పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏 మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు. గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
అయ్యా,నరసింహ శతక పద్యాలను వినిపించి మమ్ములను భక్తి రసంలో మైమరపించిన మీకు అనేక నమస్కారములు. మీ పద్య రస మాధురిలో ఆ దేవదేవుని చూపించినారు. మీకు అనేక శుభాలు కలగాలని ప్రార్థిస్తూ.జై శ్రీరామ్,జై జై శ్రీరామ్.
మావూరి ధ,ర్మపురి శే షప్ప కవిగారి నరసింహ శతకం పద్యాలను వినిపించడం ఎంతో ముదావహం. మా ధర్మపురి లో ఈశతక పద్యాలు ప్రతి వారికి కంఠస్థం అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
మనసుకి చెవులు మొలిచి, చెవులు వినడం ఆపి వేశాయి గంట 15 నిమిషాల వరకు....👏👏👌👌శతకోటి వందనాలు శేశప్ప కవికీ....అలాగే చక్కని కంఠం తో మాకు పాడి వినిపించిన మీకు, మీకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు....🙏🙏🙏 శుభమ్ భూయాత్
నమస్కారం కొండలరావు గారు మిరుచేస్తున్న కృషి చాలా గొప్పది నవిన్నపం మీరు ఆన్లైన్ లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పద్యాలుచేపితెడగుంటుంది sar మిస్వరం మీకు devudichhinavaram andi
గురువు గారికి నమస్కారం మీ పద్యాలు చాలా బాగున్నా నేను ప్రతిరోజు వింటున్నాను. నేను purana Amrutham అనేటువంటి ఛానల్ నడుపుతున్నాను. నాది భక్తి ఛానల్. నా ఛానల్ ఇంకా డెవలప్ కాలేదు. తగిన సహాయం మీరు అందించండి. ధన్యవాదములు.
పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
గూగుల్ పే:9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank:HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch:Siddipet
ధన్యవాదములు
🙏🙏
అయ్యా,నరసింహ శతక పద్యాలను వినిపించి మమ్ములను భక్తి రసంలో మైమరపించిన మీకు అనేక నమస్కారములు. మీ పద్య రస మాధురిలో ఆ దేవదేవుని చూపించినారు. మీకు అనేక శుభాలు కలగాలని ప్రార్థిస్తూ.జై శ్రీరామ్,జై జై శ్రీరామ్.
నరసింహ శతకము విని పిం చిన మీకు శతకోటి నమసుమాంజలులు
సార్ మీరు చాలా గొంతు బాగుంది అనాడు శేషప్ప కవి ఇలానే ఆ నరసింహ స్వామీ కొలిచినట్టు అనిపిస్తుంది
మావూరి ధ,ర్మపురి శే షప్ప కవిగారి నరసింహ శతకం పద్యాలను వినిపించడం ఎంతో ముదావహం. మా ధర్మపురి లో ఈశతక పద్యాలు ప్రతి వారికి కంఠస్థం అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
మనసుకి చెవులు మొలిచి, చెవులు వినడం ఆపి వేశాయి గంట 15 నిమిషాల వరకు....👏👏👌👌శతకోటి వందనాలు శేశప్ప కవికీ....అలాగే చక్కని కంఠం తో మాకు పాడి వినిపించిన మీకు, మీకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు....🙏🙏🙏 శుభమ్ భూయాత్
మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటాను.
అయ్యా నమస్కారం
మీ ఆశయం చాలా ఉన్నతమైనది ప్రశంసనీయమైనది ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ....
