ఈ మాన్యువల్ సీడర్ తో పత్తి కూడా విత్తవచ్చు || Multi Crop Hand Push Seeder Machine || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 23 май 2024
  • #agriculture #farmer #farmlife #farming #farmmachinery #manualseeder #handpushseeder #seeder #seedermachine #seedroller #seedermachine
    ఈ మాన్యువల్ సీడర్ తో పత్తి కూడా విత్తవచ్చు || Multi Crop Hand Push Seeder Machine || Karshaka Mitra
    మెట్ట ప్రాంతాల్లో విత్తనం విత్తే పనిని మరింత సులభం చేస్తున్నాయి మాన్యువల్ సీడర్ లు. వీటిని హ్యాండ్ పుష్ సీడర్స్ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి సహాయంతో రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాల్లో విత్తనం విత్తే పనిని పూర్తి చేస్తుండటంతో రైతులు ఉత్సాహంగా వీటి కొనుగోలుకు ముందడుగు వేస్తున్నారు. గతంలో వున్న సీడర్ లలో పత్తి విత్తే సౌలభ్యం లేదు. ప్రస్థుతం అందుబాటులోకి వచ్చిన రియల్లీ మాన్యువల్ సీడర్ లో 12 చంద్రికలు వుండటంతోపాటు, పత్తిని సులభంగా విత్తే వీలుంది. ప్రతి చంద్రికను కొంత వదులు చేసుకునే విధంగా ప్రత్యేకంగా బోల్టులు ఇచ్చారు. ఈ మాన్యవల్ సీడర్ లను విజయవాడకు చెందిన మాగంటి ఎంటర్ ప్రైజెస్ కేవలం 6500 రూపాయలకే రైతులకు అందిస్తోంది.
    మాన్యువల్ సీడర్ ల కోసం
    మాగంటి ఎంటర్ ప్రైజెస్
    విజయవాడ
    ఏలూరు
    సెల్ నెం : 7207227224
    8885736357
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    ruclips.net/user/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • ХоббиХобби

Комментарии • 30