ఒక హిందూ దేశాన్ని సృష్టించిన నీవు గొప్పొడివి స్వామి... మన దేశంలో ఉన్న స్వాములు అందరూ ఒక్కొక్క దీవి కొని ఒక దేశంగా మార్చడానికి మనం అందరం కృషిచేయాలి..అది మన బాధ్యత....
స్వాములోరు చాలా గొప్ప వారి కిందే లెక్క. ప్రజలు అందరినీ మాయమాటలతో మభ్య పెట్టే రాజకీయ నాయకుల నే చూస్తున్నాము. తప్పుడు పనులు చేసి కేసులలో నుంచీ బయటకు రాలేని వాళ్ళని చూస్తున్నాము. కానీ దేశం వదిలి పారిపోయి తనకు సార్వభౌమాధికారం ప్రకటించుకుని మోసగాళ్లకే సార్వభౌముడు అయిపోయి తన దేశప్రజలని మాయలో ముంచెత్తుతున్న "పెద మాయ" రాజకీయాలలోకి వస్తే ప్రపంచ సామ్రాజ్యానికే నాయకుడు అయ్యేవాడు. జై మాయాజీ మహారాజ్!!!!
మన వెదవలు ఇచ్చిన సొమ్ముతో ఏకంగా ద్వీపం ని కొన్నాడు అంటే భారత దేశం లో వెఱ్ఱి మంద ఎంతమంది ఉన్నారో అర్థమౌతుంది, పక్కన ఉన్నవాడికి అన్నం పెట్టని జనం ఇలాంటి వాడికి డబ్బులు దొబ్బపెడతారు, ఆర్థిక నేరస్తుల నే ఇప్పటి వరకు పట్టుకోలేపోయాం, వీడిని ఎలా పట్టుకుంటారు హిందు ధర్మాన్ని వ్యాపారం చేసేసారు ఇలాంటి స్వాములు, జ్యోతిష్యం పేరుతో దండుకునే వెదవలు బ్రతికే వున్నారు
తప్పు ! ఎవర్ని నిందించ వద్దు. ఎవరి ఆశ వారిది. ప్రతి రాయి ని పూజించే వారు ఎందరో, ఏ పుట్టలో ఏముందో అనే ఆశ ? ఏది ఏ మైనా rolling stones gathers no mass మన పెద్దలు, తండ్రి, తాతలు పాటించిన దారి/ఆచార, కుల దైవాన్ని నమ్ముకోవడం మంచిది. అది వదిలి పుకారులు నమ్మి, variety కోసం కొత్త దేముడు, పూజలు చేసి షార్ట్ కట్ కోసం ప్రాకు లాడ కూడదు. ఎన్నో తరాలు గా తమ వంశము ని కాపాడు త్తున్న కుల దేవత ని వదల వద్దు.
1)I saw Nityananda TV couple of times, but found couple of topics like " completions" " reliving n releaving" etc are really good. 2) A person who is propagating Hinduism, will have strong enemies and are waiting to scheme against. 3)He has got strong devotees abroad. 4) Some modalities too developed. I feel he has not eloped. Not so easy to fly without passport. 😊 How is possible for an ordinary sanyasi to have a TV channel, buy an island? How is it possible for such a person to declare a Hindu Nation, which even BJP RSS VHP Bhajrang dal could not do to India? Sanskrit is hardly used by priests in India. 😊
మన దేశంలో ఉన్న దరిద్రపు చట్టాలు అధికారం డబ్బులు ఉన్నోడికి చుట్టాలుగా ఉన్నాయి, అందుకే ఇలాంటి వారు రెచ్చిపోతున్నారు... కని హిందూ దేశం అన్నాడు కాబట్టి కొందరు అట్ట్రాక్ట్ అవుతారు ఇష్టపడుతారు...
