ఈ జనరేషన్ మొత్తానికి నచ్చే సినిమా సీతారామం అందులో ఎటువంటి సందేహం లేదు.... సినిమా చూస్తూ ఉన్నంతసేపు ఏదో తెలియని మైకం మనల్ని కమ్మేస్తుంది.. సినిమా అయిపోయాక థియేటర్ నుంచి అయితే బయటికి రాగలం కానీ ఆ మైకంలో నుంచి బయటకు రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది.... రామ్ తన చివరి లేఖలో ఇక నేను తిరిగి రాను.. నువ్వు ఈ ఉత్తరం చదివేటప్పటికీ నేను ఉండను అని చెప్పినప్పుడు.. సీతతో పాటు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కుడ గుండె బద్దలవుతుంది.... (ఇది సినిమా అని తెలుసు,, మొత్తం కల్పితం అని తెలుసు,, వాళ్ళు కేవలం నటిస్తున్నారు అది కూడా తెలుసు)... అయినా సరే చివరిలో కళ్ళల్లోంచి నీళ్లు ఆగవు..... సినిమా చూసి నెల రోజులు దాటుతున్న కూడా ఇంకా రామ్ సీతా మహాలక్ష్మి లు కళ్ళముందే కదులుతున్నారు.... ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే....
ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలి స్వచ్చమైన ప్రేమకథ మరోవైపు దేశంయొక్క గొప్పతనాన్ని బాగా తెలిపారు మనదేశం మీద గౌరవం వుండడం తప్పు కాదు కానీ వేరే దేశం మీద ద్వేషం వుండకూడదు అనే డ్తెలాగ్ నాకు చాలా బాగా నచ్చింది అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు ఈ కథ రాసిన వారికి తెరకెక్కించిన దర్శకుడు నిర్మాత ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏 ఫీల్ గుడ్ మూవీ ❤️
అందులో ఎటువంటి ఎక్స్పోజింగ్ లేదు అయినా ఎంత బాగుండి సినిమా పిల్లకు అందరు కలసి చూస్తే సినిమా ఇదే ఇలాంటివి చేస్తే చూస్తారు అం దరూ, మంచి కథ ఉంటే అందరూ చూస్తారు ఎక్స్పోజింగ్ తో అవసరం లేదు సూపర్ సినిమా
సూపర్ మూవీ చాలా బాగుంది ఇలాంటి సీరియల్ ఇలాంటి సినిమాలు చాలా బాగున్నాయి లాస్ట్ కి హీరో బతికి ఉండేది ఉండే అది ఇంకా హైలైట్ అవుతుంది సినిమా చాలా బాగుంది సూపర్ నేనైతే ఒక 10 టైమ్స్ చూసిన
ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి సినిమా చూసే కొద్ది కూడా ఎంతో బాగుంది ఒకసారి ఆలోచించిన తర్వాత మళ్లీ సినిమా చూడాలి అనిపిస్తుంది సెల్లో ఇప్పటికి నేను ఫోర్ టైమ్స్ చూశాను
Nenu E Movie Chudakamundhu Ramayanam lo Ramudu Seetha Ni Konchem kuda Concern lekunda Odilesaadu Anukunnanu But E Movie Chusaaka I Changed My Opinion Endhukante Dharmam Kosam Poraade Vade Ramudu Ani Telsukunna❤️
E movie kosam antha cheppukunna thakkuve, reyalli Hart touching ❤️❤️❤️❤️ E movie lo naku baga nachindhi matalu and dialogue s e movie ni nenu 2 time s chusa manasupetti next annisarlu vinnanu ante cheppalenu andhukante ieppativaraku day lo aedho Oka time lo movie play chesthune vunta vintu work chesukovata alavatu ayyipoyindhi silent ga vache a matalu manasuni hatthukunnattu vuntayi asalu Thanks you so much
cinema chusi yenni days ina kuda bayataku raalepothunnam Ila na okka danike kaadhu andariki alane vundhani comments chusake ardamindhi...thank u hanu raghavapudi sir for such a fantastic movie...
