Actress Karate Kalyani Vs Actress Sri Reddy | War Of Words | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 фев 2020
  • Actress Karate Kalyani Vs Actress Sri Reddy | War Of Words | ABN Telugu
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs.
    For all top and best news stories happening all around you
    SUBSCRIBE: bit.ly/2XHzSke
    Like us on Facebook: / abntelugutv
    Follow us on Twitter: / abntelugutv
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
    Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 4 тыс.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 года назад +276

    కల్యాణీ గారి మూతికి కొంచెం గట్టి ప్లాస్టర్ గానీ,ఫెఫీ క్విక్ గానీ పెదాలకు అంటించండి..పక్కనోళ్లు మాట్లాడాలి కదా

  • @sonadevilnizamuddin8934
    @sonadevilnizamuddin8934 4 года назад +915

    సన్నీ లియోన్ వచ్చి
    షకీలా కీ సంసారా సూత్రాలు చెప్పినట్టుంది

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 года назад +9

      🤔😂

    • @skhaja9581
      @skhaja9581 4 года назад +13

      Waah bro 😂😂😂

    • @satya8049
      @satya8049 4 года назад +14

      Sannilion kosam matladoddu bro plz

    • @anilkumaryadav164
      @anilkumaryadav164 4 года назад +2

      Emichepinav bro

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 4 года назад +4

      Sunny Leone aaaaaaah deenamma jeevitham ippudu malli kothali aaaah

  • @bingibalakishan3384
    @bingibalakishan3384 2 года назад +98

    అద్భుతమైన వ్యక్తులు అందరూ కలిసి ఒక్క చోటుకే చేరారు....
    ది గ్రేట్ విజన్ టూ ABN న్యూస్ చానల్... 😀😀

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 2 года назад +49

    ఏమి దరిద్రం ఇది ఈ కల్యాణి ని ఈ శ్రీ రెడ్డి ని ఈ జుట్టు అంకుల్ ని ఎవరు గుర్తుపడతారు దయచేసి ABN వారికి ఒక మనవి ఇట్లాంటి డిబేట్ లు పెట్టి మీకున్న హుందాతనం పోగొట్టుకోకండి

    • @gandupallisrinu1818
      @gandupallisrinu1818 2 года назад

      వాళ్ళకి వ్యభిచార జర్నలిస్టు లకి తేడాలేదు అందుకే పతివ్రతా పంచాంగం పఠిస్తున్నారు చేస్తున్నారు.

    • @niranjanreddykandukuri4182
      @niranjanreddykandukuri4182 2 года назад +1

      Yes sir

  • @sap5127
    @sap5127 4 года назад +550

    తిండి లేని వారు చాలా మంది ఉన్నారు.వాళ్ళ గురించి చూపించండి.ఇలాంటివి కాదు

  • @konatala.nareshreddy7273
    @konatala.nareshreddy7273 4 года назад +504

    Best joke entante , chireddy gaaru busy schedule antaa !! Best Joke of the year !!

    • @ncvsnravivarma
      @ncvsnravivarma 4 года назад +2

      😂😂

    • @sunilkumar-hd9wi
      @sunilkumar-hd9wi 4 года назад +5

      Busy A ga...Fu...k

    • @MrDestroyer58
      @MrDestroyer58 4 года назад +14

      Ofcourse bsy ne bro...em bsy undadda Chee Reddy ki kuda business lu client lu boledanni ledante Audi car ekkada nunchi vastadi enni business lu enta Mandi clients lekapote....

