బ్రదర్ చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన విధంగా మొదటి మరియు రెండవ తరువాత 30 రోజులకు ఎకరా కు ఒక యూరియా మరియు 50 కిలోలు c m c(మెగ్నీషియం కాల్షియం కాపర్) చలవచ్చా తెలుపగలరు
Namaste 🙏 Anna Anna epudu na polam 35 days stage lo vundhe ee time lo CMS veyocha urea tho patu or lekapothea 45-50 days stage lo vadamantara ?. (Anna CMS is not calbor it's K-Mag USA product Potassium 22%+Magnisum 18%+Sulphar 20%.) Note: Anna meru chepena vedhamga 15 days ke calbor +Marino gold +urea vadanuu crop bagundhe. Pls guide me 🙏
అన్న మేము పొడి దుక్కిలో ఏద పద్ధతిలో వరి విత్తనాలు జల్లము .మొలిచాయి మేము అప్పుడు 1వ దఫా లో ఏకరం పొలానికి DAP-1,urea-25kg 2వ దఫా 10:26:26-1 urea -25kg 3వ సారి Urea-25kg ,potash -1 వేస్తము , ఈపుడు మీరు చెప్పిన soil appication ,calbar,marinogold , ఎలా వాడాలో చెప్పండి pls
Anna ma urilo dukkilo fertilizer veyyaru so anna natu veshina taravatha yennu rojalaku yeruvvulu vesikovalu ye fertilizer veyali anna please tell me 🙏🙏
బ్రదర్ వరిలో మొదటి దఫా DAP తో పాటు పోటాష్ తప్పకుండా వేయాలా. ఎందుకంటే మీరు చెప్పిన విధంగా agromin soil. 15 day తర్వాత calbor వేయమన్నారు కాదా. మరి పోటాష్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది కాదా. అందుకని పోటాష్ పొట్ట దశలో వేస్తే సరిపోతుందా
ఇంత మందికి మధుమేహం షుగర్ రావటానికి కారణం వరికి నీరు ఎక్కువగా పెట్టడం వలన పంటలోజింకు లోపించి పండిన ధాన్యంలో జింక్ లో పించి ఆధాన్యం తిన్న ప్రజలకు జంక్ లోపించి ఇంత మందికి మధుమేహం రావటానికి ప్రధాన కారణం
రైతులకు ఉపయోపడే చాలా ప్రాముఖ్యమైన సమాచార0 తెలియజేసినందుకు ధన్యవాదాలు. బ్రదర్
🙏🤝
Super explanation
Thank you brother🤝
బాగా చెప్పారు బ్రదర్
చాలా బాగా చెప్పారు బ్రో ధన్యవాదాలు
🤝
అన్న. సూపర్. అన్న 🙏🙏
chala baga explain chesaru bro e combination vaduthunna nenu
👏👏👏🌾✅
What is your observation on yield
Super bro good information anna
Thanks and welcome
Hii super bro
🌿🌿🤝🌿🌿
Good information👍
థాంక్యూ
Gorusu nelala gurinchi video cheyandi sir please
Than q
bro anni aries company products kakunda , technical unnavi kuda use cheyocchu kadha
అవును... అవగాహన కొరకు మాత్రమే అవి చెప్పాను... మీరు మార్కెట్ లో లభించే ఇతర రకాలు తీసుకోవచ్చు
Insecticide, fungicide, herbicide gurinchi chepaleede
Good information
Annagaru pady best Doddu and sannalu top seed chappandi
Super
బ్రదర్ చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన విధంగా మొదటి మరియు రెండవ తరువాత 30 రోజులకు ఎకరా కు ఒక యూరియా మరియు 50 కిలోలు c m c(మెగ్నీషియం కాల్షియం కాపర్) చలవచ్చా తెలుపగలరు
చల్లుకోవచ్చు అన్నా....
Thanks brother
Agromin soil plus vadacha..si
Bro st spry Bifenthrin and Avtaar fungicide
Agromin max 19 19 19 vadacha
వాడవచ్చు✅
Tq bro
Namaste 🙏 Anna
Anna epudu na polam 35 days stage lo vundhe ee time lo CMS veyocha urea tho patu or lekapothea 45-50 days stage lo vadamantara ?. (Anna CMS is not calbor it's K-Mag USA product Potassium 22%+Magnisum 18%+Sulphar 20%.)
Note: Anna meru chepena vedhamga 15 days ke calbor +Marino gold +urea vadanuu crop bagundhe.
Pls guide me 🙏
🙏🫶
35days లో కూడా CMS వాడవచ్చు...
@@navayuvaraithu ధన్యవాదములు అన్న🙏
అన్న మేము పొడి దుక్కిలో ఏద పద్ధతిలో వరి విత్తనాలు జల్లము .మొలిచాయి మేము అప్పుడు
1వ దఫా లో ఏకరం పొలానికి DAP-1,urea-25kg
2వ దఫా
10:26:26-1 urea -25kg
3వ సారి
Urea-25kg ,potash -1
వేస్తము , ఈపుడు మీరు చెప్పిన soil appication ,calbar,marinogold , ఎలా వాడాలో చెప్పండి pls
Aries paddy bag
Agromin soil 5kg
Calbore 5kg
Marinogold 2.120kg
Kit 1300rs
Price
Agromin soil 5kg Calbore 5kg
Marinogold 2.12kg endomyc price
Kit price
Chala min dap tho kalipichalukovacha
వద్దు... DAP కి zinc కి మధ్య కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి...
