Akhilesh Yadav Jagan Meeting: అఖిలేష్ యాదవ్ ఎందుకెళ్ళారు..? జగన్ ధర్నాతో రివర్స్ సీన్స్.. | PINN

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • #ysjagan #akhileshyadav #ysjagandelhitour #ysjagandelhiprotest #journalistsrinivas
    Akhilesh Yadav Jagan Meeting: అఖిలేష్ యాదవ్ ఎందుకెళ్ళారు..? జగన్ ధర్నాతో రివర్స్ సీన్స్.. | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Комментарии • 473

  • @rp.v6958
    @rp.v6958 2 месяца назад +92

    ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో అతనికి ఫండింగ్ చేసాడు.మరి ఫోన్ చేసి రమ్మంటే రావాలి గా పాపం 😂

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +186

    ఈ ధర్నా చంద్ర బాబూ కీ మేలే చేసింది . bjp జగన్ బంధాన్ని ఎలా కట్ చెయ్యాలి అనుకుంటున్నా దానికి జగనే ఆ పని చేసి పెట్టాడు

    • @VarshithaLucky-m5r
      @VarshithaLucky-m5r 2 месяца назад +7

      rajasabha lu bill pass kavli ante jagan kallu patkovli bjp 😂😂😂 telsuku

    • @Hfcbuvsgbunnujjn
      @Hfcbuvsgbunnujjn 2 месяца назад +1

      Antha ledu rajyasabha lo bill pass avvakapoina రాష్ట్రపతి చేత ఆర్డినెన్సు ఇవ్వొచ్చు....కానీ 6 months time paduthundhi anthe,ap lo kuda anthe mlc lu support అవ్వకపోతే bill pass avvadhu... governer chetha ఆర్డినెన్సు ఇవ్వొచ్చు...ఎక్కువ ఊహించుకోకండి ఫార్మలిటీ కి సపోర్టు అడుగుతారు ఇస్తే బిల్ అక్కడే పాస్ అయిపోతుంది లేకపోతే రాష్ట్రపతి దగ్గర కీ వెళ్తుంది అంతే​@@VarshithaLucky-m5r

    • @rameshtendulkarvlogs2949
      @rameshtendulkarvlogs2949 2 месяца назад +7

      ​@@VarshithaLucky-m5rvadi mokham vadiki antha seen ledu

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 2 месяца назад

      ​@@VarshithaLucky-m5rబిల్ అడ్డుకుంటే జగన్ గాడి bail cancel avuthundi😂

    • @meherbotta
      @meherbotta 2 месяца назад +1

      మీకు మంచి జాబ్ అన్న

  • @sankarv6986
    @sankarv6986 2 месяца назад +115

    ఇండియా కూటమి లోని అఖిలేష్ వచ్చి సపోర్టివ్ గా మాట్లాడటం అంటే సెంట్రల్ కు మండినట్టే..ఇంకొకసారి ఇలాంటివి జరిగితే జగన్ గారి 5 ఏళ్ల పాలన ప్లస్ కేసులు వ్యవహారం లో సెంట్రల్ కూటమి చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటుంది.

  • @dunnakranti8552
    @dunnakranti8552 2 месяца назад +118

    అన్నా అఖిలేష్ యాదవ్ సీఎం గా చేసినప్పుడు మన ఆంధ్ర కన్నా యూపీలో ఎక్కువ దారుణాలు జరిగాయి ఇద్దరు సేమ్ టు సేమ్

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 2 месяца назад

      Ycp ha bro ​@@Shockwavee3402

    • @srinivasululingakari8840
      @srinivasululingakari8840 2 месяца назад

      ​@@Shockwavee3402Jagangadika

    • @Yesh4u
      @Yesh4u 2 месяца назад

      మదనపల్లి లో ఎవరి పత్రాలు ఉన్నాయో ఎవరు దహనం చేయించారో అందరికీ తెలుసు,అలానే వినుకొండ లో మర్డర్ వివరాలు కూడా అందరకి తెలుసు నువు ఒకడివి ఇక్కడ దారుణాలు అంటే సరిపోదు,చంద్రయ్య నీ గొంతు కోసి చంపారు అప్పుడు ఎవరిది పెట్టుకున్నావు నోట్లో నువు మరియు మీ 6093​@@Shockwavee3402