ఎంత మందిైన వెన్నుపోటు పొడిచినా ఏదో తడబడుతూ నిలబడింది సనాతన ధర్మం మన దేశంలో. వీడు ప్రపంచం ముందు సనాతన ధర్మాన్ని , దేశాన్ని దోషిగా నిలబెడతానికి సిద్దమైనాడు.వీడి చేష్టలతో
I don't know why our judicial system lacks diligence in prosecuting scoundrels like these. The pace at which our judiciary is solving crimes is causing people to lose patience and confidence in this sacred institution. How long should courts wait when there are enough evidences already? It's slowly dawning on me that within judicial system there exist many clauses factored into sections of the constitution and of which some are loopholes. At the time of drafting them, these clauses may appear to be reasonable and justifiable and the bill gets passed without much deliberations. Herein lies the problem. When there are no thorough brainstorming session at the time of presenting a bill, and should the bill be passed eventually, what we get is a LAW WITH A FLAW. I think there are enough of them which have crept into our constitution. And these flaws are exploited by gullible and the vested interests like Nithyananda. Even judges and lawyers should be asked to stick to strict timelines for conducting trials. This way at least they will not lend priority to loopholes but rather focus their point of investigation on key areas for prosecuting scoundrels like Nithyananda.
Actually Nithyananda is very intelligent person in all spiritual knowledge. Compare to this blood politicians, Nithyananda is so and so better since he is giving some sanity to the people. Kindly avoid to criticise him
Ayya swamy mumdu meru corona nimittam government ki fund pampimchali ani korukumtu vunnanu. Emduku amte me daggara dabbu chala vumdi kada amdukani, mumdu e pani cheyandi aa tarwatha vere desanni nirmisthuru kani. JAI BHARATH.
Babu ananda vastaru police lu ni kailaasa ki ninnu yeppudu arrest chystaro .aena kailasa shikaram ma bharathadhesham lo undi malli nuv yatiko poe kailaasa ani namakaranam chysty adi pavitramayna kailasam aepodu .om namah shivaya jai sree ram jai sree krishna
నిత్యానంద వాయిస్ అద్భుతం
ఒక హిందూ దేశాన్ని సృష్టించిన నీవు గొప్పొడివి స్వామి...
మన దేశంలో ఉన్న స్వాములు అందరూ ఒక్కొక్క దీవి కొని ఒక దేశంగా మార్చడానికి మనం అందరం కృషిచేయాలి..అది మన బాధ్యత....
Correct bro
స్వాములోరు చాలా గొప్ప వారి కిందే లెక్క. ప్రజలు అందరినీ మాయమాటలతో మభ్య పెట్టే రాజకీయ నాయకుల నే చూస్తున్నాము. తప్పుడు పనులు చేసి కేసులలో నుంచీ బయటకు రాలేని వాళ్ళని చూస్తున్నాము. కానీ దేశం వదిలి పారిపోయి తనకు సార్వభౌమాధికారం ప్రకటించుకుని మోసగాళ్లకే సార్వభౌముడు అయిపోయి తన దేశప్రజలని మాయలో ముంచెత్తుతున్న "పెద మాయ" రాజకీయాలలోకి వస్తే ప్రపంచ సామ్రాజ్యానికే నాయకుడు అయ్యేవాడు.
జై మాయాజీ మహారాజ్!!!!
Nithyanandha is great we support
జై నిత్యానంద
జైభారత్
జైశ్రీరాం
Super real HREO
Devudu. Jai nityananada swamy
ఆడదే మనం కూడా ఆ కైలాస దేశం వెళ్ళిపోతే నిత్యం ఆనందం గా జీవించొచ్చేమో
మన వెదవలు ఇచ్చిన సొమ్ముతో ఏకంగా ద్వీపం ని కొన్నాడు అంటే భారత దేశం లో వెఱ్ఱి మంద ఎంతమంది ఉన్నారో అర్థమౌతుంది, పక్కన ఉన్నవాడికి అన్నం పెట్టని జనం ఇలాంటి వాడికి డబ్బులు దొబ్బపెడతారు, ఆర్థిక నేరస్తుల నే ఇప్పటి వరకు పట్టుకోలేపోయాం, వీడిని ఎలా పట్టుకుంటారు
హిందు ధర్మాన్ని వ్యాపారం చేసేసారు ఇలాంటి స్వాములు, జ్యోతిష్యం పేరుతో దండుకునే వెదవలు బ్రతికే వున్నారు
Gorrelani marchadam kastam sir..