అన్న నేను నాటు వేసిన 15రోజులకు పోటాష్ +యూరియా వేశాను పిలకలు వస్తాయా plz చెప్పండి
పిచికారీ చేసేటప్పుడు సుక్ష్మపోషకాలను కలిపి పిచికారీ చేయండి
Anna ma urilo dukkilo fertilizer veyyaru so anna natu veshina taravatha yennu rojalaku yeruvvulu vesikovalu ye fertilizer veyali anna please tell me 🙏🙏
నాటు వేసిన 10 రోజుల వరకు వేసుకోవచ్చు
@navayuvaraithu 10 roju luku ye fertilizer veyyali anna please reply evvu anna niku runi padi unta
@@NoobGamer-ri4dj ఒక బస్తా 50kgs ఎకరానికి , 28:28:0 వేయండి. (లేదా) 20:20:0:13 కానీ వేయండి
Anna reply
@@navayuvaraithu anna Dap vadda anna
Cms gromor lo dorikidda bro
yes , trigold 50kgs bag
Anna dukkilo 2 acres ki DAP enni basthalu vesukovali
ఎకరానికి 1 బస్తా 50kgs
Good
Thanks🤝
Vari పొట్టదశలో కంకినల్లి నివారణకు నేటివో + క్లోరోపైరిపోస్ కలిపి పిచికారీ చేయోచ
,,💯💯👌🌹🙏sir
1st coat lo zinc
2nd coat lo Tata Tallis gold
3rd coats lo Biovita golilu vasukovacha
Urs prediction sir ame vayamantaru 30days lopala
Vari natu vesinaka 15days ki em gulikalu challamantaru .....mi phone kalusthaledhu
👏👏👏👏
శీ వరి సాగు చేయాలి
మేక ఎరువు ని ఎప్పుడు ఎలా వాడాలి చెప్ప గలరూ
వచ్చే వేసవిలో పంట కోసిన తరవాత మందలు పెట్టించండి.. ఎక్సెలెంట్ గా ఉంటుంది తర్వాత వచ్చే దిగుబడి.
Hi bro,vari potta dasha lo vundi,daniki nano dap,leda verati emaina nano manchidena cheppandi bro
Reply bro
❤
Vari petti 15 day avutundi.nela soud vachindi .shop lo zink adigithe.agrom8n soil plus echaru vadacha..sir
వాడవచ్చు...
Chelamin zink 500gm price
Chelamin gold 500gm = 750
Kk
Ana cms 5kg kadu 50kg bage veyala ana
Gromore 50kgs ... Bag మార్కెట్ లో అందుబాటులో ఉంది.. ఇది ఎకరానికి ఒకటి చొప్పున చల్లండి. Calbor 5kgs aries కంపెనీ వారిది 5kg ఎకరానికి చొప్పున చల్లండి...
అన్నా పతి సంవత్సరం జీలుగా చళ్ళు తాను.పశువుల ఎరువు వేస్తాను. అవి కాకుండా cms మైక్రో ఫుడ్ వెయలా.
తప్పకుండా వేయాలి
బ్రదర్ వరిలో మొదటి దఫా DAP తో పాటు పోటాష్ తప్పకుండా వేయాలా. ఎందుకంటే మీరు చెప్పిన విధంగా agromin soil. 15 day తర్వాత calbor వేయమన్నారు కాదా. మరి పోటాష్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది కాదా. అందుకని పోటాష్ పొట్ట దశలో వేస్తే సరిపోతుందా
మీరు రెండు దఫాలుగా వేసుకోండి.. నాటు వేసిన 30 రోజులకీ మరియు 45 days ki
25 kgs యూరియా + 25 kgs పొటాష్ చొప్పున చల్లండి
నాటు ఎడమైతే పంటపాతర్లను కోరుతుంది నాటు దగ్గరైతే పంట వాములను కోరుతుంది
Patarlu ante amiti vamu ante emiti
పాతర్లు అంటేనే లక్రింద ధాన్య నిలువ చేసుకునే గాదెలు వాములంటే గడ్డి కట్టలు ఒక దగ్గర్ వేస్తే దానిని గడ్డివామి అంటారు
ఇంత మందికి మధుమేహం షుగర్ రావటానికి కారణం వరికి నీరు ఎక్కువగా పెట్టడం వలన పంటలోజింకు లోపించి పండిన ధాన్యంలో జింక్ లో పించి ఆధాన్యం తిన్న ప్రజలకు జంక్ లోపించి ఇంత మందికి మధుమేహం రావటానికి ప్రధాన కారణం
Humik eyavacha anna modati dapa
నాటు వేసిన 15 days లో వేసుకోవచ్చు
వారి హైట్ పెరగాలంటే ఏం చేయాలి బ్రో
Humic acid grannuals చల్లండి. మనకు బకెట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి
అన్న నేను డ్రం సీడ్ వేసాను దుక్కిలో dap బస్తా వేసాను 2nd డోస్ ఎం ఎం వేయాలి
ఎకరానికి యూరియా 1 బస్తా agromini soil 10kgs 500gm saaf కలిపి చల్లండి
Cms యూరియా కలిస్తే ముద్ద ముద్ద అవుతుంది
Cell number bro
9502191459
Mrneldold...5.k.....mrneold.5k
Good sir
Nice
Super