అసలేం జరిగింది? | Special Focus on Ghatkesar Girl Kidnap Drama | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 547

  • @shagantichandu8743
    @shagantichandu8743 4 года назад +235

    మీడియా వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లకు క్షమాపణ చెప్పాలి,
    ఇది అబద్ధం అని తేలేవరకు ఆటో డ్రైవర్ల కుటుంబం ఎంత మనోవేదనకు గురైందో,,

    • @srinusrinivas8145
      @srinusrinivas8145 4 года назад +7

      అవును ఇద్దరు ఆటో డ్రైవర్ ల భార్యలు ఆత్మహత్య కు పాల్పడినట్టు సమాచారం.

    • @luckylucky-mx8mu
      @luckylucky-mx8mu 4 года назад

      Uko uko

    • @kabeerahmedshaik3030
      @kabeerahmedshaik3030 4 года назад

      MEERU RI8 SIR.

    • @kushiguptha8833
      @kushiguptha8833 4 года назад +2

      Sorry chepithe saripodu nasta pariharam kuda evvali media vallu

    • @shagantichandu8743
      @shagantichandu8743 4 года назад +2

      @@kushiguptha8833 ఆధారాలు లేక పోయినా వాళ్ళను నిందితులుగా ప్రచారం చేసిన వాళ్ళ మీద (మీడియా) కోర్టులో పరువునష్టం దావా వేయాలి,,

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 4 года назад +144

    సిసి కెమెరా లు లేకుంటే ఎన్ కౌంటర్ చేసేవారు.

    • @PrasannaKumar-vu6xi
      @PrasannaKumar-vu6xi 4 года назад +3

      Nijame bossu

    • @afsarmd321
      @afsarmd321 4 года назад +1

      guddiga nammi chestara ilanti valla valle kada andariki bad name vastundi

    • @kittubhavasar3048
      @kittubhavasar3048 3 года назад +2

      im cctv tecnician maa cameras lo kuda chusaru a ammai chesinanduku maku kuda full pani

  • @swendaily
    @swendaily 4 года назад +20

    పోలీసులు బాగా పని చేసారు వెల్ డన్ 😍💐

  • @sri.lalithamatha.
    @sri.lalithamatha. 4 года назад +125

    నాన్నా! పులి నాన్నా ! పులి అంటే అయ్యో నాబిడ్డా అంటూ వేదన పడ్డవారు చాలామంది. ఈ అమ్మాయి చేసిన పనివల్ల నిజంగా జరిగినా సహాయం చేయటానికి ఎవ్వరు రారన్నది నిజం

  • @ilaiahmulkalapelly2044
    @ilaiahmulkalapelly2044 4 года назад +143

    cc tv footage lekapothey auto drivers పరిస్తితి ఏంటి...??

    • @nareshnari197
      @nareshnari197 4 года назад +2

      Avunu bro

    • @babujid9267
      @babujid9267 4 года назад +4

      ఏం వుంటుంది sir మరొక ఎన్కౌంటర్ తరువాత పోలీస్ కి సన్మానం అక్కడితో సమస్య సమాప్తం

    • @vineeshp6
      @vineeshp6 4 года назад +3

      Disha case laga, encounter ee

    • @chennup9616
      @chennup9616 3 года назад +1

      No doubt bro .. encounter chesevallu

    • @siri1300
      @siri1300 3 года назад +3

      Yemundi kamandulu ,mrugallu ani headlines

  • @sailaja8889
    @sailaja8889 4 года назад +82

    నిజం తెలుసుకోకుండా ఆటో డ్రైవర్లను కొట్టడం అన్యాయం.

  • @shivagajam2690
    @shivagajam2690 3 года назад +32

    అదే మగవాడు అయితే వెనక నిలబెట్టి ఫేస్ బాగా చూపించే వాళ్ళు

  • @jeevanasandhesam9925
    @jeevanasandhesam9925 4 года назад +106

    ఈమధ్య ప్రాంక్ వీడియోస్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు అసలు సిసలు ప్రాంక్ అంటే ఇదే 😂😂😂😂

  • @samsonprince2103
    @samsonprince2103 4 года назад +64

    she did mistake , But dis revels the efficiency of investigation.. well done police system🙏

  • @sriindusri6596
    @sriindusri6596 4 года назад +53

    మీడియా వాళ్ళు మహిళా సంఘాలు ఆటో డ్రైవర్లకు వారి కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.