Janalani bakara cheyyadaniki mee vanthu krushi meeru chesaru super bayya janalu puls theluskuni sita ramam movie ni use chesukuni sambandham leni story cheppi chivaridhaka nee video ni chupinchagaligav chudu you r great 👏 👏
నాకు నచ్చని ఒకే సన్నివేశం....సుమంత్ నటించిన పాత్రలో సైనికుడు ఆ పాకిస్తాన్ వాణ్ణి కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడటం నాకు నచ్చలేదు.... ఈ సన్నివేశం మినహాయిస్తే సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది...ఐ love this movie😍❤️💓
చాల్లే భలే రిఫరెన్స్ చెప్పావు, వెళ్ళి 20 ఏళ్ళ కిందట వచ్చిన veer zaraa హిందీ మూవీ చూడూ తెలుస్తుంది. రైటర్ డైరెక్టర్ పూర్తిగా మక్కీ కి మక్కీ దించేశారు. అది చుసి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా దాని మత్తు. దిగలేదు ఇక్కడ
ఈ జనరేషన్ మొత్తానికి నచ్చే సినిమా సీతారామం అందులో ఎటువంటి సందేహం లేదు.... సినిమా చూస్తూ ఉన్నంతసేపు ఏదో తెలియని మైకం మనల్ని కమ్మేస్తుంది.. సినిమా అయిపోయాక థియేటర్ నుంచి అయితే బయటికి రాగలం కానీ ఆ మైకంలో నుంచి బయటకు రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది.... రామ్ తన చివరి లేఖలో ఇక నేను తిరిగి రాను.. నువ్వు ఈ ఉత్తరం చదివేటప్పటికీ నేను ఉండను అని చెప్పినప్పుడు.. సీతతో పాటు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కుడ గుండె బద్దలవుతుంది.... (ఇది సినిమా అని తెలుసు,, మొత్తం కల్పితం అని తెలుసు,, వాళ్ళు కేవలం నటిస్తున్నారు అది కూడా తెలుసు)... అయినా సరే చివరిలో కళ్ళల్లోంచి నీళ్లు ఆగవు..... సినిమా చూసి నెల రోజులు దాటుతున్న కూడా ఇంకా రామ్ సీతా మహాలక్ష్మి లు కళ్ళముందే కదులుతున్నారు.... ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే....
That is true
Yes
Yes me too
Yes
Yess
నెలకి 600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చెన మహారాణి ఈ జన్మకు ఇక సెలవు ❤️❤️❤️ ప్రిన్సెస్ నూర్జహాన్❤️❤️❤️
Favorite😍😍😍 dialogue
Most emotional scene ….can’t able to stop tears😢
I have one doudt bro ram ki sita noorjahan Ani elathelisinshi please tell me bro
Pakistan lo paper lo chusthadu😢
Not one scene.. Total movie awesome ఎన్ని వేల సార్లు చూసిన తనివి తీరని సినిమా.. ❤️❤️❤️ సీతా రామమ్ మూవీ
రియల్ it my feeling
It's true ,nenu 6 times chusa enka chudalanepesthudhe.
Super Movie
Tess
Nijamee
సీత రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది తాను రాడని తెలిసాక రామ్ జ్ఞాపకాలతో ఉండిపోవడం చాలా బాగుంది ఇలా ఉండడం చాలా కష్టం
మర్చిపోలేని మూవీ
ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలి స్వచ్చమైన ప్రేమకథ
మరోవైపు దేశంయొక్క గొప్పతనాన్ని బాగా తెలిపారు మనదేశం మీద గౌరవం వుండడం తప్పు కాదు కానీ వేరే దేశం మీద ద్వేషం వుండకూడదు అనే డ్తెలాగ్ నాకు చాలా బాగా నచ్చింది అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు ఈ కథ రాసిన వారికి తెరకెక్కించిన దర్శకుడు నిర్మాత ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏 ఫీల్ గుడ్ మూవీ ❤️
సీతారామం ఒక అందమైన దృశ్యకావ్యం.
హృదయాన్ని హత్తుకున్న ప్రేమకావ్యం.
వెండితెర అద్భుతం. 👏👏👏👏👌👌👌👌❤️❤️❤️❤️❤️
అందులో ఎటువంటి ఎక్స్పోజింగ్ లేదు అయినా ఎంత బాగుండి సినిమా పిల్లకు అందరు కలసి చూస్తే సినిమా ఇదే ఇలాంటివి చేస్తే చూస్తారు అం దరూ, మంచి కథ ఉంటే అందరూ చూస్తారు ఎక్స్పోజింగ్ తో అవసరం లేదు సూపర్ సినిమా
Correct
Yes sister it's correct
సూపర్ మూవీ చాలా బాగుంది ఇలాంటి సీరియల్ ఇలాంటి సినిమాలు చాలా బాగున్నాయి లాస్ట్ కి హీరో బతికి ఉండేది ఉండే అది ఇంకా హైలైట్ అవుతుంది సినిమా చాలా బాగుంది సూపర్ నేనైతే ఒక 10 టైమ్స్ చూసిన
All time super hit
Classical movie
Super move chala chala bagundhi
ఓ సీత పాటలో సినీమా చూసే సమయంలో తనకు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు కూర్చున్న సమయంలో సీత కన్నీళ్లు పెట్టు కునే సమయం .