    • @Jamil1222-d8b
      @Jamil1222-d8b 2 месяца назад

      ఎవరికి జగన్ కి​@@Shockwavee3402

    • @SupremeStar330
      @SupremeStar330 2 месяца назад +2

      Up lo strong anukunna BJP ni week chesaadu aayana gurinchi telusuko

  • @pamireddykesavareddy7007
    @pamireddykesavareddy7007 2 месяца назад +6

    మరో శవం కోసం చూస్తున్నాడు

  • @santhoshkaluvakolanu4546
    @santhoshkaluvakolanu4546 2 месяца назад +2

    అధికారంలో ఉంటే కూల్చివేతలు..
    అధికారం లేకపోతే కాల్చివేతలు...
    ఇదే కదా వైసీపీ నైజం

  • @potupureddirama2229
    @potupureddirama2229 2 месяца назад +17

    అలా కాదు అసెంబ్లీ కి రాకుండా తప్పించు కోవడం కోసం

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 2 месяца назад +11

    ల్యాండ్ టైటిలిగ్ చట్టం గురించి Central finance minister speech గురించి వీడియో చెయ్యండి

  • @Rammohanreddy9309
    @Rammohanreddy9309 2 месяца назад +48

    తెలియక వెళ్ళాను అని చెప్పాడు అంట అఖిలేష్ యాదవ్

  • @boletrinadharao196
    @boletrinadharao196 2 месяца назад +3

    పోయేకాలం వచ్చినవాడు జగన్ తో కలుస్తాడు 😂😂😂😂

  • @TarunKanthK
    @TarunKanthK 2 месяца назад +19

    అన్న, జగన్ ను మళ్లీ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అంట నిజమేనా ?

    • @SupremeStar330
      @SupremeStar330 2 месяца назад +1

      Arrest chesta national media full focus chestadhi so ippudalla arrest cheyaru ani Naa abhipraayam

    • @TKM-u4h
      @TKM-u4h 2 месяца назад

      ​@@SupremeStar330National wide andariki telusu jagan gurinchi no one cares

    • @SupremeStar330
      @SupremeStar330 2 месяца назад +1

      @@TKM-u4h anduke Naa AAp, AIADMK,SP ilanti parties vaallu support chestunnaru

    • @SupremeStar330
      @SupremeStar330 2 месяца назад

      @@TKM-u4h telisi telvakunda maatlaadamaaku first subject telusukoni matlaadu

    • @TarunKanthK
      @TarunKanthK 2 месяца назад +1

      ఇప్పుడు జగన్ డిల్లి లో చేసింది అదే అనిపిస్తోంది
      ఒకరకంగా జగన్ మోడీ ను blackmail చేస్తున్నాడు
      తనను మళ్ళీ జైల్ కు పంపితే INDIA కూటమిలో చెరతా అని 🤔
      దానికి ట్రైలర్ ఇప్పుడు చూపించాడు. 🧐🤔

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH 2 месяца назад +3

    ఎన్ని వ్యక్తిగత కక్షలు ఉన్న హత్య జరిగింది ఎప్పుడు టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా అంటే దాని అర్థం ఏంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ గా ఉంటుంది అని నమ్మకంతోనే కదా ప్రభుత్వం అండ ఉంటుంది అనేది అనే కదా

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 2 месяца назад +12

    అఖిలేష్ కి Jagan నిజం స్వరూపము తెలియక వచ్చియింటాడు.

  • @SHAIKValibasha-i7z
    @SHAIKValibasha-i7z 2 месяца назад

    మీలాంటి వాళ్ళకి వాస్తవాలు తెలుసుకోవాలి

  • @yunassk.mohammad2215
    @yunassk.mohammad2215 2 месяца назад

    Good information 👍

  • @RameshB.17
    @RameshB.17 2 месяца назад +1

    Akhilesh Yadav return lo velthunappudu Judge Ramakrishna garu and kondaru velli cheparu anta, appudu Nijalu telusokoni shock ayaru anta....

  • @gmraja2944
    @gmraja2944 2 месяца назад +6

    🙏 అఖిలేష్ యాదవ్ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని తరువాత మాత్రమే హాజరు అయ్యి ఉంటే బాగుండేది 🙏🙏 మనం చేసే స్నేహాలను బట్టి మన విలువ పెరగడం, లేదా తగ్గడం అనేది నిర్ణయించబడును🙏

  • @gopalmirthipati1872
    @gopalmirthipati1872 2 месяца назад +25

    ఓరి నాయనా నీ అంత తెలివైన వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.