    • @lokeshkadali8824
      @lokeshkadali8824 4 года назад +3

      క్షమాపణ చెప్తే సరిపోతుంద వాళ్ళ లైఫ్ మొత్తం నాశనం చేశారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు పోయిన పరువు వాళ్ల పై జరిగిన third డిగ్రీ, నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మొత్తం నాశనం అయ్యింది

    • @Kittysai
      @Kittysai 3 года назад +1

      Mundhu ilaanti drama aadinandhuku aa ammaayi paina case pettaali!

  • @swendaily
    @swendaily 4 года назад +21

    Boy friend తో డేటింగ్ కి పోయింది తీరా చూస్తే టైం రాత్రి అయ్యింది ఇంట్లో ఎం చెప్పాలో అర్థం కాక ఇలా చేసింది ఆ అమయకురాలు 😀😀😀

  • @sermon007
    @sermon007 4 года назад +46

    Chupinchandi...valla amma, ayya, anna, thammudu, chelli...total family photos chupinchandi..ammayiki oka nyayam..abbayiki oka nyayama

  • @ilaiahmulkalapelly2044
    @ilaiahmulkalapelly2044 4 года назад +137

    మత్తు మందులు గంజాయి డబ్బున్న వాళ్ల దగ్గర ఉంటాయి...ఆటో డ్రైవర్సు దగ్గర మహా అయితె గుట్కాలు పాన్ లు ఉంటాయి...అది గుర్తు పెట్టుకోండి...

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 4 года назад +5

      ఎస్... కచ్చితంగా

    • @balagoninaveennaveengoud6920
      @balagoninaveennaveengoud6920 4 года назад

      Yes...nenu naammale fasrt..auto anna thnadanike ఇబ్బంది అయే ఆటో nadipinchukunttaru

    • @sathishsathi7765
      @sathishsathi7765 3 года назад

      Jio hooo Hyderabad auto drivers

  • @telugucomedymemesjustforfu3962
    @telugucomedymemesjustforfu3962 3 года назад +18

    8:32 ribbon cut chesindhi😂😂😂

  • @SriAtharva
    @SriAtharva 4 года назад +201

    Jaragaleda ఏంట్రా.జరగలేదు రేప్..అమ్మ మహిళ సంఘాలు ఎక్కడమ్మ...రండి ఇప్పుడు.. మీ బిత్తిరీ మీడియా వల్లే ఇదంతా..మీరైతే రేప్ఎలా జరిగిందో ,ఎలా చేశారో కూడా రాశారు కదరా.ఎదో చూసినట్టు.....faltu మీడియా..

    • @boyasomanna5398
      @boyasomanna5398 4 года назад +3

      Super anna

    • @swendaily
      @swendaily 4 года назад +7

      టీవీ9 రావాలి ఇక్కడికి

    • @ravikiranreddy4638
      @ravikiranreddy4638 4 года назад +1

      Cctv footage undi ga clear ga

    • @peopelsnews6884
      @peopelsnews6884 3 года назад

      ఇలాంటి బేవార్స్ వి మహిళా లోకానికే మచ్చ శిక్షించాలి ఇలా చెయ్యకుండా ఇంకెవరు

  • @asuhashok
    @asuhashok 4 года назад +48

    ఎర్రగడ్డ హాస్పిటల్ లో జాయిన్ చేయండి బయ్య

  • @Max_Y_
    @Max_Y_ 4 года назад +18

    Police did a fantastic job 👏
    Though it is unnecessary as it is a false case.But management did a tremendous work

  • @nmaya5207
    @nmaya5207 4 года назад +42

    She put prank on whole society including police, wasted their time at the stake of other important cases, she needs to be under observation

  • @lokeshraju8897
    @lokeshraju8897 4 года назад +111

    ఇ.సొల్లు కబుర్లు అప్పి ఆ ఆటో డ్రైవర్లు కు న్యాయo ఎలా జరగాలో చూడండి మొత్తానికి - పిర్ర గిల్లి జోల పాడి నట్టు ఉంది- మన తెలుగు మీడియా పనితీరు

