ఈ అమ్మాయి దారి తప్పింది! | Shocking Twist in Ghatkesar B Pharmacy Student Case | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @gonesaikumar59
    @gonesaikumar59 4 года назад +652

    ఆ మహానటి ని ఒకసారి చూపించండయ్యా 🙏🙏🙏

    • @subramanyahanuman4419
      @subramanyahanuman4419 4 года назад +3

      😀😀😀😂😂

    • @anupamadevanand3721
      @anupamadevanand3721 4 года назад +3

      😁😁😁😁😁😁

    • @chandupothanapalli1767
      @chandupothanapalli1767 4 года назад +13

      @@anupamadevanand3721 meku navu vastunda boys life tho adukundi akkda

    • @ganeshavula1442
      @ganeshavula1442 4 года назад +13

      Ammai kadha chupiyyaru 😏 auto vallani mathram chuipnchurru

    • @chandupothanapalli1767
      @chandupothanapalli1767 4 года назад +7

      @@ganeshavula1442 bro chupencakapoina vala street lo clg lo family lo tana paruvu poiendi kada inka tanu chasena pampali ki karma vadaladu dani life end aiepoendi but vala family paruvu tesendi

  • @dvndvn3866
    @dvndvn3866 4 года назад +179

    ఇప్పుడు ఎక్కడ పోయాయి మహిళా సంఘాలు తప్పు ఎప్పుడు ఒక వైపే ఉండదు ఆడవాళ్లు అందరూ మంచి వారు కాదు మగ వారు అందరూ చెడ్డవారు కాదు నిజానిజాలు తెలుసుకోవాలి ఫస్ట్ 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

    • @Sairam004
      @Sairam004 4 года назад +3

      Vallu Telusukoru... Janalanu Telusukonivvaru...🤦🏻🤦🏻🤦🏻🤦🏻

    • @Kalyanam_prudvi
      @Kalyanam_prudvi 4 года назад +2

      Baga cheppaav

    • @naaviews5560
      @naaviews5560 4 года назад +1

      Ippudu magalla sanghalu kavali

    • @shankarreddy3620
      @shankarreddy3620 4 года назад +1

      Valle pedda bokulu

  • @gpk7177
    @gpk7177 4 года назад +421

    సింపుల్ గా చెప్పాలంటే..
    గంజాయి మత్తులో అమ్మాయి..
    TRP మత్తులో మీడియా..
    కాకపోతే..
    సీసీ పుటీజి లేకపోతే
    తెలుగు ప్రజలు
    మరో ' దిశ' ఎన్కౌంటర్ చూడాల్సి వచ్చేదేమో!!
    డ్రైవర్ సోదరులారా
    క్షమించండి..

  • @SatyamtheTruth999
    @SatyamtheTruth999 4 года назад +149

    సాధారణ అమ్మాయిల మాటలు ఎవరూ నమ్మకుండా చేసింది ఈ అమ్మాయి.🙏🙏

  • @veeraveniveni5019
    @veeraveniveni5019 4 года назад +54

    ఈ పనికిమాలినదాని వల్ల రేపు ఏ అమ్మాయికి ఆపద వచ్ఛిన ఎవరు నమ్ముతారు.

    • @swapnasri9012
      @swapnasri9012 3 года назад

      అవునండి ఇలాంటి వారివల్ల నిజంగా జరిగిన ఎవరు పట్టించుకోరు ఇలాంటి దానికి శిక్ష పడాలి

  • @Jyothisharma.
    @Jyothisharma. 4 года назад +175

    Auto drivers కి ఆ అమ్మాయి నష్ట పరిహారం చెల్లించి sorry చెప్పాలి

  • @jamopksha1492
    @jamopksha1492 4 года назад +637

    పూర్తి వివరాలు తెలుసుకోకుండా తప్పుడు వివరాలు ప్రసారం చేసిన TV channel వాళ్ళు బేషరతు గా అబ్బాయిల కు వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పండి

    • @y-arts205
      @y-arts205 4 года назад +13

      Siggu lekunda sorry cheptharu bro. 1 lakh fine veyyali. Kutha ralipothundi.