  • @purushothamreddy142
    @purushothamreddy142 2 месяца назад +6

    You are 100% tdp bro

  • @narasimhamurtysarusuddi1590
    @narasimhamurtysarusuddi1590 2 месяца назад

    Yes Andhra people know the truth

  • @KishanKishan-wc1tp
    @KishanKishan-wc1tp 2 месяца назад +3

    తల్లికి వందనం లేదు 3గ్యాస్ లు లేవు ఫ్రీ బస్సు లేదు 💙🤍💚

    • @MaddaBhushanam
      @MaddaBhushanam 2 месяца назад

      Kali kajana 6masalanna aagali kada

    • @KishanKishan-wc1tp
      @KishanKishan-wc1tp 2 месяца назад

      @@MaddaBhushanam 15వేలకోట్లు అమరావతి కి పెట్టినపుడు ప్రజలకు చేపిన హామీలు కూడా నెరవేర్చాలి లేకుంటే మూసుకొని కూర్చోవాలి.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 месяца назад

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @johnmuppidi5007
    @johnmuppidi5007 2 месяца назад +37

    దొందుకి దొందే ఇద్దరూ బాబుల్ని అడ్డం పెట్టుకుని సీఎంలు అయ్యారు ఒక్క ఐదు సంవత్సరాల పరిపాలన చూసేటప్పటికి మళ్లీ పట్టించుకోలేదు ఆడు రెండుసార్లు ఓడిపోయాడు అఖిలేష్ యాదవ్ మళ్లీ ఈసారి కూడా ఓడిపోతాడు మన ఆంధ్రప్రదేశ్లో వైసిపి గల్లంతు ఇంకా 😂

  • @prekshith9710
    @prekshith9710 2 месяца назад +11

    ప్రతేక హోదా కోసం దేశం మొత్తం మీద అవిశ్వస తీర్మానం పెట్టిన
    జగన్ దమ్మున నాయకుడు అని అఖిలేష్ యాదవ్ చెప్పాడు 2018లో

    • @UlligaddaTheOnion
      @UlligaddaTheOnion 2 месяца назад

      Desam meeda avisvasam entra chaduvu raani vedhava

  • @michel7037
    @michel7037 2 месяца назад +13

    Akilesh Yadav ki ap lo votes vunnatlu matladutunnav bro ,veedu brathimiladukunte vadu vachadu anthe

  • @narasimhay5984
    @narasimhay5984 2 месяца назад +1

    Ni lanti channels kavali bro vere channals nijalu levu real channal very very proud bro malli cheptuna nilanti channels kavali 👌

  • @psnraju7998
    @psnraju7998 2 месяца назад

    ఏపిలో మనవాడు జీరో

  • @chiranjeevianna3542
    @chiranjeevianna3542 2 месяца назад

    Jai Ysr

  • @kishanreddy5524
    @kishanreddy5524 2 месяца назад +1

    Nuvvu tdp ki full support bro

  • @venkatachalamaiah567
    @venkatachalamaiah567 2 месяца назад +3

    Real analysis

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 2 месяца назад

    TDP should organise pressmeet with national media and explain all the atrocities happened during previous government

  • @madhumohan9883
    @madhumohan9883 2 месяца назад +3

    Speak about Thalliki vandhanam

    • @RameshB.17
      @RameshB.17 2 месяца назад

      Schemes implementation ki process lo undi , Eligibility criteria decide cheyali kada previous Government lo current 300 units use chesina cut chesaru chala problems unaye... Important thing Direct schools or Colleges ki pay chestaru.. Parents ivadam valla eppudu padayo taliyaka , oka Vela padakuda Adina avasaram undi vadesaru anuko childrens ki problem kada.. Ani Discussions lo unayi present

  • @madhumohan9883
    @madhumohan9883 2 месяца назад +11

    Me chanel. TDP ki favour

    • @chiranjeevianna3542
      @chiranjeevianna3542 2 месяца назад +1

      Yes

    • @Devakumar-jm1uu
      @Devakumar-jm1uu 2 месяца назад

      Avunu bro, girruna atu thippi, itu thippi tdp ki favour gane matladathadu e munda gadu

  • @BAVISHYA_JAI
    @BAVISHYA_JAI 2 месяца назад +20

    Schools ఓపెన్ చేశారు.. స్కూల్ ఫీజు చాల ఎక్కువగా ఉన్నాయి..
    తల్లికి వందనం మీద వీడియో చేయండి బ్రో ఈ ఇయర్ లో నే ఇవ్వాలి ఒక 6 నెలల్లో.. లేక పోతే టిడిపి మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది..

