హయ్ శ్రావణ గారు .మీకు ఒక విషయం చెప్పాలి. మీజీవన విదానం చాలా బావుంది మీరు పిల్లల చదువు ల విషయంలో తీసుకున్న నిర్ణయం నాకు ఎంతో నచ్చింది. ఇప్పుడు అందరూ పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారా అమెరికా పప్పించేద్దా అని ఆలోచిస్తున్నారు కాని మీరు రైతు అవ్వాలని అన్నారు అందుకే మీరు నాకు బాగా నచ్చారు.మీరు ఎప్పుడు ఆనందం గా ఉండాలి అని ఆదేవుడుని కోరుతున్నను
మీ పిల్లల కి మీరు చేసిన అలవాటు అంటే 6 PM నుంచి 8 am వరకు అంటే చాలా చక్కటి gap. Intermittent fasting ఆన్న దానిని బట్టి చాలా ఆరోగ్యకరమైన అలవాటు. చాలా అదృష్టవంతులు.
Chala Great Andi me videos 3 days before nunchi chusthuna na net balance ayye varaku me videos mostly chusanu chala bagunnaye ...andharu nature kosam chustharemo but nenu nature tho paatu me kastam kuda telusthundhi meeku adhi kastam kadhu adhi Mee happiness...,.
నేను మీ చాలాన్ చూసినప్పుడు ఇంత గ్రోత్ లేదు నేను ఫస్ట్ కామెంట్స్ పెట్టినప్పుడు చాలా తక్కువ మందిని వీడియో చూసారు నేను తెలియక ఏదో మిస్ అండర్స్టాండ్ వల్ల ఒక కామెంట్ పెట్టాను దాని తర్వాత మీరు ఒక్కొక్క వీడియో చూసి నాకే చాలా బాధ అనిపించి నేను పెట్టిన కామెంట్స్ ని డిలీట్ చేశా అలాంటిది ఇప్పుడు మీరు చాలా చాలా గ్రోత్ ఉంది ఇలాగనే వన్ బై వన్ మీరు వెతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Amma Saraswathi chalan kadhu ra chanel porapatunna thappuga ty pe chesavu ra okka sari chudu ko ma nuvvu pettina coment okkakokka sari ila avariki aina avuthundhi ila cheppanani ami Anu koku ma saraswathi
Hi, Akka Eeroje mee videos chudatam start chesanu, morning nundi oka 10 videos chusa,nakkuda mee lanti lifestyle ante chala chala istam, ee urukula parugula jeevithamlo oka machine laga ipoyanu,mee videos, mee voice, mee nature, mee hardworking, your thinkings and etc.... are very awesome.Twaralone mee lanti life nakuuda ravalani bless cheyandi sister
శ్రావణి.... మీ వీడియో ఒకటి నిన్ననే చూసాను....అప్పటినుండి ఆల్మోస్ట్ all వీడియోస్ చూసాను. చాలా చాలా inspiring రా, నే అభిరుచిని ఎంకరేజ్ చేసిన మీ husband great.... ఈ రోజుల్లో వీకెండ్ రాగానే పబ్ లకి వెళ్లే రోజుల్లో నువ్వు కోరుకుని లీడ్ చేసే లైఫ్ చాలా గొప్ప రా నాకు నీ వయసులో ఇలానే ఉండాలి అనుకునేదాన్ని but అందరికి నీ అదృష్టం ఉండదు రా. నేను clg లో ప్రిన్సిపాల్ గా వర్క్ చేశాను శ్రావణి... అక్కడ పిల్లలు ర్యాంక్స్ తెచ్చుకున్నప్పుడు వచ్చిన ఆనందం నీ వీడియోస్ తో మళ్ళీ వచ్చింది రా. నిన్ను ఏమి ఇబ్బంది పెట్టను గాని మేము విజయవాడ... So నిన్ను ఒకసారి కలిసి చూడాలని ఉందిరా....నీకు ఇబ్బంది లేకపోతే నాకు msg పెట్టరా... Happy లైఫ్ శ్రావణి All the best
🌹🕉🙏మొక్కల మీద ప్రేమతో మీకు ఉన్న భూమి సరిపోయేటట్లు లేదు పక్కన ఉన్న పొలము కొనుక్కొని సాగు చేయాలని ఆ దేవ దేవుడు శ్రీక్రిష్ణ పరమాత్మని కోరుకుంటూ ఉన్నాను అమ్మా 🙏🕉🌹
Kottesina arati chetlanu akulanu mulching laga use cheyandi near your coconut tree or mango trees to avoid kalupu and retain water under soil.. mulching is not just limited with banana leaves can try with any branches or leaves...
ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంది. మీరు లేత రంగులు సిల్క్ చీరలు కట్టుకుని చేశారు కదా చాలా బాగుంది. అలాగే చేయండి. మీరు cheeralo చాలా baguntaru. తులసి కోట చాలా బాగుంది.
హ్యాపీ దీపావళి నా శ్రావఱి మెఘం నా అని ఎందుకు అన్నానాంటె నీన్ను నా కూతురిని చేసుకుంన్నాను నీకు చెప్పకుండా నాకు ఇద్దరు పాపలు ఒక బాబు ఇప్పుడు ముగ్గురు పాపలు శ్రావణి
అవును అండి లేత బెండకాయలు అన్నం వండాక దించటానికి ముందు అందులో గుచ్చి తినేటప్పుడు కాయలు తీసి వాటిని చీల్చి అందులో వెల్లుల్లి కారం పెట్టి చుక్క నెయ్యి వెస్కొని తింటే బాగుంటాయి 👌🏻ట్రై చేయండి
Hi mam just addicted u r video's Nenu primary school lo unnappudu textbooks chadvtha nature mida love perigindi (govt school) 7 years unnappudu appati nunchi ippati daka Present na age 20 love peruguthu Nature ki hani cheyakunda nature lo bathakalanna na alochanalu mi dvara chudagaluguthunna na mind lo elagaithy structure undo ade miru 💯 construction ( mi house) chesaru future lo mi antha goppa danni kaka poina mimmalni meet avvali mam 🙏
అరటి చెట్టు మీ ఇంట్లో ఉంది కాబట్టి ఒక విషయం చెప్తాను. Motions ఎక్కువగా అయ్యేటప్పుడు అరటి పువ్వు తుంపితే పాలు కారతాయ్ వాటిని తాగేయండి. Motions కంట్రోల్ అవుతాయి. హాస్పిటల్ లో చాలా మెడిసిన్ వాడినా కూడా తగ్గానివి ee పాలు తాగడం వల్ల తగ్గుతాయ్
I am ur new subscriber. Mi videos chala bavunnaindi natureki daggaraga. Oka video chusi varusaga chala videos chusanu . Chala mandiki mila prakrutilo jeevinchalani untundi kani aacharanalo pettaleru. Hats off to you sister. Carryon 🎉
Hi sravani,happy Diwali,Mee tulasi Kotaku color chaala bagundi as u said konchem dark unte bagundedi but left over color tho ee matram look vachindante prasanthamgaa undi .meerannattu design miffulunlike Mee poyyamreda vesinsttunvesthe super untundi sravani Mee videos chusthunte entho prasanthamga untundi bore kottadu.out of all farm channels u r the best ❤
Akka na name. Sarika milates food tisukuntaruga vatiloki Currys avi baguntayi ragisangati ala chayaliamadi okkasari video tiyeeakkaalachayali anadi Naku taliyadunanunkuda children's ki padatanu
Hello Sravani garu మీ జీవన విధానం బాగుంది. మీకు ఇంటికి, గార్డెన్ కి, గోశాల కి అంతా కలిపి ఎన్ని ఎకరాల స్థలం కావలసి వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ నాకు use అవుతుంది.
Hello andi me idea and implementation super but snakes or any insects ravochu and kids ki friends undaru kada ela manage chesthunaru can you please explain
వాస్తు అంటే ఇదే...ఎకరం భూమి...గోమాతలు ...మంగళ కరమైన చెట్లు....ముచ్చటైన ముగ్గురు పిల్లలు...పద్ధతైన ఇల్లాలు...ప్రేమగా చూసుకునే యజమాని...అందమైన జీవితం 😊
హయ్ శ్రావణ గారు .మీకు ఒక విషయం చెప్పాలి. మీజీవన విదానం చాలా బావుంది మీరు పిల్లల చదువు ల విషయంలో తీసుకున్న నిర్ణయం నాకు ఎంతో నచ్చింది. ఇప్పుడు అందరూ పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారా అమెరికా పప్పించేద్దా అని ఆలోచిస్తున్నారు కాని మీరు రైతు అవ్వాలని అన్నారు అందుకే మీరు నాకు బాగా నచ్చారు.మీరు ఎప్పుడు ఆనందం గా ఉండాలి అని ఆదేవుడుని కోరుతున్నను
హాయ్ శ్రావణి గారు... మీరు ఎలాంటి పుస్తకాలు చదివారు పాతకాలం పద్దతులు, ఆచారాలు తెల్సుకొడానికి..తెలియపరచండి మా కోసం..