    • @bheemanathinikalyankumar1109
      @bheemanathinikalyankumar1109 4 года назад +11

      5crs paruvu nashtam pariharam ivvali

    • @SK-jv2ro
      @SK-jv2ro 4 года назад +2

      what do they get if you say sorry - unless punish female - they have to pay compensation to them and put her in jail otherwise it is really waste IPC?

    • @Sairam004
      @Sairam004 4 года назад +2

      Vallaku shame emi undadhu...

    • @giribabu.s.zoozoo
      @giribabu.s.zoozoo 4 года назад +2

      Ah e media valle elanti wrong information isthunnaruu ...elanti channels chudam waste asalu... pappam auto drivers muguru ni rape chesaru aani velle create chesi valla paruvu thisaruu

  • @devishakthi9968
    @devishakthi9968 4 года назад +334

    అబ్బాయిలు ఫోటోలు. మీడియా లో పెట్టారు. మరి ఇంత దగుల్బాజీ పని చేసిన. ఆ అమ్మాయి ఫోటో ఎందుకు పెట్టలేదు.? ముందు అమ్మాయి ఫోటోలు చూపించండి.

    • @telugudude6708
      @telugudude6708 4 года назад +13

      Anthe bro.. vallako rule manako rule

    • @venukamunipelli3835
      @venukamunipelli3835 4 года назад +3

      Avunu danimokam chupinchali

    • @ramaraokagitha9241
      @ramaraokagitha9241 4 года назад +3

      Yes bro

    • @sureshboga
      @sureshboga 4 года назад +3

      Biased government. Abbay ki oka rule ammay ki oka rule chetha govt chetha rules .

    • @suvarna5623
      @suvarna5623 4 года назад +3

      Ilanti konthamandi ladies valla total stree jatine tittukuntaru ilanti adavalla photos Anni social medias lo chupinchali appude ilanti tappudu panulu chese adavallaku siggu vasthundi

  • @jamopksha1492
    @jamopksha1492 4 года назад +449

    అత్యాచారం కేసు కాదు కదా..ముందు ఆ అమ్మాయి ఫోటో అందరికీ చూపెట్టండి...!!!

    • @durgahema5535
      @durgahema5535 4 года назад +15

      Yes. Nayam avarakaina okate Danni cheputho kotalli parents paruvu teaindhi.enka vala situation anti

    • @veerajiyya1406
      @veerajiyya1406 4 года назад +3

      correct

    • @tharunkumar4553
      @tharunkumar4553 4 года назад +3

      Yesss

    • @rajakumariganapavarapu112
      @rajakumariganapavarapu112 4 года назад +6

      Danni kalchiparendi donga munda

    • @teja3301
      @teja3301 4 года назад +2

      Lanja ni champeyandi valla ammani kuda champeyandi

  • @bhukyaramu5423
    @bhukyaramu5423 4 года назад +18

    100 మంది నేరస్థులు తప్పించుకున్న పర్వాలేదు,కానీ ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదని మన రాజ్యాంగం చెపుతుంది.దీనికి ఈ ఉదాహరణ కచ్చితంగా సరిపోతుంది.ఈ కేసులో పోలీసులు పడ్డ శ్రమకు మరియు ఆ అమాయకులను save చేసినందుకు police department వాళ్లకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను, మరియు ఆ అమ్మాయిని psychiatrist దగ్గరికి తీసుకెళ్లండి...

  • @princeshekhar9762
    @princeshekhar9762 4 года назад +599

    ముందు మీ న్యూస్ ఛానెల్స్ చెప్పుతోకొట్టాలి
    సగం తెలుసుకొని చెప్పుతే ఇలాగే ఉంటుంది
    తెలుగు ఛానెల్స్ ఏ రాష్ట్రంలో లేనంతగా దరిద్రం ప్రచారలు చేస్తాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో

  • @prabhakarindrakanti1029
    @prabhakarindrakanti1029 4 года назад +141

    గౌరవం అనేది సమాజంలో స్త్రీ కైనా ఒకటే పురుషుడైనా ఒకటే అయినప్పుడు ఆ అమ్మాయి ఫోటో బయట పెట్టడం న్యాయమే

