గురుదేవులు శ్రీ ఆనంద బట్టర్ గారు మీకు శతకోటి పాదాభివందనములు. మీరు సంగీతం అందించిన శ్రీ అన్నమాచార్య సంకీర్తనలు మాకు పున్నమి చంద్రుడు నుండి వచ్చిన వెన్నెల వున్నాయి మీరు కొత్తగా priyasistres తో మరికొన్ని కీర్తనలు పాడించేతే వినాలని కోరిక వుంది గురువు గారు
What Krthik Such meldios his mother maye my class mazte, very bleed boy, sri vedyas gru all etem such difficult song sing reatenice raga music, Anitha aram to o sing nice, in movice, swaramjali movise to gre compposition Sung by God lover esoesly Krthik a fan of him.
గురువు గారు శతకోటి వందనాలు మీ సంగీతం అమృతంలా వుంది పున్నమి చంద్రుడు నుండి వచ్చిన వెన్నెల వుంది మీ రు ఇంకా ఎన్నో కీర్తనలను స్వరపరిచి మాకు శ్రీ వేంకటేశ సేవించే భాగ్యం ప్రసాదించు తారు
It is not Annamayya who writes. Lord in Annamayya writes, composes, sings. Proof: bhavamulu okafons Bhava tatvamu in parama purushudu second line of last chatsnam.

కీర్తన చాలా బాగుంది ధన్యవాదాలు సార్
What Krthik Such meldios his mother maye my class mazte, very bleed boy, sri vedyas gru all etem such difficult song sing reatenice raga music, Anitha aram to o sing nice, in movice, swaramjali movise to gre compposition Sung by God lover esoesly Krthik a fan of him.
Bless him too withspecial touch throw this song. Rhamnlike thaeesingers too.
ఎంతచక్కగా పాడారో ఈ అన్నమయ్యకీర్తన ను ధన్యవాదములు
తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె ఊగెగన |
చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు ||
కలికి కావేరి తరగల బాహులతలనే |
తలగ కిటు రంగ మధ్యపు తొట్టెలన్ |
పలుమారు తనునూచి పాడగా నూగీని |
చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు ||
అదివొ కమలజుని తిరువారాధనం బనగ |
అదన కమలభవాండమను తొట్టెలన్ |
ఉదధులు తరంగముల నూచగా నూగీని |
చెదరని సిరులతోడ శ్రీరంగశిశువు ||
వేదములె చేరులై వెలయంగ శేషుడే |
పాదుకొను తొట్టెలై పరగగాను |
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై |
సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు ||
కృతజ్ఞతలు 🙏
🙏🙏🙏
శుభాభినందనలు !
Tq sir
అతి మనోహరం, శ్రవణ సుభగం! నాంపెరుమాళ్ సందర్శనాన్నీ మహాభాగ్యంగా అనుగ్రహించారు 🙏
ఏమని వర్ణించగలము. మనసు అలలలో తెలియాడుతున్నది. అన్నమయ్య స్వామి కి శతకోటి వందనాలు 🌹🙏🙏🙏🌹అమృత గాయనీగాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా 🙏🙏🙏🙏🙏🙏🌹
🙏
Excellent kéerthana, excellent music composition, excellent BGM. Excellent sung by singers.
Long hail Hinduism.
గురువు గారు శతకోటి వందనాలు మీ సంగీతం అమృతంలా వుంది పున్నమి చంద్రుడు నుండి వచ్చిన వెన్నెల వుంది మీ రు ఇంకా ఎన్నో కీర్తనలను స్వరపరిచి మాకు శ్రీ వేంకటేశ సేవించే భాగ్యం ప్రసాదించు తారు
గురువులకు నమస్కారం 🙏. జోలపాటని చాలా మనోహంగా స్వరపరిచారు. ధన్యవాదాలు 🙏🌸🙏
Chalabagunde
Sri.vedavyasaanandabhattar.guruvugariki.vandanamulu.namaskaramulu.eKitana.maduramuga.uNnadi.
Very Beautiful lyrics and song
Om namo venkatesaya 🙏🙏
గోవిందా..
.swami nea nota paadinchukontunnadu kaabolu.anduke enta madhuramga vundi sir 🙏🙏🙏🙏
, 🙏🙏🙏👌👌👌
Superr aodi🙏🙏🙏👌
🙏🏽🙏🏽🙏🏽
Guruvugariki satakoti vandanalu. Meeru andinchina ee keertana adbhutamu. Gayakulu Kaarteek and Smt Anuradha Sriram pratyneeku Abinandanalu.
Pratyekinchi meeku maa abhinandanalu.
మధురమైన పాట అద్భుతంగా కంపోజ్ చేసారు 🌹🙏🙏🙏🙏🙏🌹అన్నమయ్య స్వామి గారికి శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks a million Shri Vedvyasa Anand bhattar Garu. We are blessed to listen this melodious and heartfelt Annamayya keerthana. 🙏🙏🙏
Jai srikrishna
🙏🙏🙏👌👌
What a great lyricist s annamayya each & every word show his devotion to Lord venkateswara
It is not Annamayya who writes. Lord in Annamayya writes, composes, sings. Proof: bhavamulu okafons Bhava tatvamu in parama purushudu second line of last chatsnam.
Thank you so much for giving such a wonderful song.
Extrodinary
Sri.anandabat.guruvu.gariki.vandanamulu.namaskaramulu
As I am hearing this Sang as if I am swinging in the hands of Great God,I am feeling
Adbutam
Excellent singing and composition. Added life into the song.
🙏🙏🙏🙏❤️❤️❤️ atyadbhtam guruvugaaru
👏👏👏👏
🙏🏼🙏🏼🙏🏼
జై శ్రీ మన్నారాయణ
💐🌹🌹🌹🙏
గోవిందా 🙏
🙏🙏🙏🙏🙏wt a great composition sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda
Hasam
Abhutam
🙏 శ్రీ మన్ నారాయణాయ 🙏
Meepatluvintay.Aadhauduydhuruguntluundhe.meerandhruchlagaundale
🙏
very beautiful composition sir
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌🙏🙏🙏