Hathras Bhole Baba Satsang Effect | ఈ దొంగబాబా వలన వందలాది మరణాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 110

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 3 месяца назад +6

    జనాలు చచ్చి పోయారు..... మంచే జరిగింది, కొందరైనా మూర్ఖులు తగ్గారు, చాలామంది తెలివి తెచ్చుకుంటారు. ఇలాంటి వారిగురించి చెబితే వాళ్లు వినరు, ఇలా జరిగితే కొందరైనా మారతారు.

  • @manjulathag4298
    @manjulathag4298 3 месяца назад +5

    బ్రహ్మా బాబా తమ్ముడి లాగ ఉన్నారు భోల్ బాబా......
    కాషాయం లేదు
    బొట్టు లేదు
    ఏ హిందూ దేవుడి ఫోటో లేదు
    దేవుడి భజన లేదు
    దీపం లేదు
    హారతి లేదు
    ఆఖరుకు అగర్ బ త్తి కూడ లేదు
    ఇతర మతాల మాదిరి స్వర్గం ఆశ పెట్టారే మో అని doubt వస్తోంది

  • @rajareddypalakurthi3042
    @rajareddypalakurthi3042 3 месяца назад

    జై శ్రీరామ్

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bp 3 месяца назад +3

    Vayaparasannasulu

  • @niranjanmuppurigiddalur
    @niranjanmuppurigiddalur 3 месяца назад +1

    Sir,
    మీ నిర్ణయానికి hats off.👏👏👏👌👍🕉️

  • @jayhind3731
    @jayhind3731 3 месяца назад

    అది వాడి తప్పు కాదు, మనకు మన హిందువుల మూర్ఖత్వానికి పరాకాష్ట. ఎక్కడ లేని మూర్ఖులు మన హిందూ ధర్మం లోనే ఉన్నారు. ఇది మన ఖర్మ.

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 3 месяца назад

    Sanathana dharmam vardhillaali... omshanthi

  • @shkofficial5341
    @shkofficial5341 3 месяца назад +2

    సీఎం గారి పేరు చెప్పకుండా బాగా మాట్లాడారు

  • @srk1604b
    @srk1604b 3 месяца назад

    Jai shree ram 🙏🙏🙏

  • @srk1604b
    @srk1604b 3 месяца назад

    Jai Bharat

  • @madhavilatha4384
    @madhavilatha4384 3 месяца назад

    Jai sriram

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 3 месяца назад

    Radhe Krishna yes prabhuji bhagavad gita chadivitey teylustundi 🙏

  • @rajasheker678
    @rajasheker678 3 месяца назад

    Jai Sri Ram

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 3 месяца назад

    🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 месяца назад

    Sannasulu. Amayaka hinduvulu balaipotunnaru ilativarivalla jai sreeram 🙏

  • @srk1604b
    @srk1604b 3 месяца назад

    Jai hind ✊✊✊

  • @GKSeriesbcm
    @GKSeriesbcm 3 месяца назад +1

    మన యోగి గారి రాజ్యమేనండీ అది. మన యోగి వదలడు. బుల్డోజర్ నడిపేస్తాడు. అని సంతోషపడితే సరిపోతుంది.

