మా ఊరి లక్ష్మిలతో నా వరలక్ష్మి వ్రతం || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #UdayaBhanu #UdayaBhanuVlogs #UdayaBhanuVaralakshmiVratham #VaralakshmiVratham #UdayabhanuVratham #varalakshmivratham2024 #VaramahalakshmiVratham #Strikers
    మా ఊరి లక్ష్మిలతో నా వరలక్ష్మి వ్రతం || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers
    Saree by Bhuyuv
    link - bhuyuv.com @bhuyuv #BhuYuv
    Instagram: / bhuyuv
    Decoration By Sah Events
    Contact Number : 9553244335
    ------------------------------------------------
    Jewellery from Emmadi Silver Jewellery
    Instagram: / emmadi_silver_jewellery
    Follow Me On :
    Instagram - / iamudayabhanu
    Facebook - / iamudayabhanu
    Do Subscribe for more Entertainment :-
    / @itsmeudayabhanu
    Please don't forget to like share comment and subscribe
    Keep supporting!

Комментарии • 1,4 тыс.

  • @Akash12895
    @Akash12895 16 дней назад +508

    2024 లో నేను చూసిన వరలక్ష్మి వ్రతాల్లో ...అద్భుతమైన వరలక్ష్మి అమ్మ వ్రతం మీ వీడియోలోనే చూసాను అక్క❤ అమ్మవారు మీ తోటలో అందంగా అలకరించుకొని తిస్ట వేసుకొని కూర్చుకున్నారు అనిపిస్తుంది అక్క. ఆ వరలక్ష్మి అమ్మ మీ ఇంటితో పాటు మా ఇంట్లో కూడా ఉండాలని కోరుకుంటున్నా అక్క😊

    • @sailajareddy72
      @sailajareddy72 15 дней назад +2

      Karimnagar zilla bidda bhanugaru Grear Great 🙏

    • @manasap6327
      @manasap6327 14 дней назад

      Atluntadhi mari Mana udayabanu akaktho manasu nida santhosham ga undi akka 🥰ala raithu Amma nana la blessings super asalu antha santhosham m ichina radu 😍nakithe kallalo nellu vachesayi happy tho love 🥰 akka meru ilage always hpy ga undali 😍😍andaritho thondaraga kalsipothavu

    • @ALONE_____181
      @ALONE_____181 14 дней назад +1

      😊😊

    • @lathareddy2094
      @lathareddy2094 14 дней назад

      Super 👌

    • @DivyaChiluka-qp6nr
      @DivyaChiluka-qp6nr 14 дней назад

      Knr lo ekkada​@@sailajareddy72

  • @lakshmiambati1018
    @lakshmiambati1018 15 дней назад +186

    హంగులు.. ఆర్భాటాలు..returngiftlu..makeuplu....వీడియోలు...ఇవే ఈ మధ్యకాలంలో నేను చూసిన సెలెబ్రిటీల పూజలు. Nature కి దగ్గరగా భక్తితో చేసింది మీరుమాత్రమే..ఒక్క celebrity కూడా లేదు మీ పూజలో ఎంత సామాన్యంగా చేశారో ...మనసునిండిపోయింది.❤

    • @RDsh2019
      @RDsh2019 15 дней назад +4

      Kada andi exactly

  • @thoughtsofteju
    @thoughtsofteju 16 дней назад +309

    నాకు తెలిసి ఇంతకంటే బాగా ఎవరూ చేసుకుని ఉండరు... అంత బాగా చేసారు మీరు ❤

  • @thanvikavolghoney5180
    @thanvikavolghoney5180 15 дней назад +203

    Nice bhanu garu,మిగిలిన anchors వాళ్ళ ఇంటికి వీళ్లు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్లడం,ఎమ్ గిఫ్ట్ ఇచ్చాను అని బిల్డప్ లు తప్ప ఏమీ లేదు,మీ వరలక్ష్మి వ్రతం విధానం చాలా బాగుంది

  • @sowjanyayenugu6314
    @sowjanyayenugu6314 16 дней назад +367

    కడుపు నిండిపోయింది భాను అక్క మీ వ్రతం వేడుక చూసి..పచ్చని తోట లో రైతు బంధువు లతో ఆ వరాలతల్లి వ్రతం అదరహో అన్నటు చేసుకున్నావు.. బుట్టబొమ్మల లా వున్నావ్ అక్క అమ్మతో దిష్టి తియించుకో❤

  • @uma-ramesh8267
    @uma-ramesh8267 16 дней назад +121

    వ్రతం చేసుకునే మీరు ఎంత ఆనందపడ్డారు అంతకన్నా ఎక్కువ ఆనందపడ్డాం చూసి రైతుల్ని దైవలా కొలిచి మిమల్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు కళ్ళనిండా ఆనంద భాష్పాలు అయితే ప్రతి ఒక్కరికి కడుపు నిండిపోయింది అసలైన ఆనందం అంటే ఇదే ❤

