హర్షవర్ధన్ గారూ, మీ పాత వాయిస్ కంటిన్యూ చెయ్యండి. మీకు ఆ వాయిస్ తోనే క్రేజ్ వచ్చింది. అమితాబ్ కౌన్బానేగా సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన వాయిస్. కనుక మీ నెక్స్ట్ వీడియోలు అలా ఉండాలని నా కోరిక😊.
Ap,east godavari ,kakinada zilla lo peddapuram dagarlo kandrakota ane village one month nundi villagers stranger ghost fear face chestunaru,dani update cheptara,
Super deyyam baga thirpu icchindhi
Super sir HARSHAVARDHAN garu story begundhi dhinni batti Aathmalu vuntayi ani clear ga ardham i nadhi super👍 miru cheppe voice super 👌👌👍🙏🙏
Super h vrdn
Hi Harsha gaaru ఫస్ట్ లైక్ నాదే అండి
హర్షవర్ధన్ గారూ, మీ పాత వాయిస్ కంటిన్యూ చెయ్యండి. మీకు ఆ వాయిస్ తోనే క్రేజ్ వచ్చింది. అమితాబ్ కౌన్బానేగా సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన వాయిస్. కనుక మీ నెక్స్ట్ వీడియోలు అలా ఉండాలని నా కోరిక😊.
Funny explanation so much story teller
Good expression. Interesting. Fine ending. Thank you.
Wow ,excellent ❤
Thanq, 😊
We like your videos sir...
అన్న,కుళ్లి కుళ్లి కాదన్నా కుమిలి కుమిలి 🙏
😂😂😂
Good voice sir
Good evening 🙏 Good voice.
God bless you Sir
Ap,east godavari ,kakinada zilla lo peddapuram dagarlo kandrakota ane village one month nundi villagers stranger ghost fear face chestunaru,dani update cheptara,
Wow nice horrible story sir chala bhaga cheparu last twist mamulga leduu😂
Thanq, 😊
Hi sar naku horror storis movies ante chala estam sar
Kandrakota dayyam story cheppandi sir... 😊
Devudu ఇచ్చిన వరం: harshavardhan కంచు కంఠం..!!
True 🎉never dies 😢
Hello harsha garu,gud evng andi,
Hello Rani
మరి ఇప్పుడు ఈ దయ్యాలు ఎక్కడా, ఓహో అన్ని వదిలేసి ఫోన్ చూస్తున్నాయ. 😂😂 లేక ఇవి tv చూస్తున్నాయ. ఎంతమంది అమాయక ప్రజలు chanipotunnaru😢
WOW! SUPER HARSHAVARDHAN GARU.
EE VIDEO NI SAVE CHESANU.
SUBHAMBHOOYAATH ✋.
VIJAYOSTHU ✋.
REPLY PLEASE HARSHAVARDHAN GARU.
I AM EAGERLY WAITING.
Thanq Ravi gaaru
Brother please cut the background of resound
Hallow harsha sir pettesaara maa kosam ghost video tqu
😁hallow kadu hello
Tqu
సార్ విజయనగరం లో ఇలాంటి విషయం జరిగింది. కానీ ఎలాంటి కేసు లేదు. దెయ్యం అయ్యి పట్టి పీడిస్తుంది. శివాలయం వీధి ఒక అపార్ట్మెంట్. 2 బెడ్ రూం ప్లాట్.
Rest in peace
Hello Mr telugu Ballen 💐
తనకు వ్యతిరేకంగా వాదించిన లాయర్ కి దెయ్యం కనపడలేదా😮.. ఇదంతా ఎందుకు దెయ్యం మొగుడ్ని చంపేయచ్చుగా..
Champindi bhartha ani andarki teliyali kada
కుములి, కుమిలి ఏడ్చి ఉంటాడు
కుళ్ళి, కుళ్ళి అంటే వేరే అర్తం వస్తుందండి
That's called conjuring
Kulli kulli kadhu anna kumili kumili, chinna mistake tho comedy ga ipothundi.you are best reporter so pls chusukondi.
అన్న ఇది నిజం గా నిజమేనా
Ha
దయ్యాల కధలు పునర్జ్ఞ్మ కధలు బాగా చెప్పుతావు
meru kuli kuli ahtunnarade
intaki enni sarlu kulli kulli edchadu
Haha.. అందరూ నమ్మెంతవరకు .
అమెరికా లో మాత్రం ఖచ్చితంగా దయ్యాలున్నావి.ఎందుకో ఏమో !
😂😂😂
Yemyayindi miru chusara deyam ni