ki em avtunattu?...
India ki daridaram modi
Dayachsi vadini raginama
Chaechadi apudu India
Daridaram potudi
Vadu soradamato notulu Radu chasadu vadini indiyanichi
Tarimi kotadi
Anduke educated prime minister kavali like manmohan singh
Not tea seller Modi
India develop అవుతున్న లిస్టులో untumdi. కానీ yeppatiki avadu..
5 trillion dollars kadu kanisam 2 trillion dollars kuda kastam, matalone development real ga zero, kani government nijalani chepadu🧐🧐🧐🧐
Supriya... Superb dear.
@@uiui6940 already india 3 trillion dollar economy
Car la thayaari Company vaalla athi daaham ee paristhithiki karanam china lanti desham lo 500 km range per single charge electric car 6.25 lac lo ammuthunte india paristhithi ento cheppakkarledu dokku thuppu pattina carlu sale chesthunaru ila jarigitene marutharu no problem
ప్రపంచం అంతా ఆర్థిగా మాంద్యం వచ్చినా మన ఇండియా కి రాలేదు , మన మీద బాంబ్ కాదు ముందు బోకు9 టీవీ మీద ఒక బాంబ్ వేస్తే దరిద్రం పోతాది...
Inkem chusaaru.. Mundhundhi musurla panduga.. Modi complete ga democracy ni demolish chesi Dictator ayina ఆశ్చర్య padadam avasaram ledhu.. Kaakapothe step by step thana plan execute chesthunnaadu.. Just wait n see...
This video's pettandi
Credit card valle ee effects..its an underlying truth
It is only possible for Manmohan and chidambaram to bring back economy
Avunu bro nuvvu chepindhi nizame Chidambaram vasthe ayana world bank lo dhachukuna money Ni thesi ardhika manyam nunchi kapaduthadu
@@sairag3958 Ayana dochukundi nuvvu chusava
@@imtiazmohammad9548 ayana dhochukoledhani neeku thelusa
@@sairag3958 Court lo prove kaledu inka ,anduke ayana nirdoshi
@@imtiazmohammad9548 prove Inka avvaledhu ante nirdoshi ani evaru chepparu? Cinema lo choopinchinatlu okka minute lo teladhu.. asalu padalaki ardham theleekunda vadithe Ela? He's still an accused.. haha
Fine vestharani
అరేయ్ నిజం చెప్పరా
MOTTANIKI EPPUDU KALLU TERICHARU..........MODI MAGIC LO NUNDI BHAYATIKI RANDI RA BABU ..............MODI YEPPUDU PAKISTHAN MEEDHA FIGHT GURINCHI MATLADI VAALA GURINCHI ALOCHINCHATAM AAPI MANA ECONOMY MEDHA DRUSHTTI PEDITHE , ATLEST KODHI IYENA BHAYATA PADATAM
Raithula badhakanna manaki Carla badha ekkuvaindhi kadha
2010 lo Manmohan Singh ruling lo kuda vachindhi. Ento mari meru cheppe 10 years ki potham anadam. But wt we can do see wait see wt they do to come back
Ilanti time lone manaki manmohan gari avasaram untadi such a great economist forgotten person
Prajalaku konugolu sakti unna konaru endukante prajalu money podupu cheyyadam nerchu kunnaru anavasara karchulu thaggichu kuntunnaru
Nannu PM cheyandi.
1yr lo world no.1 chesta India ni.
Joke ka Paul 2
No effect on middle class
Start chysaru Inka vallaki Manchi time pass
Car konnvallu entha mandhi janalu danini vaduthunnaru n metro line lu enni kottaga vasthunnaiy
Ekada MAnchi gali dorakataledu rA babu ante nuvu aircoolers and air conditioner levani adusuthunaru, pollution control elaiena avuthunadi
Babu chitti gdp antey yento telusa
Andaru company lo panichesthi, mare food, farmers and agriculture sector lo avaru pani chestharu, India lo unemployment Ledu kani manaku balupu akava
villa baada anta bjp govt gurinchi . leni bayaalu penchi public ni investors ni mosam chese falthu media ekkuvaindi mana desham lo
No worries.,,we are 100+cr population,, which helped us to overcome 2008 recession
GDP growth5% (Q1, FY 2019-20) 8.2% (16/17) 7.2% (17/18) 7.2% (18/19e) 7.5% (19/20f)
Live ki okasari piliste cheptha
Vande Mataram,
Everything is possible for Modi,
Ardhika mandyam vasthe tinadam manestama, Desham safe ga vuntene kada andaru safe ga sukanga vundedi, vidhesi pettubadulu perigevi, news should provide some solution but not to scare people.
Jai Hind!
What is the link to cars sales and economy ? Government should restrict the vehicle sales!!! Government should change the rules to minimum income 1crore to buy the car, so our economy will improve as well as pollution
Automobile industry contributes 50% of manufacturing sector GDP
Don't Worry Pakistan Meda Yudhham Cheydham
Nirudyogam anedhi povalante yantrikarana cheyakudadhu mundhu dhani aapandi yantrikarana valla money a tha okari chetuloki velli pothundhi
Maku modi midha believe vundi