  • @sugunavathis5065
    @sugunavathis5065 16 дней назад +224

    మేడం మీకు మీ పిల్లల్ని మీ హస్బెండ్ ని ఆ లక్ష్మీదేవి ఎప్పుడు చల్లగా కాపాడుతుంది

  • @KMK0044
    @KMK0044 16 дней назад +84

    ఇది కదా అసలైన వరలక్ష్మీ వ్రతం అంటే❤❤

  • @slbharathislbharathi1209
    @slbharathislbharathi1209 16 дней назад +171

    One of the best వరలక్ష్మి వ్రతం 🙏

  • @swapnabandirala7048
    @swapnabandirala7048 16 дней назад +68

    మీరు ఎంత సీనియర్ మోస్ట్ అక్క అయిన కూడ క్కొంచం కూడ ఏ పొగరు లేని ఒకే ఒక్క మా భాను akka God bless u akka u always my heart

  • @padmaa9943
    @padmaa9943 16 дней назад +101

    ఇలాంటి వన వర మహాలక్ష్మి నీ ఎప్పుడు చూడలేదు, చాలా చాలా బాగుంది అండి ఉదయభాను గారు మీరు చేసుకున్న వరలక్ష్మీ దేవి పూజ, 👣🙏

  • @raggun9631
    @raggun9631 15 дней назад +39

    మన తెలుగు సంస్కృతి ఎంత గొప్పదో చెప్పడానికి ఈ వీడియో చాలు....అహ , కళ్ళలో నీళ్ళు తిరిగాయి కొన్ని సార్లు....ఆ కష్టజీవులను సాక్షాత్తు అమ్మవారితో పోలుస్తింటే నువ్వెంత దతృత్వపు మనిషి వో అర్థమైంది....!! మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలి , ఆ దీవెనలు ఎప్పుడు వృధాగా పోవు....!! ఇలానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలి మీరు♥️

  • @rukminich1954
    @rukminich1954 16 дней назад +155

    వరలక్ష్మీ వ్రతానికి స్వచ్ఛమైన అర్ధం....
    నిజమైన విధానం... God bless you

  • @Akash12895
    @Akash12895 16 дней назад +23

    వీడియో మొదట్లో ప్రకృతి ఒడిలో అమ్మవారిని చూసి ఆనందం....వీడియో చివరిలో ఆనంద భాష్పలు వచ్చాయ్ అక్క❤ మీ వరలక్ష్మి పూజ, ఆ రైతమ్మల ఆశీర్వాదం చూసాక నా కళ్లల్లో తెలియకుండానే నీరు వచ్చాయ్ అక్క అవి కన్నీరు కాదు, ఆనంద భాష్పలు❤ నిండు నూరేళ్లు నువ్, మీ భర్త, పిల్లలు, అమ్మ గారు అందరూ సంతోషంగా ఉండాలని ఆ శివయ్య ని కోరుకుంటున్నా...ఓం నమః శివాయ

  • @saisreesahasra8609
    @saisreesahasra8609 16 дней назад +116

    మనసంతా ఆనందంతో నిండిపోయింది భాను గారు మీ వీడియో చూసి..ఆనంద భాష్పాలు ఆగట్లేదు..మీరు సాక్షాత్తు పార్వతి అమ్మవారిలా ఉన్నారు ❤..మా అందరి దీవెనలు మీకు,మీ పిల్లలకి,మీ కుటుంబానికి 🥰.. భూమితల్లికి సేవ చేసిన వాళ్ళ దీవెనలు తీసుకున్నారు..అది చూస్తుంటే మేము వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నంత సంతోషం కలిగింది..మీలాంటి అమ్మ,మీలాంటి కూతురు,మీలాంటి భార్య, మీలాంటి కోడలు,ప్రతి ఇంట్లో ఒక్కళ్ళయినా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి దేవి ఉన్నట్లే..🙏..చెప్పలేనంత సంతోషం గా ఉందండి..మాకు కూడా..ఎన్నో మూవీస్ చూసాము అవన్నీ ఈ మీ ఒక్క వీడియో ముందు దిగదుడుపే అనిపించింది..ఇది మిమ్మల్ని ఏదో పొగడటానికి మాత్రం కాదండీ మనస్ఫూర్తిగా గా మనసులోంచి వచ్చిన మాటలు..

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 15 дней назад +2

      I THANK YOU WITH ALL MY HEART FOR ALL THE RESPECT N LOVE YOUR HEART HOLDS FOR ME .. THANK YOU BANGARAM

    • @saisreesahasra8609
      @saisreesahasra8609 15 дней назад +1

      It's All Our Pleasure Bhanu Garu to watch your Videos ❤️.Lots Of Love for Your Sweet Reply Andi 🥰

    • @davulurimanjeera4601
      @davulurimanjeera4601 15 дней назад

      Very nice Bhanu garu heart touched to see the blessings taken from mothers who served Mother Earth 🙏😍 nice video