    • @jhanulovely4584
      @jhanulovely4584 3 года назад +1

      8th calss students dhagara kuda, eppudu

    • @jhanulovely4584
      @jhanulovely4584 3 года назад +1

      Drugs vunnay , vallu use chesthunnaru school pellallu👼,alattedhi auto auto drivers use cheyara

  • @VarmaTeluguTraveller
    @VarmaTeluguTraveller 4 года назад +56

    🤣🤣🤣 police lu alert ga vunnaro lero Ani test chesinattu vundhi 😂😂
    Sadistic behavior 😃 erragadda lo admit cheyandi

    • @villagestyles8059
      @villagestyles8059 4 года назад +4

      S Nenu kuda alaage anukuntunna

    • @shaliniyadav4557
      @shaliniyadav4557 3 года назад

      Thanu susuide cheksundhi ninna

    • @VarmaTeluguTraveller
      @VarmaTeluguTraveller 3 года назад

      @@shaliniyadav4557 is it real ? News lo vachindha?

    • @VarmaTeluguTraveller
      @VarmaTeluguTraveller 3 года назад +1

      @@shaliniyadav4557 yes she is no more. Just now I seen in news. Too much guilty feeling inside her and she failed to accept her situation. Finally she decided to kill her self with sugar tablets.

    • @shaliniyadav4557
      @shaliniyadav4557 3 года назад

      Yes

  • @jkanjusri9709
    @jkanjusri9709 4 года назад +31

    పిచ్చి రా దానికి పెళ్లి ఏమన్నా చేస్తారేమో అతనకి రోజుకో నరకం చూపిస్తుంది.

  • @dabbanaveen2493
    @dabbanaveen2493 4 года назад +50

    ఆ మహానటి ని ఒక్కసారి చూడాలి.... మీడియా ముందుకు తీసుకురండి

  • @rrrchanal2194
    @rrrchanal2194 4 года назад +11

    ఈ అమ్మాయి కి పెళ్లికి కావాలి చదువు అవసరం లేదు

  • @ayyappareddy3963
    @ayyappareddy3963 4 года назад +32

    పాపం పోలీస్. ఆటో డ్రైవర్.

  • @maruthireddyryakal4886
    @maruthireddyryakal4886 4 года назад +33

    Rgv గారు దయచేసి దీనిపైన సినిమా తియ్యంది please chudalani undi

  • @ADVENTURETRAVEL3111
    @ADVENTURETRAVEL3111 4 года назад +8

    Nobody escape from hyd police , hatsoff hyd police , you should punish that girl

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 4 года назад +38

    ఇక్కడ ఐన కర్చు మొత్తం పైసా తో సహా ఆ అమ్మాయి తో వసూలు చేయండి సార్....తిక్క కుదురుతుంది.డిపార్ట్మెంటు తో ఆడుకుంటుందా????.

  • @rjun8
    @rjun8 4 года назад +2

    అమాయి కాదు అమ్మాయి. జెర తెలుగు మంచిగ రాయండి. లేకపోతే మా లాంటొల్లం "M.A తెలుగు" చేసినొల్లం మస్తుగుంన్నం.మాకు అవకాశం ఇవ్వండ్రి.

  • @hemadriphalekar9212
    @hemadriphalekar9212 2 года назад

    Mee telugu vere level sir!

  • @chandrabaga1320
    @chandrabaga1320 4 года назад +3

    పోలీసుల పనితీరు.కు ఈ విషయంలో. అందరూ దండాలు పెట్టాలి. అమాయకులను.కాపాడారు.సీసీ కెమెరాలు చాలాబాగా. ఉపయోగపడ్డాయి. ప్రతిపల్లెటూరు లోకూడా మరిన్ని ఎక్కువగా పెట్టాలి. లేదంటే అమాయకులు. శిక్షించబడేవాళ్ళు.పోలీసులు. మీకు దండాలు.