    • @gamingchannel-fc7gh
      @gamingchannel-fc7gh 4 года назад +6

      Sri Redy 2020 1000cinema fulbusy

    • @Kunchalaanish
      @Kunchalaanish 4 года назад +3

      Audi car ante mari busy ne kadha

  • @rajuleo409
    @rajuleo409 2 года назад +61

    శ్రీ రెడ్డి గారు చాలా బిజీ ఈ బిజీ టైం లో మీ గురించి రెండు ముక్కలు మాట్లాడిః మాకు చాలా ఆనందంగా ఉంది

  • @manakaburlu3774
    @manakaburlu3774 2 года назад +22

    ఇలాంటి వాళ్ళందరిచేతా ,భారతదేశ వ్యాప్తంగా
    పొలాలకు తీసుకువెళ్లి ..
    వరి కోతలు కు పంపాలి .
    మన భారత దేశ దౌర్భాగ్యం ఏమిటంటే ....
    ఆయా ఆయా పార్టీల గెలుపు కోసం మాత్రమే
    రాజకీయాలు చేస్తున్నాయి
    ఒక్కరు కూడా ...సకల సంపదలున్న భారతదేశాన్ని ,ప్రపంచం ముందు
    నిలబెట్టలేకపోయారు .
    ఇదిగో ఇప్పుడు చూస్తున్న ఈ చెత్త తప్ప ...!

  • @varmaaddanki9496
    @varmaaddanki9496 4 года назад +301

    ప్రతి అడ్డమైన వాళ్లకి డిబేట్ ఏంట్రా బాబు

  • @meprasanna331
    @meprasanna331 4 года назад +227

    Its very serious issue in our country. Great workout by this media.

  • @pvsrao6434
    @pvsrao6434 3 года назад +41

    శ్రీరెడ్డి తో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు పూర్తి విలువలు కోల్పోతారు

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 2 года назад +18

    ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళను మీడియా ఇంటర్వ్యూ చేసి చూపించడం వల్ల సమాజం చెడిపోతుంది

  • @sureshchary6640
    @sureshchary6640 4 года назад +253

    మనం దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని పక్కన పెట్టి ఈ పలికిమాలిన డిబేట్ పెట్టిన ABN Channel వారికి ధన్యవాదాలు

  • @MouneshPspk
    @MouneshPspk 4 года назад +79

    ప్రతి వతలు పరమాన్నం వండితే
    తెల్లారే వరకి సల్లరాలేదట 😊

  • @rambo6935
    @rambo6935 2 года назад +20

    Appreciate Rakesh master's patience

    • @parimalaprasad1370
      @parimalaprasad1370 2 года назад

      శ్రీ రెడ్డి మా సపోర్ట్ మీకే

  • @kirankumarsadana4458
    @kirankumarsadana4458 2 года назад +13

    సినిమాలో కొందరు చేసిన పాపం వీరిద్దరూ మోస్తున్నారు 🙏

  • @naveen3684
    @naveen3684 4 года назад +193

    ఛీ రెడ్డి బిజీ షెడ్యూల్ oh my God nice joke

  • @jayahb121
    @jayahb121 4 года назад +72

    this is the biggest problem of andra pradesh and telangana , thanks ABN you are really great news channel it is going to help lot of farmers of both states

  • @madhavsastry4324
    @madhavsastry4324 3 года назад +5

    ఇంతకంటే మంచి విషయాలు దొరకలేదా ? ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం లేదు ! వాళ్ళ వ్యక్తిగత దూషణలు , తగాదాలు ప్రజలకెందుకు !!!

  • @kirankumarsadana4458
    @kirankumarsadana4458 2 года назад +4

    ఆత్మ విమర్శ చేసుకోవాలి. బాడ్ ఆత్మ ఉంటుంది. మంచి ఆత్మ. క్రైమ్ ఆత్మ ఉంటుంది వీటిలో ఆలోచించే శక్తి మీకు 🔯. వీరిద్దరూ. భయంకరమైన మంచి పవర్స్ బ్యాడ్ పవర్స్. గుడ్ పవర్స్ ఉంటాయి. వీరిలో సృష్టి దాగి ఉంది ఓం నమశ్శివాయ 🙏

  • @suryasurya.s.5511
    @suryasurya.s.5511 4 года назад +514

    ఏంటి మీ వల్ల దేశానికి ఉపయోగం.