    • @Doc-hp5wf
      @Doc-hp5wf 4 года назад +4

      @@anita2053-r1f endhukani different , maha ayithe sambandhalu rava ante magodu Pelli cheskokapoyina parledha ,"ayina prove ayindha ga na ". Prove avvaka pote unte valla jail lo unde varuga , "magavallu tappu cheyyara entha kanna bayankaramainavi chestaru " aslu emanna burra undha edhe comment cheyyadaniki , nuvvu chusava andharu maagllu tappu chestunnaru ani , a a ammayi tappu chesindhi adhe prove ayindhi anni muskoni photo chupinchali ,em prove kakamundhe valla photo lu endhuku chupincharu avi kuda chupinchakudadhu , oka magavadu tappu cheste kevalam vadne kadhu vade family mottam road medhaku vastundhi , endhuku ante mottam society shame chestundhi aa family ni , ekkada job evvaru , application medha history lo untundhi aa mudra , vade career potundhi , ekkada aa ammayi tappu chesindhi ane photo chupinchali antunna , real crime ki fake rape accusations jail time search chesi chudu telustadi , rape ante kevalam physical kadhu ani vadinche mahila sangalu eppdu matladavu , ee two days valla entlo vallu entha emotional stress , mottam relatives , neighborhood andhari daggra paruvu poyiuntundhi , magavallu kuda manushule .ethics aaa women ke na ethics , magavallaki undhava ethics . Difference undadha law lo men and women velli okasari Google search chyi aadavalli entha jail time padutundhi ani telustadhi. "Kevalam acting ee chesindhi" , vallani endhuku arrest chesaru mare nijanga , vallani kuda drama la arrest cheyyalsindhi . This is abuse of laws which are against men . Men are also human .

    • @ramueppili5223
      @ramueppili5223 4 года назад

      Yes

    • @Kalyanam_prudvi
      @Kalyanam_prudvi 4 года назад

      @@anita2053-r1f meaningless comment.. thu

    • @jaganmohan9013
      @jaganmohan9013 4 года назад +1

      @@anita2053-r1f Asalu ninny emanalo kooda ardam kavatledu. Okavela cctv lekpothe enti situation. Mee intlo magavallu kooda ilane fake gang rape case lo irukkoni encounter lo povalani aa devudini manasara korukuntunnanu. Idi kachithamga jariguthundi. Appude neeku thelisi vasthundi aa noppi. Siggulekunda edo acting matrame chesindi antava

    • @pavantejagta2063
      @pavantejagta2063 4 года назад

      @@anita2053-r1f Vachindhandi Feminist Of 2021 🤦🏻‍♂️🤦🏻‍♂️ Nee Comment Ye Meaningless Shit ! Socialism antey prathi vakkariki nyayam jargali Okarini oka la marokarni marola treat cheydam kadhu (men or women) .... or whatever they are! OKARI THAPPU LEKUNNA OKARI vari swardham kosam PARUVU THESEY ADHIKAARAM LEDHU ! And Ilanti Adadhani Jeevatithanikey Macha Kalginchey Culprits identity hide cheyadam kantey bayataku choopidam manchindhi then only people can go far from them ! Karma aneydhi Chesina thappuki Palithanni Isthadhi kabatti Thana Identity reveal ayinappudey let her also face the fact what she deserves what actual men faces....because we are Humans belike Humanist Not A Men or Feminist Fool!

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 4 года назад +453

    🙏🙏ఒక వేల బైక్ సీసీ టీవీ ఫూటేజ్ దొరకపోతే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమిటి 🙏🙏

  • @alapatiaalapati9217
    @alapatiaalapati9217 4 года назад +11

    ఈసారి నిజంగా అలా జరిగిన ఎవరు నమ్మరు తల్లి 🙏🙏

  • @teja464
    @teja464 4 года назад +326

    First media లతుకుర్ గాళ్ళకి సిగ్గు శరం ఉంటే ఆ auto డ్రైవర్స్ ki sorry చెప్పండి

  • @SatyamtheTruth999
    @SatyamtheTruth999 4 года назад +32

    ఈ అమ్మాయికి శిక్ష వెయ్యాలి.🙏🙏

  • @babyg3292
    @babyg3292 4 года назад +474

    మీడియా తప్పుదోవ పట్టింది మంచి దారిలో వెళ్ళండి 😁😁😁😂😂😂🤣🤣🤣🤭🤭🤭

  • @balakrishnakalikota
    @balakrishnakalikota 4 года назад +33

    ఇంకా నయం.పాపం ఆ నలుగురు డ్రైవర్లను ఎన్కౌంటర్ చేసిన తరువాత మెల్లగా నిజం చెప్పలేదు.