  • @ChissakChissak
    @ChissakChissak 4 года назад

    Super sir great police

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 3 года назад +5

    చాలా తిట్టారు కాద జనాలు ఇప్పుడు ఏమి చేప్పుతారు తోందరపడి ఏవరి పైన నింద వేయకూడదు నిజాలు తెలిసాక మాట్లడాలి
    జనాలు ఏమి తిట్టినారు వారిని

  • @kirankumary7653
    @kirankumary7653 4 года назад +19

    But why she is doing like this, what is the reason...

    • @kushiguptha8833
      @kushiguptha8833 4 года назад +3

      Kirankumar Y athi thevithetalu

    • @balakrishnab913
      @balakrishnab913 4 года назад +2

      డ్రైవర్లు అంటే ఎందుకు సార్ అంత చిన్న చూపు మీకు ఇప్పుడు ఆ అమ్మాయి ఆడిన నాటకం వాళ్ల ఫ్యామిలీ ఎంత నరకం చూసి ఉంటారు ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్ మహిళా సంఘాలు మీడియా వాళ్లు ఏ ఒక్క మహిళా సంఘం వాళ్ళు కూడా అమ్మాయికి శిక్ష పడాలి అని మాట్లాడే నేను ఒక డ్రైవర్ గా చెబుతున్నాను సార్ అమ్మాయికి శిక్షపడేలా చూడండి🙏🙏

    • @chepurikarunakar4796
      @chepurikarunakar4796 4 года назад

      Tyuuirtfghjk,

    • @chepurikarunakar4796
      @chepurikarunakar4796 4 года назад +1

      T

  • @arjunveera0219
    @arjunveera0219 4 года назад

    Great sir ...

  • @98skidzvibes24
    @98skidzvibes24 3 года назад +7

    Police enti ayya Telugu ni nasanam chesadu...😂😂😂😂

  • @santu980
    @santu980 4 года назад +12

    మహిళా సంఘాలు ఏమంటున్నారు?

  • @srividya3834
    @srividya3834 4 года назад +13

    ఈ మొత్తం కథ లో అమ్మాయి వల్ల అమ్మకో నన్నకో లేక ఆటో డ్రైవర్ ల ఇంట్లో వాళ్లకూ గుండె పోటు వస్తె ఎం చేస్తుంది !???

  • @abhishekreddy867
    @abhishekreddy867 4 года назад +18

    Due to this type of lady, my brother in law committed suicide. After he died also she filed complaint on my in- laws, on my wife, on me, on my sister in law and on my CO-brother. I was in USA before and now my life got spoiled. I’m jobless now. Roaming to courts. How can I get my life back? 😔😢😤

    • @siri1300
      @siri1300 3 года назад +1

      sorry for your situation sir. i will pray for your future

    • @abhishekreddy867
      @abhishekreddy867 3 года назад

      @@siri1300 Thanks sister. We always hope for the best 👍

    • @siri1300
      @siri1300 3 года назад +1

      @@abhishekreddy867 Sometimes we are punished for a mistake we did not make, but God is the one who takes care of it

    • @navyamainampati5377
      @navyamainampati5377 3 года назад

      🙏🙏

    • @తెలుగు-వ6ఱ
      @తెలుగు-వ6ఱ 2 года назад

      Brother you are from??

  • @Yourself11115
    @Yourself11115 3 года назад +28

    అది మెడికల్ స్టూడెంట్ కాదు సైకో స్టూడెంట్

  • @chancan1186
    @chancan1186 4 года назад +38

    "అమాయి" కాదు NTV "అమ్మాయి"......☺️😊

  • @ganeshrudra7178
    @ganeshrudra7178 4 года назад +24

    దాన్ని రచ్చ చేసింది సగం మీ మీడియా నే గా

  • @banureshu2957
    @banureshu2957 4 года назад +16

    Daridrapu Dani photo pettandi sir yandhuku photo chupinchatam ledu

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 4 года назад +7

    Auto drivers ki amounts ఇప్పించండి

  • @santu980
    @santu980 4 года назад +11

    Auto drivers must stop service to women for 1 week just to show their dignity and protest against false allegations.....

  • @ADVENTURETRAVEL3111
    @ADVENTURETRAVEL3111 4 года назад +3

    Media should ask appology to auto drivers

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 4 года назад +8

    మీ వెస్టు మీడియా ఇ వెస్టు పోలీస్ ఇప్పుడు ఆ అమ్మఈకేం చేద్దాం సార్ తెలంగాణ ఉత్తమ భామ అవార్డు ఇవండీ.