    • @doublerebel6783
      @doublerebel6783 4 года назад +6

      nee valla entha upayogamo same

    • @mondikathivenkateswarlu2059
      @mondikathivenkateswarlu2059 4 года назад

      Surya Surya. S. ami ledu

    • @suryasurya.s.5511
      @suryasurya.s.5511 4 года назад +13

      @@doublerebel6783 నువ్వు కూడా అ బ్యాచ్ లో ఒక్కడివా చెప్పాలి కదరా.

    • @pspkentertainments73
      @pspkentertainments73 4 года назад

      @@mondikathivenkateswarlu2059 nee yamma em chepthunnav Ra son of pawala.

    • @pspkentertainments73
      @pspkentertainments73 4 года назад +1

      @@doublerebel6783 evadra nuvvu erri pu*a.

  • @balaroyal3811
    @balaroyal3811 4 года назад +878

    దేవుడా కరోనా వైరస్ శ్రీరేడ్డి కీ అలాగే కత్తి మహేష్ కి వచ్చేలా చూడు తండ్రి రాష్ట్రానికి పట్టినా దరిద్రం వదిలిద్ది

    • @ashokmv4481
      @ashokmv4481 4 года назад +3

      Ilati valu Chala rojulu badhuktharu

    • @karteeknissankararao2405
      @karteeknissankararao2405 4 года назад +9

      Vaddu baboi, corona spread avatledu,but aame ki vaste adi one month lo spread chesestundi

    • @manukokkula6763
      @manukokkula6763 4 года назад +6

      VEEDU PAKKA PK FAN AYYUNADU

    • @guvvalakumar2325
      @guvvalakumar2325 4 года назад +1

      Vallaki kadu ravalsindi mundu villani studio lo petti chupistunnaduku ABN ki ravali

    • @vishnupatel8547
      @vishnupatel8547 4 года назад

      🤣🤣🤣😂😂😂😂😂

  • @sindhu7427
    @sindhu7427 11 месяцев назад +3

    శ్రీరెడ్డి చెప్పేదాన్ని కరెక్ట్ ఈ సినిమా వాళ్ళ పెద్ద గలీజ్

  • @syduluchowdary2055
    @syduluchowdary2055 3 года назад +7

    Sri rebdy garu well educated do justice

  • @tsrikanthsharma7369
    @tsrikanthsharma7369 4 года назад +1374

    శ్రీరెడ్డి ఏ షూటింగ్ లో నుండి వచ్చింటుంది అని అనుమానం...... పోర్న్ షూటింగ్ ఏమో మరి

  • @mdkhaja957
    @mdkhaja957 4 года назад +41

    జనాలికి ఎం మెసేజ్ ఇస్తారు రా బాబు మీ మీడియా ఛానెల్స్ వాళ్ళు

  • @ramanareddy7355
    @ramanareddy7355 2 года назад +4

    ABN channel best staff of the year...

  • @shaikyusub9353
    @shaikyusub9353 2 года назад +3

    every student should listen this interview very use full for ur future..... thank u ABN, like this interview conduct every day

  • @peterm6470
    @peterm6470 4 года назад +74

    Very helpful for Society and many things to learn from this debate,Thanks to ABN news.

  • @yuvashaktiyettam3035
    @yuvashaktiyettam3035 4 года назад +671

    పనికి మాలిన డేబైట్ పెట్టిన్నారు. ABN ఛానెల్ వాళ్ళు. తు తు ని నీ

    • @vjsgold1648
      @vjsgold1648 4 года назад +4

      ABN gadu pette debits anni panikimaalina debits paniki vachevi deseniki vupayogam lenivi petti mana pranalu thisthuntadu