  • @Radhakannayya108
    @Radhakannayya108 15 дней назад +11

    చాలా చక్కగా ప్రకృతి ఒడిలో సంప్రదాయం గా ,తోటి రైతు తల్లులను గౌరవస్తూ వారి నుండి మీరు ఆశీర్వాదం తీసుకోవడం 👏నేటి తరం యువతులు, యువత,పిల్లలు నేర్చుకోవాలి.అలవర్చుకోవాలి. ధన్యవాదాలు భానమ్మ.వీడియో మొత్తం చూసాను.ఆ చివరి లో మీరు చెప్పిన మాటలు ప్రతి ఆడపిల్ల లో అమ్మ ను చూడాలి అని ఇది నేటి యువత కి పాఠశాల స్థాయి నుండి నేర్పించాలి,ఇంటి వాతావరణం లో తల్లి తండ్రులు నేర్పించాలి.పిల్లలు తప్పు చేసిన దగ్గర తీసుకోని మంచిగా చెప్పాలి ఒకటి కి పది సార్లు ముందే కసురు కోకూడదు.అప్పుడు గాని వినకపోతే కొంచెం రెండు దెబ్బలు కొట్టి అయినా నచ్చచెప్పాలి.అప్పుడు సమాజమంతా బాగుంటుంది. మన దేశం బాగుంటుంది.

  • @kumarinudurumati4255
    @kumarinudurumati4255 16 дней назад +255

    భాను హ్యాట్సాఫ్ అంతమంది అమ్మల చేత దీవెనలు అందుకున్న నువ్వు బంగారు తల్లివి

    • @KandeAnushanu
      @KandeAnushanu 16 дней назад +5

      Bhanu,akka, you are, thought, amazing, congratulations,akka

  • @deepanidanakavi
    @deepanidanakavi 15 дней назад +6

    Celebtrities kanna mana కడుపు నింపే ఇలాంటి వాళ్ళతో స్వచ్చంగా చేసుకోవడం సూపర్ గా ఉంది.

  • @padmaa9943
    @padmaa9943 16 дней назад +30

    నాకు కూడా మీ చేతి తాంబూలం తీసుకోవాలి అనిపించింది భాను గారు, ఎంత బాగుందో తోటలో పూజ, ముత్తేదువుల కి.చక్కగా తాంబూలం ఇవ్వడం కనుల పండువగా జరిగింది.మీ పూజ😊😊

  • @bhamidipatigowtami2995
    @bhamidipatigowtami2995 15 дней назад +11

    చాలా బాగుంది అండి ఈ మధ్య పూజ తక్కువ హంగులు ఆర్భాటలు ఎక్కువ ఐపోయాయి. కానీ మీరు చాలా natural గా muthiduvulu కి వాయినాలు ఇస్తూ పూజ చేస్కునే విధానం చాలా బాగుంది 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽🌹👌🏽

  • @AshaAsha-999
    @AshaAsha-999 16 дней назад +40

    RUclips ఛానల్ లో ఇంత సంతృప్తినిచ్చే వరలక్ష్మీ వ్రతం మీరు చేసిన వ్రతమే భాను గారు మీరు ఎప్పుడు పిల్లాపాపలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @gattumedishivani6376
    @gattumedishivani6376 15 дней назад +17

    ఇంత సాదాసీదా మనుషులను పిలిచి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం గొప్ప వరం

  • @jashvanth.k
    @jashvanth.k 16 дней назад +24

    మీరంతా అందంగా ఉన్నారు మీ ప్రేమ కూడా అంత అందంగా ఉంది నాకు కన్నీళ్లు వచ్చేసాయి మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది ఉదయభాను అక్క

  • @chittykumar1242
    @chittykumar1242 15 дней назад +13

    వీడియో చూస్తున్నంత సేపు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము చాలా చాలా బాగా చేశారు ఇలాంటి వ్రతాలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ అమ్మవారి దీవెనలు మీతో పాటుగా మా అందరికీ ఉండాలని వేడుకుంటున్నాం

  • @shireeshachinavath
    @shireeshachinavath 16 дней назад +80

    Message type చేయడానికి ఎం చేయాలో తెలియడం లేదు కళ్ళలో నీళు తప్పా.god bless you akka ❤

  • @GirijaVlogs-tu4hm
    @GirijaVlogs-tu4hm 14 дней назад +7

    ఆటలతో పాటలతో మైమరపించిన భాను నే ఇంత ఎంతో పద్దతిగా చక్కగా జడవేసుకొని పూలతో లక్ష్మీ దేవి లా అన్నపూర్ణ మ్మ లను పిలిచి చేస్తుంటే కనుల పండుగుగా ఉంది. శుభమస్తు భాను.సూర్యుని లోని తెజస్సు లా మీ అభివృద్ధి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

  • @nanichowdhary8094
    @nanichowdhary8094 16 дней назад +31

    ఉదయ్ భాను 😍గారిని చూస్తుంటే నిజమైన దేవత లా ఉన్నారు 🙏🙏🙏

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs 11 дней назад +5

    నేను చాలా వీడియోలు చూసాను అసలు మనసుకి ప్రశాంతoగా అనిపించిన వీడియో ఇదే 🙏🏻🙏🏻లక్ష్మి దేవి అమ్మవారు ఇక్కడే వుంది 🙏🏻🙏🏻

  • @vasanthajoshi7092
    @vasanthajoshi7092 16 дней назад +12

    మీరు మీ ఆలోచనలు చాలా గొప్పగా ఆదర్శనీయంగా వున్నాయి. నిజమైన వరలక్ష్మీ వ్రతం 🙏🙏

  • @madhuribukka509
    @madhuribukka509 15 дней назад +9

    Bhanu గారు పూజ చాలా బాగా చేసారు...ప్రకృతి ఒడిలో చేసే idea బాగుంది...యాంకర్స్ అందరూ చేసే హడావిడి చూసి ..వికారం వచ్చింది...బట్ మీ పూజ మనసుకి హాయి గా అనిపించింది... it's lovely ❤..