  • @tejayenugula1904
    @tejayenugula1904 4 года назад +15

    ఓసారి అ మహానటి మొహం చూపించండి

  • @Hightime4humanity
    @Hightime4humanity 4 года назад +3

    Only MBBS doctor is called as medico.. Please correct it

  • @mahesh4252
    @mahesh4252 4 года назад +2

    ఇప్పటి వరకు అందరు ఎన్కౌంటర్ చేయాలి... ఎన్కౌంటర్ చేసేయాలి... ముందు ఎన్కౌంటర్ చేసి తర్వాత మాట్లాడాలి అని ఎదో గొప్పగా మాట్లాడారు.
    నిజంగానే ఆ అమ్మాయి మాటలు నమ్మి పోలీస్ లు ఎన్కౌంటర్ చేసి ఉంటే, తిరిగి వాళ్ళ life తీసుకురాగలరా..? ((మన society అమ్మాయి మాట నమ్మినట్లు గా అబ్బాయిల మాటలు నమ్మరు...value ఇవ్వరు))
    అసలు ఎన్కౌంటర్ అనేది చట్టవిరుద్దం కదా..దానిని ఎలా support చేస్తారు...
    నిజంగా తప్పు చేస్తే అప్పుడు ఉరి తీయాలి... లేకపోతే చట్టపరంగా బాధితులకు న్యాయం జరగకపోతే అప్పుడు ఎన్కౌంటర్ చేయాలి... but ఎన్కౌంటర్ కి ముందు పూర్తి విచారణ జరగాలి.
    ఎవరిదైనా ప్రాణమే కదా...వాళ్ళని కూడా నమ్ముకొని కుటుంబం ఉంటది కదా..
    వాళ్ళ స్థానంలో మన అన్న నో, తమ్ముడో ఉంటే...ఏ తప్పు చెయ్యకముందే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే....అప్పుడు ఎలా ఉంటది చెప్పండి.

    • @karunak6968
      @karunak6968 4 года назад +1

      ఎన్కౌంటర్ చేయమన్న వాళ్లని చెయ్యాలి భయ్యా ముందు ఆ తర్వాత ఆ దిక్కుమాలిన దాన్ని. ఇది చేసిన పనికి నిజంగా ఏ అమ్మాయికి అయినా ఆ పరిస్థితి వస్తే ఎవరూ నమ్మరు సహాయం చెయ్యరు. పాపం ఆటో వాళ్ళు పోలీసులు టార్చర్ ఇంట్లో వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఏ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆ పుణ్యమంతా ఆ చెత్త ముండదే కదా.

  • @damerlaparsha2198
    @damerlaparsha2198 4 года назад +37

    దాని ఫోటో చూపించండి

  • @explorerindependent3261
    @explorerindependent3261 3 года назад +5

    Auto drivers must stop services for women and girls.

  • @manikanuparthi7980
    @manikanuparthi7980 4 года назад +1

    పోలీస్ వాళ్ళు సారీ చెప్పారు. మరీ మీడియా వాళ్ళు చెప్పలేదు ఏమి రా మీరు కదా నానా బివచం చేసింది

  • @manojgoud9250
    @manojgoud9250 3 года назад +2

    అమ్మాయి ఆ ఆటో డ్రైవర్లని ఎంత భాద పెట్టిందో,ఈ న్యూస్(మీడియా) వాళ్ళు కూడా అంతే భాద పెట్టారు...
    ఆటో డ్రైవర్లకు క్షమాపణ ఆ అమ్మాయి ఇంకా ఈ మీడియా వాళ్ళు చెప్పాలి...
    పోలీస్ వాళ్ళు చెప్పే అవసరం లేదు...ఎం అంటారు?...