    • @Justasking-2024
      @Justasking-2024 3 месяца назад

      ఈ బాబా గాడి పేరు FIR లోనే లేదు, భుల్దోజర్ బాబాల మీదకు వెళ్ళవు

  • @Naresherranrs
    @Naresherranrs 3 месяца назад

    Ayya me amith sha blessings tesukundu

  • @srk1604b
    @srk1604b 3 месяца назад

    Om Shanti 🙏🙏🙏

  • @prasannairuku882
    @prasannairuku882 3 месяца назад +1

    inni rojulu paddukunnarra

  • @Naresherranrs
    @Naresherranrs 3 месяца назад

    Good job devidini namali kani babalanu kadhu

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 3 месяца назад +1

    వందమంది లో 25 మంది నమ్మించగలిగితే మిగిలిన 75 మందిని నమ్మించడానికి గట్టిగా ప్రయత్నించనవసరం లేదని మార్కెటింగ్ లో ఒక సూత్రం ఉంది.
    దానిని ఇంగ్లీషు లో fear of missing from group అని అంటారు.
    ఇది ఒక తెలియని భయం అందరిలో ఉంటుందట.
    ఇకపోతే ఆయన గారి కాలి ధూళి లేకపోతే కారు వెళ్లిన దారిలో ధూళి చేజిక్కుంచుకోగలిగితే
    ("ఇక్కడ చేజిక్కుంచుకోగలిగడం అనే భావం గుర్తు పెట్టుకోవాలి.")
    అదృష్టమని ప్రజల మధ్యలో ఉన్న వాడి ఏజెంట్లు నిశ్శబ్దం గా తెలివిగా ప్రజల లోకి ఎక్కిస్తారు.
    చర్చ్ లలో అందరి మొహాల మీద ఆయిల్ పిచికారి చేస్తారు
    అలా ఆయిల్ పిచికారి చేయించుకోవడం దేవుని కృప పొందినట్లు గా ఆ గొర్రెలు భావిస్తారు భావిస్తున్నారు.
    ఈ సన్నాసుల మాయలో ఆ చర్చ్ పాస్టర్ ల మాయలో ఆల్రెడీ పడిపోయిన వాళ్ళకు మీ మాటలు విపరీతంగా కోపం తెప్పిస్తాయి.
    కాని మీ మాటలు ఆ మాయలో పడని వాళ్ళకి పడే పరిస్థితి లో ఉన్న వాళ్ళకి చాలా కనువిప్పు.
    డేరా బాబా ని ఖాన్ గ్రెస్ బాగా పోషించిన విషయం చాలా మంది కి తెలియదు.
    డేరా బాబా కి బెయిల్ ఇచ్చింది ఇస్తోంది కోర్ట్ లు.
    జడ్జి లు అమ్మడుపోయి ఉంటారనే ఆరోపణలకు ఇలాంటి బెయిల్స్ ఊతమిస్తాయి.
    జడ్జి ల మీద ED లు CBI ల చర్యలు ఇంతవరకు లేవు .
    ఎందుకనే విషయం గురించి ఏ సోషల్ మీడియాలో ప్రస్తావనకు రాలేదు.
    జడ్జి ల జోలికి వెళ్తే ఏ లిటిగేషన్ ఉంటుందో తెలియదు.

  • @Kumar-wh8tf
    @Kumar-wh8tf 3 месяца назад +1

    Yogi garu Ami chasthavunaru akkada 10 years nunchi vuna govt ki vellu kanapadaledha asalu

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 3 месяца назад

    itarula Pai aadhara padatam, itarulu chesi pedataru ani aasinchadam Tama Tama aadhyatmika Sakti ni, Jiva Sakti ni kincha parchadamey avutundi.prardhana kudaa alaantidhey.

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 3 месяца назад

    ఎలక్షన్లు డేరా బాబా గాళ్ళు తోలి బాబా గారిని ఉపయోగించుకుని నెగ్గిన రాజకీయ నాయకులు ప్రజల యొక్క బలహీనతలను ఓట్లుగా మార్చుకుని చట్టసభలకు ప్రవేశిస్తున్నారు వీరి వెనకాల ఎంతో మంది ఇలాంటి అజ్ఞానుల ప్రభావం ఉంది ఎలక్షన్ కోసం డేరా బాబా అని కూడా అనేకసార్లు పెరుల మీద బయటకు తీసుకువచ్చి బిజెపికి అనుకూలంగా ప్రచారం చేయించుకున్నారు కాబట్టి ఇటువంటి బాబా ల సభలను నిషేధించాలి

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 3 месяца назад

    Bhagavanthudu ki vedham pramaanam sarva jeevakoti chaithanyam chara achara kadhilevi kadhalanivi anni aa bhagavanthuni chaithanyame
    Mattha paratharam na anyath
    Kinchidhapi dhananjaya
    mayi sarvam idham protham suuthre mani ghanaa ivah bhagavadgitha
    Anthataa aayane nindi unnapudu nenu bhagavath swaruupudanu ani ante ee picchi janaalu yendhuku nammaali thama viluvaina praanaalu yendhuku kolpovaali

  • @gayathri7831
    @gayathri7831 3 месяца назад

    Aina janalu alochinchi marali, edo miracle jaruguthundi ana?? vadi kali dhooli kosam ento ??