It's really heart touching
That's very good scene
Climax scene was my favourite and emotional scene I can't control my tears while seeing that scene
@Rajesh how you know
I like movi
I love move
Ei Janmaku Eka Selavu princess noor Jahan this seen is so hurt touching momment sita Ramam part 2 teyyali ram ni sita Ni kalapali this is my wish
ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి సినిమా చూసే కొద్ది కూడా ఎంతో బాగుంది ఒకసారి ఆలోచించిన తర్వాత మళ్లీ సినిమా చూడాలి అనిపిస్తుంది సెల్లో ఇప్పటికి నేను ఫోర్ టైమ్స్ చూశాను
సీతారామ్ కలుస్తారేమెా అనుకున్న కాని తను లేడు అనితెలిసినపుడు చాలా చాలా బాధగా అనిపించింది నిజానికి ఏడుపు వచ్చింది.
Nijam sir vallanu kalipinattu part 2 testhe baguntundhi 👌👍
Climax scene and my favorite movie
ಈ ಸಿನಿಮಾ theaters lo miss chesukunna 🥺🥺😭😭😭😭😭😭
ఎమి సినిమా రా బాబు ఎన్ని సార్లు చూసిన చూడాలి చూడాలి అని అనిపిస్తుంది రాముడు సీత కోసం వనవాసం చేసాడు అంట్టే నేను ఎదో అనుకున్నా ను సూపర్
Climax scene literally emotional....i loved it
Yedupu vasthundhi
Nenu E Movie Chudakamundhu Ramayanam lo Ramudu Seetha Ni Konchem kuda Concern lekunda Odilesaadu Anukunnanu But E Movie Chusaaka I Changed My Opinion Endhukante Dharmam Kosam Poraade Vade Ramudu Ani Telsukunna❤️
E movie kosam antha cheppukunna thakkuve, reyalli Hart touching ❤️❤️❤️❤️
E movie lo naku baga nachindhi matalu and dialogue s e movie ni nenu 2 time s chusa manasupetti next annisarlu vinnanu ante cheppalenu andhukante ieppativaraku day lo aedho Oka time lo movie play chesthune vunta vintu work chesukovata alavatu ayyipoyindhi silent ga vache a matalu manasuni hatthukunnattu vuntayi asalu
Thanks you so much
@Rajesh hm vunte baguntundhi anipisthundhi
I loved Sitaramam movie for ever heart touching movie 🥺🥺🥺🥺💘💘💘💘💘💘💘💘
Kurukshetram lo Ravana Samharam, Yudha bhumi lo Seeta swayam varam ❤❤❤❤❤❤❤
You r wrong "Kurukshetram lo ravana samharam,yudhapu velugu lo seetha swayamvaram"🥰
సీతా రామం 2 మూవీ ఎప్పుడూ వస్తుంది అన్న
cinema chusi yenni days ina kuda bayataku raalepothunnam Ila na okka danike kaadhu andariki alane vundhani comments chusake ardamindhi...thank u hanu raghavapudi sir for such a fantastic movie...
Janalani bakara cheyyadaniki mee vanthu krushi meeru chesaru super bayya janalu puls theluskuni sita ramam movie ni use chesukuni sambandham leni story cheppi chivaridhaka nee video ni chupinchagaligav chudu you r great 👏 👏
Avunu.. Moghals story ki movie ki sambandam ledu.. Just noorjahan name thiskunnaru anthe..
Super bhayya... Bhale chepparu👏👏
సూపర్ మంచి సినిమా
Chala emotional ayya e kalamlo lo vache anni cinema lo the best movie idi TQ director garu
Nenu pratiroju chusthunna sitaramam 😘😍 ,addicted
నాకు నచ్చని ఒకే సన్నివేశం....సుమంత్ నటించిన పాత్రలో సైనికుడు ఆ పాకిస్తాన్ వాణ్ణి కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడటం నాకు నచ్చలేదు.... ఈ సన్నివేశం మినహాయిస్తే సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది...ఐ love this movie😍❤️💓
Aa pakistan lo kooda manchi vaallu unnaru abu tareekh laga
కానీ...అక్కడ కాళ్ళు పట్టుకుంది Indian సైనికుడు కాదు... ఎప్పుడైతే విష్ణు శర్మ కుటుంబ వ్యామోహనికి బానిస అయ్యాడో అప్పుడే అతని లోని సైనికుడు చనిపోయాడు....
Manishi la aalochisthe ah scene kuda nachutundhi
SitaRamam was very exclent movie Total movie is super 👍👌
సినిమా మొత్తం బాగుంది. ఓ సీత పాట మనసుని కదిలిస్తుంది
My favourite movie Sita Ram ❤
It's very nice, and tq your detail work TQ 👏
Super movie I like this
Last scene can’t stop tears total movie wonderful malli malli chudalanipinche movie
There are Many best scenes.