🙏🏻🙏🏻🙏🏻నేను ప్రతి రోజు వింటాను సార్
పద్య పరిమళం బాగుంది సార్
సర్ హృదయపూర్వక కృతజ్ఞతలు
మీ ప్రయత్నం నిజంగా ప్రశంసిపదగ్గది
మానుకుండా దీన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ
ఇలా ఈ రోజుల్లో పద్యాలు చదువు వారు లేరు మీ ప
పయత్రంబునకు దాన్యోసి
చక్కగా వినిపించారు. శేషప్ప కవి వ్రాసిన నరహరి శతకం,, నృకేసరి శతకం కూడా వినిపించండి 🙏👌👌🌹
నరసింహశతకం.భక్తిపారవశ్వం.ముక్తిమార్గము..వైకుంఠధామ మీ.కుమానమస్కారము.🙏🙏🙏🙏🙏
మీ కంఠ స్వరం బహు అద్భుతం
గురువు గారికి నమస్కారం మీ యొక్క పద్య పరిమళం అద్భుతం గాత్రం అద్భుతం తాత్పర్యం అద్భుతం ధన్యవాదములు
ఎంతో భావాయుక్తముగా చదివి వివరించిన మీకు ధన్యవాదములు 🌹🙏🙏🙏🌹
జై శ్రీరామ్🙏
excellant poems sri dharmapuri laxminarasimha swamy jayaho
మంచి ప్రయత్నానికి అభినందనలు.కలకాలం కొనసాగించగలరని....పద్య పరిమళాలు వెదజల్లగలరని....మనవి.
Chala chakkaga vivarincharu .meeku vandanalu
చాలా బాగుంది సర్.. పార్ట్ 2 కూడా త్వరలో అందిస్తారని వేచి చూస్తున్నము. మీ ప్రయత్నం చాలా గొప్పది..
మీపద్యాలు విడమరిచి చెప్పినతిరు బాగుంది శేషప్ప.కవి గురుంచి రెండు మాటలు.చెప్పితే బాగుండు. G.b d
Ayya meeku padaabhi vandanaalu
Super sir
మీ సాహిత్య పిపాస కు అభినందనలు.మీ సాహిత్య కృషి కి తోడ్పాటు అందించిన మహానుభావులకు పాదాభివందనాలు.
ఈ పద్యాలు విన్న వారికి చెప్పిన వారికి ముక్తి దొరుకును
Every poem brings the change in the people
Bhgavan Seshireddy wishes God to bless 🙌 🙏
Hari om sir very nice 🙏🙏🙏
సర్ 🙏🏻🙏🏻మీ కంఠ స్వరం బహు అద్భుతం వినే కొద్దీ వినాలానే ఉంది. 🙏🏻🙏🏻చాల అద్భుతం 🙏🏻🙏🏻💐💐సర్
Jai Guru
నమస్కారం కొండలరావు గారు మిరుచేస్తున్న కృషి చాలా గొప్పది నవిన్నపం మీరు ఆన్లైన్ లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పద్యాలుచేపితెడగుంటుంది sar మిస్వరం మీకు devudichhinavaram andi
Manchi kantham guruvu garu
Very good sir I am very happy after listening. Sivareddy
చాలా బాగుంది అమోఘమైన ప్రయత్నం శ్లాఘనీయం.
మ న స o తా పులకరించింది సర్ 😂❤ రెండవపార్ట్ వినాలనివుంది
సార్ మీ కంఠ స్వరం,
మా గురువు గారు, మల్లెశం సార్. స్వరం
లా చాలా బాగుంది.
కృతజ్ఞతలు.