  • @shalushalini330
    @shalushalini330 16 дней назад +85

    I seen many vlogs who invites only celebraties,But celebraties lekunda normal ladies tho jarupukunadi ante meru mathram akka..!! That's y I like and love you sis..!! ❤💐

    • @user-hi5cr4ht8o
      @user-hi5cr4ht8o 16 дней назад +3

      She doesn't need to be fam..she is the only one who loves from heart... love you akka❤❤

    • @konikinenibujji7076
      @konikinenibujji7076 15 дней назад +1

      Really once again beauty of nature and naturality Bhanu garu showed hatts off

  • @vrenukadevi7008
    @vrenukadevi7008 13 дней назад +8

    అక్క మీకు వరలక్ష్మి శుభాకాంక్షలు అక్క మీ పిల్లలు మీ భర్త అందరు శుభం గా ఉండాలని ఇది ఎంత మంచి మన నీలాంటి హృదయం మంచితనం నీలాంటి మంచి గుణం ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్లు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంటారు అమ్మవారిని కోరుకుంటున్నాను 💖💖💖💖💖💖💖💖💖💖

  • @annapurnaangara701
    @annapurnaangara701 13 дней назад +7

    ఎంత బాగా చేసుకున్నారు వరలక్ష్మీ వ్రతం ఉదయభాను గారు చాలా సంతోషంగా ఉందండి ఆ తోటలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు😊

  • @Misterajender
    @Misterajender 13 дней назад +5

    భలే చేసారండి భాను గారు వరలక్ష్మి వ్రతం...మీరు వ్రతం చేసిన విధానం,వాళ్ళందరినీ అంత బాగా రిసీవ్ చేసుకున్న విధానం మగ వాళ్లకు కూడా ఆనంద భాష్పాలు వచ్చేలా ఉంది...so beautiful అండి 🙏

  • @user-nh1kf2iy7j
    @user-nh1kf2iy7j 16 дней назад +12

    ఉదయభాను గారు మీరంటే నాకు చాల ఇష్టం andi పూజ చాల బాగా చేసారు మీ మంచి మనసుకి నా 🙏❤ఊళ్ళోవాళ్ళని గౌరవించినందుకు 🙏❤

  • @laxmijupudi1591
    @laxmijupudi1591 12 дней назад +2

    భాను గారు మీరు ఇలా అన్నదాతలను పిలిచి వ్రతం చేసుకొని వారికే వాయనం ఇవ్వడం చాలా గ్రేట్ ..ఎందుకంటే టీవీ ఆర్టిస్టులు చాలా మంది చేసుకొని వాళ్ళ వాళ్ళే ఇచ్చుకున్నారు ..పెళ్లి కాని వారికి కూడా ఇచ్చారు ఎంతో విచిత్రం ..మీరు చేసిన పని చూసి చాలా సంతోషం అనిపించింది

  • @prasannalakshmi7777
    @prasannalakshmi7777 16 дней назад +9

    Chala unique ga untadi mi alochana andarni santhosha pete laga undi.. ma chinapudu mi shows epudu vachina ma dady ma cheli vastundi tv lo antunde, same maku kuda ma menatta ane feeling untunde mimalni chuste from that time i like u so much and i have great respect for you udaya bhanu garu. I like the way you treat people everyone as special... I pray varalakshmi amma to give u all u deserve and aim for in your life.... Love you so much

  • @bhagyalakshmi5892
    @bhagyalakshmi5892 14 дней назад +8

    అబ్బాఇంత మంచిగా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నందుకు అలాగే చూసినందుకు మాకు మరియు నీకు ఇద్దరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఇలాగే ప్రతి సంవత్సరం మీరు మంచిగా చేసుకొని అలాంటి పెద్ద ముత్తైదువుల ఆశీర్వచనాలు పొంది మీరు నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము అక్క❤

  • @ushasrujana5343
    @ushasrujana5343 16 дней назад +24

    పూజ చేస్తూ నువ్వు ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉన్నవు...వీడియో చుసినందుకు అంతే ప్రశాంతంగా ఆనందంగా నేనున్నాను!!
    Thank you
    శ్రీ మాత్రే నమః

  • @anjalisiddinaboina1788
    @anjalisiddinaboina1788 15 дней назад +7

    భాను గారు నమస్కారమండి తోటలో వరలక్ష్మీ వ్రతం చాలా అద్భుతంగా చేశారండీ మనసు ఆహ్లాదకరంగా చూడ్డానికి రెండు కనులు సరిపోవట్లేదు అండి ఆ అమ్మవారి దీవెనలు నీ పైన నా పైన ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి

  • @MunigantiJyothi
    @MunigantiJyothi 14 дней назад +16

    రిటర్న్ గిఫ్ట్ లు అని ఏదేదో చేసి లైక్స్ కోసం మాత్రమే చేస్తున్నట్టు చేసేవాళ్ళ కంటే మీరు చేసినా విధానం సూపర్ అక్క 🙏

  • @VanivardhanGardenAndVlogs
    @VanivardhanGardenAndVlogs 16 дней назад +6

    వీడియో మొత్తం చూశాను నేనైతే మాటల్లో చెప్పలేదు ప్రకృతిలో పూజ వీడియో చూస్తున్నత సేపు నేను అక్కడే ఉన్నట్టు ఊహించుకుంటేనే ఎంత బావుందో నిజంగా అక్కడే ఉంటే ఇంకెంత బావుండేదో ఇక అమ్మవారు చక్కాగా ఉన్నారు 🙏🏻 inka డియర్ భాను మీరు కుందనపు బొమ్మలా ఉన్నారు 🥰🥰 నిజాగా అర్దృష్టం ఉండాలి ప్రకృతితో spend చెయ్యాలంటే I’m also nature lover 😍😍

  • @user-vb8zf4jx7f
    @user-vb8zf4jx7f 16 дней назад +29

    అక్క నాకు తెలియకుండానే eyes లోనుంచి వాటర్ వచ్చాయి నువ్వు నీ కుటుంబం బాగుండాలి akka

  • @jyothietla8955
    @jyothietla8955 14 дней назад +3

    ఈ మధ్య పూజలు వ్రతాలు ఏదో status kosam చేసేవాళ్లను చూశాం కానీ milaaga ఎవరు చేయలేదు అక్క నిజం గా నీకు నీ కుటుంబానికి ఆ తల్లి దీవెనలు ఉంటాయి ఆ అమ్మ వారు కూడా చాలా సంతోషిస్తుంది అక్క

  • @Sunithadesigns
    @Sunithadesigns 16 дней назад +5

    ఉదయభాను గారు ఈ వీడియో చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలనిపించింది శభాష్ అండి మీరు నేలతల్లిని ఎంతగా ప్రేమిస్తారో ఈ వీడియోలో తెలిసిపోతుంది అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది 👌👌🙏🙏

  • @jayabollikonda642
    @jayabollikonda642 16 дней назад +6

    Super! Super super ఉదయభాను మాటల్లేవ్ అందరూ నీలాగే చేయాలి మన దేశం బాగుపడుతుంది కొంచెం అన్న

  • @welcometohomerecipes
    @welcometohomerecipes 16 дней назад +14

    మీ వీడియో చూసినంతసేపు ఎంత ఆనందపడ్డానో చాలా బాగా నచ్చింది మీ అమ్మగారు మిమ్మల్ని కన్నందుకు ఎంత గర్వపడ్డారు I love you bhanu sister ❤️ I like you ❤❤❤❤

  • @swethaamudapuram9442
    @swethaamudapuram9442 16 дней назад +4

    మీ మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మీరు చూపించిన పూజ కన్నులకు ఆనందం నీ ఆలోచన చాలా గొప్పది

  • @padmaa9943
    @padmaa9943 16 дней назад +6

    మీరే మహాలక్ష్మి లా వున్నారు, మీరు ఎప్పుడు ఇలానే చల్లగా సంతోషం గా పిల్లల్తో ఆనందం గా వుండాలి👣🙏

  • @adabalababu137
    @adabalababu137 13 дней назад +2

    అమ్మ చెల్లెమ్మ ఉదయభాను గారు మీ మంచి మనసుకు దేవతలు దేవుళ్ళందరూ నీ పసుపు కుంకాలునిండు నూరేళ్లు మీ బంగారు తల్లి ఇద్దరు మీ భర్త గారు మీరందరూ సుఖసంతోషాలతో ఉండాలని జైశ్రీరామ్ జై సాయినాథ్ మహారాజ్ కీ జై మహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అమ్మ❤

    • @adabalababu137
      @adabalababu137 13 дней назад

      అమ్మ లక్ష్మీ దేవి ఎలా ఉన్నారు తల్లి బంగారు తల్లి ఉదయభాను మీ ఓపికకు సహనానికి శతకోటి ధన్యవాదాలు తల్లి జై సనాతన ధర్మం వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అమ్మ మీకు ప్రత్యేకించి ఉదయభాను గారు🙏🌷🙏🥥🙏🔥🙏🍊🙏😍

  • @sujatha3953
    @sujatha3953 16 дней назад +22

    ఉదయ భాను గారు ఎంతో భక్తి,శ్రద్ధలతో varalaxmi వ్రతం చేసుకున్నారు.ఆ అమ్మ ల ఆశీస్సులు,ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుంటాయి.