    • @Always_smiles_
      @Always_smiles_ 4 года назад +2

      TV 9 aipoindi
      Eppudu ABN chesthundi

    • @danger1512
      @danger1512 4 года назад +3

      ABN ki ee బూతు పోగ్రామ్స్ తప్పితే వేరే పోగ్రామ్స్ లేవు

    • @baluchokka6716
      @baluchokka6716 4 года назад

      E sollu Danni debet teskoni ravatam ento dinamma

    • @sunilduggisetty
      @sunilduggisetty 4 года назад +2

      చక్కగా 10 నిమిషాలు చూసి...మళ్ళీ వాళ్ళని తిట్టడం దేనికి

  • @rajasekharpandranki5399
    @rajasekharpandranki5399 2 года назад +29

    శ్రీ రెడ్డి గారు సూపర్

  • @nihar588
    @nihar588 2 года назад +4

    Morning Morning good and valuable news from ABN .. Samajam lo useful people tho discussion 👌 👏 Asalu ela vasthayandi meku ee thoughts

  • @YADAVS_gari_abbayyi
    @YADAVS_gari_abbayyi 4 года назад +26

    మన ఆంధ్రలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఎక్కడక్కడో లంచాలు కోసం పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు
    గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంతమంది వాళ్ళ కింద జాబ్ చేస్తున్నా మహిళా ఉద్యోగస్తులను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు
    ఇటువంటి ఎన్నో ఎన్నో సమస్యలు వుంటే అవ్వి ఎమ్మీ పట్టించుకోకుండా ఇటువంటి చెత్త న్యూస్ ఎందుకండీ

  • @sharaths4
    @sharaths4 4 года назад +37

    Super comedy..more than jabardast... Thank you ABN...😄😄😁😄...

  • @satishkumar-zc8wy
    @satishkumar-zc8wy 2 года назад +8

    Kottava Leda? Chesava Leda? Children we're sold or not? Illegal children keeping 😡

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 2 года назад +2

    కళ్యాణి తీరు మంచిగా లేదు మాట్లాడుతున్న వ్యక్తిని పూర్తిగా మాట్లాడనివ్వాలి మధ్యలో ఆమె మాట్లాడటం అసలు నచ్చలే.

  • @pandu1128
    @pandu1128 4 года назад +40

    5:26 ఒకరి తరువాత ఒకరి దగ్గర కి.... ఏంటో అది కనుక్కోండి ఆంధ్రజ్యోతి

  • @sandeepv7730
    @sandeepv7730 4 года назад +129

    Tv5 and AbN channels will do festival for some days again

  • @newtelugumovies5660
    @newtelugumovies5660 2 года назад +1

    శ్రీ రెడ్డి నువ్వంటే నాకు చాలా ఇష్టం రెండు రోజుల క్రితం లైవ్ పెట్టి కరాటే కళ్యాణి ని డైరెక్ట్ గా నే తిట్టావు కృష్ణ సినిమాలోని డైలాగ్ కూడా చెప్పావు ఇప్పుడేమో మొహం చాటేస్తున్నారు నాకు చాలా బాధగా ఉంది అబ్బా నువ్వు ఇలా అబద్ధం చెప్తుంటే

  • @prasannakumar8376
    @prasannakumar8376 2 года назад +4

    Reporter reaction highlight 😁

  • @murtykarunakar
    @murtykarunakar 4 года назад +94

    అరేయ్ ABN బూతు ఛానల్ గా.. వేరే ప్రజా సమస్యలు లేవరా...