Sudha N Absolutely correct
తప్పు ! ఎవర్ని నిందించ వద్దు.
ఎవరి ఆశ వారిది.
ప్రతి రాయి ని పూజించే వారు ఎందరో, ఏ పుట్టలో ఏముందో అనే ఆశ ?
ఏది ఏ మైనా rolling stones gathers no mass
మన పెద్దలు, తండ్రి, తాతలు పాటించిన దారి/ఆచార, కుల దైవాన్ని నమ్ముకోవడం మంచిది. అది వదిలి పుకారులు నమ్మి, variety కోసం కొత్త దేముడు, పూజలు చేసి షార్ట్ కట్ కోసం ప్రాకు లాడ కూడదు.
ఎన్నో తరాలు గా తమ వంశము ని కాపాడు త్తున్న కుల దేవత ని వదల వద్దు.
8
Yes india lo ilanti vedavallane nammutaru verri puku people and politicians ki idanta fake ani telusu but votes kosam yemi cheyaru
Indialoo elantivallaki chala respect. .vuntundi ..
Grat
good inglis plizz
మనోడు సామాన్యుడు కాడు
Anchor is very beautiful
Nitya kaka nuvu kekaa 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
చాలా మంది స్వాములుఉన్నారు ఈ దేశం లో.
Jai nithya nanda swamy jai
U achieve your goal I support gurugi
He is great why you people r blaming him...he prooved we are fools... So is great
He is not simple saadhu he is an enlightened Master..
Fools identify his greatness...
Ask Ranjitha about his greatness
Great swmi
He is correct person..I support
Awesome
ప్రవక్త చాలా సుందరంగా వున్నారు
I believe this
You are the best vp
I suuport you
Great comedian Nithyananda 😍😁🙂
ఇక్కడ ఉన్నంత అజ్ఞానం, మూర్ఖత్వం, మూఢ భక్తి.........మరెక్కడా లేదు!
అందుకే బాబాలు, స్వాములు. ..
..కోట్లు మూట కడుతున్నారు!
1)I saw Nityananda TV couple of times, but found couple of topics like " completions" " reliving n releaving" etc are really good.
2) A person who is propagating Hinduism, will have strong enemies and are waiting to scheme against.
3)He has got strong devotees abroad.
4) Some modalities too developed.
I feel he has not eloped. Not so easy to fly without passport. 😊
How is possible for an ordinary sanyasi to have a TV channel, buy an island? How is it possible for such a person to declare a Hindu Nation, which even BJP RSS VHP Bhajrang dal could not do to India?
Sanskrit is hardly used by priests in India. 😊
హిందువు అంటే... తనమతం మీద.. కూడా తప్పులుంటే ఎతీసుపుతాడు.. అదే వేరేమతంవాళ్ళు సమర్దించుకుంటారు...I am proud of be hindu
Mari BJP enduku veedini vadilesthundhi ......hindu annandukaa hindu ante chalu entha criminals ayina safe ga untaru
కాషాయ ము వేస్తేచాలు,వంగొంగి, దణ్ణాలు పెట్టే బుద్ధి హీనులు,శుంఠలు, కుక్కలు,ఉన్నంత కాలము ,స్వాములను కొంటూ ,నిత్యం వ్యభిచారముతో enjoy. చేస్తుంటారు.
గుడ్ టీవీ5
Iam very support for intelligent please support Hinduism
Intelligent Baba
Ntv ...vaaru nityananda gurichi chala information collect chesaru....chala bagundi...news ante ntv de....superb....nice job for ratings....mari naku nityananda swami ni kalavalante yela vellali pass port...meere ippinchagalaru....and nityananda swami yekkada unnaro nijam ga meeke telusuka address cheppagalaru....
మన దేశంలో ఉన్న దరిద్రపు చట్టాలు అధికారం డబ్బులు ఉన్నోడికి చుట్టాలుగా ఉన్నాయి, అందుకే ఇలాంటి వారు రెచ్చిపోతున్నారు...
కని హిందూ దేశం అన్నాడు కాబట్టి కొందరు అట్ట్రాక్ట్ అవుతారు ఇష్టపడుతారు...