    • @ca.pullaraopadakandla536
      @ca.pullaraopadakandla536 4 года назад +1

      Aunu bro..e faltu media valla

    • @sreenivasaraoperumalla5524
      @sreenivasaraoperumalla5524 4 года назад +5

      నిజంగా ఎన్కౌంటర్ చేేసేౖ. తరువాత నిజం తెలుసుకున్నా ఇంక బయటపెట్టరు. ఎందుకంటే వాళ్ళ తప్పు బయట పడుతుందని. నిజమైన న్యాయం ఏంటంటే మీడియా సమక్షంలో ఆ అమ్మాయి తో ఆటో డ్రైవర్ ల కాళ్లు పట్టించాలి. ఎవరైతే అత్యుచహం తో మీడియాలో వాళ్ళ పోటోలు చూపించారో ఆ మీడియా వారినుండి ఆటో వాళ్ళకి పరిహరం ఇప్పించాలి.

    • @madurubabitha9056
      @madurubabitha9056 4 года назад +1

      S we salute police,did great job

  • @nagamaheshmahesh7634
    @nagamaheshmahesh7634 4 года назад +86

    ఇలాంటి ఆడపిల్లల ను కనడం వారికి నరకంలో ఉన్నట్లుంది పరెంట్స్

  • @AnilKumar-mv6fh
    @AnilKumar-mv6fh 4 года назад +55

    Girl fooled especially media, police and protesters on road and public who trusted girl 😂🤣😅

  • @Dill123.
    @Dill123. 4 года назад +81

    ముందు ఆ అమ్మాయి కౌన్సెలింగ్ ఇవ్వండి. పాపం ఆటో వాళ్ళ పై నింద వేసారు

  • @sudheer2632
    @sudheer2632 4 года назад +2

    Do justice for auto drivers reputation

  • @rayalaseema766
    @rayalaseema766 4 года назад +123

    మీరే విషయం తెలుసుకోకుండా హాట్ న్యూస్ లాగా చెప్పేస్తారు...మళ్ళీ ట్విస్ట్ అని మీరే ఇంకో న్యూస్ చెప్తారు...సిగ్గుండాలి

  • @gopichandkanijam1286
    @gopichandkanijam1286 4 года назад +11

    Same thing happened to my friend. His life almost closed luckily cc footage helped his life.

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 4 года назад +70

    మొన్న తెలంగాణ లో 139 మంది anchor ప్రదీప్ తో సహా రేప్ చేశారు అని చెపింది ఒక అమ్మాయి చివరకి అది అబద్ధం అని తెలింది ఇప్పుడు ఈ అమ్మాయి మరో అబద్ధం ఆడింది...ఇంకా ఇటు వంటివి ఎన్ని చూస్తామో🤔🤔

  • @harshaharsha2160
    @harshaharsha2160 4 года назад +29

    2021 లో నే పెద్ద హైలెట్ ఇది.........,😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @SriAtharva
    @SriAtharva 4 года назад +188

    సంచలనం లేపలేదు..మీ మీడియా సంచలనం చేసింది...వేస్ట్ మీడియా...

    • @babukw3490
      @babukw3490 4 года назад +3

      Andhara Pradesh and telangana lo worst no:1 news channels thu me bathukulu cheda

  • @skcreation7620
    @skcreation7620 4 года назад +37

    అమ్మాయీ మత్తులో ఉండి...
    పోలీస్, ప్రెస్,పబ్లిక్ అందరు మత్తులో ఉన్నారు అనుకుందో ఏమో ..
    . సీసీ ఫుటేజ్ ఉందీ...........
    పోలీసులు తోలు తీస్తారు...

  • @VS-ov2ce
    @VS-ov2ce 4 года назад +148

    దూలపెరిగిపోసాగింది అందుకే ఇలాంటి పనులు పెళ్లి చేసుకోవచ్చు గ అని abbaelaki ఫ్రీ సలహాలు ఇస్తారు మరి..😂

    • @dhaneshdhana5183
      @dhaneshdhana5183 4 года назад

      Adavalu em chesina thapuvundadu

    • @madhavareddynarala128
      @madhavareddynarala128 3 года назад +1

      @@dhaneshdhana5183 yes correct 100 mandi tho padukunna, maa angikaram vundhi, so no one can question. This statement is for those ladies who does like this. Some ladies are really very good.

