ఈ టార్పాలిన్ బాగుంది । Best Quality Tarpaulin
HTML-код
- Опубликовано: 19 окт 2024
- అనేక రకాల టార్పాలిన్ల గురించి.. టార్పాలిన్ వాడుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 8897099694 నంబరులో సంప్రదించవచ్చు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture RUclips Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : ఈ టార్పాలిన్ బాగుంది । Best Quality Tarpaulin
#RythuBadi #రైతుబడి #tarpaulin
Ur great anna, explanation is very good and needful information
RAithu Bandhu .Thammudu Rajendra Reddi Gaarki.Shubhabhinandanalu Your Hard Work.Graet..EnthoMandhi Ryths.Nu.Kalisi.Vaari DwaaraEnno Valueble Information.Use.Full.For.FarmrsSo.Best.Wishes.To.U.Ana GodSai.venkanna.SwamyBlesses You.For.EVR.
Most needed at this time
Excellent Quality👌
Kkc tarpaulin vijayawada shope uv treated material. Manufacturing video ciyandi
Tarpal chala Bagudi
190 GSM టార్పలిన్ is best అన్నింటికీ ఉపయోగ పడుతుంది.
Waste bro 200gsm above unte oka 2 to 3 yrs vastunde
వరికి వాడితే ఆగుతుందా
Rajendhar exlent
Number ni endhuku blur chestunaru bro, any side business about them
Cost konchem ekkuve
Oka nela endaku endithe avi chiruguthayi,kothalo alane untayi
2 like Anna ❤❤
24 30 cost
Ye tarpaulin aina endaku undi vanak thadiste agadhu...
Rate some what excess
Govt subsydi vunda
Hi brother 💖
Size antha adhi
Size and cost
size rate ?
Sir jyotir company vari number pettandi please
Poultry farm side curtain kavali
Super
I am sudhakara reddy anna
Hi anna
Anna hi chappu
అన్ని దోచుడే.. టార్పలిన్ gsm తక్కువ
Silpualin tarpaulin no1