ఈబ్రోకేర్ మీడియా ఆలా క్రియేట్ చేసాయి
Mana dhesham lo inta mandhi manushylu unnaaru gaa em laabham oka dheshaanni srushtinchi ilaa famous avvagaligaaraa...hatsoff to ur creativity...
గొప్ప కామెడీ పంచుతున్నాడు
Don't worry India nityananda nu pattukoledu adi Mana talent
I see
Really super india nennu Baryastundi.
Super
Chala bagundhi miru cheppindhi
సర్వసంగ ఫెవికాలుడు నిత్యానందుడు. పాస్టర్లవి,ముల్లాలవి కూడా చూపించండి. అందరూ అంటే అన్ని మతాల వాళ్ళు ఆనందపడుతారు
Good English....
nityananda Own power
ప్రభుత్వాలు పెత్తనం ఇవ్వనందుకు ఇలాంటివి క్రియేట్ చేస్తూ నారు
Oh goooooooood bAAAaaaaaabA. He is an Indian also. Nee yabba....
Veedu nithyanandha...
Veedu nithyam adhe pani ...
☺️☺️
ఎంత మందిైన వెన్నుపోటు పొడిచినా ఏదో తడబడుతూ నిలబడింది సనాతన ధర్మం మన దేశంలో.
వీడు ప్రపంచం ముందు సనాతన ధర్మాన్ని , దేశాన్ని దోషిగా నిలబెడతానికి సిద్దమైనాడు.వీడి చేష్టలతో
Nityanand Swamy nv keka. You are great anna
I don't know why our judicial system lacks diligence in prosecuting scoundrels like these. The pace at which our judiciary is solving crimes is causing people to lose patience and confidence in this sacred institution. How long should courts wait when there are enough evidences already? It's slowly dawning on me that within judicial system there exist many clauses factored into sections of the constitution and of which some are loopholes. At the time of drafting them, these clauses may appear to be reasonable and justifiable and the bill gets passed without much deliberations. Herein lies the problem. When there are no thorough brainstorming session at the time of presenting a bill, and should the bill be passed eventually, what we get is a LAW WITH A FLAW. I think there are enough of them which have crept into our constitution. And these flaws are exploited by gullible and the vested interests like Nithyananda. Even judges and lawyers should be asked to stick to strict timelines for conducting trials. This way at least they will not lend priority to loopholes but rather focus their point of investigation on key areas for prosecuting scoundrels like Nithyananda.
Nice out fit
బాగా చదివితే scientist అవుతారు..
బేవర్స్ గా తిరిగితే బాబా అవుతారు
What a comment 😂 bro
😄🤓🤓🤓
Eem chypparu bayya
Chaa nuvvu ayyi chupi mari baaba
Antha easy ayithey prathi okkadu Baba avuthaadu
That's an art
@@SKKK3462 mandi komoaa munchadam art aa bayya
నిత్యానంద ఒరే ఒక్కడే ఎంజాయ్ చెయ్యకు నన్ను తిసుకుపొర....still 32
Rgv ki kota movie Doriki unduntundi
Yes bro..
Nenu kuda adhe anukunna bro vidini movie rgv mathrame thiyyagaladu
😄😁😆😆
MS barayana voice la undi..
After Dera baba , now it's nityananda
Devotional business is a very good and ever green business in India...than information technology
nice cg work try in film
Veedu great ra Babu... Talented and no one can think like him... Own country.. 🤘🙏
Enjoyed everything, Become famous and No need more than that to anyone....😀😀😀
ఇంతకీ ఐక్యరాజ్య సమితి ఏమి చెప్పిందో క్లారిటీ ఇవ్వలేదు.
అంతర్జాతీయ సమాజంలో ఒక గొప్ప.
ఇక్కడ ఐక్యరాజ్య సమితి చెప్పేదేమీ లేదు. ఈపెద్ద పెద్ద చర్చ్ లకువచ్చే విదేశాలనుంది వచ్చే కోట్ల సొమ్ము మీడియా కు పంచారు.
అడ్ని ఎవరికైనా చూపించండి రా బాబు 😄😄😄అలా వదిలేయ్ కండి రా
ఏమి తింటే ఇలా ఊగి పోతారు ఈ భక్తులు?