  • @louismitra4890
    @louismitra4890 4 года назад +33

    Now where is mahila sangham? Justice should be done to auto drivers

  • @ashwinreddy3449
    @ashwinreddy3449 4 года назад +4

    Good job police 👮‍♀️

  • @srinivas.mummadi
    @srinivas.mummadi 4 года назад +57

    ఆటో డ్రైవర్ తో పాటు నిందితులను ఎంకౌంటర్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి

    • @babukw3490
      @babukw3490 4 года назад +1

      😂😂😂😂😂👌👌👌

    • @jannu-amalesh3776
      @jannu-amalesh3776 4 года назад +2

      Kakaa... Nv keka...
      Nijame... Kadhaa...
      Simple ga sorry ani cheptharu...

    • @vanineela4428
      @vanineela4428 4 года назад +4

      Chala correct ga adigaru annaya👍......anavasaranga innocent vallani champesi unte..
      Waste moham dhi nee lantidhi okati unte chalu innocent mogolla paina chedda peru chi.....enduku neeku aa chadhuvu talli......andaru abbayilu be careful of this type of girls...

  • @princeshekhar9762
    @princeshekhar9762 4 года назад +79

    Tv 9, ntv, abn, v6, raj news ఇలాంటి ప్రచారం చేయడంలో ముందు ఉంటాయి ఏదైనా పూర్తిగా తెలుసుకోవాలి సగం సగం కాదు

  • @RenukaDevi-dx3tc
    @RenukaDevi-dx3tc 4 года назад +20

    Basted you people are showing auto footage again and again then why you are not showing bike footage.Why? How many of you agree?

    • @ravibullet7332
      @ravibullet7332 4 года назад +1

      Yes I do agree.
      Thana photo kuda publish cheyali.

  • @mr.networker2086
    @mr.networker2086 4 года назад +6

    Help youth
    Ban drugs
    Save state 🙏

  • @telugukeyboardnotesraj7162
    @telugukeyboardnotesraj7162 4 года назад +30

    ఆ అమ్మాయి కి ఏం శిక్ష వేస్తారు ఈపుడు

  • @theworldinthevlog9970
    @theworldinthevlog9970 4 года назад +33

    ఇంకా నయం ఎన్ కౌంటర్ చేయలేదు.

  • @s.v.rameshkumar2582
    @s.v.rameshkumar2582 4 года назад

    Great Policing... Quick response.

  • @maddiprabhakararao2687
    @maddiprabhakararao2687 4 года назад +32

    Keep her also in the jail. This is wrong in the society.

  • @snehalsiddu8195
    @snehalsiddu8195 4 года назад

    Thank you police sir

  • @maryadaramanna471
    @maryadaramanna471 4 года назад +107

    ఎన్కౌంటర్ ని సమర్ధించే వాలు ఎం చెప్తారో ఇప్పుడు ...అదే వెనక ముందు చూడ కుండా ఎన్కౌంటర్ చేసి ఉంది ఉంటె ...4 బ లి ఐపోయేవారు

    • @sanjayreddy1388
      @sanjayreddy1388 4 года назад +10

      Dude evidence tho prove ayinte encounter cheyyochu like in Disha case what police did was right in that case ..but In this case ppl called for encounter coz they've related it to the Disha incident

    • @geesaprashanth
      @geesaprashanth 4 года назад +3

      @@sanjayreddy1388 Then what about 100s of rape cases. Justice shouldn't be limited to 1 case.

    • @raheemoddinmohammad1333
      @raheemoddinmohammad1333 4 года назад +2

      @@geesaprashanth exactly bro... Justice only for some communities...

    • @maryadaramanna471
      @maryadaramanna471 4 года назад +3

      @@sanjayreddy1388 dude I'm not supporting dishas culprit. But govt should not take action according to the sentiments of people. It should be bsed on ipc. It should be thoroughly investigated, punish them if they found guilty. What if they are found innocent and evidences are fabricated, can we bring back their lives, what happens to their families

    • @sanjayreddy1388
      @sanjayreddy1388 4 года назад +1

      @@maryadaramanna471 bro you r right but when the evidence is absolute courts must fast track n ensure the punishment delivered ..but in india though evidence is crystal clear our courts don't hang the accused soon so ppl like encounters (in cases when the evidence is absolute).