మీలాగా వుండటం చాలా కష్టం అండి . You are great...
మీ పిల్లల కి మీరు చేసిన అలవాటు అంటే 6 PM నుంచి 8 am వరకు అంటే చాలా చక్కటి gap. Intermittent fasting ఆన్న దానిని బట్టి చాలా ఆరోగ్యకరమైన అలవాటు. చాలా అదృష్టవంతులు.
మీ వీడియోస్ చాలా బాగుంటాయి రోజు నేను చూస్తూ ఉంటాను
Chala Great Andi me videos 3 days before nunchi chusthuna na net balance ayye varaku me videos mostly chusanu chala bagunnaye ...andharu nature kosam chustharemo but nenu nature tho paatu me kastam kuda telusthundhi meeku adhi kastam kadhu adhi Mee happiness...,.
హ్యాపీ దీపావళి అండి మీకు సారీ కన్నా డ్రెస్సే చాలా బాగుంది మీ లైఫ్ స్టైల్ చాలా బాగుందండి
చాలా బావుంది అక్క తులసి కోట 👍
నేను మీ చాలాన్ చూసినప్పుడు ఇంత గ్రోత్ లేదు నేను ఫస్ట్ కామెంట్స్ పెట్టినప్పుడు చాలా తక్కువ మందిని వీడియో చూసారు నేను తెలియక ఏదో మిస్ అండర్స్టాండ్ వల్ల ఒక కామెంట్ పెట్టాను దాని తర్వాత మీరు ఒక్కొక్క వీడియో చూసి నాకే చాలా బాధ అనిపించి నేను పెట్టిన కామెంట్స్ ని డిలీట్ చేశా అలాంటిది ఇప్పుడు మీరు చాలా చాలా గ్రోత్ ఉంది ఇలాగనే వన్ బై వన్ మీరు వెతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Amma Saraswathi chalan kadhu ra chanel porapatunna thappuga ty pe chesavu ra okka sari chudu ko ma nuvvu pettina coment okkakokka sari ila avariki aina avuthundhi ila cheppanani ami Anu koku ma saraswathi
@@madhavilatha5349 పర్లేదు లెండి నేను టైప్ చేయకుండా స్పీకర్ తో మాట్లాడతాను అప్పుడు ఇలా రాంగ్ వస్తుంది
Hi, Akka Eeroje mee videos chudatam start chesanu, morning nundi oka 10 videos chusa,nakkuda mee lanti lifestyle ante chala chala istam, ee urukula parugula jeevithamlo oka machine laga ipoyanu,mee videos, mee voice, mee nature, mee hardworking, your thinkings and etc.... are very awesome.Twaralone mee lanti life nakuuda ravalani bless cheyandi sister
Bless you dear
@@Jyothi_Bayyappagari thank you
మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము రోజు మేము రోజు చూస్తాము శ్రావణి గారు
శ్రావణి.... మీ వీడియో ఒకటి నిన్ననే చూసాను....అప్పటినుండి ఆల్మోస్ట్ all వీడియోస్ చూసాను.
చాలా చాలా inspiring రా, నే అభిరుచిని ఎంకరేజ్ చేసిన మీ husband great.... ఈ రోజుల్లో వీకెండ్ రాగానే పబ్ లకి వెళ్లే రోజుల్లో నువ్వు కోరుకుని లీడ్ చేసే లైఫ్ చాలా గొప్ప రా
నాకు నీ వయసులో ఇలానే ఉండాలి అనుకునేదాన్ని but అందరికి నీ అదృష్టం ఉండదు రా.
నేను clg లో ప్రిన్సిపాల్ గా వర్క్ చేశాను శ్రావణి... అక్కడ పిల్లలు ర్యాంక్స్ తెచ్చుకున్నప్పుడు వచ్చిన ఆనందం నీ వీడియోస్ తో మళ్ళీ వచ్చింది రా.