Me priyam ina bharya Seetha maha Laxmi, adhoka twist
When revealed Seetha as princess,
Climax scene every thing
Sitha ramam 2 movie ravali Ane vallu like cheyyamdi
Calm and peaceful love story......❤️
Manam eppudu chusina Edo oka magic aa movie lo vundi
Super movie ilanti movies never before after ❤️❤️
Yes
Interval and climax scenes 😍 ♥️
I love this movie climax scene is very beautiful I can't control my tears thanks director garu intha manchi movie ne maku chupinchinadhuku
Eee movie chusina enthala edvaledu but ee movie chusaka kallalo kannillu kantiki telekundane jaari padutunnay ❤️❤️❤️
Full movie. Super
True love of ram and sita
Not just one scene bro !! Love the entire movie ❤
Last seen lo ram chanipovadani nenu thattukolekapoyanu brathiki vundi sitha kalisi vuntey bagundu anipinchindhi 😔
#seetharamam
Lastscene super
Anna mii voice chala..chala bavundhi.👌👌👌👌👌👌👌
This movie is an epic...
Every scene is marvellous...
The whole movie is awesome 🎉❤❤❤
Great movie 👌👌👌👍👍👍👍👍👏👏👏👏🙏
Seetha ram part 2 teyyali
Super
Beautiful love and very emotional
Movie Chala bagundhi
Part 2 theyande pls ram brathikithe chudalani unde
Super movie nice ❤️💞❤️💞❤️💞💯💯💯
Chala rojula tarvata chala manchi movie vachindi super movie
Claimax yedupu vasthundhi🤧😭
All time fav💕💕💕
Every scene super super
Interval and climax supprrrr
I'ts my favarate movie. 🌹
Pl part 2 theyandi
Seethaa ramam part 2 ravali ani merevarainaa korukuntunara?
Seriously total movie was awesome... I really 💕 Love the movie.. not only 1 Scene Complete movie was Very nice ..
చాల్లే భలే రిఫరెన్స్ చెప్పావు,
వెళ్ళి 20 ఏళ్ళ కిందట వచ్చిన veer zaraa హిందీ మూవీ చూడూ తెలుస్తుంది. రైటర్ డైరెక్టర్ పూర్తిగా మక్కీ కి మక్కీ దించేశారు.
అది చుసి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా దాని మత్తు. దిగలేదు ఇక్కడ
Supar movie brother
I to felt very heart touching my tears come out ❤️❤️❤️
Heroin super and very traditional girl and kanunna kalyanam emannadho e song super
When I sow movie I am crying😭🥰
ఈ సినిమా కి మీరూ చెప్పిన నుర్జాహన్ కి ఏమైనా సంబంధం ఉందా..???
Ledu.... Kalpitam
Heart felted movie ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Kurukshetram lo ravana samharam
Yuddhapu velugulo sitha swyamvaram❤️🍃
Nice....bcz my name also seetha maha laxmi 🦋🦋🦋🦋
I love this movie. 😁😁😁😁😁
Hanu ragavapudi brother
Power of Hindhu Muslim relation..
I liked each and every scene of the movie
Avri seen is excellent that is the magic of the Sita ramam movie Eni Sarlu chusina chudalanipienche cinema
Super okka secen kuda sikp cheyalanipinchani movie but hearo chanipodame bad😰
Super movie 💕💗
Aamicheparu sir aami arthamkaledu meekuaina artham aienda
Movie is excellent. pl do not try to establish itrelevant connection between Noorjahan and the Heroine
ఇలాంటీ లవ్ స్టోరీ, ఎప్పటికి రావు, వచ్చునా ఈ moive ni బీట్ చేయలేవు. బెస్ట్ ఫ్యామికీ & లవ్ moive
Full is Exllenet 🥰🥰🥰
Supar movie
Antha andham song vinadaniki chala baaguntundhii
My favourite songs
love is perfect best friend
Last scene is my favrf too.. But i dont know how and since when he got to know shez princess noor jahan?
Super movie
Every seen was goosbumbs.,, 👌👌👌👌👌 Movie
My favorite movie ❤😮
Real love great
climax sene naaku chalaistam kannulamundhu nii kalale song kuda i love this movie nijamina premaku nirvachanam ee movie
But explanation towards kings story is good 👍🏻😊
Super brother & super movie 😇👍👏👌👏👏👏👏👏
Nijaga chala chala bagundi move manasuku athukundi
E movie lo last seen super
DQ cheppe dailouge ...nenika anaadhani kadu kada....heart touching scene
Kurukhsetramlo Raavan kaastam,yuddhapu velugulo Seeta swayam varam.ee movie ki maatalu raasina sahityavetta ki paadabhivandanaalu.
Movie bagundi