Praise the Lord 🙏 , Sir and all. ----------------------------------------------------- ఆదియందు 'దేవునియొద్ద రెండవ దేవుడు' 🙏 యేసుక్రీస్తు 🙏 అపొస్తలుల బోధ' ----------------------------------------------------- చెప్పిన విషయాలు - చూచి, విని, తాకి, కనుగొన్నవి: 1 యోహాను 1:1 జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. అపొ. యోహాను: ---------------------- 1) 'యేసుక్రీస్తు' దేవునియొద్ద రెండవ దేవుడు: వివరణ: ----------- a) ఆదియందు దేవునియొద్ద వాక్యము - దేవుడే: యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. b) దేవునియొద్ద రెండవ దేవుడు మూలముగా సమస్తమును కలుగుట: యోహాను సువార్త 1:2,3 ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. c) ఆదియందు దేవునియొద్ద వాక్యము - యేసుక్రీస్తు: యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. [ దేవునితో - దేవుని స్వరూపము గల వేరొకరు: ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; యోహాను సువార్త 8:23 అప్పుడాయన (యేసుక్రీస్తు) మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. యోహాను సువార్త 18:36 యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు; యోహాను సువార్త 3:13 (యేసుక్రీస్తు) - మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. మత్తయి సువార్త 26:64 (యేసుక్రీస్తు) - ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా మార్కు సువార్త 16:19 ఈలాగు (పునరుత్థానుడైన) ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. లూకా సువార్త 21:27 (యేసుక్రీస్తు) - అప్పుడు(లోకాంతములో) మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ] 2) నిజమైన దేవుడు: 1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. అపొ. పౌలు: ----------------- 1) సర్వాధికారియైన దేవుడు: రోమీయులకు 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. 2) దేవుని స్వరూపి; దేవునితో సమానుడు: ఫిలిప్పీయులకు 2:6.7 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. 3) అదృశ్యదేవుడు; సర్వసృష్టికి ఆదిసంభూతుడు: కొలొస్సయులకు 1:14,15 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. 4) సర్వమును క్రీస్తు ద్వారా సృజింపబడుట: కొలొస్సయులకు 1:16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. 5) సమస్తమునకు క్రీస్తు ఆధారభూతుడు: కొలొస్సయులకు 1:17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 6) మహా దేవుడు: తీతుకు 2:13 మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. [ వేరుగా ఉన్న దేవునివంటి మహా దేవుడు: కీర్తనల గ్రంథము 77:13. దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు? ] గమనిక: ----------- 'క్రీస్తు - దేవుని స్వరూపి'గా విశ్వసించకపోవుటకు కారణము: 2 కోరింథీయులకు 4:4 (అపొ. పౌలు) - దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను. -----o-----
Praise the Lord🙏, Sir and all. ---------------------------------------------------- యేసుక్రీస్తులో దైవత్వము లేదన్న పాస్టర్ల బోధ - 'ఎక్ష్-క్రిస్టియన్స్' గా మారుతున్న 'క్రిస్టియన్స్' ---------------------------------------------------- మనిషికి సాధ్యముకాని 'సర్వలోకానికి వెళ్లి, క్రీస్తు సువార్తను ప్రకటించుట - 'యేసుక్రీస్తు యొక్క మహిమ గల మాట నెరవేర్పు'గా వచ్చిన 'ఇంటెర్నట్ యూట్యూబ్ ఛానల్' ద్వారా సాధ్యము అయింది. మార్కు సువార్త 16:14,15 ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) వారికి (శిష్యులకు) ప్రత్యక్షమై ... మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. కానీ - కొంతమంది పాస్టర్లు 'యేసుక్రీస్తు దేవుడు కాదు' అని యూట్యూబ్ వీడియోలద్వారా నిర్విరామంగా చేస్తున్న కృషి ఫలించింది. తమ దేవుళ్ళను వదిలి, తమకు నిత్యజీవమునిచ్చే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నమ్మిన విశ్వాసులు, ఆయన దేవుడు కాదు అని, పాస్టర్లవలన తెలిసికొని, యెహోవాతో బాటు ప్రపంచములో అనేకమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి, గతంలో నమ్మిన దేవుడే బెటర్ అని, తిరిగి తమ గత మతములోనికి వెళ్ళిపోతున్నారు. ఆ చిషయము 'తెలుగు ఎక్ష్-క్రిస్టియన్' పేరు వంటి యూట్యూబ్ చానల్ వీడియోల ద్వారా తెలుస్తున్నది. ఆ వీడియోలలో ఒకటి: ruclips.net/video/Tq-mQCcQ74c/видео.html గమనిక: ------------ యేసుక్రీస్తు లో దైవత్వమును అంగీకరించని 'పాస్టర్లు, అన్యులు' చూపిస్తున్న 'బైబిల్ వాక్యములు' ఒక్కటే. (అన్యులకంటే అదనముగా, ప్రకటన గ్రంథము 22:18,19కి వ్యతిరేకముగా 'తర్జుమా, పదాలు, వాక్యములు' తప్పు, వాక్య వక్రీకరణ). ఆ విషయాన్ని యేసుక్రీస్తు ఆనాడే అన్నారు. యేసుక్రీస్తు హెచ్చరిక: మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. అపొ. పౌలు ఆవేదన: అపో. కార్యములు 20:28-32 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమను గ్రహించుటకును శక్తిమంతుడు. -----o-----
రోమీయులకు 1: 3 మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక, రోమీయులకు 1: 4 దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానముచేసెను. రోమీయులకు 1: 5 యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. రోమీయులకు 1: 2 దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.
శ్రీయుత గౌరవనీయులు మాత్మ గాంధీ జాతిపిత కాదు. 💐డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతిపిత 💖. కుమారుడు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. 💐💐💐💖💖💖💖🙏🙏🤝🤝 ప్రపంచ @జాతిపిత యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే#
ద్విటియెపదేశకాండం NRSV 32:8-9When the Most High apportioned the nations, when he divided humankind, he fixed the boundaries of the peoples according to the number of the gods; 9the Lord's own portion was his people, Jacob his allotted share. ద్విటియెపదేశకాండం 32:43 ESV “Rejoice with him, O heavens; bow down to him, all gods, for he avenges the blood of his children and takes vengeance on his adversaries. ఆదికాండము 3:5 KJV 5 For God doth know that in the day ye eat thereof, then your eyes shall be opened, and ye shall be as gods, knowing good and evil............................ ...,..........,...........................22 And the Lord God said, Behold, the man is become as one of us, to know good and evil: కీర్తనలు 82:1 ESV God has taken his place in the divine council; in the midst of the gods he holds judgment: ద్విటియెపదేశకాండం 10:17 NASB For the LORD your God is the God of gods and the Lord of lords, the great, the mighty, and the awesome God, who does not show partiality, nor take a bribe. నిర్గమకాండం 15:11 NKJV “Who is like You, O LORD, among the gods? Who is like You, glorious in holiness, Fearful in praises, doing wonders? కీర్తనలు 86:8 NKJV Among the gods there is none like You, O Lord; Nor are there any works like Your works. పై లేఖనాలన్నీ దేవుడు ఒక్కడే అని చెపుతున్నాయా? లేక అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నాయా? అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే ఎలా అవుతాడు? అనేక మంది ఉన్న దేవుళ్లలో యెహోవాదేవుడు సర్వోన్నతుడైనదేవుడు (the most high ),గొప్ప దేవుడు (great god ), సర్వశక్తి గల దేవుడు (mighty god )అని పోల్చబడుతున్నాడు గాని యెహోవా ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే భావన(monotheism )తో యెహోవా బైబిల్ లోఎక్కడ ప్రస్థావించబడటం లేదు. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని మీరు ఎలా చెప్పగలరు?. అందుకే యెహోవాకు elohim(సర్వోన్నతుడైన దేవుడు, గొప్పదేవుడు )అనే టైటిల్ బైబిల్ లో ఉన్నది.Hear, שְׁמַ֖ע (šə·ma‘) O Israel: יִשְׂרָאֵ֑ל (yiś·rā·’êl) The Lord יְהוָ֥ה (Yah·weh) our God ,אֱלֹהֵ֖ינוּ (’ĕ·lō·hê·nū) the LORDיְהוָ֥ה ׀ (Yah·weh) is One. אֶחָֽד׃ (’e·ḥāḏ) పై వాక్యంలో elohim అనే పదానికి ఇవ్వబడిన అర్ధం GOD:Strong's 430: gods -- the supreme God, magistrates, a superlative. పై వాక్యాన్ని తెలుగులోకి translate చేస్తే "ఇశ్రాయేలు వినుము!మన సర్వోన్నతదేవుడైన యెహోవా ఒక్కడే (only one )" .ఇక్కడ elohim అని ఉన్న చోట పెద్ద దేవుడు అని తెలియజేయటానికి ఇంగ్లీష్ బైబిల్స్ లో capital letters తో "GOD "అని రాసారు.ఇక్కడ echad అనే పదానికి hebrew లో ఇవ్వబడిన అర్ధం.אֶחָֽד׃ (’e·ḥāḏ) Number - masculine singular Strong's 259: United, one, first.పై లేఖనంలో Echad అనే పదానికి ముందు ఉన్నsubject (సర్వోన్నత దేవుడైన యెహోవా )మరియు verb (is )singular గా వాడబడ్డాయి కాబట్టిechad అనే పదాన్ని" united"అనే అర్థంలో అస్సలు తీసుకోకూడదు. ఇక్కడ త్రిత్వవాదులు మనను తప్పు దారి పట్టిస్తున్నారు."echad అనే పదానికి "one "అనే అర్ధం కూడా ఉన్నది. One అనే పదాన్ని ఇంగ్లీష్ లో cardinalnuber గా వాడతారు అనగా ఒకటి రెండు..... అని numbers ను తెలియజేయటానికి వాడతారు. One ను ఈ ఒక్క అర్థంలోనే కాకుండా "ఒక్కడే "అనగా "only one "అనే అర్థంలో కూడా వాడతారు. Only one అనే పదాన్ని ఒక్కటి మాత్రమే ఉన్నది రెండవది లేదు అనే భావనతో single అనే అర్థంతో వాడతారు లేక అలాంటి వస్తువు ఇంకొకటి లేదు అనే భావనతో unique అనే అర్థంతోకూడా వాడతారు. అయితే యెహోవా బైబిల్ లో ఎప్పుడు singular verb, pronoun తో చెప్పబడతాడు కాబట్టి యెహోవా ఒక్కయెహోవానే గాని రెండవ యెహోవా లేడు అనే భావనతో only one అనే అర్దాన్ని ఇచ్చే one లేక echad అనే పదాన్ని వాడటం అర్దరహితం.అయితే యెహోవా బైబిల్ లో ఇతర gods తో ఎప్పుడూ compare చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ యెహోవా వంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే భావనతో unique లేక only one అనే అర్దాన్ని ఇచ్చే one లేక echad అనే పదాన్ని వాడటం జరిగింది.ఇక్కడ యెహోవా ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే అర్థంతో గాని లేక యెహోవాలో బహుళత్వం ఉన్నదని గాని ఇక్కడ అస్సలు తెలియజేయబడటం లేదు. యేసుక్రీస్తు కూడా క్రొత్తనిబంధనలో ఇదే అర్థంతో అద్వితీయుడు అనే పదాన్ని వాడవలసిందే గాని యెహోవా ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే అర్థంతో వాడటానికి అస్సలు అవకాశం లేదు. ఈ అర్థంతో (unique )echad వాడబడిందిఅని బైబిల్ పండితులు కూడా చెప్తూ 2సమూయేలు 7:23, జెకర్యా 14:7లేఖనాలను ఎత్తి చూపుతున్నారు.యెహోవా సర్వోన్నతుడైన దేవుడు అలాంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే కోణంలోనే ద్విటియెపదేశకాండం 6:4 ను అర్ధం చేసుకోవాలి..కాబట్టి దేవుడు ఒక్కడే అనే భావనను (monotheism )ను ఈ లేఖనం అస్సలు తెలియజేయటం లేదు. యెహోవా ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అని చెప్పటానికి ఈ లేఖనాన్ని చూపిస్తున్నవాళ్లు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి..కాబట్టి దేవుడు ఒక్కడే (monotheism )అనే సిద్ధాంతాన్ని బైబిల్ ఎక్కడ బోదించలేదు.
ద్విటియెపదేశకాండం 6:4ఇశ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా అద్వి తీయుదైనా యెహోవా! !పై వాక్యంలో హెబ్రీ భాషలో వాడబడిన పదం echad. కానీ echad అనే పదం ఒక్క అర్థంలో బైబిల్ లో వాడబడలేదు అనేక అర్దాలలో వాడబడింది. 1Echad :one ఒక్కడు లేక ఒకటి(cardinal number ) ఆదికాండము 1:9,2:21,3:22,42:11,42:13 2 undivided oneness :ఏకమైయున్నారు లేక ఒక్కటైయున్నారు (compound unity )అనే అర్థంలో. దీనిని అర్ధం చేసుకోవటానికి సందర్భం (context )ను పరిగణన లోకి తీసుకోవాలి. ఆదికాండము 2:24, నిర్గమకాండం 24:3, జెఫణ్య 3:9,2దినవృత్తంటములు 30:12 3 uniqueness :అద్వితీయుడు అనగా అటువంటి వాడు మరొకడు లేడు అని అర్ధం 2సమూయేలు 7:23, జకర్యా 14:7 4first :ఒకటవ(ordinalnumber ):ఆదికాండము 1:5,2:11 5:the same పై 5అర్దాలలో ఏ అర్ధం suitable అవుతుందో ఆలోచిస్తే-యెహోవా ఒక్కడా లేక అనేకమందా అని ఇజ్రాయెలియులు అయోమయానికి గురికావటానికి అవకాశం లేని విధంగాయెహోవా ఒక్కడే అని తెలియజేయుటకు యెహోవాకు ఎప్పుడూ singular verb మరియు singular pronoun వాడబడేవి కాబట్టి One అనే అర్థంలో ఆ వాక్యాన్ని అర్ధం చేసుకోవటం అర్ధరహితం.నా దగ్గర ఉన్న పెన్ను అద్వితీయమైనది అంటే నా దగ్గర ఉన్న పెన్ను లాంటి పెన్ను మరెక్కడా లేదుఅని అర్ధం అంటే వేరే పెన్నులు లేవని అర్ధం కాదు. సరిగ్గా ఇలాంటి అర్థంలో ద్వితీయోపదేశకాండం 6:4 లేఖనం యెహోవా గురించి చెప్తుందికాబట్టి 3వ అర్ధమైన unique అర్ధం పై లేఖనానికి suitable గా ఉంటుంది.మనదేవుడైన యెహోవా వంటి దేవుడు ఇంకొకడు లేడువేరే జాతి దేవుళ్లలో. కాబట్టిమన దేవుడైన యెహోవా అద్వితీయిడైన యెహోవా అనే అర్థంలో చెప్పటం జరిగింది...పైగా ఆకాలంలో judaism అనుసరించిన మతాసిద్ధాంతం henoitheism అనగా యెహోవాను తమ జాతి దేవుడు అని చెపుతూనే వేరే జాతులకు కూడా దేవుళ్ళు ఉన్నారు అని నమ్ముతూ ఆ దేవుళ్లపై తమ దేవుడైన యెహోవా సర్వోన్నతుదైనా దేవుడు (the most high )అని నమ్మేవారు. కాని యెహోవా universal god(అందరికి దేవుడు ) అని మాత్రం నమ్మేవారు కాదు.దీనికి రిఫరెన్స్ ద్విటియెపదేశకాండం 32::8,9 8 When the Most High[a] apportioned the nations,when he divided humankind,he fixed the boundaries of the peoples according to the number of the gods;[b](A)9 the Lord’s own portion was his people,Jacob his allotted share.!చూడండి సర్వోన్నతుడైన యెహోవా అనేక జాతులలో ఒక జాతియైన ఇజ్రాయెల్ జాతిని తన స్వాస్థ్యముగా, తన భాగంగా తీసుకుంటున్నాడు.ఇక్కడ ఇతర జాతులకు దేవుళ్లను నియమిస్తున్న సర్వోన్నతుదైన దేవుడు మరియు ఇశ్రాయేలు జాతిని స్వస్థ్యంగా తీసుకుంటున్న యెహోవా ఇద్దరు ఒకే వ్యక్తినే. దీనికి రిఫరెన్స్ ద్విటియెపదేశకాండం 29:26.1రాజులు 8:53ప్రక్కనున్న దేవుళ్ళు చిన్న దేవుళ్ళు అని సూచించటానికి కొన్ని బైబిల్స్ లో వాడిన పదం sons of god.యెహోవా ఒక్కడే అందరికి దేవుడు మరొక దేవుడు లేడు అనే monotheism ఆ కాలంలో ఎక్కడ ఉంది?. (నిర్గమకాండ 20:3“You shall have no other gods before me.నన్ను తప్ప మీరు వేరే దేవుళ్లను కలిగిఉండకూడదు. మరియు యెహోవా తనను వేరే దేవుళ్ళతో compare చేసుకుంటూ ఉన్నాడు. Exodus 15:11చూడండి. Exodus 34:14 Do not worship any other god నన్ను తప్ప వేరే దేవుడిని పూజించరాదు.Judges 6:10 I said to you, ‘I am the Lord your God; do not worship the gods of the Amorites, in whose land you live.’ ”అమ్మోనీయుల దేవుడిని పూజించరాదు.Exodus 23:13 ఇతర దేవుళ్ళ పేర్లను కూడా మీరు పలకకూడదు.పై మాటలన్నీ ఇశ్రాయేలు జాతికి మాత్రమే చెప్పబడ్డాయి గాని సమస్త మానవాళికి కాదు.