    • @kirankommi5271
      @kirankommi5271 2 месяца назад +2

      Pillalni chadivinchukolenappudu government school lo veyi. Anna rangulu veyinchaduga

    • @26vijay28
      @26vijay28 2 месяца назад +1

      Ala cheyadu bro videos annaya

    • @jeevanreddy4540
      @jeevanreddy4540 2 месяца назад

      పిల్లల్ని చదివించాలంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే చదివించుకుంటవా? సంపాదించి చదివించుకోలేవా? ఏం డ్రామాలు ఆడుతున్నారు రా? జగన్ గాడు ప్రభుత్వ పాఠశాలలు అన్ని డెవలప్ చేసేశాడు గా వెళ్లి జాయిన్ చేపించి చదివించుకో పో

    • @jeevanreddy4540
      @jeevanreddy4540 2 месяца назад

      Jagan gadu may 30 2019 lo cm ga pramana sweekaram chesi 2020 jan 9 ki ammavadi dabbulu vesadu ee lathkor na kodukulu appudu kallu guddhalo petkoni tiriginadu ippudu mathram prabhuthvam vachina 1 nelake hadavidi chesthunnaru

    • @rithikreddy598
      @rithikreddy598 2 месяца назад +1

      పిల్లల్ని chadivinchatam parents బాద్యత .... డబ్బులు లేకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివించు,,, ప్రభుత్వం నుండి emina పతకాలు వస్తే upayogame ❤❤❤❤❤❤

  • @viswanadhamlutikurti9677
    @viswanadhamlutikurti9677 2 месяца назад +20

    ఆ గాడు గాడు వాద్ప్రభుత్వంలో ఎన్ని అరాసకాలు చేసారు వాడిని కేసులు త్వరిత గతిని పూర్తి చేయాలి

  • @nimmagj
    @nimmagj 2 месяца назад

    He went because they are business partners. There is a deep connect between them !

  • @MNC29-10
    @MNC29-10 2 месяца назад

    రాజకీయాలు అంటే ఒక రొంపి, ఆ రొంపికి నీతి నియమాలు కట్టుబాట్లు ఉండవు. ఎవరి స్వార్థం వారిది, ఎవరి ప్రయోజనాలు వారివి. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని అంటారు.

  • @posabaskerreddy7270
    @posabaskerreddy7270 2 месяца назад

    Nee comedy super 😛😛😛

  • @Vishwambhara
    @Vishwambhara 2 месяца назад +1

    మోడీ గారికి తన మానసపుత్రుడు జగన్ అంటే ఎందుకో ఇంత వల్లమాలిన అభిమానం...

  • @muralikrisha838
    @muralikrisha838 2 месяца назад +15

    Vallu yedhi chesina reverse gane chestharu, Rajasekhar Reddy garu pothu pothu ayyana daridranni rastam medha vadhili poyadu ayyani gelipinchina papaniki anubhavinchandi ani

    • @prathapv4024
      @prathapv4024 2 месяца назад

      Orey Rajeshwar reddy daridrudu aithe mi amma kuda daridramadi ra thu emi badukulu ra mivi....miru edo sadinchinattu....assalu emi ra ni goppa cheppu

  • @murari1958
    @murari1958 2 месяца назад +10

    Ooribabu nuvvu aapara ....nutral ga matladura babu...iichina hamilu amalucheyandi partylaki atheethanga

  • @MSreeram-r4h
    @MSreeram-r4h 2 месяца назад +4

    ఎందుకు బ్రో టిడిపి మీద అంత ప్రేమ.. ఎవడి ఏడుపు వాడు ఏడుస్తాడు..

    • @siddukoteswararao2566
      @siddukoteswararao2566 2 месяца назад

      Neekenti noppi. Neevu YCP na!. Nee Jagan gadiki moodindile. Neevu moosuko inka.

    • @siddukoteswararao2566
      @siddukoteswararao2566 2 месяца назад

      Neekenti noppi. Neevu YCP naa! Jagan gadiki moodindile, moosukoni koorcho.