  • @yadavachandrakanth7875
    @yadavachandrakanth7875 4 года назад +54

    Video content Kanna comments baagunnay anukuney vallu like🤣🤣🤣🤣🤣🤣🤣👍

  • @srinivasaraomutyala174
    @srinivasaraomutyala174 2 года назад +6

    శ్రీ రెడ్డి ఎన్నో చానల్స్ లో వంగితే, దెంగితే అని మాట్లాడిన మహా పతివ్రత.. ఆ ప్రూఫ్స్ ఛాలవా ఆవిడ ఎంత మహా సాద్వి అని చెప్పడానికి... ఆ మహా పతివ్రత డిబేట్ ప్రజలకి అవసరమా ABN గారూ...ఇలాంటి వారిని మీ మీడియా వారే హైలెట్ చేస్తున్నారు.ఆవిడ ఒక రోడ్ సైడ్ మనిషి...ఎర్ర తోలుతో సినీ ఫీల్డ్ లోకి వచ్చి ప్రతి ఒక్కర్ని టార్గెట్ చేసి పాపులర్ అవుదామని ట్రై చేస్తుంది.. దానికి మీరు మరింత సాయం చేస్తున్నారు.. కరెంటు కోతలు,నిత్యావసర వస్తువుల ధరలు,పెట్రో డీసెల్ ధరలు, గుంతల రోడ్లు,నిరుద్యోగుల ఆకలి కేకలు,రాజకీయ నాయకుల మరియు ప్రభుత్వ అధికారుల లంచగొండి తనాలతో రాష్ట్రం రావణ కాష్టం లా తయారైంది..దీని గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి.. సరైన నాయకుడ్ని ఎన్నుకోవడంలో ప్రజలకు కొంచెం అవగాహన కల్పించండి.ప్లీజ్..

  • @pallasantoshan5184
    @pallasantoshan5184 2 года назад +5

    Sri Reddy 👌👌👏👏

  • @akbarkadarbar
    @akbarkadarbar 4 года назад +498

    పట్నం వచ్చిన పత్తి వ్యాపారస్తులు...

  • @rajubt2746
    @rajubt2746 4 года назад +110

    ఛీ రెడ్డి బిజీ షెడ్యూల్ ఓహ్ జోక్ అఫ్ ది ఇయర్

  • @Indian-no2rr
    @Indian-no2rr 2 года назад +5

    There are many people who want to talk about others life and spoil THEIR own life and peace of MIND.....

  • @philomanbabuperam
    @philomanbabuperam 4 месяца назад +1

    Kalyani garu Words are Totally MEANINGLESS....Very Very Sad....!!!!!!!!

  • @nagababupasam_Nuzvid_janasena
    @nagababupasam_Nuzvid_janasena 4 года назад +101

    One of the best debate in recent time thanks to ABN

    • @krishnamutyalu1
      @krishnamutyalu1 2 года назад +2

      ఇలాంటి బూతులు maatladevavaallani అడ జాతి అంటారా

    • @vasanthadevi4354
      @vasanthadevi4354 10 месяцев назад

      😂😂😂😂😂😂

  • @revanthkumar3050
    @revanthkumar3050 4 года назад +61

    మీ ఇద్దరికి మా రాంగోపాల్ వర్మ కరెక్ట్ . . .,🤙🤙🤙

  • @PARESHAN_FF
    @PARESHAN_FF 12 дней назад

    అక్క మీ ధైర్య సాహసాలకు సల నాది తెలంగాణ మీ దర్శన భాగ్యం కల్పించండి

  • @Chandrasekhar-qd8jv
    @Chandrasekhar-qd8jv 2 года назад +2

    great news channel ABN

  • @shaikimran5913
    @shaikimran5913 3 года назад +35

    Rakesh master is Enjoying the Sree reddy speech....😆😆😆✌✌🙆‍♂️🙆‍♂️

  • @rakeshreddy8628
    @rakeshreddy8628 4 года назад +150

    ఫోర్న్ మూవీ షూటింగ్ లో మాస్ట్ బిజీ గా ఉంది శ్రీరెడ్డి.

    • @sravanthirathod529
      @sravanthirathod529 2 года назад

      🤣🤣🤣🤣🤣🤣

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 2 года назад

      మరి, కరాటే కళ్యాణి candidates ని supply చేస్తూ దగ్గరుండి direction చేస్తుందా? History తెలుసుకొని మాట్లాడాలి! Personal life attack చేయడమేంట్రా, lafoot!!! కు*లొ దమ్ముంటే professional issues, professional గానే ఉంచాలి! శ్రీరెడ్డి ఏమి చేస్తే - నోటి దూల కాకపోతే - నీకు అవసరమా, భయ్యా??? 👎👎👎