  • @srividya3898
    @srividya3898 4 года назад

    Really great 🙏 no word's...

  • @repudijoseph5699
    @repudijoseph5699 4 года назад +39

    Auto drivers ki sorry చెప్పండి

  • @maheshpallepatimudhiraj4830
    @maheshpallepatimudhiraj4830 4 года назад

    N TV 🙏🙏🙏real news

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 4 года назад +27

    అమ్మ దేవి. గారు ఎక్కడ నిద్ర లేవండి

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 4 года назад +1

      ఏ దేవీ😀😀😀😀😀

  • @VijaySai0125VJSM
    @VijaySai0125VJSM 4 года назад

    నేను అమ్మాయి ని నేను ఏమి చెప్పిన సమాజం నమ్మేస్తోంది అని పొగరు అమ్మాయిల్లో పెరిగిపోయింది

  • @ashoksofficial
    @ashoksofficial 4 года назад +20

    ఎం అయ్యాయి మహిళా సంఘాలు 😂😂

  • @jayashankar3233
    @jayashankar3233 4 года назад +1

    Good Policing

  • @chivuralavenkateshwar4529
    @chivuralavenkateshwar4529 4 года назад +10

    పూర్తిగా విషయం తెలుసుకొని మీడియా లో చూపిస్తే బాగుంటుంది

  • @bukyaanilnayak4336
    @bukyaanilnayak4336 4 года назад +1

    Movie story chupinchavu AKKA 🙏🏻👍 nuvu great akka 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasuludontha5914
    @srinivasuludontha5914 4 года назад +48

    ముందు మీరేగా అమ్మాయి పై అత్యాచారం అంటూ....చూపించింది.......

    • @anjup963
      @anjup963 4 года назад +2

      Good one 👍

  • @chandrasekharvaddadi7364
    @chandrasekharvaddadi7364 3 года назад +1

    ఇప్పుడు కూడా నిందితులను కఠినంగా శిక్షించాలి 😇🤷‍♂️

  • @addepallyuday5629
    @addepallyuday5629 4 года назад +8

    ఈ అమ్మాయి ఎవరో కానీ అందరిని ఏప్రిల్ ఫూల్ చేసింది .😁😁😁

  • @dondapatijayavamsi1273
    @dondapatijayavamsi1273 4 года назад +1

    Hats off police..

  • @satyanarayanashivaji4004
    @satyanarayanashivaji4004 4 года назад +26

    ఏదైనా నిజానిజాలు తెలుసుకోని ప్రసారం చేయాలి. వాల్ల కుటుంబాలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా మీకు.

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 4 года назад +1

    ఒక వార్త లోని నిజానిజాలు తెలుసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించే మీడియా సంస్థలు దీనికి బాధ్యత వహించాలి.

  • @VS-ov2ce
    @VS-ov2ce 4 года назад +39

    RGV ki maro Story dorikindi🔥

  • @peddireddychinabrahmareddy8185
    @peddireddychinabrahmareddy8185 4 года назад

    Super story

  • @sanjayreddy1388
    @sanjayreddy1388 4 года назад +13

    Papam aa naluguru ...for every person they must give 20lakhs each
    Reputation damage is not a small thing

    • @padakantisrikanth8515
      @padakantisrikanth8515 4 года назад

      Correct

    • @jaswanth7508
      @jaswanth7508 4 года назад +2

      *20 lakhs + Girls face Reveal + girl arrest for minimum 2 yrs with fine of 2000 rupees

    • @sanjayreddy1388
      @sanjayreddy1388 4 года назад +1

      @@jaswanth7508 adhi aa auto drivers chetilo untadi they al must unite n file a defamation suit for 20L against all Telugu mainstream media channels in the court to ensure they get compensation