  • @Prasanthimnp
    @Prasanthimnp 15 дней назад +3

    మీరు ఇలా రైతులకి గౌరవం ఇస్తూ ఇలా చేయడం చాలా చాలా నచ్చింది. నేను ఈ వీడియో నాకు తెలిసినవాళ్లకి అందరికీ షేర్ చేసేశాను

  • @Shilpahoney22
    @Shilpahoney22 15 дней назад +3

    చూస్తున్నంత సేపూ కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు ఇది కదా అసలైన వరలక్ష్మి వ్రతం అంటే అనిపించింది మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలి love you akka❤

  • @yanagardening2395
    @yanagardening2395 15 дней назад +3

    మీ వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు కదలకుండా కూర్చొని చూశాను మేడం మీరు యాంకర్ గా సినిమాల్లో ఇంత బాగా చేశారు చాలా కష్టపడ్డారు ఇప్పుడు మీ సెకండ్ ఇన్నింగ్ అనేది చాలా చక్కగా ఉంది స్ఫూర్తిదాయకంగా ఉంది ఎందుకో మిమ్మల్ని చూడగానే మీ వీడియోస్ చూస్తూ ఉంటే తెలుగుతనం ఉట్టి పడేలాగా ఉంటుంది మీ మాట మీ గొంతులో నుంచి వచ్చే ప్రతి పదం వినాలి అనిపించేలాగా ఉంటుంది అందరికీ వరలక్ష్మీ వ్రతం అంటే ఇలానే చేసుకోవాలి ప్రకృతి ఒడిలో అనిపించేలాగా చేశారు ఇక ఇప్పటినుండి మీరు చూపించిన మార్గంలో నెక్స్ట్ ఇయర్ తప్పకుండా కొంతవరకు ఫాలో అవుతారు మనం చూడొచ్చు నాకైతే మనసు నిండిపోయింది ఆ ప్రకృతి ఒడిలో విహరించినంత ఆనందంగా అనిపించింది ఆ అమ్మవారి కృప ఎప్పుడూ మీ కుటుంబం పైన ఉండాలని మా తరఫునుంచి అమ్మవారు ని వేడుకుంటున్నాం 🙏

  • @user-qr9fr6ty3r
    @user-qr9fr6ty3r 16 дней назад +25

    Maa telangana aadabidda maa bhanu is so great may God bless you

  • @alamanavantallo4430
    @alamanavantallo4430 13 дней назад +3

    Super మాటలు రావడం లేదు కన్నుల్లో కన్నీరు వస్తుంది బాగా చేశారు అక్క నేను అక్కడ ఉంటే బాగుంటుంది అనిపించింది మహాలక్ష్మిగా ఉన్నారు

  • @padmaa9943
    @padmaa9943 16 дней назад +13

    ఇలాంటి వనం లో వన వర మహాలక్ష్మి దేవి చాలా చాలా బాగుంది అండి మీరు చాలా బాగా పూజ చేసుకున్నారు, చక్కగా తోటలో పూజ చేసి, ముత్తేదువలకి తాంబూలం ఇవ్వడం కనుల పండువగా జరిగింది

  • @indhub.manojreddy8651
    @indhub.manojreddy8651 16 дней назад +14

    nijamga miru prathyakam mi manasu mi matalu happy varalakshmi #Banu mam... ❤

  • @MittapalliVillageVlogs
    @MittapalliVillageVlogs 15 дней назад +2

    సూపర్ ఉదయభాను అక్క ఈ విధంగా పల్లెటూరి వాళ్ళతో ఉన్న వాళ్ళ లేని వాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కాళ్ళకు పసుపు కుంకుమ తాంబూలాలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నావు ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు

  • @vyshalivyshu6944
    @vyshalivyshu6944 16 дней назад +15

    Chala happy ga vundi e varalaxmi vratam chusinanduku. Andaru chese vidamgaa kakunda. So blessed🙏🙏🙏

  • @leora14
    @leora14 16 дней назад +5

    వరలక్ష్మి వ్రతము videos అన్నిటిలో the best video ❤

  • @sunithayadlapalli9654
    @sunithayadlapalli9654 16 дней назад +7

    మీ ఘాటైన గళంతో ఉదయభాను,మీ మంచి మనసు తో హృదయభాను....🙏✨💖👏

  • @bruhalakshmi589
    @bruhalakshmi589 15 дней назад +2

    ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన వరలక్ష్మీవ్రతం చూడముచ్చటగా వుందండి🎉🎉
    మీ ఆలోచన చాలా అద్భుతం🎉🎉

  • @MeeKiranmai
    @MeeKiranmai 15 дней назад +4

    Sokula kosam andaru artists ni pelichi
    Keelavam vlogs kosame
    Pooja chestunna
    RUclips vunna prathi artist ki meru chala baga chupimcharu akka
    Swachga
    Bhakhi kante RUclips kosamchese valle yekkuva
    But ur great akka
    Enni Pooja laki vellanu
    E vlogs vhusanu
    But e roju vratham chusina feel vundi love you akka ❤
    Nenu meeku telsu
    Chala shows meeto chesa

  • @sweetiessmallworld3353
    @sweetiessmallworld3353 15 дней назад +2

    ఉదయభాను అక్క మీ మనసు కల్మషం లేని మనసు. మీ మంచితనం, మీ మాట తీరు చాలా గొప్పవి. మీరు అంటే మా అమ్మకి చాలా అంటే చాలా ఇష్టం. మమ్మీ పేరు అరుణకుమారి. We love u soo much అక్క.