నిన్ను ఏమి ఇబ్బంది పెట్టను గాని మేము విజయవాడ... So నిన్ను ఒకసారి కలిసి చూడాలని ఉందిరా....నీకు ఇబ్బంది లేకపోతే నాకు msg పెట్టరా... Happy లైఫ్ శ్రావణి
All the best
దన్యవాదాలమ్మ తప్పకుండా కలుస్తాను😊
హ్యాపీ దీపావళి 🎉🎉🎉🎉 శుభాకాంక్షలు అండి శ్రావణి గారు🎉🎉🎉 మీకు మన ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అండి🎉🎉🎉🎉🎉
Chaala information vintundi mee videos lo superb namaste mam 🙏 👌 👏
19:18 malni chusi chalaaa nerchukovachu
దీపావళి శుభాకాంక్షలు
🌹🕉🙏మొక్కల మీద ప్రేమతో మీకు ఉన్న భూమి సరిపోయేటట్లు లేదు పక్కన ఉన్న పొలము కొనుక్కొని సాగు చేయాలని ఆ దేవ దేవుడు శ్రీక్రిష్ణ పరమాత్మని కోరుకుంటూ ఉన్నాను అమ్మా 🙏🕉🌹
హ్యాపీ దీపావళి అండి మీకు మీ కుటుంబ సభ్యులకు 🎉🎉🎉
Sravani garu meru chadivina books ani recommend chasthu oka video upload chayara please
Thanks a lot mam messages gurtu pettukuni Mari answer chestunnaru. Kunkudu plants kuda veyandi
hi, Sravani garu, Mee videos chaala baguntai, nenu roju choosthanu
Kottesina arati chetlanu akulanu mulching laga use cheyandi near your coconut tree or mango trees to avoid kalupu and retain water under soil.. mulching is not just limited with banana leaves can try with any branches or leaves...
Super andi .. thulasi kota , white aythe muggulu vesina kanipinchavu , terra kota is best color
ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంది. మీరు లేత రంగులు సిల్క్ చీరలు కట్టుకుని చేశారు కదా చాలా బాగుంది. అలాగే చేయండి. మీరు cheeralo చాలా baguntaru. తులసి కోట చాలా బాగుంది.
Very hardworking chala kstapadutunru pillaki daily food video petandi
Namskaram sravani ru .2 days nundi mi videos follow avutunnanu .mi jivana vidhanam ,mi paddatulu anta natural ga unnayyante matallo cheppalenu .chala chala bagunnayyandi .nenu chusina RUclips lo the best channel ante midenandi .nenu ma Babu ontariga untunnamu .uriki duram ga .Naku chala bayam ga undedi .tappaka undalsi vachindi .mi videos chusinaka Naku chala dhairyam vachindandi .thank you
Ariti Davva chinna chinna mukkaalu chesi kolluku vesthey chaalaa manchidhi
Happy Diwali to you and your family amma
హ్యాపీ దీపావళి నా శ్రావఱి మెఘం నా అని ఎందుకు అన్నానాంటె నీన్ను నా కూతురిని చేసుకుంన్నాను నీకు చెప్పకుండా నాకు ఇద్దరు పాపలు ఒక బాబు ఇప్పుడు ముగ్గురు పాపలు శ్రావణి
Wish you Happy Dipawali Sravani garu 💐
every video is informative ...happy to learn something new always.. thank you for sharing your experience.
I love ur lifestyle Sravani. On betel leaf plants u can cover with some dry lamps so that chickens can’t see even on Dhanya seeds
కలర్ చాలా బాగుంది
దీపావళి శుభాకాంక్షలు అక్క
అవును అండి లేత బెండకాయలు అన్నం వండాక దించటానికి ముందు అందులో గుచ్చి తినేటప్పుడు కాయలు తీసి వాటిని చీల్చి అందులో వెల్లుల్లి కారం పెట్టి చుక్క నెయ్యి వెస్కొని తింటే బాగుంటాయి 👌🏻ట్రై చేయండి
Hi Akka very nice video
Tulasi kota colour baagundi👌
4days nunndi nenu maa pillalu continue ga mi videos chusthunnamu sravani garu,
Chala prashanthanga ealani hadavidi lekunda videos chusthunnanthasepu manasuki hayiga vuntundi 🥰
Nice inspiration video sister
naku me vedios mithunam cinema chusinattu ga anipistu vundundi
Super ammulu tota
na kalalo meru jeevistunnaru sravani garu👏👏👏🙏👍
కలర్ చాలా బావుంది ❤
Meeru chaalaa mandiki inspiration
హాయ్ అండి...మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి...చాలా ప్లేసెంట్ గా వుంటుంది మీ హౌస్ ఇది ఎక్కడ. వుంది. ఏ ఊరు....మీది
Very nice akka 👏🏻👏🏻👏🏻
I’m so happy to see you all your videos
Hi sravani garu Nakumi videos chala estam
Happy Diwali Sravani garu
Pleasant video .good good
Aata ti puvu thesayande banana size baga vasthaye
Me prathi video manasu ki chala haie ga untundie andi ❤
Yesterday night start chesanu me videos choodam assalu gap evvali ani aniepinchadam ledu ❤
పళ్ల పొడి సోప్ పొడి చేసి chupchandi akka
Great video mam🎉..