ఆ కాలంలో ఇతర జాతి దేవుళ్ళ రియాలిటీ ని గుర్తించిన ఇజ్రాయెలియులు judges 11:2 Will you not take what your god Chemosh gives you? Likewise, whatever the LORD our God has given us, we will possess. యెహోవా పరిచయం చేయబడకముందు ఇజ్రాయెలీ్యులు అనేక మంది దేవుళ్ల ను పూజించారని తెలుస్తుంది..ఆదికాండము 31:51-53, ESV: The God of Abraham and the God of Nahor, the God of their father, judge between us.” ,మోషే కు ముందు ఇశ్రాయేలి్యులు పూజించిన దేవుళ్ళ పేర్లు. El bet -genisis 31:13,35:7:Elolam -genisis 21:33,Elsaddai :genisis 17:1 Elroi :genisis16:13,ElElyon :genisis.14:18 అయితే అబ్రహం పూజించిన దేవుడు Elsaddayi.నిర్గమ 6:3పై విధంగా మోషే ఇజ్రాయెల్ కు జాతి దేవుడిగా యెహోవాను పరిచేయం చేయకముందు అనేక దేవుళ్ళతోపాటు సర్వోన్నతుడైన దేవుడిని (ElElyon)పూజిస్తూ henotheism ను అనుసరించారు. యెహోవా వచ్చాక ఆ పేర్లన్నీ యెహోవాకు ఆపా దించి యెహోవాను ఇశ్రాయేలు god గాను మరియు అన్ని జాతుల దేవుళ్లపై సర్వోన్నతుదైనా దేవుడిగాను (deuronomy 10:17)చేసుకొని henoitheism ను అనుసరించారు. అయితే యెహోవా ఒక్కడే దేవుడు మరొక దేవుడు లేడు అనే monotheism ను అనుసరించలేదు. ద్విటియెపదేశకాండ 6:4,32:8,9ఈ background నేపథ్యంలో చెప్పబడ్డాయి..ఈ వాక్యం ఇశ్రాయేలు కు మాత్రమే ఇతర జాతి దేవుళ్లను compare చేసుకుంటూ చెప్పబడింది. . మన దేవుడైన యెహోవా వంటి దేవుడు వేరే జాతి దేవుళ్లలో ఎవ్వరు లేరు అనే అర్థంలో మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అని చెప్పబడిందిగానిమన దేవుడైన యెహోవా ఒక్కవ్యక్తి గానున్న యెహోవాయే గాని ఇద్దరు వ్యక్తులుగా నున్న యెహోవా కాదుఅనిగాని లేక యెహోవాలో బహుళత్వము ఉన్నది అనే అర్థంలో కాని చెప్పబడలేదు..
Anna i want suggest u one thing don't point out others what u want say . Say directly from the bible, pointing others may cause others to point out u due to this god will heart
ద్విటియెపదేశకాండం 6:4 Hear, O Israel: Jehovah our God is one Jehovah: హెబ్రీ లో El లేక Eloah అంటే దేవుడు అని అర్ధం. ElElyon అంటే సర్వోన్నతుదైన దేవుడు అని అర్ధం. Elohim అంటే దేవుళ్ళు అని అర్ధం. ఒక్క దేవుడిని గురించి చెప్పేటప్పుడు El అని గాని లేక Eloah అని గాని వాడతారు. ఒక్కరికంటే ఎక్కువమంది దేవుళ్ళును గురించి తెలియజేయటానికి Elohim వాడతారు.. అయితే కొన్నిసార్లు Elohim అనే plural noun ను single person కు El కు బదులుగావాడతారు. ఇట్టి సందర్భంలో తర్వాత వచ్చే verb గాని లేక pronoun గాని ఎప్పుడూ singular గానే ఉంటాయి.. ఇది ఎప్పుడు అంటే ఆ వ్యక్తి (దేవుడు )అనేక మంది వ్యక్తులపై (దేవుళ్లపై )నాయకుడిగా ఉన్నాడుఅనే భావనతో అతను" supreme god" అనే అర్దాన్ని తెలియజేస్తూ singular noun గా plural noun అయిన Elohim ను వాడతారు.కాబట్టి "supreme god "అనే అర్థంలో plural noun అయిన elohim ఎప్పుడూ singular noun గా ఉపయోగించబడుతుంది.. హెబ్రు లో యెహోవా అనే పేరు తర్వాత వచ్చే verb ఎప్పుడు singular గా ఉంటుంది.ఇది మనకు యెహోవా ఒక్క వ్యక్తి(singleperson )మాత్రమేఅనితెలియజేస్తుంది.యెహోవా అనే singular noun కు బదులుగా elohim అనే plural noun వాడబడినప్పుడు కూడా తర్వాతవచ్చే verb గాని, pronoun గాని ఎల్లప్పుడు singular గానే ఉంటాయి.ఈ వాక్యం చదివే ఇజ్రాయెలియుడికి యెహోవా supreme god అని మాత్రమే అర్ధమవుతుంది గాని యెహోవా లో బహుళత్వం ఉన్నదని గాని యెహోవాలు ఒక్కరి కంటే ఎక్కువ మంది ఉన్నారని గాని అనుమానం రావటానికి అవకాశం లేదు. ఒక్క వ్యక్తిగా నున్న యెహోవా(singular noun )కు plural noun అయిన elohim వాడబడి యెహోవా supreme god అనే కోణంలో ప్రభువైన దేవుడు (The lord god )అనే టైటిల్ తో బైబిల్ లో పిలువబడతాడు . యెహోవాను ఇశ్రాయేలియులు తమ జాతి దేవుడితో పాటు అనేక మంది దేవుళ్ళపై సర్వోన్నతుదైనదేవుడిగా(the most high )భావిస్తారు అందువల్ల యెహోవాకు మాత్రమే plural noun అయిన Elohim అనే పదాన్ని singular noun గా singular god అయిన యెహోవాకు వాడతారు. బైబిల్ లో మిగతా single god కి Elohim ఎక్కడ వాడ లేదు El అని మాత్రమే వాడారు. కాబట్టి single god గా ఉన్న వ్యక్తి కి elohim అనే plural noun పెట్టడం ద్వారా అతను సర్వోన్నతుదైన దేవుడు అని తెలియజేస్తున్నాం. అంటే అతనితో పాటు వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు అనే అర్ధం ఇందులో ఇమిడి ఉన్నది. మరి సర్వోన్నతుదైన దేవుడు ఉన్నాడు లేక ఏదైనా పని చేస్తున్నాడు అంటే ఆయన ప్రక్కన అతనితోపాటు వేరే దేవుళ్ళుకూడా ఉంటారని ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదుగా. అందుకే Elohim అనే ఒక్కపదంద్వారాదీనినితెలియజేస్తాం.ఇప్పుడు ఆదికాండము 1:1చదవండి In the begining Elohim created the heavens and the earth. ఇక్కడ దేవుడు అనగా సర్వోన్నతుదైన దేవుడు (elohim )భూమి ఆకాశములను సృజించేను అని అర్ధం రావాలి మరియు ఆయనతో పాటు అనేక మంది దేవుళ్ళు ఉన్నారని అర్ధం కావాలి.ఎందుకంటే elohim అనే plural noun తో created అనే verb singularగావాడబడిందికాబట్టి .ఆదికాండము 1:26Elohim said "మన స్వరూపమాందు మన పోలికచోప్పున నరులను చేద్దాం "అని Elohim ప్రక్కనున్న gods తో చర్చిస్తున్నాడు.కీర్తనలు 82:1Elohim(సర్వోన్నతుదైన దేవుడు )stands in the divine council and gives judgment among Elohim (దేవుళ్ళు ).పైన దేవుడు అనగా సర్వోన్నతుదైన దేవుడు పరలోకపు మహాసభలో దేవుళ్ళ మధ్య నిలబడి తీర్పు తీర్చుతాడు(భూమిమీద మనుషులకు ). Elohim రెండుసార్లు ఎలా ఉపయోగించబడిందో గమనించండి. Elohim supreme god అనే అర్థంలో singular గా వాడబడిందా లేక దేవుళ్ళు అనే అర్థంలో plural గా వాడబడిందా అనేది తర్వాత వచ్చే verb ను బట్టి ఉంటుంది.There is no other god(no other elohim )beside me యెషయా 45:5అని యెషయా గ్రంధంలోని లేఖనాన్ని ఎత్తి చూపిదేవుడు ఒక్కడే ఆయన ప్రక్కన ఇంకొక దేవుడు లేడు అని బోదిస్తున్నవాళ్ళకిపైవాక్యందీటైనాసమాధానం.దేవుడు ఒక్కడే ఇంకొక దేవుడు లేడు అని బోదిస్తున్నవాళ్లు తమ వక్ర బోధను మనకు బోదించాలంటే దేవుడు సర్వోన్నతుదైనా దేవుడు(The most high )దేవుడు దేవాటి దేవుడు (god of gods),దేవుడికి ఉన్న Elohim అనే పదం, ప్రభువైన దేవుడు (The lord god ) అని బైబిల్ లో దేవుడికి ఉన్న దేవుడి టైటిల్స్ నే మార్చాల్సివుంటుంది ఇది సాధ్యమేనా?.పైన యెషయా లో no other god అని ఉన్నచోట హెబ్రు లో no other elohim అని ఉన్నది గాని no other el అని లేదు. అంటే సర్వోన్నతుదైన దేవుడిని నేను ఒక్కడినే నా ప్రక్కన మరొక elohim (సర్వోన్నతుదైన దేవుడు ))లేడు అని యెహోవా చెపుతున్నాడు గాని నా ప్రక్కన మరొక దేవుడు (El ) లేడు అని చెప్పటం లేదు కాబట్టి ఇది దేవుడు ఒక్కడే ఇంకొక దేవుడు లేడుఅనిmonotheismతెలియజేసే రిఫరెన్స్ కాదు.కాబట్టి Elohim అనే పదం యెహోవాsupreme god అని తెలియజేసేpluralnoun. God :אֱלֹהִ֑ים (’ĕ·lō·hîm) Noun - masculine plural Strong's 430: gods -- the supreme God, magistrates, a superlativeద్విటియెపదేశకాండం 6:4 మన దేవుడైన యెహోవా unique యెహోవా అనిఇతర దేవుళ్ళతో compare చేస్తూ తెలియజేసే వాక్యమే. అయితే యెహోవా మాత్రం తనను తరచూ ఇతర జాతి దేవుళ్ళతో compare చేసుకోవడం చాలా సార్లు జరిగింది. ఇశ్రాయేలియులు మొదట్లో అనుసరించిన మత సిద్ధాంతం henoitheism అంతే గాని monotheism కాదు.కాబట్టి దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని బైబిల్ ఎక్కడ తెలియజేయలేదు.