  • @krushnammak8094
    @krushnammak8094 16 дней назад +4

    మిమ్మల్ని చూస్తుంటే అమ్మవారు పూజ చేస్తున్నట్టు ఉంది మీరు యెప్పుడూ సంతోషంగా ఉండాలి

  • @MagadaManmadharao-lm1pz
    @MagadaManmadharao-lm1pz 8 дней назад +1

    ఉన్నవాళ్లు లేని వాళ్లు అని తేడాలేకుండా ఇలా ప్రేమ పూర్వకంగా ఆదరించడానే ఆ వరలక్ష్మీదేవి ఇష్టపడుతుంది..

  • @sudharanipatnaik9608
    @sudharanipatnaik9608 15 дней назад +3

    Nijanga super youtube lo yekkada chusina serial vaallu Only tv serial vaallaney pilichi vainalu ichukoni chala hangama chestunnaru kaani meeru great normal ga vundey manchi muttaiduvlanu pilichi yenta baga chusukunnaru So Great andi 👌👌🥰🥰🙏🙏maadi odisha antaga yikkada cheyaru kaani manchiga chestaru mana teluguvaalu 🙏🙏🙏🙏🙏

  • @vijayalaxmikadam345
    @vijayalaxmikadam345 16 дней назад +2

    అక్క మీ వరలక్ష్మి వ్రతం సూపర్ మీలాగా ఎవరు కూడా చేయలేదు ఇప్పుడు వరకు మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అక్క❤

  • @rasamallarasamallachenaiah9031
    @rasamallarasamallachenaiah9031 16 дней назад +42

    అక్కా తెలుగు ఇంద్రస్త్రిలో మీరు ఎంతో మంది అభిమానులను చూరగొన్న మీరు.... ఇలాంటి చిన్న క్లిప్పులు కాకుండా పెద్ద సినిమాలు చేయాలని మీ అభిమానులు అంటున్నారు.

    • @jyothilucky5844
      @jyothilucky5844 12 дней назад

      🙏🙏🙏🙏🙏Om Varalakshmidevi namha

  • @swethamuntimadugu8595
    @swethamuntimadugu8595 15 дней назад +2

    Really it's true varalakshmi vratham... farmers are our true lakshminarayanas ... i loved this type of vratham... we r blessed to watch this pooja... im so emotional by watching this pooja

  • @subbanarasuarunachalam3451
    @subbanarasuarunachalam3451 16 дней назад +12

    After watching this video i could realize why i have some sort of soft corner and compassion for this woman Udaya Bhanu! After all she seems to be my daughter(in my previous birth) as she belongs to my Gotra ;that is Koundinya(Descendants or shishhyas of Maharshi Vasishta and Maitra Varuna!)God bless her and her family.

  • @aru_papa9076
    @aru_papa9076 15 дней назад +3

    Meee manchi thanam valla akkada daily varsham paduthundhi. Mari meeru varalaxmi vratham chesukuntunnaru kabatti meekosam padadhu varsham . Antha manchi manasunnavaru meeru.love u sister ❤❤❤❤❤

  • @smartvideos4627
    @smartvideos4627 16 дней назад +4

    మంచి ఆలోచన.సూపర్ ఉదయభాను గారు

  • @sandhyaranitipparaju6715
    @sandhyaranitipparaju6715 11 дней назад +1

    Nenu chusina vtraaalalo altimate idi. Udhayabhanugaru mari okkasari vana vara mahalakshmi ni chupinaduku 🙏🙏🎉❤

  • @chanti444
    @chanti444 16 дней назад +40

    నేను చూసిన వీడియోస్ లో ది best best video akka suparrrrrr❤

  • @SwathiTirunagari
    @SwathiTirunagari 15 дней назад +3

    మీలాగే మీ మనస్సు కూడా చాలా అందమైనది ఉదయభాను అక్క❤

  • @sravanikolli1194
    @sravanikolli1194 16 дней назад +6

    U r looking like Ammavaru bhanu gaaru Mee manchi manasuki aa god's blessings meeku eppudu vuntai😍😍😍

  • @LavanyaThumma-rc2wn
    @LavanyaThumma-rc2wn 15 дней назад +1

    స్వచ్చ మైన మనస్సు ఎప్పుడూ మంచి ఆశీర్వచనాలు ఇస్తారు మీకు ఈ అమ్మలు ఆ అమ్మా రూపము లో వచ్చారు అదే మీకు గొప్ప ఆశీర్వచనం భాను ❤it is very simple and elegant your pooja ❤❤

  • @jaswanth_143
    @jaswanth_143 16 дней назад +7

    Nijamayana ardam e varlakshimi vràtam nuvvu nuvvu akka👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rupadevierothi5804
    @rupadevierothi5804 14 дней назад +1

    Hi Bhani garu
    చాలా ఆనందం గా ఉంది అండి వరలక్ష్మి వ్రతం. మీరు చేసే విధానం చాలా బాగుంది అండి.
    మీరు ఎప్పుడు ఇలాగే చాలా సంతోషం గా ఉండాలి
    లవ్ యూ అండి ❤❤