Druks😎
42 year's ki ntho sadichadu 😂
Nuvvu great saami... But ninnu namminollu inka ఇంకా great.
🤣😂
Jaihoo niytannada
Is Kailasa of Nityananda is same as Osho ashram????😁😁😁😁😀😀😀😀😀
I love you raja enjoy tha life
My inspiration to fool every one 😂😂😂😂😂😂don't lie how many of u think you wanna be like him 😘😘
One Language,One Nation, One man=Nithya nandha😀😀😀...Media made Hero....😀😀😀
Dolphin drawing for toddlers
Take srireddy to ur kailasa
Actually Nithyananda is very intelligent person in all spiritual knowledge. Compare to this blood politicians, Nithyananda is so and so better since he is giving some sanity to the people. Kindly avoid to criticise him
ఇప్పటికి ఇది 2022 జనవరి మాసం.
ఈ వీడియో 2020 నాటిది. ఇప్పటి
పరిస్థితి ఏమిటో చెబితే మంచిది కదా!
Nuchural 🌟
Varsalani apina anil Kumar gurunchi kuda koncham cheppandi
Vide melu ma cm kanna
Why don't do the same program on Zakir naik
ఇలాంటివాళ్ళు చాలా మతాల్లో వున్నారు. Nityananda నే నిందించడం ఎందుకు?
Kotta katta vacheesindi movie cheyadam lo mana vaalu interest chuputaaru prajalu aa movie ni chudataaniki aatrutagaa untaaru 😅😅😅😂😂
He is great yaar
anchor bagundhi
em peru ee anchor peru
Baboi
Gorrellaga nammutunnaru 😅
Oscar ki nominate cheyandayya itadini
మెల్లిగా మెదడువాపు వ్యాది సోకుతున్నట్లుంది...
Anteygaa anteygaa
పనిలో పని కల్వరి సతీష్ తదితరుల గురించి గూడా చూపిస్తే బాగుంటుంది. మాయలు,మంత్రాలు బోగస్. అయితే టి వి చానల్స్ కొన్ని మాత్రమే చూపిస్తుంటారు.
ఎంత. మంది పెళ్ళాలు ఎంజోయ్ చెయ్ దరిద్రగొట్టోడా
చెప్పే టీవీ ఛానల్ కు వింటున్న శ్రోత లోకువ అనే సామెత నిజమే.
MANA KRISHNUDU KANNA VEKILI CHESTALA ITHANIVI.
My Hero, He is Great
Ayya mana India lo andaru elanti varine nammutaru
బాబోయి నీధ్యానంద శివుడు దేవుడ్ని నేను అనుకుంటున్నదేమో
Itlaanti dongalu India lo chala Nandi unnaaru
హిందూజాతిని తప్పుదోవ పట్టించటానికే ఈవార్తలు
Ayya swamy mumdu meru corona nimittam government ki fund pampimchali ani korukumtu vunnanu. Emduku amte me daggara dabbu chala vumdi kada amdukani, mumdu e pani cheyandi aa tarwatha vere desanni nirmisthuru kani. JAI BHARATH.
Babu ananda vastaru police lu ni kailaasa ki ninnu yeppudu arrest chystaro .aena kailasa shikaram ma bharathadhesham lo undi malli nuv yatiko poe kailaasa ani namakaranam chysty adi pavitramayna kailasam aepodu .om namah shivaya jai sree ram jai sree krishna
దొంగ..బాబాలు,స్వాములు,ఫాస్టర్లు..ఎవరైతే ఏంటి...అలాంటి దొంగ వెధవల్ని నమ్మి,పెంచి,పోషిస్తుంది మనలోని కొంతమంది పిచ్చిభ్రమలో ఉన్న మూర్ఖలు కాదా?ఇలాటి మూర్ఖులు వున్నంతకాలం అలాంటి దొంగవేదవలు
మోసాలు చేస్తూనే ఉంటారు.తీరా మోసపోయిన తర్వాత లబో దిబో మని
పొర్లి పొర్లి ఏడుస్తారు.నిజాలను గుర్తించలేరు..ఎవరైనా చెపితే విననే వినరు.
Cost of island