  • @sunilk3573
    @sunilk3573 2 месяца назад +12

    అన్న తల్లికి వందనం ఈ సంవత్సరం పంగాణామం అంటున్నారు దాని గురించి కూడా ఒక వీడియో చెయ్యండి.

    • @Prudhvik007
      @Prudhvik007 2 месяца назад

      పంగ నామాల పార్టీ చెప్పిందా ? జగ్లక్ పథకాల గురించి తెలుసా ? జగన్ గెలిచింది 2019 మే మరి పథకాలు 1)అమ్మ వడి 2020 జనవరి 9 , 2)రైతు బరోసా 2020 అక్టోబర్ , 3)వైయస్సార్ ఆసరా 2020 సెప్టెంబర్ 11, 4)ఏప్రిల్ 28, 2020, వైయస్సార్ పెన్షన్ 2000 ₹ నుంచి 3000 చేయడానికి 5 ఏళ్లు , 5)రైతు భరోసా అక్టోబర్15, 2019 , 6)వైయస్సార్ చేయూత 12 ఆగస్ట్ 2020
      7) పేదల ఇళ్లు కట్టిన టిట్కో ఇళ్లే పంచలేదు 1 సెంటు భూములు ఇచ్చి ఏం చేశారో చూశాం
      8)మద్యపాన నిషేదం ఎంత సక్కగా చేశారో ఆంధ్రాలో 9)వైయస్సార్ ఆరోగ్య శ్రీ జనవరి 3 2020,
      ఇవి జగనన్న నవరత్నాలు
      2019 లో రైతు ఋణమాఫీ చివరి వాయిదా ఎగ్గొట్టాడు జగనన్న
      ఇప్పుడు అడగండి 45 రోజులకే ఆత్రం ఆగని సుగర్ పేషెంట్స్ అని అడుగు 😂😂😂

    • @MahilaTelugu
      @MahilaTelugu 2 месяца назад +5

      Oka pakka development chalu free schemes vaddu antaru inko pakka schemes inka start kaledu antarento..akada asalu money unte ga yemina cheyataniki

    • @SmreddySingi
      @SmreddySingi 2 месяца назад +3

      Ippude kadha kutami adhikaram loki vachindhi time pattudi

    • @anivams
      @anivams 2 месяца назад +2

      Thanariki athimoothra vyadhi unnatlundi papam poyi tablet vesukoni padukoo... Ycheap Psycho party adhikaaram lo ki vacchaaka 5 months teesukunnadu navaratnala lo first padhakam dabbulu ivvataniki...

    • @bak3426
      @bak3426 2 месяца назад

      రేయ్ లంజ కొడకా.నిన్ననే లోకేష్ చెప్పాడు..ఎంత మంది పిల్లలు వున్న కూడా అందరికీ తల్లికి వందనం ఇస్తాము అని చెప్పాడు... Paytm లంజ కొడకా

  • @dr.sainikhilganjikunta12255
    @dr.sainikhilganjikunta12255 2 месяца назад +7

    Chusthunnaa Ninnati Nunchi Inka Vachi Cover Cheyyaledy Ani .... Ala anukunnano ledo Vachesaaru Meeru
    Nijanga Sir Mee Lanti Vallani Pettukunte Party Konnallu Success Avutundi Kaani aa Tarvata pakka Sarva Nasanam Avutundi

    • @kirankumar4049
      @kirankumar4049 2 месяца назад +2

      Like ycp

    • @anivams
      @anivams 2 месяца назад +1

      Ycheap Psycho party 1 saari adhikaram Loki vastene AP daarunamaina paristhithi loki padipoindi... TDP ippudu 5 saari adhikaram lo undi... Prajalandaroo athithelivi medhavulu musugulo chese visha pracharam namme konda gorrelu kaadu... Okkasari mosapotharu Anni sarlu kaadu...

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 2 месяца назад

    టిడిపి వారు ఇలాంటి ధర్నాలు కొన్ని వందలు, వేల సంఖ్యలో చేసే అవకాశాలు వచ్చినా ఎందుకు వినియోగించుకో లేదు?

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 2 месяца назад

    అంటే నిన్న మా జగనన్న ఢిల్లీ లో ధర్నా చేశాడు కాబట్టి రేపు రాష్ట్రపతి కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఎల్లుండి మా జగనన్న వైజాగ్ లో సిఎం గా ప్రమాణం చేస్తాడన్న మాట.