  • @gannavarapuprasad6828
    @gannavarapuprasad6828 4 года назад +2

    ఇలాంటి అమ్మాయి ఎప్పటికైనా డేంజర్,so మెంటల్ హాస్పిటల్ లో లైఫ్ లాంగ్ ఉంచాలి

  • @SaharasBrightStarsWorld
    @SaharasBrightStarsWorld 4 года назад +20

    చాలా సార్లు అమాయక ప్రజలు శిక్ష, ఎన్‌కౌంటర్లు మరియు ఉరితీతలను ఎదుర్కొంటారు

  • @murrakrish
    @murrakrish 4 года назад

    Ladies sir India ladies very natural

  • @saitejakandapu8594
    @saitejakandapu8594 4 года назад +4

    Someone bring an Oscar🏆 to that lady kilaadi

  • @dhonilezend97
    @dhonilezend97 4 года назад +1

    Salute to police tq gods =police

  • @rapakavijayaratnam2733
    @rapakavijayaratnam2733 4 года назад +4

    ఇలాంటి అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలా జీవితాలతో ఆడుకుంటున్నారు బయటికి రానీ యదార్థ సంఘటనలు మరెన్నో ఉన్నాయి

  • @krishnapriya0720
    @krishnapriya0720 4 года назад +1

    Being a girl ,I'm requesting goverment to encounter her 🙏🙏

  • @anveshreddy847
    @anveshreddy847 4 года назад +10

    గంజాయి న్యూస్ మళ్లీ ఫేక్,ఎం మీడియా రా మీరు రూపాయి విషయం తెల్వక ముందే 100 రూపాయిలు రాస్తారు

  • @farooqshaik7802
    @farooqshaik7802 4 года назад

    Police should file case against her
    1. Drug trafficking.
    2. Misleading police.
    3. Putting blame on innocent( auto driver).
    Reveal the face of that girl. If auto driver has done that mistake they would have shown his face min 50 times a day.

  • @RajKumar-yb4td
    @RajKumar-yb4td 4 года назад +3

    కొంత మంది అమ్మాయిలు ఇలాగే మిగిలిన వాళ్ళని బుక్ చేసి వాళ్లు సేఫ్ అవుతారు

  • @peddireddychinabrahmareddy8185
    @peddireddychinabrahmareddy8185 4 года назад

    So sorry bro

  • @satyadjmastar1183
    @satyadjmastar1183 4 года назад +4

    ఇప్పుడు ఎక్కడ దక్కున్నారూ మహిళ మండలి వాళ్ళు

  • @guiderightway
    @guiderightway 4 года назад

    Great Job Police Dept

  • @ravigorla9079
    @ravigorla9079 4 года назад +42

    Tappu cheyyakundane vall photos pettaruga
    Ippudu a ammay photo pettandi

  • @ushakiran7427
    @ushakiran7427 4 года назад

    No confusions... She should be barred .... She should get punished...

  • @insideindia597
    @insideindia597 4 года назад +60

    అమ్మాయిల భద్రతపై మాక్ డ్రిల్ చేసిందేమో...

  • @k.venkatababu1631
    @k.venkatababu1631 4 года назад

    టీవీ లో తప్పులు వార్తలు చెప్పినందుకు ఆటో యువకుడికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను అలా పోలీసులు కూడా ఒక ఐదు లక్షలు ఇవ్వండి ఇంకెప్పుడూ ఇలాంటి నిజాలు తెలియకుండా టీవీ లో గానీ పోలీసు యాక్షన్ తీసుకోకూడదు ఎంక్వైరీ చేసిన తర్వాత శిక్ష వేయాలి లేకపోతే టీవీలు చెప్పాలి ఈ న్యూస్ కోసం అమాయక యువకులు అన్యాయం చేయమాకండి

  • @hariakepati8106
    @hariakepati8106 4 года назад +30

    మొత్తానికి అందరిని ఎర్రి పువ్వులను చేసింది,బొకుముండ ధూల బాగా తీర్చుకొని అమాయకులని బలిచెసింధి

  • @mudavathnagender2205
    @mudavathnagender2205 4 года назад

    పోలీస్ అన్నాలు.గుడ్ జాబ్.

  • @indianadityareddy7987
    @indianadityareddy7987 4 года назад +6

    శ్రామికులు అయిన ఆటో డ్రైవర్ల మీద నింద వేయాలని ఎలా అనిపించింది గంజాయి రాణి. ఆటో శ్రామికులకువపెళ్ళాం బిడ్డలు వుంటారు కదా...