  • @kiranchowdarygali4170
    @kiranchowdarygali4170 2 года назад +11

    Raakhi expressions highlight in this debate

  • @VRajkumar-dn1ti
    @VRajkumar-dn1ti Месяц назад +1

    ఇద్దరు పతీవ్రతతో ఇంటర్యూ బాగుంది మిచెనల్ వాళ్లకు ఇంక్క ఏమి దొరకవ

  • @kalyanturupati4796
    @kalyanturupati4796 4 года назад +65

    జై శ్రీరెడ్డి...సూపర్బ్ డార్లింగ్...నా వోట్ నీకే

  • @kalyanmedico
    @kalyanmedico 4 года назад +78

    next interview on TV5 ! This is a matter of national crisis ! Needs sorting immediately !

  • @vikramreddy7148
    @vikramreddy7148 2 года назад +1

    Bobby, nv kuda pathitha veshalu vesthunav😂😂

  • @ntrsampath
    @ntrsampath 2 года назад +1

    ప్రేక్షకులుకు great entertainment 🤣🤣🤣🤣🤣.. బలే పట్టవ్ రా ముగ్గుర్ని 🤣🤣🤣🤣..

  • @Chandra....
    @Chandra.... 4 года назад +88

    Konni days agithe Tippi Tippi pawankalyan medaki teskostharu akariki..ee tv valla sanagathi telisinde ga manaki

    • @graviton4717
      @graviton4717 4 года назад +9

      నిజమే చెప్పావ్ భయ్యా

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 4 года назад +10

      Theesukochina akkada rakesh master anay mogudu unnadu ga

    • @jaswanthkotapuri8468
      @jaswanthkotapuri8468 4 года назад +4

      Hahaha🤣🤣🤣

    • @naninancy60
      @naninancy60 4 года назад +5

      Avado sri reddy ni mosam chsthae pk ni vachi sorry chpamantadi chii reddy lanja

  • @jagabattunianand1284
    @jagabattunianand1284 4 года назад +37

    అయ్యా ..ఫోన్ లో అయిపోయింది ...ఇంకా లైవ్ లోకి తేవాలంట ..లైవ్ లోకి తెస్తే జనాలకి రచ్చ రంబోలాయే బూతులతో ...this bumper offer is enough

  • @akhelkengari9815
    @akhelkengari9815 2 года назад +2

    వినరా వినరా శ్రీ ప్రతివతల కథ వినుడి మనసార

  • @rajaraomyla2538
    @rajaraomyla2538 2 года назад +1

    ఇలాంటి వాళ్లను తీసుకొచ్చి చూపించినందుకు బుర్ర లేదు కొద్ది కూడా ఎవరైనా ఏబీఎన్ వారికి

  • @SN17987
    @SN17987 4 года назад +71

    రాకేష్ గాడు మధ్యలో వెర్రి పువ్వు అయిపోయాడు.... రెండు కొప్పుల మధ్యలో కి పోతే ఇలాగే ఉంటది మరి... నీకెందుకురా.... వాళ్ళ మధ్యలో...

  • @praveenreddy6223
    @praveenreddy6223 4 года назад +57

    ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేయండి ఉద్యోగాలు లేక పనులులేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి ఏంటి ఈ లవుడాలో ప్రోగ్రామ్స్

    • @krishnamarajuulchi600
      @krishnamarajuulchi600 3 года назад +1

      అసలు వీళ్ళు ఆడవాళ్ళే నా మంచి మర్యాద లేని వాళ్లు

  • @razahealth3379
    @razahealth3379 2 года назад +1

    Who is after here srikanth reddy case

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Год назад +1

    Sri Reddy garu
    Chala decent ga matladuchunnaru
    Karate kalyani bold ga
    Chillaraga matladuchunnadi

  • @graceraja
    @graceraja 4 года назад +55

    Only ABN channel is having time and energy to cover these kinds of topics.

  • @narasimharao7270
    @narasimharao7270 4 года назад +147

    Barona virus yee chireddy, idi samaajaniki pramadam.