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 2 месяца назад +12

    Neevu tdp agantvi

  • @DhanaLakshmi-fe9lh
    @DhanaLakshmi-fe9lh 2 месяца назад

    Anna ammavadi rakamundu maa idari children fee around 30,000 for year that means monthly fess 800*12: 9600, special fee 2000 to 2500 for year now it becomes consuldated to 27000 for year, if the private school lo fees regulate chestay amma ki vandanam everiki avasaram ledu

  • @motivational7112
    @motivational7112 2 месяца назад +9

    That is yadav power

  • @JakkaSasidhar
    @JakkaSasidhar 2 месяца назад +1

    వినుకొండ హత్య పూర్వపు గొడవలే. .
    కానీ ycp time లో చంపకుండా ఇప్పుడు ndhuku చంపాడు చెప్పు
    చిన్న పిల్లల్ని అడిగిన చెప్తారు..ఇప్పుడు చంపితే పార్టీ అండ ఉంటుంది కాబట్టి చంపాడు. .Emm జరిగిన పార్టీ చూసుకుంటుంది అనే ధైర్యం తో చంపాడు. .దీనినే రాజకీయ హత్య అంటారు. .ఏది పడితే అది మాట్లాడి సెల్ఫ్ goals వేసుకో వద్దు

    • @UlligaddaTheOnion
      @UlligaddaTheOnion 2 месяца назад

      Champina vaadini arrest chesaru kada. Anantha babu laaga vuregimpu cheyyaledu. Ade main difference.

  • @madhavachintham8665
    @madhavachintham8665 2 месяца назад

    ఈపని చంద్రబాబు నాయుడు గారికి
    మంచి జరిగింది

  • @amarnathreddy7571
    @amarnathreddy7571 2 месяца назад

    Nuvvu super bro.

  • @nagendrakv2295
    @nagendrakv2295 2 месяца назад

    Akhilesh only called Jagan to Delhi. Otherwise he don't go there. Actually planned for budget demands. But budget sanctioned well to AP so ..he did like this

  • @prahaladanature
    @prahaladanature 2 месяца назад +2

    ఇప్పుడు జరిగేటివి కుడా చెప్పు అన్నా

  • @prekshith9710
    @prekshith9710 2 месяца назад +5

    Ani nuvvu anukodame thappa
    Jagan ki akilash yadav ki manchi connection undi edi telsuko first

    • @babureddy9434
      @babureddy9434 2 месяца назад

      This fellow is useless fellow. First this fellow should be legally punished

  • @Mohan-ck2gn
    @Mohan-ck2gn 2 месяца назад +2

    Good work by akhilesh yadav

  • @chudubayya
    @chudubayya 2 месяца назад +6

    Miru peddavallu ayyaru sir income bagane undi haa chair chusthe telusthundi sir

    • @Jamil1222-d8b
      @Jamil1222-d8b 2 месяца назад

      ​@Shockwavee3402 ఢిల్లీ గల్లి డ్యాన్స్ చేస్తున్న జగన్ తుగ్లక్

  • @NarahariNarahari-q1k
    @NarahariNarahari-q1k 2 месяца назад

    జై జగన్ 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @linajitat684
    @linajitat684 2 месяца назад

    పెట్టుబడులు రాకుండా స్టేట్ image దెబ్బ తీయటానికి

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 2 месяца назад

    వైసిపి సౌండ్ ఎక్కువ....మ్యాటర్ తక్కువ అహ్ 😂😂😂😂

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 2 месяца назад +1

    Good afternoon srinivasu garu

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 месяца назад

    Ok good 👍

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    అఖిలేష్ యాదవ్ పోయి ధర్నాకు మద్దతు పలికినంత మాత్రాన ఏమీ జరగదు అక్కడ అక్కడ అఖిలేష్ యాదవ్ మద్దతు ఉన్నంత మాత్రాన ఆంధ్రాలో కేఎల్ పాల్ ఉన్నాడు చూడు ఆ విధంగా ఉంటది వాళ్లకు మద్దతు

  • @kullayappagariramanjineyul290
    @kullayappagariramanjineyul290 2 месяца назад +11

    రాష్ట్రపతి పాలన పెట్టాలంటే రాష్ట్రపతి దగ్గరకు పోవాలి కానీ లేదా ప్రధాని దగ్గరకు వెళ్ళాలి అఖిలేష్ యాదవ్ దగ్గరికి పోతే ఏం లాభం

  • @bajireddy5896
    @bajireddy5896 2 месяца назад

    Nijam cheppandi sar

  • @psk1990
    @psk1990 2 месяца назад

    Super brother,
    Delhi lo unna Janthar manthar daggara,
    oka janthar manthar gaadu comedy show chesadu antaru final ga meru,

  • @srikanthbabu419
    @srikanthbabu419 2 месяца назад +2

    జగన్ త్వరలో అరెస్ట్ అవుతారనడంలో సందేహం లేదు. ఆయనకు INDI కూటమి పరోక్షంగా మద్దతు పలుకుతోంది.