Within ten days the channel grown too much very happy
బాగున్నవా శ్రావణీ? నీ videos చాలా బాగుంటాయి
Ohhh Nellore... Madaiii 🤗😊
Happy Diwali sravani garu
Happy divali🎉🎉
Happy dipawali sravani garu
Happy Deepawali Sravani garu
Hi mam just addicted u r video's
Nenu primary school lo unnappudu textbooks chadvtha nature mida love perigindi (govt school) 7 years unnappudu appati nunchi ippati daka
Present na age 20 love peruguthu
Nature ki hani cheyakunda nature lo bathakalanna na alochanalu mi dvara chudagaluguthunna na mind lo elagaithy structure undo ade miru 💯 construction ( mi house) chesaru future lo mi antha goppa danni kaka poina mimmalni meet avvali mam 🙏
Arati marakalu povu konchem jagratha
Happy Deepawali sravani garu
5 layer model try చేయొచ్చు గా మేడం
అరటి చెట్టు మీ ఇంట్లో ఉంది కాబట్టి ఒక విషయం చెప్తాను. Motions ఎక్కువగా అయ్యేటప్పుడు అరటి పువ్వు తుంపితే పాలు కారతాయ్ వాటిని తాగేయండి. Motions కంట్రోల్ అవుతాయి. హాస్పిటల్ లో చాలా మెడిసిన్ వాడినా కూడా తగ్గానివి ee పాలు తాగడం వల్ల తగ్గుతాయ్
I am ur new subscriber. Mi videos chala bavunnaindi natureki daggaraga. Oka video chusi varusaga chala videos chusanu . Chala mandiki mila prakrutilo jeevinchalani untundi kani aacharanalo pettaleru. Hats off to you sister. Carryon 🎉
Its blessing to eat food on banana leaf
Meeru em chaduvukunnaaru madam
Happy Diwali sravani
Hi sravani,happy Diwali,Mee tulasi Kotaku color chaala bagundi as u said konchem dark unte bagundedi but left over color tho ee matram look vachindante prasanthamgaa undi .meerannattu design miffulunlike Mee poyyamreda vesinsttunvesthe super untundi sravani Mee videos chusthunte entho prasanthamga untundi bore kottadu.out of all farm channels u r the best ❤
🥰 love you sravani garu meelo nannu chooskuntunanu meela cheyyalani Na kala korika avtundoledo kooda theliyadu anyway prayatnamaithe chestunanu💐💐👍👍❤️😍Thankyou chala chala baga chooskuntunaru mokalani avulanu pillalani kollani suooper sravani garu 🌹
Love you too andi🥰🥰
Shoes or Rain Shoes vesukuntey manchidhi paamulu teellu nundhi samrakshana kosam
🌿
Avacado tree vesukonde
Happy Diwali
Hii nynu chinni good mi pamuu kuda bagundii.thycyr..
🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రావణి బాగున్నారా మీ వీడియో స్ చాలా బాగుంటాయి 😍
One day meal planning chupinchandi. And specially children diet morning to evening
హాయ్ శ్రావణి
Akka na name. Sarika milates food tisukuntaruga vatiloki Currys avi baguntayi ragisangati ala chayaliamadi okkasari video tiyeeakkaalachayali anadi Naku taliyadunanunkuda children's ki padatanu
Home tour cheyyandii sravani garu
Nice
Hi Akka
Good life
Akka teneteegala ( honey bee) boxes kuda oka 2 or 3 pettandi. Monthly nearly 4 kgs honey vastundi natural ga
Thank you 😊 thappakunda
Hai happy dipawali sravani garu
Hi sravani waiting for video
Hi sravani
Home tour chyandi
Arati aakulu kottinappudu jagrathga pattukondi 😊 sis ..andhukante vati nundi vache liquid battala medha padithe marakalu authai ..aa marakalu asalu povu😊
Maku experience undhi😊
Thank your 😊
It's my Suggestion
Raallu Koncham koncham koncham earivayyaali
Hello Sravani garu
మీ జీవన విధానం బాగుంది.
మీకు ఇంటికి, గార్డెన్ కి, గోశాల కి అంతా కలిపి ఎన్ని ఎకరాల స్థలం కావలసి వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ నాకు use అవుతుంది.
1 off akaram
Sravani Garu hi
Happy dipawali
Hi hello akka
మీ ఇల్లు చూపించండి పూర్తి వీడియో Akka
Hi sravani garu good night 😊
दक्षिण शताब्दि शताब्दि
Hello andi me idea and implementation super but snakes or any insects ravochu and kids ki friends undaru kada ela manage chesthunaru can you please explain