రోమా 1:3 1)దేవుని సంకల్పాన్ని నిరూపించుటకు దేవుని కుమారుడు 2) దేవుని తన రాజ్య బారము ఇచ్చేటప్పుడు కుమారుడిగా స్వీకరించి తరువాత రాజ్యాధికారం అప్పగిస్తాడు. ఉదా: సోలోమాను మీరు చెప్పిన విధానముతో అయితే - అపవాది కుమారుడు బర్ యేసు ఎలాగు గుణాలను సంపాదించుకుని అయ్యాడో .. క్రీస్తు కూడా డేవుని గుణాలను (పరిశుద్ధత etc ) సంపాదించుకుని కుమారుడు అయ్యారు
@FAITH FOUND ఇంతకీ నువ్వు ఎవరి కుమారుడవో ఆలోచించుకో సోదరా .... తప్పులు పట్టడానికే యేసు క్రీస్తు వారి బోధ విన్న పరిసయ్యుల తత్వం మన తరాలలో తమరి లాంటి వాళ్ళు భుజాలకెత్తుకుంటే Bible పట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు just like పరిసయ్యుల వలె ... ఆలోచించండి ...
@@Faith_Found పరిసయ్యులు తత్వంలో బురద జల్లడం కూడా ఉంది . పరిసయ్యుల అన్ని లక్షణాలు పుణికి పుచ్చుకుంటే బోధ అర్ధమే కాదు .... .వంశీగారు బోధించేది ఏంటో మాచేతిలో ఉన్న బైబిల్ లో మేం చూసుకుంటాం . తమరి వేదికలో తమరి బోధ చెప్పుకొండి వెళ్ళి .
@@ramanamotamarri2863 Replies చూడు బ్రదర్ బురద జల్లే తత్వం నాద మీదా అర్దం అవుతుంది... వ్యక్తి పూజ ఎప్పుడు ఆపుతారో మీ చేతిలో ఉన్న Bible అప్పుడు కనపడుతుంది మీకు. #Truth diverting Forum
@@iamcristsoldier1811 యే నియమాన్ని సోదరా..... bible ని సమగ్ర దృక్పదం లో చూడాలి. అంతేగాని నచ్చిన వచ్చానాలను pick చేసుకొని కాదు. యేసు ప్రభువు స్తుతులకు ఆరాధనకు ప్రత్రుడు కాని ప్రార్ధన విషయంలో ఒక sturcture అనేది bible ఇచ్చింది. కాబట్టి ఆ structure ని ఫాలో అవ్వాలి ఇది వారి మధ్య offices ని వివరిస్తుంది గాని వారి తత్వంలో తేడా వుంది అని కాదు
మీరు కాలము పరిపూర్ణమైనపుడు.. ఏం చెప్పదలచుకున్నారో... ఎప్పుడోతెలుసు..???? ఏసు క్రీస్తు దేవుని కుమారుడని అనబడ్డాడు.. గానీ... ఒరిజనల్ గా దేవుని కుమారుడు కాదు.. అని ...church of christ అని బోర్డ్స్ పెట్టుకున్న వాళ్ల యొక్క theory ని కాపీ పేస్ట్ చేస్తారని అర్థమవుతుంది.
@@manohar.jchurchofchrist.ho1390 అందరూ చర్చ్ ఆఫ్ క్రైస్టే బ్రదర్!!! కాక పొతే వాళ్ళు బోర్డ్ పెట్టుకుని మేము మాత్రమే నిజమైన సంఘము అని డబ్బాలు కొట్టుకుంటారు.
దేవుడి ఆత్మ కలిగిన వారికి మాత్రమే యేసుక్రీస్తు దేవుడిగ కనిపిస్తాడు...........నేను బాగచధివిన నాకు ఎందుకు అర్ధం కాడు అని ఎవరైన బైబిల్ లోని అక్షరాలు చదువుతూ ఉంటే వారికి వారికియేసుక్రీస్తు దేవుడిగ అర్థం కాదు సోదర........ఎందుకంటే దేవుడు అక్షరం నసింపజేయును అని ఆత్మ జీవింపజేయును అని అన్నాడు ఆత్మచేత ఎవరైన బైబిల్ ను చదువు తే మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు దేవుడిగ అర్థం ఐతడు సోదర ......
దేవుని కుమారుడు అనగ శేరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవాతి దేవుడు
మనుష్య కుమారుడు అనగా మానవ రూపం లో వచిన సర్వేశ్వరుడు
Praise god
Tq brother
TQ Anna God message
Praise the Lord 🙏 , Sir and all.
-----------------------------------------------------
ఆదియందు
'దేవునియొద్ద రెండవ దేవుడు'
🙏 యేసుక్రీస్తు 🙏
అపొస్తలుల బోధ'
-----------------------------------------------------
చెప్పిన విషయాలు - చూచి, విని, తాకి, కనుగొన్నవి:
1 యోహాను 1:1
జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
అపొ. యోహాను:
----------------------
1) 'యేసుక్రీస్తు' దేవునియొద్ద రెండవ దేవుడు:
వివరణ:
-----------
a) ఆదియందు దేవునియొద్ద వాక్యము - దేవుడే:
యోహాను సువార్త 1:1
ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
b) దేవునియొద్ద రెండవ దేవుడు మూలముగా సమస్తమును కలుగుట:
యోహాను సువార్త 1:2,3
ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
c) ఆదియందు దేవునియొద్ద వాక్యము - యేసుక్రీస్తు:
యోహాను సువార్త 1:14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
[ దేవునితో - దేవుని స్వరూపము గల వేరొకరు:
ఆదికాండము 1:26
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము;
యోహాను సువార్త 8:23
అప్పుడాయన (యేసుక్రీస్తు) మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను.
యోహాను సువార్త 18:36
యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు;
యోహాను సువార్త 3:13
(యేసుక్రీస్తు) - మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
మత్తయి సువార్త 26:64
(యేసుక్రీస్తు) - ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
మార్కు సువార్త 16:19
ఈలాగు (పునరుత్థానుడైన) ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
లూకా సువార్త 21:27
(యేసుక్రీస్తు) - అప్పుడు(లోకాంతములో) మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ]
2) నిజమైన దేవుడు:
1 యోహాను 5:20
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
అపొ. పౌలు:
-----------------
1) సర్వాధికారియైన దేవుడు:
రోమీయులకు 9:5
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
2) దేవుని స్వరూపి; దేవునితో సమానుడు:
ఫిలిప్పీయులకు 2:6.7
ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
3) అదృశ్యదేవుడు; సర్వసృష్టికి ఆదిసంభూతుడు:
కొలొస్సయులకు 1:14,15
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.