    • @erannapujari5497
      @erannapujari5497 2 месяца назад

      ఇది నిజం అందుకే ఇప్పటు నుండి డ్రామాలు ప్రారంభించారు....

  • @hhhyumanisam
    @hhhyumanisam 2 месяца назад +3

    Aammavodi yeppudu iam waiting

    • @harikumar139
      @harikumar139 2 месяца назад

      Jagan adhikaaram Loki vacchaaka enni nelala tharvatha icchado appude isthaaru

    • @RameshB.17
      @RameshB.17 2 месяца назад

      Don't Worry Adi Schools and colleges direct ga pay chestaru children's School ki and students college vellitha Saripothundi...

    • @RameshB.17
      @RameshB.17 2 месяца назад

      Parents iste entha ichanu Meeka ani chepukovachu Schools ki iste Name radu kada ?
      YSR Garu parents ichara or Colleges ki ichara Schemes ni ?

  • @psk1990
    @psk1990 2 месяца назад

    Janthar manthar daggara,
    Janthar manthar gaadu,
    Super,

  • @chandrasekar8518
    @chandrasekar8518 2 месяца назад

    Yes iam yadav I support cbn sir

  • @physicsyedu3123
    @physicsyedu3123 2 месяца назад

    Yes akilesh Yadav gariki teliyakapovachu sure cbn arrest chesinappudu kuda media ki voice icharu

  • @SHAIKValibasha-i7z
    @SHAIKValibasha-i7z 2 месяца назад

    తమ్ముడు నెలకు ఇప్పుడు

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 2 месяца назад +4

    Veedu cheppevanni sree ranga neethulu nenu TDP fan ne vidi channels lo motham chethe chepthadu

  • @ganeshpachipala7953
    @ganeshpachipala7953 2 месяца назад

    Jai Akhilesh Yadav

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 2 месяца назад +2

    Kamma media stop talking videos

  • @gkspark70
    @gkspark70 2 месяца назад

    మోదీ వ్యతిరేకమనుకొని వెళ్ళాడు పాపం పసవాడికి తెలియలా మోదీ సంకలో బిడ్డ ఈ లెవన్ రెడ్డి అని

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 2 месяца назад

    "కాగల కార్యం గంధర్వులే చేశారని" ఢిల్లీ ధర్నా కి వచ్చిన వాళ్ళని చూసి బీజేపీ కి అర్థం అవుతుంది. తన గొయ్యి తానే తవ్వుకున్నాడు....ఇక వాడికి మూడినట్లే.

  • @whynotramana
    @whynotramana 2 месяца назад +4

    Nellore em jarigindi Bayya

    • @Bargav54887
      @Bargav54887 2 месяца назад

      నెల్లూరు లో ఒక వైసీపీ వాడు టీడీపీ వాడిని రషీద్ ని నరికిన దాని కన్నా గోరంగా నరికాడు ఈ నెల లో ఒకడు ఇద్దరిది మా వీధికి దగ్గరే, కానీ వైసీపీ వాళ్ళలాగా టీడీపీ వాళ్లు దాన్ని రాజకీయం చేయలేదు, కానీ జగన్ గాడికి సెవా రాజకీయాలు కావలి కదా, వైసీపీ పుట్టకే శవాలమీద జరిగింది కనుక ఆ రాజకీయం చేస్తున్నారు, వాడికి సపోర్ట్ చేసే సైకో లకు అవే కావాలి 😂

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 2 месяца назад +1

    Jagan anna ki akilesh yadav support chesthe tappem undhi

    • @RameshB.17
      @RameshB.17 2 месяца назад

      Tappu ledu kani Nijjalu Taliyakunda Support cheyakudadu...