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 3 месяца назад

    Bhartha.varsha.garu.mivala.yenthonerchukutunam.manchedo.chededo

  • @subbuparimi2203
    @subbuparimi2203 3 месяца назад

    Naku telisi e sari yogi vodipothadu anipisthondhi

  • @vasantha1230
    @vasantha1230 3 месяца назад

    This is definitely minus point to Yogi Ji sarkar, he should take serious steps who are responsible and organizers for this issue.

  • @kirankumarreddygoodspiritu824
    @kirankumarreddygoodspiritu824 3 месяца назад

    Correct

  • @a.schary2333
    @a.schary2333 3 месяца назад

    E roju velugu Newspaper lo oka article chusa Vadu kevalam HINDHUTWANI TARGET ga cheskoni rasadu....Inko Matham lo Alanti gola lenatu...Kani elanti Dhanga babu lu Dhonga swamiji la vala mana dharama avamanalu paduthundhi

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054 3 месяца назад

    Thokkisalata jaragatamanedi deeniki political angle unda akkadi govt. ni ibbandipettataniki thelusukovali enquiry lo

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 3 месяца назад

    Tappu eedidi kaadu. Ituvantollanu nammina janaaladi

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 3 месяца назад

    donga Baba lu, donga guruvulu patla apramattata chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala avasaram

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 3 месяца назад +1

    Arrest bhole baba

  • @bharat9322
    @bharat9322 3 месяца назад +1

    మొన్న ఎలక్షన్లు అఖిలేష్ యాదవ్ కు మద్దతు తెలిపాడు

    • @Justasking-2024
      @Justasking-2024 3 месяца назад

      BJP కి మద్దతు ఇచ్చడు

    • @bharat9322
      @bharat9322 3 месяца назад

      @@Justasking-2024 proofs pettu

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 3 месяца назад

    okarini inkokaru uddarincha leru.asalu inkokarini uddarincha daniki janma tisukovadam jaragadhu evarini varey uddarinchu kovali.maaya lo padi pranalu pogottu kovadam, antha Mandi chani povadam badhakaram

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 3 месяца назад

    ఈ బాబా కి samaj vadi party సపోర్ట్ ఉందంటున్నారు.

  • @SalopantulaRamesh
    @SalopantulaRamesh 3 месяца назад

    Hindu yatulu bhakti mArgaanni bhodi china vishayam marachi ppoi evaru edi cheppinaa talalu ooputu kastam vachhindani vaarine dweshinchadam hinduvulu nerchukonna kotha maargam.srikrishna paramaatmudi haga adgeeta ni minchina grandham,alaanti guruvu prapancjamlo ekkadaa leru. Videseeyulu chadivi,vini telusukoni aacharinchutu untemanahinduvulu itara mataalu,donga baabaala paakai potunnaru.