Chala bagundi sir.. chala anandam vesthundi... Chinnapparinundi vinaleka poyanu. Ipoudu mee dwara aa korika teerindi.. thankyou so much
❤❤❤సో గుడ్ మెస్సేజ్
ఫర్ ఎవ్వేరి పీపుల్
చాలా చాలా రోజుల తరువాత అద్భుతమైన పద్యాలు విన్నాము సూపర్ గురువు గారు 🙏🙏
Chala bagundhi
చాలా చాలా మంచి పద్యాలు విన్నాము గురువుగారు
సూపర్ సార్ నేను కూడా ఈ శతకం పఠనం సేసాను మీ వాయిస్ సూపర్
అద్భుతం సార్
నమస్కారం
OM sree Lakshmi Narasimhaya Namaha 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Sri laxminarsima swamy pada Padmamulaku sasthanga pranamalu
అయ్యా Part 2 Please 🙏
Very good kondal Reddy garu 1:15:43 chala chala bgunnayi ni padyaparimalalu
హాయిగా విన్నానుమంచిపనిచేశారుధన్యులుఅభినందవలు
మీ పద్యములు వింటుంటే చెవిలో తేనె పోసినట్లు ఉంటుంది మీకు ధన్యవాదములు ఇట్లు మీ పద్య పరిమళం కుటుంబ సభ్యుడు
Very nice sir your presentation of poems is marvellous expecting Part 2 early from your beautiful tone
🙏
Bhakti mukthi rendu dorike padyalu andinchina meeku dhanyavadalu L.G.Reddy
Excellent.....
Sir ma amma memu pillaluga unnappudu chaduvu chunte vine vallamu ippudu mee valana vintunanu chala tq sir
👏👏👏👏👏
🙏🙏
Oommmm namo vishnavee jaya jaya sree naarasimha
సార్ సూపర్ సార్ కవి గార్కి మీకు పాడాబి వందనాలు 45 46 47 పాద్యాలుమాన్సకి తాకింది నాబోటివారికి దగ్గగావుంది మీకు నమస్కారములు
Excellent poems with excellent explanation. Thank you.
its very best. i am following regularly the padya parimalam
🙏🙏🙏
🙏👍సూపర్ గురువు గారు
❤
Excellent guruvu Garu..
Super bro
14:30 10 వ పద్యం సూపర్
YOU are really Great Sir NAMASTE 🙏
Sree. Manoohara
Prhladavarada
Krishna Varna.
EVERY HINDU MUST AND SHOULD HEARWORTHY
రామ కీర్తన లెపుడు లాలించి విను వాడు - వైకుంఠ పురమున వదల కుండు
కృష్ణ నామంబెపుడు కీర్తించి విను వాడు - మధ్యమ పురమందు నమరి యుండు
మధుసూదనా యని మరువక దలచితే - మర్మ కర్మంబులు మాయ మౌను
గోవింద నామంబు కోరి నాదము చేయ - దోష పాపంబులు తొలగిపోవు
గురువు గారికి నమస్కారం మీ పద్యాలు చాలా బాగున్నా నేను ప్రతిరోజు వింటున్నాను. నేను purana Amrutham అనేటువంటి ఛానల్ నడుపుతున్నాను. నాది భక్తి ఛానల్. నా ఛానల్ ఇంకా డెవలప్ కాలేదు. తగిన సహాయం మీరు అందించండి. ధన్యవాదములు.
Meragammakarandam
Namaskaram
Super man sr u 🎉🎉🎉
Excellent poems
సూపర్ సార్🙏
Om laxmi narashimha 🙏
నేను మీరు పెడుతున్న పద్యాలు వింటువుటను
🙏🙏🏻
Nice
Eento goppa gaaavunni 😊
Nice 👍
Chal bagunnadi itaniki sravyammuga vunnadi
Guruji, pls upload Part 2 Stanza 51 to 100 , Part I i highly informative and heart touching
🙏🙏🚩🌹🌷🌷🌷🌷
🙏🙏🙏 😢
Hi guruvugaru
Sir...Pls... upload part 2
1
Mi padyamlu amrutam la vunnai guruvu garu
Dharma. Kavi. Chowtappa. Kavi
1. Sree. Manohar
Bhushan. Vikasa
Dhustulanu. Samharinche. Vadavu
Ok
S,j, k 🙏⚖️🥥🇮🇳🥥
Mollaramayanamu cheppandi
💐💐🙏🙏🙏🙏💐💐🛕🚩
Darmpurinivasaantesalu,gramambagaledu
Super sir