4) సర్వమును క్రీస్తు ద్వారా సృజింపబడుట:
కొలొస్సయులకు 1:16
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
5) సమస్తమునకు క్రీస్తు ఆధారభూతుడు:
కొలొస్సయులకు 1:17
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
6) మహా దేవుడు:
తీతుకు 2:13
మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
[ వేరుగా ఉన్న దేవునివంటి మహా దేవుడు:
కీర్తనల గ్రంథము 77:13. దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు? ]
గమనిక:
-----------
'క్రీస్తు - దేవుని స్వరూపి'గా విశ్వసించకపోవుటకు కారణము:
2 కోరింథీయులకు 4:4
(అపొ. పౌలు) - దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.
-----o-----
vandanlu brother garu
Praise the Lord🙏, Sir and all.
----------------------------------------------------
యేసుక్రీస్తులో దైవత్వము లేదన్న పాస్టర్ల బోధ - 'ఎక్ష్-క్రిస్టియన్స్' గా మారుతున్న 'క్రిస్టియన్స్'
----------------------------------------------------
మనిషికి సాధ్యముకాని
'సర్వలోకానికి వెళ్లి, క్రీస్తు సువార్తను ప్రకటించుట - 'యేసుక్రీస్తు యొక్క మహిమ గల మాట నెరవేర్పు'గా వచ్చిన 'ఇంటెర్నట్ యూట్యూబ్ ఛానల్' ద్వారా సాధ్యము అయింది.
మార్కు సువార్త 16:14,15 ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) వారికి (శిష్యులకు) ప్రత్యక్షమై ... మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
కానీ -
కొంతమంది పాస్టర్లు
'యేసుక్రీస్తు దేవుడు కాదు' అని యూట్యూబ్ వీడియోలద్వారా నిర్విరామంగా చేస్తున్న కృషి ఫలించింది.
తమ దేవుళ్ళను వదిలి, తమకు నిత్యజీవమునిచ్చే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నమ్మిన విశ్వాసులు, ఆయన దేవుడు కాదు అని, పాస్టర్లవలన తెలిసికొని, యెహోవాతో బాటు ప్రపంచములో అనేకమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి, గతంలో నమ్మిన దేవుడే బెటర్ అని, తిరిగి తమ గత మతములోనికి వెళ్ళిపోతున్నారు.
ఆ చిషయము 'తెలుగు ఎక్ష్-క్రిస్టియన్' పేరు వంటి యూట్యూబ్ చానల్ వీడియోల ద్వారా తెలుస్తున్నది.
ఆ వీడియోలలో ఒకటి:
ruclips.net/video/Tq-mQCcQ74c/видео.html
గమనిక:
------------
యేసుక్రీస్తు లో దైవత్వమును అంగీకరించని 'పాస్టర్లు, అన్యులు' చూపిస్తున్న 'బైబిల్ వాక్యములు' ఒక్కటే. (అన్యులకంటే అదనముగా, ప్రకటన గ్రంథము 22:18,19కి వ్యతిరేకముగా 'తర్జుమా, పదాలు, వాక్యములు' తప్పు, వాక్య వక్రీకరణ).
ఆ విషయాన్ని యేసుక్రీస్తు ఆనాడే అన్నారు.
యేసుక్రీస్తు హెచ్చరిక:
మత్తయి సువార్త 7:15
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
అపొ. పౌలు ఆవేదన:
అపో. కార్యములు 20:28-32
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమను గ్రహించుటకును శక్తిమంతుడు.
-----o-----
రోమీయులకు 1: 3
మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక,
రోమీయులకు 1: 4
దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానముచేసెను.
రోమీయులకు 1: 5
యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.
రోమీయులకు 1: 2
దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.
thank you annaya
మీరు ఆత్మీయ స్థితిలో మరింత బలపడుతూ దేవుని విలువైన మాటలను మాకు అందించే సామర్థ్యం, శక్తి, దేవుడు దయ చేయును గాక ఆమెన్
Amen
@@vijaypalleti9453గా ఉంది కాబట్టి మీరు
అన్న పార్ట్ 4ఉంటే రిలీజ్ చేయండి క్లారిటీ ఇవండీ ప్లిస్ లోతైనా మర్మము చోపుతున్నారు 🙏🏻🙏🏻🙏🏻 మీకు ఇంకా జ్ఞానము ఇవ్వాలని మన దేవుని ప్రార్థిస్తున్నాను
Wonderful brother chala chakkaga chepparu vandhanalu 🙏
God bless you brother good message 👏👏👏👏🙌🙌🙌
Romans(రోమీయులకు) 1:5
5.యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.
శ్రీయుత గౌరవనీయులు మాత్మ గాంధీ జాతిపిత కాదు. 💐డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతిపిత 💖. కుమారుడు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. 💐💐💐💖💖💖💖🙏🙏🤝🤝 ప్రపంచ @జాతిపిత యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే#
అన్నయ్య మీరు చాలా క్లుప్తంగా వివరణ ఇచ్చినందుకు మీకు మా వందనాలు అన్నయ్య
U r the best sir
You are Very, very well explained brother, మీకు మా వందనములు.
P
Vandanalu annaya
దేవుడు ఒక్కడే...ఆయన తండ్రి..
Praise the lord Brother
🙏వందనాలు అన్నయ్య సూపర్ మెసేజ్ ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక 👍🤝👌👌
🙏🙏🙏
Super sir message
వందనాలు అన్న
ద్విటియెపదేశకాండం NRSV 32:8-9When the Most High apportioned the nations,
when he divided humankind,
he fixed the boundaries of the peoples
according to the number of the gods;
9the Lord's own portion was his people,
Jacob his allotted share.
ద్విటియెపదేశకాండం 32:43 ESV
“Rejoice with him, O heavens;
bow down to him, all gods,
for he avenges the blood of his children
and takes vengeance on his adversaries.
ఆదికాండము 3:5 KJV
5 For God doth know that in the day ye eat thereof, then your eyes shall be opened, and ye shall be as gods, knowing good and evil............................
...,..........,...........................22 And the Lord God said, Behold, the man is become as one of us, to know good and evil:
కీర్తనలు 82:1 ESV
God has taken his place in the divine council; in the midst of the gods he holds judgment:
ద్విటియెపదేశకాండం 10:17 NASB
For the LORD your God is the God of gods and the Lord of lords, the great, the mighty, and the awesome God, who does not show partiality, nor take a bribe.
నిర్గమకాండం 15:11 NKJV
“Who is like You, O LORD, among the gods? Who is like You, glorious in holiness, Fearful in praises, doing wonders?
కీర్తనలు 86:8 NKJV
Among the gods there is none like You, O Lord; Nor are there any works like Your works.
పై లేఖనాలన్నీ దేవుడు ఒక్కడే అని చెపుతున్నాయా? లేక అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నాయా? అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే ఎలా అవుతాడు? అనేక మంది ఉన్న దేవుళ్లలో యెహోవాదేవుడు సర్వోన్నతుడైనదేవుడు (the most high ),గొప్ప దేవుడు (great god ), సర్వశక్తి గల దేవుడు (mighty god )అని పోల్చబడుతున్నాడు గాని యెహోవా ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే భావన(monotheism )తో యెహోవా బైబిల్ లోఎక్కడ ప్రస్థావించబడటం లేదు. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని మీరు ఎలా చెప్పగలరు?. అందుకే యెహోవాకు elohim(సర్వోన్నతుడైన దేవుడు, గొప్పదేవుడు )అనే టైటిల్ బైబిల్ లో ఉన్నది.Hear, שְׁמַ֖ע (šə·ma‘)
O Israel: יִשְׂרָאֵ֑ל (yiś·rā·’êl)
The Lord יְהוָ֥ה (Yah·weh)
our God ,אֱלֹהֵ֖ינוּ (’ĕ·lō·hê·nū)
the LORDיְהוָ֥ה ׀ (Yah·weh)
is One. אֶחָֽד׃ (’e·ḥāḏ)
పై వాక్యంలో elohim అనే పదానికి ఇవ్వబడిన అర్ధం GOD:Strong's 430: gods -- the supreme God, magistrates, a superlative.
