DR T V NARAYANA RAO'S Sumanomanjari Book Review...1
HTML-код
- Опубликовано: 10 фев 2025
- రాజమహేంద్రవరమ్ లోని యూరాలజిస్ట్ డాక్టర్ టీ వీ నారాయణ రావు గారు తన గుండెచప్పుడుగా 'సుమనోమంజరీ ' అనే పేరుతో వివిధ దేవతలపై భక్తితో రచించిన సరళ సంస్కృత శ్లోకాల సమాహారం . వ్యాఖ్యానంతో కూడిన ఈ సంకలనం సంస్కృతం పై ప్రీతి ఉన్న వారినందరినీ అలరిస్తుంది.
అప్పటికే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి కరకమలముల మీదుగా ఆవిష్కృతమైన ఈ పుస్తకాన్ని సహృదయులకు పరిచయం చెయ్యడం కోసం, శనివారం 25. 01. 2025 న ఋషిపీఠం సత్సంగం , రాజమహేంద్రవరం వారు ఏర్పాటు చేసిన సభ ఇది.
🙏🙏🙏 చాలా అద్భుతం గ జరిగింది పుస్తకఆవిష్కరణ 🙏ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని కలుగ జేసిన కార్యక్రమాన్ని నిర్వహించిన అప్పాజీ గారికి ధన్యవాదములు 🙏🙏🙏.