  • @srinivasachary997
    @srinivasachary997 3 месяца назад +1

    వాడు జియా ది బాబా హిందూ పేరుతో చలామణి అవుతున్నాడు

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 3 месяца назад

    ప్రధానమంత్రి మరియు బీజేపీ ప్రభుత్వం వీరి మీద తీసుకోబోయే చర్యలు ఏమన్నా ఉన్నాయా

  • @shivaaddepally1385
    @shivaaddepally1385 3 месяца назад

    Elanti verri Bhaktulu Motham povali 😅

  • @DSRao-h8u
    @DSRao-h8u 3 месяца назад

    Baba dalituduta anta dalita beeda bhaktule. Vadu devudu chanipoinavarini batikistaduta ippudu. Aa bhaktulu veerini batikinchamani. Adagaru yenduko. Polce velli security istamu ante vaddu ani pattu pattaruta. Sp akhilesh. Friend ta vinari adaina ante dalitulani badhistunnaru antaru

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 3 месяца назад

    Love is blind అని అంటారు. అది వ్యక్తిగతం. కానీ అభిమానం పేరుతో రాజకీయ, సినిమా మరియు క్రీడా రంగాలకు సంబంధించిన hero ల worship, భక్తి పేరుతో baba ల worship కూడ ఆ కోవకు చెందినవే. ఇవి సామూహికం. అయితే అది వారి తప్పు కాదు. మనలోని అవిద్య, అజ్ఞానం, అతిగా స్పందించే మనస్తత్వం ఇవే మన జనాల కొంపలు ముంచుతున్నాయి. ఆలోచన కంటే భావోద్వేగాలే ఇక్కడ ప్రధానం. మీరు ఎన్ని చెప్పినా వారిలో మార్పు అంత త్వరగా వస్తుందని ఆశించడం అత్యాశే! వ్యక్తి ఆరాధన అన్నది అంతటి శక్తిమంతమైన బలహీనత.

  • @sivaprasadkanaparthy2997
    @sivaprasadkanaparthy2997 3 месяца назад

    Modi garu fsanatana dharmamu acarinche vallanu kapadatamulo nityamu guruvinda ginjalina minoritymatastulunundi kuhana swardha secular pranteeyapartylanundi kapadatamekadu mudaacharamulu mettavedantamu bodhinche hindu pravachanakarlulanudi.guda kapadali

  • @SunnyBunny-hf3yl
    @SunnyBunny-hf3yl 3 месяца назад

    మీరు బాబాలను నమ్మద్దు వేరే మతాలలోకి వెళ్ళద్దు మంత్రాగాళ్లనీ దగ్గరికి వెళ్ళద్దు అంటారు.. మాకు సమస్యలు వస్తే పరిస్కారం చెప్పేవాళ్ళు లేరు..అనారోగ్య సమస్యలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు డాక్టర్ దగ్గరికి వెళ్లినా నయం కానీ రోగాలు వస్తున్నాయి.. వేదాలలో ప్రతీ సమస్యకి పరిస్కారాలు వున్నాయి అని చెప్తున్నారు కానీ మన ఒక్క హిందూవైన చెప్పట్లేదు మరి ఇప్పుడు ఎమ్ చేయమంటారు చెప్పండి...

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 3 месяца назад

    Stop blaming other spiritual organisations without knowing proper information this is really very bad incident and it should not happen further anymore omshanthi

  • @chirravurisaichaitanya5765
    @chirravurisaichaitanya5765 3 месяца назад

    Shiridi sai BABA kuda donga BABA aa

  • @krishna627
    @krishna627 3 месяца назад +2

    Modi unnanta varaku ilanti baba lu vastune untaru. Telusuko andhabhaktuda

    • @Rjgtb180
      @Rjgtb180 3 месяца назад

      Modi ki ilanti chilla baba valaki sambandam m undi jeevudaa.

    • @ram9523
      @ram9523 3 месяца назад +2

      Modi lekapothe Mee pastor lu ekkuva avtaru .ippatike pastors ekkuva ayyaru.
      Modi and yogi should take serious action

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      Nee moham..babalanu jail lo pettindi modi ne..

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      Hindu name tho comment pettaku , madrasa university student

    • @krishna627
      @krishna627 3 месяца назад

      @@ram9523 Nenu hindu ne. Nee laga andhabhaktudani kadu

  • @Kranthiareeti1983
    @Kranthiareeti1983 3 месяца назад

    Dalindar log Muslims se ladna nahi jaanthe magar satsang kya ukhadne gaye. ??