పై వాక్యాన్ని తెలుగులోకి translate చేస్తే "ఇశ్రాయేలు వినుము!మన సర్వోన్నతదేవుడైన యెహోవా ఒక్కడే (only one )" .ఇక్కడ elohim అని ఉన్న చోట పెద్ద దేవుడు అని తెలియజేయటానికి ఇంగ్లీష్ బైబిల్స్ లో capital letters తో "GOD "అని రాసారు.ఇక్కడ echad అనే పదానికి hebrew లో ఇవ్వబడిన అర్ధం.אֶחָֽד׃ (’e·ḥāḏ)
Number - masculine singular
Strong's 259: United, one, first.పై లేఖనంలో Echad అనే పదానికి ముందు ఉన్నsubject (సర్వోన్నత దేవుడైన యెహోవా )మరియు verb (is )singular గా వాడబడ్డాయి కాబట్టిechad అనే పదాన్ని" united"అనే అర్థంలో అస్సలు తీసుకోకూడదు. ఇక్కడ త్రిత్వవాదులు మనను తప్పు దారి పట్టిస్తున్నారు."echad అనే పదానికి "one "అనే అర్ధం కూడా ఉన్నది. One అనే పదాన్ని ఇంగ్లీష్ లో cardinalnuber గా వాడతారు అనగా ఒకటి రెండు..... అని numbers ను తెలియజేయటానికి వాడతారు. One ను ఈ ఒక్క అర్థంలోనే కాకుండా "ఒక్కడే "అనగా "only one "అనే అర్థంలో కూడా వాడతారు. Only one అనే పదాన్ని ఒక్కటి మాత్రమే ఉన్నది రెండవది లేదు అనే భావనతో single అనే అర్థంతో వాడతారు లేక అలాంటి వస్తువు ఇంకొకటి లేదు అనే భావనతో unique అనే అర్థంతోకూడా వాడతారు. అయితే యెహోవా బైబిల్ లో ఎప్పుడు singular verb, pronoun తో చెప్పబడతాడు కాబట్టి యెహోవా ఒక్కయెహోవానే గాని రెండవ యెహోవా లేడు అనే భావనతో only one అనే అర్దాన్ని ఇచ్చే one లేక echad అనే పదాన్ని వాడటం అర్దరహితం.అయితే యెహోవా బైబిల్ లో ఇతర gods తో ఎప్పుడూ compare చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ యెహోవా వంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే భావనతో unique లేక only one అనే అర్దాన్ని ఇచ్చే one లేక echad అనే పదాన్ని వాడటం జరిగింది.ఇక్కడ యెహోవా ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే అర్థంతో గాని లేక యెహోవాలో బహుళత్వం ఉన్నదని గాని ఇక్కడ అస్సలు తెలియజేయబడటం లేదు. యేసుక్రీస్తు కూడా క్రొత్తనిబంధనలో ఇదే అర్థంతో అద్వితీయుడు అనే పదాన్ని వాడవలసిందే గాని యెహోవా ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే అర్థంతో వాడటానికి అస్సలు అవకాశం లేదు. ఈ అర్థంతో (unique )echad వాడబడిందిఅని బైబిల్ పండితులు కూడా చెప్తూ 2సమూయేలు 7:23, జెకర్యా 14:7లేఖనాలను ఎత్తి చూపుతున్నారు.యెహోవా సర్వోన్నతుడైన దేవుడు అలాంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే కోణంలోనే ద్విటియెపదేశకాండం 6:4 ను అర్ధం చేసుకోవాలి..కాబట్టి దేవుడు ఒక్కడే అనే భావనను (monotheism )ను ఈ లేఖనం అస్సలు తెలియజేయటం లేదు. యెహోవా ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అని చెప్పటానికి ఈ లేఖనాన్ని చూపిస్తున్నవాళ్లు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి..కాబట్టి దేవుడు ఒక్కడే (monotheism )అనే సిద్ధాంతాన్ని బైబిల్ ఎక్కడ బోదించలేదు.
వందనాలు అన్నయ్య
మ త యీ 3.16
ద్విటియెపదేశకాండం 6:4ఇశ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా అద్వి తీయుదైనా యెహోవా!
!పై వాక్యంలో హెబ్రీ భాషలో వాడబడిన పదం echad. కానీ echad అనే పదం ఒక్క అర్థంలో బైబిల్ లో వాడబడలేదు అనేక అర్దాలలో వాడబడింది.
1Echad :one ఒక్కడు లేక ఒకటి(cardinal number ) ఆదికాండము 1:9,2:21,3:22,42:11,42:13
2 undivided oneness :ఏకమైయున్నారు లేక ఒక్కటైయున్నారు (compound unity )అనే అర్థంలో. దీనిని అర్ధం చేసుకోవటానికి సందర్భం (context )ను పరిగణన లోకి తీసుకోవాలి. ఆదికాండము 2:24, నిర్గమకాండం 24:3, జెఫణ్య 3:9,2దినవృత్తంటములు 30:12
3 uniqueness :అద్వితీయుడు అనగా అటువంటి వాడు మరొకడు లేడు అని అర్ధం
2సమూయేలు 7:23, జకర్యా 14:7
4first :ఒకటవ(ordinalnumber ):ఆదికాండము 1:5,2:11 5:the same పై 5అర్దాలలో ఏ అర్ధం suitable అవుతుందో ఆలోచిస్తే-యెహోవా ఒక్కడా లేక అనేకమందా అని ఇజ్రాయెలియులు అయోమయానికి గురికావటానికి అవకాశం లేని విధంగాయెహోవా ఒక్కడే అని తెలియజేయుటకు యెహోవాకు ఎప్పుడూ singular verb మరియు singular pronoun వాడబడేవి కాబట్టి One అనే అర్థంలో ఆ వాక్యాన్ని అర్ధం చేసుకోవటం అర్ధరహితం.నా దగ్గర ఉన్న పెన్ను అద్వితీయమైనది అంటే నా దగ్గర ఉన్న పెన్ను లాంటి పెన్ను మరెక్కడా లేదుఅని అర్ధం అంటే వేరే పెన్నులు లేవని అర్ధం కాదు. సరిగ్గా ఇలాంటి అర్థంలో ద్వితీయోపదేశకాండం 6:4 లేఖనం యెహోవా గురించి చెప్తుందికాబట్టి 3వ అర్ధమైన unique అర్ధం పై లేఖనానికి suitable గా ఉంటుంది.మనదేవుడైన యెహోవా వంటి దేవుడు ఇంకొకడు లేడువేరే జాతి దేవుళ్లలో. కాబట్టిమన దేవుడైన యెహోవా అద్వితీయిడైన యెహోవా అనే అర్థంలో చెప్పటం జరిగింది...పైగా ఆకాలంలో judaism అనుసరించిన మతాసిద్ధాంతం henoitheism అనగా యెహోవాను తమ జాతి దేవుడు అని చెపుతూనే వేరే జాతులకు కూడా దేవుళ్ళు ఉన్నారు అని నమ్ముతూ ఆ దేవుళ్లపై తమ దేవుడైన యెహోవా సర్వోన్నతుదైనా దేవుడు (the most high )అని నమ్మేవారు. కాని యెహోవా universal god(అందరికి దేవుడు ) అని మాత్రం నమ్మేవారు కాదు.దీనికి రిఫరెన్స్ ద్విటియెపదేశకాండం 32::8,9
8 When the Most High[a] apportioned the nations,when he divided humankind,he fixed the boundaries of the peoples according to the number of the gods;[b](A)9 the Lord’s own portion was his people,Jacob his allotted share.!చూడండి సర్వోన్నతుడైన యెహోవా అనేక జాతులలో ఒక జాతియైన ఇజ్రాయెల్ జాతిని తన స్వాస్థ్యముగా, తన భాగంగా తీసుకుంటున్నాడు.ఇక్కడ ఇతర జాతులకు దేవుళ్లను నియమిస్తున్న సర్వోన్నతుదైన దేవుడు మరియు ఇశ్రాయేలు జాతిని స్వస్థ్యంగా తీసుకుంటున్న యెహోవా ఇద్దరు ఒకే వ్యక్తినే. దీనికి రిఫరెన్స్ ద్విటియెపదేశకాండం 29:26.1రాజులు 8:53ప్రక్కనున్న దేవుళ్ళు చిన్న దేవుళ్ళు అని సూచించటానికి కొన్ని బైబిల్స్ లో వాడిన పదం sons of god.యెహోవా ఒక్కడే అందరికి దేవుడు మరొక దేవుడు లేడు అనే monotheism ఆ కాలంలో ఎక్కడ ఉంది?. (నిర్గమకాండ 20:3“You shall have no other gods before me.నన్ను తప్ప మీరు వేరే దేవుళ్లను కలిగిఉండకూడదు. మరియు యెహోవా తనను వేరే దేవుళ్ళతో compare చేసుకుంటూ ఉన్నాడు. Exodus 15:11చూడండి. Exodus 34:14
Do not worship any other god నన్ను తప్ప వేరే దేవుడిని పూజించరాదు.Judges 6:10 I said to you, ‘I am the Lord your God; do not worship the gods of the Amorites, in whose land you live.’ ”అమ్మోనీయుల దేవుడిని పూజించరాదు.Exodus 23:13
ఇతర దేవుళ్ళ పేర్లను కూడా మీరు పలకకూడదు.పై మాటలన్నీ ఇశ్రాయేలు జాతికి మాత్రమే చెప్పబడ్డాయి గాని సమస్త మానవాళికి కాదు.ఆ కాలంలో ఇతర జాతి దేవుళ్ళ రియాలిటీ ని గుర్తించిన ఇజ్రాయెలియులు judges 11:2
Will you not take what your god Chemosh gives you? Likewise, whatever the LORD our God has given us, we will possess. యెహోవా పరిచయం చేయబడకముందు ఇజ్రాయెలీ్యులు అనేక మంది దేవుళ్ల ను పూజించారని తెలుస్తుంది..ఆదికాండము 31:51-53, ESV: The God of Abraham and the God of Nahor, the God of their father, judge between us.” ,మోషే కు ముందు ఇశ్రాయేలి్యులు పూజించిన దేవుళ్ళ పేర్లు. El bet -genisis 31:13,35:7:Elolam -genisis 21:33,Elsaddai :genisis 17:1 Elroi :genisis16:13,ElElyon :genisis.14:18 అయితే అబ్రహం పూజించిన దేవుడు Elsaddayi.నిర్గమ 6:3పై విధంగా మోషే ఇజ్రాయెల్ కు జాతి దేవుడిగా యెహోవాను పరిచేయం చేయకముందు అనేక దేవుళ్ళతోపాటు సర్వోన్నతుడైన దేవుడిని (ElElyon)పూజిస్తూ henotheism ను అనుసరించారు. యెహోవా వచ్చాక ఆ పేర్లన్నీ యెహోవాకు ఆపా దించి యెహోవాను ఇశ్రాయేలు god గాను మరియు అన్ని జాతుల దేవుళ్లపై సర్వోన్నతుదైనా దేవుడిగాను (deuronomy 10:17)చేసుకొని henoitheism ను అనుసరించారు. అయితే యెహోవా ఒక్కడే దేవుడు మరొక దేవుడు లేడు అనే monotheism ను అనుసరించలేదు. ద్విటియెపదేశకాండ 6:4,32:8,9ఈ background నేపథ్యంలో చెప్పబడ్డాయి..ఈ వాక్యం ఇశ్రాయేలు కు మాత్రమే ఇతర జాతి దేవుళ్లను compare చేసుకుంటూ చెప్పబడింది. . మన దేవుడైన యెహోవా వంటి దేవుడు వేరే జాతి దేవుళ్లలో ఎవ్వరు లేరు అనే అర్థంలో మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అని చెప్పబడిందిగానిమన దేవుడైన యెహోవా ఒక్కవ్యక్తి గానున్న యెహోవాయే గాని ఇద్దరు వ్యక్తులుగా నున్న యెహోవా కాదుఅనిగాని లేక యెహోవాలో బహుళత్వము ఉన్నది అనే అర్థంలో కాని చెప్పబడలేదు..
దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దైవముల నీ మీరు వింటిరి కదా
Plz enka chepandi annaya chala baga vivarincharu god bless you enka chala vishayalu andhariki nerpinchali aani manaspurthiga korukuntunna
మార్క్.12.29
య్ హా ను 20.17
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏
ఈ సందేశము "విని" "గ్రహించక" పోతే చాలా నష్టపోతారు... దయచేసి ప్రతిఒక్కరు విని గ్రహించగలరు..!!
ఇప్పుడు మీరు విన్నారు కదా... అంతకు ముందు మీరు నష్ట పోయారా బ్రదర్...????
@@శ్రీ-వ2ట ...Yes
@@wisdomofjesuschrist2023 Anna vadiki bhuddhi radu
Sir, Nannu intavaruku tolichestunna prashna yentante Lekhanalu Andhariki Aatma Okkate ainappudu mari Andhariki Okelaga yenduku Arthamkavadam ledu. Dayachesi vivarinchagalaru.
అయ్యగారు మీరు చెప్పినట్లు యేసు ప్రభువు వారూ తండ్రి యోసేపు గరా బైబిలు లో ఉన్నది ఉన్నట్లు చెప్పండి అయ్యగారు
Anna i want suggest u one thing don't point out others what u want say . Say directly from the bible, pointing others may cause others to point out u due to this god will heart
ద్విటియెపదేశకాండం 6:4
Hear, O Israel: Jehovah our God is one Jehovah:
హెబ్రీ లో El లేక Eloah అంటే దేవుడు అని అర్ధం. ElElyon అంటే సర్వోన్నతుదైన దేవుడు అని అర్ధం. Elohim అంటే దేవుళ్ళు అని అర్ధం. ఒక్క దేవుడిని గురించి చెప్పేటప్పుడు El అని గాని లేక Eloah అని గాని వాడతారు. ఒక్కరికంటే ఎక్కువమంది దేవుళ్ళును గురించి తెలియజేయటానికి Elohim వాడతారు.. అయితే కొన్నిసార్లు Elohim అనే plural noun ను single person కు El కు బదులుగావాడతారు. ఇట్టి సందర్భంలో తర్వాత వచ్చే verb గాని లేక pronoun గాని ఎప్పుడూ singular గానే ఉంటాయి.. ఇది ఎప్పుడు అంటే ఆ వ్యక్తి (దేవుడు )అనేక మంది వ్యక్తులపై (దేవుళ్లపై )నాయకుడిగా ఉన్నాడుఅనే భావనతో అతను" supreme god" అనే అర్దాన్ని తెలియజేస్తూ singular noun గా plural noun అయిన Elohim ను వాడతారు.కాబట్టి "supreme god "అనే అర్థంలో plural noun అయిన elohim ఎప్పుడూ singular noun గా ఉపయోగించబడుతుంది.. హెబ్రు లో యెహోవా అనే పేరు తర్వాత వచ్చే verb ఎప్పుడు singular గా ఉంటుంది.ఇది మనకు యెహోవా ఒక్క వ్యక్తి(singleperson )మాత్రమేఅనితెలియజేస్తుంది.యెహోవా అనే singular noun కు బదులుగా elohim అనే plural noun వాడబడినప్పుడు కూడా తర్వాతవచ్చే verb గాని, pronoun గాని ఎల్లప్పుడు singular గానే ఉంటాయి.ఈ వాక్యం చదివే ఇజ్రాయెలియుడికి యెహోవా supreme god అని మాత్రమే అర్ధమవుతుంది గాని యెహోవా లో బహుళత్వం ఉన్నదని గాని యెహోవాలు ఒక్కరి కంటే ఎక్కువ మంది ఉన్నారని గాని అనుమానం రావటానికి అవకాశం లేదు. ఒక్క వ్యక్తిగా నున్న యెహోవా(singular noun )కు plural noun అయిన elohim వాడబడి యెహోవా supreme god అనే కోణంలో ప్రభువైన దేవుడు (The lord god )అనే టైటిల్ తో బైబిల్ లో పిలువబడతాడు . యెహోవాను ఇశ్రాయేలియులు తమ జాతి దేవుడితో పాటు అనేక మంది దేవుళ్ళపై సర్వోన్నతుదైనదేవుడిగా(the most high )భావిస్తారు అందువల్ల యెహోవాకు మాత్రమే plural noun అయిన Elohim అనే పదాన్ని singular noun గా singular god అయిన యెహోవాకు వాడతారు. బైబిల్ లో మిగతా single god కి Elohim ఎక్కడ వాడ లేదు El అని మాత్రమే వాడారు. కాబట్టి single god గా ఉన్న వ్యక్తి కి elohim అనే plural noun పెట్టడం ద్వారా అతను సర్వోన్నతుదైన దేవుడు అని తెలియజేస్తున్నాం. అంటే అతనితో పాటు వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు అనే అర్ధం ఇందులో ఇమిడి ఉన్నది. మరి సర్వోన్నతుదైన దేవుడు ఉన్నాడు లేక ఏదైనా పని చేస్తున్నాడు అంటే ఆయన ప్రక్కన అతనితోపాటు వేరే దేవుళ్ళుకూడా ఉంటారని ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదుగా. అందుకే Elohim అనే ఒక్కపదంద్వారాదీనినితెలియజేస్తాం.ఇప్పుడు ఆదికాండము 1:1చదవండి In the begining Elohim created the heavens and the earth. ఇక్కడ దేవుడు అనగా సర్వోన్నతుదైన దేవుడు (elohim )భూమి ఆకాశములను సృజించేను అని అర్ధం రావాలి మరియు ఆయనతో పాటు అనేక మంది దేవుళ్ళు ఉన్నారని అర్ధం కావాలి.ఎందుకంటే elohim అనే plural noun తో created అనే verb singularగావాడబడిందికాబట్టి .ఆదికాండము 1:26Elohim said "మన స్వరూపమాందు మన పోలికచోప్పున నరులను చేద్దాం "అని Elohim ప్రక్కనున్న gods తో చర్చిస్తున్నాడు.కీర్తనలు 82:1Elohim(సర్వోన్నతుదైన దేవుడు )stands in the divine council and gives judgment among Elohim (దేవుళ్ళు ).పైన దేవుడు అనగా సర్వోన్నతుదైన దేవుడు పరలోకపు మహాసభలో దేవుళ్ళ మధ్య నిలబడి తీర్పు తీర్చుతాడు(భూమిమీద మనుషులకు ). Elohim రెండుసార్లు ఎలా ఉపయోగించబడిందో గమనించండి. Elohim supreme god అనే అర్థంలో singular గా వాడబడిందా లేక దేవుళ్ళు అనే అర్థంలో plural గా వాడబడిందా అనేది తర్వాత వచ్చే verb ను బట్టి ఉంటుంది.There is no other god(no other elohim )beside me యెషయా 45:5అని యెషయా గ్రంధంలోని లేఖనాన్ని ఎత్తి చూపిదేవుడు ఒక్కడే ఆయన ప్రక్కన ఇంకొక దేవుడు లేడు అని బోదిస్తున్నవాళ్ళకిపైవాక్యందీటైనాసమాధానం.దేవుడు ఒక్కడే ఇంకొక దేవుడు లేడు అని బోదిస్తున్నవాళ్లు తమ వక్ర బోధను మనకు బోదించాలంటే దేవుడు సర్వోన్నతుదైనా దేవుడు(The most high )దేవుడు దేవాటి దేవుడు (god of gods),దేవుడికి ఉన్న Elohim అనే పదం, ప్రభువైన దేవుడు (The lord god ) అని బైబిల్ లో దేవుడికి ఉన్న దేవుడి టైటిల్స్ నే మార్చాల్సివుంటుంది ఇది సాధ్యమేనా?.పైన యెషయా లో no other god అని ఉన్నచోట హెబ్రు లో no other elohim అని ఉన్నది గాని no other el అని లేదు. అంటే సర్వోన్నతుదైన దేవుడిని నేను ఒక్కడినే నా ప్రక్కన మరొక elohim (సర్వోన్నతుదైన దేవుడు ))లేడు అని యెహోవా చెపుతున్నాడు గాని నా ప్రక్కన మరొక దేవుడు (El ) లేడు అని చెప్పటం లేదు కాబట్టి ఇది దేవుడు ఒక్కడే ఇంకొక దేవుడు లేడుఅనిmonotheismతెలియజేసే రిఫరెన్స్ కాదు.కాబట్టి Elohim అనే పదం యెహోవాsupreme god అని తెలియజేసేpluralnoun.
