Rela Re Rela 5 Episode 7 YouTube

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2016
  • Good Songs

Комментарии • 1,6 тыс.

  • @bsrinu8583

    కావ్య గారు మీరూ సూపర్ గా పడుతారు ఇ ప్రోగ్రామ్ కొనసాగిస్తే బాగుటడది ఇలాటి వి రావడం లేదు

  • @laxmidevamma3891

    Andaru chaala Baga padaaru

  • @parasurampuramdurgarao3764
    @parasurampuramdurgarao3764 9 часов назад

    శ్రమ నుండి పుట్టినవి మన జానపదాలు ఇవి మన సాంస్కృతిక వారసత్వ సంపద

  • @akhilkore4537
    @akhilkore4537 21 час назад

    Kavya ni chala year's tharuvatha mallu youtube lo chusthuna. Appatlone relare rela program petti chuse vadini ee ammayi kosam 😊

  • @RaviKumar-jc7yn

    😊 creative venkanna songs veenala new Hindi

  • @divyavemilakonda9038
    @divyavemilakonda9038 Год назад

    Super kavya

  • @nareshbore1161
    @nareshbore1161 Год назад

    Start relare relaaa. ..

  • @balareddy9533
    @balareddy9533 4 года назад +11

    ఉదయభాను మీ మనస్సు వెన్నెల లాంటిది అమ్మ

  • @sureshasuresha9297
    @sureshasuresha9297 6 лет назад +7

    Old songs is gold songs

  • @ramanaraju6138
    @ramanaraju6138 6 лет назад +23

    Wonderful voice of you... Kavya

  • @venkateswararao4791
    @venkateswararao4791 4 года назад +13

    గోరేటి వెంకన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.మీరు బడుగు పేద ప్రజల జీవితాలను వారి యొక్క మానో భావాలను ప్రతి తెలు గువారి హృదయాలను కదిలించే విదమూ గా పాడారు పాలకులు బడుగు ప్రజల ఓట్లు కొరకు మాత్రమే కాకుండ వారికి తగిన వనరులను, చేయూత నందిచలేకపోతే మీరు పాడిన పాట పది కాలాలపాటు చరిత్రలో నిలిచి పోతుంది. ఇది నా అభిప్రాయము .

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 5 лет назад +163

    పాటల పూతోట ...రేలారేరేలా.

  • @kotapurichengaiah
    @kotapurichengaiah 3 года назад +16

    కావ్య గారు మీ గొంతు అద్భుతం. మా టీవీ కి 🙏🙏

  • @venkataiahbavaji4960
    @venkataiahbavaji4960 5 лет назад +2

    కావ్య చాలా బాగా పాడూతావు ఈ కార్యక్రమంచూస్తె ఒక రకమైన అనుభూతి కలగూటుండి

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 4 года назад +160

    మళ్ళీ రావాలి.....ఇలాంటి ప్రోగ్రామ్స్.

  • @laxmi343
    @laxmi343 5 лет назад +14

    అందరూ చాలా బాగా పాడుతున్నారు.. ఒక్కొక్కరిది ఒక్కో style... వినడానికి చాలా సంతోషంగా వుంది..... Marks ఎన్ని ఇచ్చినా పట్లేదు ఈ programme మళ్ళీ స్టార్ట్ చెయ్యాలి.... కనీసం oold episodes మళ్ళీ ప్రసారం చేస్తే MAA tv కి రుణపడివుంటాము..... ధన్యవాదాలు... Maatv కి and programme డైరెక్టర్ గారికి..... పల్లెపాటలు సేకరించినవాళ్ళకి పాదాభివందనాలు.......

  • @mbalajinaick3008
    @mbalajinaick3008 4 года назад +31

    Relare rela is one of my best program which I like with my heart. I would like to see again such pleasant village climate on maa TV. Thank you very much.

  • @kkumar6152
    @kkumar6152 21 день назад

    శిరీష నివ్వు నా ఫేవరేట్ సింగర్ సూపర్ గానం అండ్ గొంతు ఇప్పుడు వస్తే ఈ ప్రోగ్రాం బాగుండేది

  • @yogimarripally8289

    నమ్మిన సిద్ధాంతాలు నమ్మిన మనుషుల జీవితాలతో ఆడుకోకండి దయచేసి గోరేటి వెంకన్న నీ విలువ యందు నువ్వు చూసుకో తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఓటుతో సమాధానం ఇచ్చే రోజు ఈ రోజు గురించి చూస్తున్నారు బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల పాడుతున్నావు సరే నీకేం లవ్ వచ్చింది పార్టీ మీద కోదండరాం సార్ తెలుసా నీకు మనిషి అన్నా మనందరం గరీబులమే మన జీవితంలో పెత్తందారుల కోసం పాట కైగాటు అన్న ఓకే

  • @mohannaidu01
    @mohannaidu01 3 года назад +3

    Malli ravali mana Rela Rela.