  • @yadavSaritha
    @yadavSaritha 15 дней назад +3

    Vammo ninu chusina varalaxmi vratham Pooja lo the best video ❤❤❤❤

  • @SureshLatha-i2y
    @SureshLatha-i2y 15 дней назад +2

    హాయ్ భాను అక్కా...అందరి లా కాకుండా పచ్చని తోటలో చల్లని గాలిలో మీ వరలక్ష్మి వ్రతం చూస్తుంటే మాకు కూడా రావాలి అక్కా.. సూపర్ అక్క

  • @sanathan373
    @sanathan373 16 дней назад +6

    Aanaadu charumathi chesinattu chesaru great meeru.swatchamaina manassu meedi bhanu garu

  • @pukkalladasu474
    @pukkalladasu474 12 дней назад +1

    Naku telisi nenu chusina fst anchor, simplega cheppalantae ur great❤

  • @mpadma7930
    @mpadma7930 16 дней назад +8

    Antamandi nindu peddha muttaiduvula to ni Varalaxmi vratam super akka .Ni janmadanyamu

  • @Aruna-mh8fk
    @Aruna-mh8fk 15 дней назад +2

    Bhanu akka mi manasu bangaram akka mimmalani chusi chala mandi ela cheyyalani nerchukuntaru.proud of you.

  • @MarellaSanthi
    @MarellaSanthi 16 дней назад +4

    Udaya banugaaru super ga chesaru Varalaxmi vratham nenu miku chala big fan andy❤❤

  • @notlamalleswari4402
    @notlamalleswari4402 8 дней назад

    చాలా బాగుంది సిస్టర్ మీ పూజ మీరు గౌరవించే విధానం మీ పల్లెటూరులో జరుపుకునే పూజ చాలా చక్కగా ఉంది కనులారా చూడదగ్గట్టుగా ఉంది చక్కని కూతుర్లు చాలా కనువిందుగా అనిపించింది మాకు మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా ఇలాంటి పూజలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉❤🎉

  • @yogeshravalapalli1882
    @yogeshravalapalli1882 16 дней назад +7

    Hii bhanu akka na name lakshmi mi vlogs anni chusta kani yeppudu comment pettaledu e vlog chusaka mirante enka estam yekkuva iendi miru super akka ❤❤❤

  • @Suneetha789
    @Suneetha789 15 дней назад +2

    Amma banu talli asalu eppativaraku nenu chusina vratamulalo the best vratam midy amma antabaga pallitirilo mipachhani polamlo annadatalato chysaru miru nijama gagreat talli mi family happy ga vundalani a ammavarini korukuntanu talli god bless you bangarum

  • @pavaniangam3130
    @pavaniangam3130 16 дней назад +6

    Chala chala goppa manasu. Bhanugaru.... neku anni manche jaruguthay

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 15 дней назад +1

    manasu ku chala daggara vudi mee pooja vidhaanam .prati okkarilo ammavarini choodame aa devudi bhaavam.kulam ,matam bhasha ,pratam ,eedi kaavu .manisini manishiga choodam pooja ante . really great andi nenu elane chesta eppudu .maavalliki nachhadu . but i see god in himans only.god bless u bhanu gaaru

  • @VaniA-hc7dh
    @VaniA-hc7dh 16 дней назад +16

    🏵Nijamina manasuna Mahalaxmi ma na buttabomma ❤❤❤

  • @sailaxmi4513
    @sailaxmi4513 14 дней назад +2

    U look very beautiful, gorgeous, amazing in traditional udaya bhanu garu the way u respect the elders n our tradition, culture awesome andi

  • @masulakiran4488
    @masulakiran4488 16 дней назад +5

    meru chesina vidhanam chala bagundandi madam

  • @charmilakondayagunta584
    @charmilakondayagunta584 15 дней назад +2

    Tv artists and anchors andharikante meeru different andi...meeku meeru me pillalu me family idhe ekuva priority ankunta RUclips videos or too much limelight lo kanpinchadam kante...chala selected content pedthunaru chala nacharu meeru...okappudu energetic anchor ga chusina udayabhanu ipudu oka thalli ga entha nidhanam ga undhi chusthe bale anpisthundhi...nenu school lo unapudu Mee once more please program chusedhanni...ipudu nenu kuda oka bangaru thalli ki Amma ni...❤❤❤❤❤❤

  • @tejasvivenkatesh2348
    @tejasvivenkatesh2348 15 дней назад +1

    Bhanu garu unlike others the way u dressed up without makeup and the way u speak to evryone and treat the evry elderly ladeis there is soo natural and affectionate .. that reflects lot of positive vibes❤❤lots of love to u ❤

  • @bindusagar193
    @bindusagar193 11 дней назад +1

    Chaaaala ante chala bagundi vratham and village lo superb andi nijamga chala bagundi andi. Epudu elane chesukondi bhanu garu❤❤❤❤❤ mi vratham chusthunnantha sepu devotional ga emotional ayipoyanu andi really ❤

  • @geethaguptasa9327
    @geethaguptasa9327 11 дней назад +1

    That is.our banu పక్కా తెలంగాణ ఆడబిడ్డ ఏది చేసిన నిండు మనసుతో చేస్తది