God :אֱלֹהִ֑ים (’ĕ·lō·hîm)
Noun - masculine plural
Strong's 430: gods -- the supreme God, magistrates, a superlativeద్విటియెపదేశకాండం 6:4 మన దేవుడైన యెహోవా unique యెహోవా అనిఇతర దేవుళ్ళతో compare చేస్తూ తెలియజేసే వాక్యమే. అయితే యెహోవా మాత్రం తనను తరచూ ఇతర జాతి దేవుళ్ళతో compare చేసుకోవడం చాలా సార్లు జరిగింది. ఇశ్రాయేలియులు మొదట్లో అనుసరించిన మత సిద్ధాంతం henoitheism అంతే గాని monotheism కాదు.కాబట్టి దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని బైబిల్ ఎక్కడ తెలియజేయలేదు.
చక్కగా వివరించారు బ్రదర్ ఒక వీడియో చేస్తే ఇంకా క్లారిటీ గా ఉంటుంది
చక్కగా వివరించారు....గాని
elohim ఒక్కటే దేవుని వ్యక్తిత్వాన్ని వ్యక్తికరించదు
దేవుడు ఒక్కడు కాదు అని మీ ఉద్దేసమా...
Tell me
@@Christian_answer పైన ఆధారాలు లేఖనాలతో chupinchanu
@@sunkaraeliya2889 yes or no cheppali
రోమా 1:3
1)దేవుని సంకల్పాన్ని నిరూపించుటకు దేవుని కుమారుడు
2) దేవుని తన రాజ్య బారము ఇచ్చేటప్పుడు కుమారుడిగా స్వీకరించి తరువాత రాజ్యాధికారం అప్పగిస్తాడు. ఉదా: సోలోమాను
మీరు చెప్పిన విధానముతో అయితే -
అపవాది కుమారుడు బర్ యేసు ఎలాగు గుణాలను సంపాదించుకుని అయ్యాడో ..
క్రీస్తు కూడా డేవుని గుణాలను (పరిశుద్ధత etc ) సంపాదించుకుని కుమారుడు అయ్యారు
@FAITH FOUND ఇంతకీ నువ్వు ఎవరి కుమారుడవో ఆలోచించుకో సోదరా .... తప్పులు పట్టడానికే యేసు క్రీస్తు వారి బోధ విన్న పరిసయ్యుల తత్వం మన తరాలలో తమరి లాంటి వాళ్ళు భుజాలకెత్తుకుంటే Bible పట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు just like పరిసయ్యుల వలె ...
ఆలోచించండి ...
@@ramanamotamarri2863 వ్రాసిన దానిలో తప్పు ఉంటే చెప్పాల్సింది సోదరా.
@@ramanamotamarri2863 నైసియ సభ బోధను భుజాల మీద కాదు ఏకంగా తల మీద పెట్టుకుంటున్నారు వంశీ అన్నగారు.
ఆలోచించండి.
@@Faith_Found పరిసయ్యులు తత్వంలో బురద జల్లడం కూడా ఉంది . పరిసయ్యుల అన్ని లక్షణాలు పుణికి పుచ్చుకుంటే బోధ అర్ధమే కాదు .... .వంశీగారు బోధించేది ఏంటో మాచేతిలో ఉన్న బైబిల్ లో మేం చూసుకుంటాం . తమరి వేదికలో తమరి బోధ చెప్పుకొండి వెళ్ళి .
@@ramanamotamarri2863 Replies చూడు బ్రదర్ బురద జల్లే తత్వం నాద మీదా అర్దం అవుతుంది... వ్యక్తి పూజ ఎప్పుడు ఆపుతారో మీ చేతిలో ఉన్న Bible అప్పుడు కనపడుతుంది మీకు.
#Truth diverting Forum
యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు నిత్యలు అయినప్పుడు ప్రార్థన ఎవరికైనా చేయొచ్చు కదా బ్రదర్ తండ్రికి ఎందుకు చేస్తున్నారు యేసుక్రీస్తు వారి నామమున
Bible లో నియమం వుంది
తండ్రికి ప్రార్ధన చేయాలి
క్రీస్తు నామములో చేయాలి
పరిశుదాత్మ సహాయం తో చేయాలి
@@Parishilana234 మరి లేని నియమాన్ని మీరెలా ప్రకటిస్తున్నారు
@@iamcristsoldier1811 యే నియమాన్ని సోదరా.....
bible ని సమగ్ర దృక్పదం లో చూడాలి.
అంతేగాని నచ్చిన వచ్చానాలను pick చేసుకొని కాదు.
యేసు ప్రభువు స్తుతులకు ఆరాధనకు ప్రత్రుడు కాని ప్రార్ధన విషయంలో ఒక sturcture అనేది bible ఇచ్చింది.
కాబట్టి ఆ structure ని ఫాలో అవ్వాలి ఇది
వారి మధ్య offices ని వివరిస్తుంది గాని
వారి తత్వంలో తేడా వుంది అని కాదు
@@Parishilana234 యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు తండ్రితో పాటు ఉన్న వారు అంటున్నారు కదా ఆ నియమం
@@iamcristsoldier1811 అని మేం అనడం లేదు....bible నే చెప్తుంది.....
Baby boy కీ ఒక్క పేరు చెప్పండి .ఎవరన్నా .ముద్దు పేరు.pls
( MESSI ) Spanish Word ...
Kumarudaina Devudu....Ani reference pampandi
Yesu devudu kadhu ani reference pampandi
మీరు కాలము పరిపూర్ణమైనపుడు.. ఏం చెప్పదలచుకున్నారో... ఎప్పుడోతెలుసు..????
ఏసు క్రీస్తు దేవుని కుమారుడని అనబడ్డాడు.. గానీ... ఒరిజనల్ గా దేవుని కుమారుడు కాదు.. అని ...church of christ అని బోర్డ్స్ పెట్టుకున్న వాళ్ల యొక్క theory ని కాపీ పేస్ట్ చేస్తారని అర్థమవుతుంది.
మీరు church of christ కదా బ్రదర్
@@manohar.jchurchofchrist.ho1390
అందరూ చర్చ్ ఆఫ్ క్రైస్టే బ్రదర్!!!
కాక పొతే వాళ్ళు బోర్డ్ పెట్టుకుని మేము మాత్రమే నిజమైన సంఘము అని డబ్బాలు కొట్టుకుంటారు.
దేవుడి ఆత్మ కలిగిన వారికి మాత్రమే యేసుక్రీస్తు దేవుడిగ కనిపిస్తాడు...........నేను బాగచధివిన నాకు ఎందుకు అర్ధం కాడు అని ఎవరైన బైబిల్ లోని అక్షరాలు చదువుతూ ఉంటే వారికి వారికియేసుక్రీస్తు దేవుడిగ అర్థం కాదు సోదర........ఎందుకంటే దేవుడు అక్షరం నసింపజేయును అని ఆత్మ జీవింపజేయును అని అన్నాడు ఆత్మచేత ఎవరైన బైబిల్ ను చదువు తే మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు దేవుడిగ అర్థం ఐతడు సోదర ......