శ్రీరామకృష్ణ పరమహంస బోధనలలోని ఉపనిషత్తుల సారం | Swami Tattvavidananda | Sri Ramakrishna Prabha |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024

Комментарии • 23

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s 10 месяцев назад

    ఓమ్ నమో భగవతే రామ కృష్ణాయ|🌺🙏🏻🌼...
    అద్భుతమైన వివరణ!
    ప్రణామం స్వామీ జీ 🌺🙏🏻...

  • @venkataramanujaraosurathu2411
    @venkataramanujaraosurathu2411 12 дней назад

    Motivational speech

  • @veerankibhavani5911
    @veerankibhavani5911 Год назад

    🙏

  • @surendramohan6666
    @surendramohan6666 Год назад

    Pujya swiji ki Pranaams

  • @pisipatiprasad4862
    @pisipatiprasad4862 3 месяца назад

    హరి ఓం మహదేవ.ఓం నమో భగవతే రామ కృష్ణాయ. గురువు గారు శ్రీ తత్వ విధానంద సరస్వతి స్వామివారికి ప్రణామాలు. సదా శివానంద సరస్వతి.

  • @HariOm-ry5cm
    @HariOm-ry5cm Год назад +1

    Pujyasri swameeji padapadmamulaku pranamamulu gaddam venkat

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Год назад +5

    ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో పేరిన్నిక గన్న పరమ ప్రామాణికమైన గ్రంథాలలో ఒకటిగా" శ్రీ రామ కృష్ణ కథామృతం"ను చెప్పుకోవచ్చు.!
    "మా" మాస్టర్ మహాశయులు శ్రీ రామకృష్ణ గురు దేవుల బోధనలను ప్రత్యక్షంగా వింటూ... యధా తధంగా వ్రాయడమే ఈ గ్రంథ ప్రత్యేకత.!
    ఆదర్శవంతమైన గృహస్తు జీవితానికి ఆలంబనను అందించే ఆధ్యాత్మిక సంభందమైన...అమృత తుల్యమైన సూక్తులను అందించే వచన వేదంగా ఖ్యాతి గాంచిన గ్రంధం శ్రీ రామకృష్ణ కథామృతము.!
    జీవిత పరమార్ధమైన భగవత్సాక్షాత్కార సాధన కోసం.. ఉపనిషత్తుల సారం ఎలా ఉపకరిస్తుందో, అదేవిధంగా.. శ్రీ రామ కృష్ణ కధామృత నిత్య పారాయణ చేయడం..ఒక దారి దీపంలా జీవితానికి వెలుగును ప్రసాదిస్తుందని..అసలైన ఆధ్యాత్మిక ఉన్నతికి ఆ గ్రంథ పఠనం అత్యంత ఆవశ్యకమని సమస్త భక్త జనులకు..స్ఫూర్తిదాయకమైన దివ్య సందేశాన్ని
    అందించారు.!
    🙏🙏🙏🙏🙏

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 Год назад +1

    🙏🙏🙏🙏🙌💐

  • @praveenkumarvajjalakesava
    @praveenkumarvajjalakesava Год назад

    Pranams to Pujya Sri Swamiji

  • @ramasastrykambhampati6034
    @ramasastrykambhampati6034 Год назад

    🕉🙏🙏🙏pranams pujya swamiji

  • @roykorupolu7066
    @roykorupolu7066 Год назад +1

    చాలా అద్భుతమైనవివరణ. ఈ ప్రసంగం విన్నప్పుడు కథామృతం విశ్వవ్యాప్తంగా అందరికీ, సకల గురు సంప్రదాయాల వారికీ స్ఫూర్తిని కలిగిస్తున్నదనే విశ్వాసం బలపడి ఆనందం కలుగుతున్నది. విశ్వ మానవాళి ఉద్ధరణకు అవతరించిన శ్రీ రామకృష్ణ పాద రేణువును అని భావించుకోవటం ఆనందం..

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  Год назад

      మీ వివరణాత్మక వ్యాఖ్యకు ధన్యవాదాలు రాయ్ గారు

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 8 месяцев назад

    Could not do payment through UPI even though I have Phone pay.

  • @ayyalasomayajularadhakrish7927

    no clarity in recording

  • @mullapudisatyanarayana6890
    @mullapudisatyanarayana6890 Год назад

    🙏🙏🙏

  • @mekamangadevi8723
    @mekamangadevi8723 Год назад

    🙏

  • @swarnakolluri6221
    @swarnakolluri6221 Год назад

    🙏🙏🙏