  • @pavaninfotech121
    @pavaninfotech121 4 года назад +1

    Truth has two faces u must see

  • @chivuralavenkateshwar4529
    @chivuralavenkateshwar4529 4 года назад +3

    ఆ మహానటి నీ ఒక సారి మిడియాకు చూపించండి

  • @gousebashasyed4787
    @gousebashasyed4787 4 года назад +1

    దాని ఎన్కౌంటర్ చేయండి

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 4 года назад +7

    Media నిజాన్ని మాత్రమే ప్రజలకు చూపించండి రెండు నాల్కల వ్యవహారం చె య్య వద్దు

  • @kutalahanumanth1494
    @kutalahanumanth1494 4 года назад

    vellu mamulu kadhu auto driverlu ki daily diet Pani anibfrist lo cheparu ippudu e girl dhi happy ani ceputhanru what a alert what a alert vellako hatsup

  • @raghurammankala7451
    @raghurammankala7451 4 года назад +6

    ఇప్పుడు అమ్మాయిని మీడియాను నడిరోడ్డులో ఎన్కౌంటర్ చేయాలి.

  • @parameshyedida1060
    @parameshyedida1060 4 года назад

    Grt news by media

  • @varunchand9114
    @varunchand9114 4 года назад +8

    encounter her, huge amount of compensation must be paid to auto driver and his friends..

  • @ushakiran7427
    @ushakiran7427 4 года назад +1

    Then every student should be tested for drugs ... Every parent should take this as a initial step...

  • @KK-ue7sl
    @KK-ue7sl 4 года назад +4

    These sort of lies tarnish the image of the nation as whole. Depicting as though it's very dangerous for women. But what has happened is totally something else. She should be booked and punished severely. Never play with the law. Great effort by Police 🙏 but can't let her get away for playing with lives of the poor auto drivers. She has to compensate them in a big way, no excuses.

  • @DSPYadav1819
    @DSPYadav1819 4 года назад

    Good job police department

  • @telanganablogs6850
    @telanganablogs6850 4 года назад +5

    ఆటో డ్రైవర్ కి కావలిసింది sorry. కాదు
    పోయిన పరువు కి న్యాయం జరగాలి అంటే
    ఆటో డ్రైవర్ తో. అమ్మాయి కి. ఒక్క నైట్. పంపండి. దూల తీరుతుంది. అమ్మాయికి

  • @sv3830
    @sv3830 4 года назад +1

    Give government job for those 4 men

  • @krishnaraacha8419
    @krishnaraacha8419 4 года назад +16

    Parents failed
    The Police department is great

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 4 года назад

      Parents em chestharu, 10years pillala vallu
      Em chesthunam ani teliyadha

  • @nandipallisrinivas
    @nandipallisrinivas 4 года назад

    బలి పశువులు ఆటోడ్రైవర్స్, ఎర్రి వాళ్ళు పోలీసులు, గొర్రెలు మీడియా వాళ్ళు(టీవీ ఛానళ్లు),గుడ్డి వాళ్ళు తల్లిదండ్రులు.
    వామ్మో ఎం కథ అల్లింది నిజంగా భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు జరిగిన ఎవ్వరు పట్టించుకోకుండా చేసేలా చేసింది మహానటి దానిని ఏదయినా యాక్టింగ్ స్కూల్లో చేర్పించండి

  • @killervenky
    @killervenky 4 года назад +10

    Mundu dani photos dani boyfrnd photos media lo veyandi...

  • @ifyoudontmindaskme5985
    @ifyoudontmindaskme5985 4 года назад

    Ancarage the Great artist 👏👏

  • @anilsunkusala396
    @anilsunkusala396 4 года назад +3

    ఇందులో సగం తప్పు మీడియా వాళ్లది ఉంది............. దొరికితే తల లేకపోతే కాళ్లు పట్టుకుంటారు మీడియా......,?😁

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 4 года назад +2

    మరి ఇప్పుడు పాపం ఆ ఆటో డ్రైవర్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి..

  • @VS-ov2ce
    @VS-ov2ce 4 года назад +33

    పాప నీలో వేడి బాగా ఉంది 🔥

  • @mothermovements6130
    @mothermovements6130 4 года назад

    Midia prathidi namakudadu . Alochinchi news release cheyali . This girl selected 2021 mahaanaty award. 🙏🙏🙏