  • @vlprasadmatha7784
    @vlprasadmatha7784 2 года назад +1

    అరే బాబూ ABN ఛానల్ కూడా మీదే కదరా నాయనా..లైవ్ లో కొట్టడానికి కథ..

  • @Lakshmi-sk7gs
    @Lakshmi-sk7gs 2 года назад +4

    I suport ur words sister 👍👍

  • @santu980
    @santu980 4 года назад +107

    She is busy....customer waiting akkada 🤣🤣🤣

  • @eswararaonandam103
    @eswararaonandam103 3 года назад +14

    తిన్నది అరగని వాళ్ళతో ఏంటండీ ఈ ప్రోగ్రామ్ జనాలకి ఉపయోగపడే కార్య క్రమాన్ని చేస్తే ప్రజలు హర్షిస్తారు ABN కు వీళ్ళే ముఖ్యమా

    • @veeravenidangeti6158
      @veeravenidangeti6158 2 года назад

      ఇద్దరినీ జైల్లో పెట్టండి కోవ్వు ఎక్కువయింది

  • @abhiismart1852
    @abhiismart1852 2 года назад +1

    గుంపు అంత ఒక్క దగ్గర వుంది రా బాబు.సర్వనాశనం లౌడ్ స్పీకర్ లౌడ్ 🔊

  • @upenderreddy7748
    @upenderreddy7748 2 года назад +1

    దీన్ని వాళ్ళ ఎవడికి లాభం ఎందో
    మీకు తెలియలి ABN

  • @Jyothi_0407
    @Jyothi_0407 4 года назад +35

    I love the way the news reader yelled and kalyani got scared🤣🤣🤣🤣🤣

  • @BeingPSPK
    @BeingPSPK 4 года назад +228

    శ్రీ రెడ్డి కి పరువు పోయింది అంట
    ఇలాంటి మాటలు మేము వినలేం😂

  • @killoapparao965
    @killoapparao965 2 года назад

    రాజేష్.... మాస్టర్ కాదు... గురువు గారితో పోల్చకండి... చదువు చెప్పు వారు మాస్టర్... కానీ ప్రతి ఒకరికి మాస్టర్ అన్ని అవార్డు ఈ వకండి...

  • @srinivas9548
    @srinivas9548 3 года назад +2

    Our media also give national coverage for anybody with no ethics
    For trp rating.

  • @encop2784
    @encop2784 4 года назад +34

    దొందుకు దొందు లాగా
    ముగ్గురుకి ముగ్గురు ఒక్కటే స్కూల్ .
    ఇద్దరు regular
    ఒకరు correspondence

  • @ismartshankar1638
    @ismartshankar1638 4 года назад +378

    చీ రెడ్డి ఎందుకే నీ బ్రతుకు నీకంటే స్వాతి నాయుడు బెటర్ తూ నీ బ్రతుకు

  • @jyothitalluri20
    @jyothitalluri20 2 года назад

    ముగ్గురు పని పాట లేకుండా వచ్చిన లైవ్ ఏంటి ఉపయోగపడే చెప్పండి

  • @ramarajuchintaraju
    @ramarajuchintaraju 3 года назад +17

    చాలా రోజులు తరువాత నవ్వు వచ్చింది 😂😂

  • @ashishvlt403
    @ashishvlt403 4 года назад +153

    Audi CEO after listening to this be like: ok here we're confirming that we're going to Stop selling our cars in AP 😂😂😂

  • @abdulrahiman5885
    @abdulrahiman5885 4 года назад +64

    దేశాన్ని మర్చే శక్తి మీడియ కే ఉంది మంచి మంచి విషయాలు వదిలేసి ఈ పనికిరాని చెత్తని తీసుకొని డెబిట్ పెట్టారు

  • @rishivarun5944
    @rishivarun5944 2 года назад

    మహానటి సావిత్రి గారు ఇది మరి అమ్మ శ్రిరెడ్డి నికు ప్రతి దానిలో వేలు పెట్టకు ఇలాగే ఉంటుంది మరి

  • @voggukishore3442
    @voggukishore3442 2 года назад +6

    ABN కు మంచి పేరుంది ఇలాంటి న్యూస్ అవసరమా ఇది దేశానికి పనికొచ్చే న్యూసా

    • @nswamidossselvarajan9554
      @nswamidossselvarajan9554 2 года назад +2

      Abn కి మంచి పేరుందా? పెద్ద కామెడీ.