  • @yedurudharmarao3468
    @yedurudharmarao3468 2 месяца назад +1

    You long and nearly soperted pakka TDP

  • @eswarkolli3606
    @eswarkolli3606 2 месяца назад +1

    Nuvvu pakka tdp journalism chesthunnavu

  • @Godseveus
    @Godseveus 2 месяца назад +4

    Ori Cryg went to dharna for everything happening in Andhra Pradesh.

  • @srinivasagovindareddy3463
    @srinivasagovindareddy3463 2 месяца назад +4

    CURRENTY:BILL:GURINCHI:CHEPPARA:BROKAR:LANJJAKODAKA

  • @SaiKumar-qx1lz
    @SaiKumar-qx1lz 2 месяца назад +8

    Jai jagan

  • @gvrrao3225
    @gvrrao3225 2 месяца назад

    ఇద్దరూ కుల పునాదులపపై ఎదిగిన నేతలు.
    ఒక గూటి పక్షులు ఒకే చోటికి చేరుకుంటాయి అని పెద్దలు ఏనాడో చెప్పారు.

  • @vijaycherry3965
    @vijaycherry3965 2 месяца назад

    అసెంబ్లీ కి డుమ్మా కొట్టి, జగ్గాడు ఢిల్లీ కి వెళ్లి ధర్నా చేస్తే ఢిల్లీ ప్రజలు వచ్చి ఆంధ్రా లో ఓటు వేస్తారా, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు 😂😂😂

  • @umarkhan-203
    @umarkhan-203 2 месяца назад

    Srinivas garu Amarnath goud

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 2 месяца назад

    Namaste 💐🙏🏻

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 2 месяца назад

    👍👍👍👍👍🙏🙏🙏💐💐💐

  • @vangipurapusrinivas8031
    @vangipurapusrinivas8031 2 месяца назад

    bale place lo చేశారు ధర్నా అది కూడా జంతర్ మంతర్ కాబట్టి

  • @aniltammineni4919
    @aniltammineni4919 2 месяца назад +3

    Papam neebadha pagodikki koda rakodadu evm batchi entha isthunshi bahi prathi video ki

  • @mahalaxmayya6992
    @mahalaxmayya6992 2 месяца назад +3

    తూ

  • @babureddy9434
    @babureddy9434 2 месяца назад

    This person in is TDP favour perdon.

  • @srinivasagovindareddy3463
    @srinivasagovindareddy3463 2 месяца назад +4

    KURAGAYALU:GURINCHI:CHEPPARA:LUCHHA:LANJJAKODAKA

  • @karunakareenadu
    @karunakareenadu 2 месяца назад

    జాతీయ మీడియాని ఎంత మైంటైన్ చేసిన రిజల్ట్ 11వచ్చాయి.

  • @sidharthmohanty8779
    @sidharthmohanty8779 2 месяца назад +3

    Niku edo oka roju matram authadi raaaaa ninu vadalaruu

  • @28kaliki
    @28kaliki 2 месяца назад +8

    Meeku phone chese చెప్పారా bolligadu అందరి సంకలు నాకేడు వాడి గ్రుచ్చి చెప్పు evm raja

  • @saikishore2401
    @saikishore2401 2 месяца назад +1

    Tiger fall.. Comedian rise

  • @ketavathuvenkateswarlu5193
    @ketavathuvenkateswarlu5193 2 месяца назад

    నీ వీడియోస్.. ఓన్లీ ఫర్ టీడీపీకి సపోర్ట్ కు మాత్రమే

  • @gouthamnarayananumula394
    @gouthamnarayananumula394 2 месяца назад +3

    National media dekale 😂😂

    • @abhiabhi7561
      @abhiabhi7561 2 месяца назад +3

      Kasta evadaina cheppandra eediki ..National media ante ABN,Tv5 anukuntunnadu 🤣🤣🤣

    • @RameshB.17
      @RameshB.17 2 месяца назад

      ​@@abhiabhi7561National Media lo Coverage ivaledu Bro meeru chepa channels telecast chesaru. National Media Parlament Budget sessions telecaste chesaru.. National Media Vallu Questions adugutunta Don't divert the Topic ani vellioparu Jagan garu...

    • @gouthamnarayananumula394
      @gouthamnarayananumula394 2 месяца назад

      @@abhiabhi7561 ok
      Mari India today national media ani evaraina oppukuntaru kada. Nenu daily India today channel in what's app follow avuthanu. They give every news which was covered in main stream media.
      Akkada okka article kadu kada kanisam assalu dekale
      Eppatiki ayina reality Loki randi bro