AP Government Advisor Brahmasri Chaganti Koteswara Rao Exclusive Interview | Maa Sharma Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 16

  • @siripurapusrilakshmi1471
    @siripurapusrilakshmi1471 3 дня назад +3

    గురువుగారికి నా నమస్సుమాంజలి . మీకు ఇచ్చిన సలహాదారు పదవి ద్వారా పిల్లలకు తెలుగు జాతి విశిష్టతను తెలియచేస్తూ వారికి భగవద్గీతను చిన్నప్పటి నుండే పాఠ్యాంశాలలో చేర్చాలని ప్రభుత్వానికి సూచనచేయగలరు.

  • @devamani1742
    @devamani1742 4 дня назад +6

    Padabhi vandanam guruvugaru gariki

  • @sireeshaputtamraju5086
    @sireeshaputtamraju5086 2 дня назад +1

    The best decision by AP Govt. 🙏 Guruvugaru..

  • @today7026
    @today7026 2 дня назад

    గురువు గారికి పాదాభివందనాలు 💐🙏

  • @re_5670
    @re_5670 4 дня назад +7

    అక్షరాల తెలుగు జాతికి కీర్తి కిరీటం...ఒక నవయుగ సంస్కర్త...సందేహంలేదు..❤❤

  • @ramk9531
    @ramk9531 3 дня назад

    Excellent

  • @srikanthdinavahi1690
    @srikanthdinavahi1690 4 дня назад

    Great person ..

  • @satyanaratanareddy8579
    @satyanaratanareddy8579 3 дня назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః జై జై నారాయణ స్వామినే నమః గురుదేవులు చాగంటి కోటేశ్వరరావు గారికి నా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక సమావేశంలో ప్రతి నిమిషము కూడా ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అనే మీ తపన తాపత్రయము మీ దూర దృష్టి కి జోహార్లు తెలియజేయుచున్నాను మీకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ సలహాదారు పదవి ద్వారా మన గత ప్రభుత్వాలు తప్పుగా ముద్రించిన పాఠ్య పుస్తకాలలోని తప్పుడు చరిత్రలను తొలగించి నిజమైన చరిత్రను ముద్రించి పిల్లల భవిష్యత్తుకు మంచిని తెలియ చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మీరు అన్నట్టుగా పిల్లలకు ఆటపాటలు చాలా అవసరం కానీ ప్రైవేట్ స్కూళ్లలో ఆడుకునే మైదానాలు లేవు డ్రిల్ మాస్టర్స్ లేరు దీనిపై మీరు ప్రభుత్వానికి సూచన తెలియజేయ వలసినదిగా కోరుచున్నాము అలాగే ఆధ్యాత్మికపరంగా కూడా కొన్ని సలహాలు సూచనలు చేయవలసినదిగా కోరుచున్నాము అలాగే గురువుగారికి చిన్న విన్నపం తెలిసి తెలియక చేసిన తప్పులు వలన బాల నేరస్తులుగా శిక్షను అనుభవిస్తున్న పిల్లలకు ప్రభుత్వము వారితోను జైలు శాఖ అధికారులతో మాట్లాడి అక్కడ తమ ఆధ్యాత్మిక ప్రవచనముతో వాళ్లలో మార్పు తీసుకు రావలసిందిగా కోరుచున్నాము,

  • @JyothiKodali-n6h
    @JyothiKodali-n6h 3 дня назад

    Guru davuluku pranamalu

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 5 дней назад +2

    Jai sriram

  • @muralidhar.kamisetty
    @muralidhar.kamisetty 4 дня назад +1

    ఒకప్పుడు పి టి మాష్టర్లు ఉండేవారు సార్

  • @kavithac3236
    @kavithac3236 4 дня назад +1

    🙏

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 5 дней назад +2

    Sri gurubhyonamaha🙏💐🪷🌹🌺

  • @cvprasad7152
    @cvprasad7152 3 дня назад

    If Sri Sri Adi Sankara is/was not born in India,this country would have been torn into pieces.and another great person is Sri Sri Ramanjacharya.,no book in this world compared to Bhagavathigeetha no book is to par with it.