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 года назад

      @@nswamidossselvarajan9554 .😀

  • @mdvali503
    @mdvali503 4 года назад +79

    పనికి మాలిన డిబేట్స్ ఎందుకు పెడతారు
    TV wallaku Pani pasta ledhu
    Chi Reddy oka prathiwartha...thu.

  • @siddhu4991
    @siddhu4991 4 года назад +50

    World famous interview.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Месяц назад

    మన జనానికి పెద్ద పనీ పాటా ఏమి లేదు😅😅😅

  • @gkd1967p
    @gkd1967p 2 года назад +2

    Sri Reddy Excellent

  • @RajkumarBathula04
    @RajkumarBathula04 4 года назад +37

    Whats the use of this debate.?
    ABN behaving like cheap entertainment channel than news channel.

  • @BeingPSPK
    @BeingPSPK 4 года назад +204

    ఒక పెద్ద పతివర్త ఫోన్ లైన్ లో ఉంది అయ్యో😂

    • @kgf84
      @kgf84 4 года назад +2

      Excellent

    • @rakhirockzz7921
      @rakhirockzz7921 4 года назад +1

      😁😁😁😁😁😁😁😁😁😀😀😀

    • @hk_mumbai7636
      @hk_mumbai7636 4 года назад +1

      Customer ledu so kastha time దొరికింది

    • @RoundNround360
      @RoundNround360 3 года назад

      Vattakaya sena

  • @kirankumarsadana4458
    @kirankumarsadana4458 2 года назад

    ఇద్దరి బిహేవర్ అంత భయంకరంగా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న బ్యాడ్ చూడండి ప్రేక్షకులు. ఆలోచించండి ఎంత కర్మ

  • @gpurushotham9604
    @gpurushotham9604 3 года назад +1

    ABN కే మాట్లాడుతున్నా అంటున్నా శ్రీ రెడ్డి ABN కు శ్రీరెడ్డి కి అంతర్గతం గా సంబందం వున్నట్టుంది

    • @srinic
      @srinic 3 года назад

      Kula devatha no ala anamaku evari evarako antakadatau tappu jail anna ki kopam vastadi

  • @hellboy4884
    @hellboy4884 4 года назад +182

    కరాటే కళ్యాణి మహా 'ప్రతి'వ్రత
    మొన్నే పేకాట ఆడుతూ పట్టుపడింది

    • @vizag.vsp5556
      @vizag.vsp5556 4 года назад +11

      Pekata matramenaa ....😴😴

    • @santoshm5664
      @santoshm5664 4 года назад

      @@vizag.vsp5556 mama nikun enduku

    • @bujjibkrsofficial7504
      @bujjibkrsofficial7504 4 года назад

      Waste fellow

    • @hellboy4884
      @hellboy4884 4 года назад

      @@bujjibkrsofficial7504 yemraa boya nijame kadharaa ,adhi monne kadhaa pekaata aaduthoo dhorikindhi ,neeku dhelvakapothey thelsukoraa fool

    • @bujjibkrsofficial7504
      @bujjibkrsofficial7504 4 года назад

      @@hellboy4884 ha nijame

  • @narayanakhedvedios7849
    @narayanakhedvedios7849 4 года назад +14

    యాంకర్ పరిస్థితిని చూస్తే పాపం అనిపించింది

  • @AnilKumar-ql9ig
    @AnilKumar-ql9ig 2 года назад +1

    శ్రీరెడ్డి కి షూటింగ్ అంట😂😂😂😂 ఏ షూటింగో

  • @Rajeshrajesh-ts9bx
    @Rajeshrajesh-ts9bx 2 года назад

    Tanks to ABN