  • @azaygowdd8795
    @azaygowdd8795 4 года назад +22

    Ammai tappu chester navvutaru
    Abbai tappu cheste edustaru

  • @foodlover097
    @foodlover097 3 года назад +6

    Kidnap dreams and style aaa😂😂😂😂😂
    Okkasari belt treatment Esthe dreams anni fulfill avthai ee ammai ki

  • @deepthik670
    @deepthik670 4 года назад +13

    IPS unna department ni fool chedamanukunda...cell lo vesi ,kaallu veragottandi,Drugs case,420 case book cheyandi

  • @MrBhasker21
    @MrBhasker21 4 года назад +1

    And also auto drivers are very great those who has helped to police...we have to be grateful to police department and auto drivers

  • @sunusunu4683
    @sunusunu4683 3 года назад +2

    ప్రజలకు ఎలా తెలిసింది సార్ మీ టీవీ ఛానల్ వల్లే కదా మరి అది ఎందుకు చెప్పారు సార్ మీరు నిజానిజాలు తెలియకుండా స్క్రోలింగ్ ఎలా వేస్తారు

  • @RSV-if7gh
    @RSV-if7gh 4 года назад +7

    మీ మీడియా వాళ్ళు ఎమన్నా తక్కువ చెప్పారా వాళ్ళ గురించి

  • @pavanisyba651
    @pavanisyba651 3 года назад +1

    Rest in peace. I request you all to enquire about their parents behaviour on her. Because many loss their beautiful life due to personal reasons also

  • @Bashamobiles1000
    @Bashamobiles1000 4 года назад

    One case.A hundred policeman 😷😷😷😷😷

  • @sathishsathi7765
    @sathishsathi7765 3 года назад +1

    E ammai prank chesindi😁😁😂😂😂

  • @nikkinicks1018
    @nikkinicks1018 3 года назад +2

    Media need to show her face......

  • @johnzakkam2989
    @johnzakkam2989 4 года назад

    Some thing not clear

  • @HemanthKumar-gs6uk
    @HemanthKumar-gs6uk 4 года назад +4

    1st media should learn some ethics before showing their pics in TV.

  • @GKFacts3003
    @GKFacts3003 4 года назад

    Hats off to the Police investigation..

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE 4 года назад

    గంజాయి సైకో యాక్టివ్ డ్రగ్ ఇలాంటి వాళ్ళు తప్పులు చేయాలని వారి యెక్క ప్రవర్తన ఆలోచనలు ఇలాగే ఉంటాయి...

  • @HARISHWORLD1648
    @HARISHWORLD1648 4 года назад

    దరిద్రమైన టైపిస్టు ఎవరయ్యా ..సరిగ్గా రాయండి

  • @geddamabbulu5613
    @geddamabbulu5613 3 года назад

    Dayachesy inka bad comments cheyyakandi vala parents manasikanga badhapadtharu🙏🙏🙏

  • @tsmhchannel6538
    @tsmhchannel6538 3 года назад +1

    వారిని కొట్టిన వారిని సస్పన్ చ్చియాలి

  • @RenukaRenuka-ny1cu
    @RenukaRenuka-ny1cu 4 года назад +2

    Yenduku ala chedindho ? cheppandy

  • @geethageethu1842
    @geethageethu1842 3 года назад +1

    Aaah..mundani maaku chupiyandi thanni chapputho koduthamu. Police vallaku sorry. 😞😟☹️

  • @malleshpatel5819
    @malleshpatel5819 4 года назад +1

    Ammai photos endhuku chupinchaaru

  • @vasanthasanmala1568
    @vasanthasanmala1568 3 года назад +1

    Hat's of to Hyderabad police......

  • @MRREDDY-ih7wb
    @MRREDDY-ih7wb 3 года назад

    Punish her immediately. Arrange press meet and say sorry to auto drivers. News channels paina case veyandi

  • @BhaskarPutamsetti
    @BhaskarPutamsetti 4 года назад

    మీ మీడియా కూడా...అంతే నరకాన్ని చూపారుగా... మీరు కూడా ఆలోచించుకోండి...

  • @gshrdy5415
    @gshrdy5415 3 года назад

    What an excellent advanced police department, they can use modern scientific equipment and trace the crime scene and catch the criminals within minutes, these police are world's best and strong and most adept with technology, you can see their communication skills.
    No doubt all the credit goes to KCR and KTR the best leaders of the world, honest and decent government.

  • @kingstribe387
    @kingstribe387 4 года назад +2

    I like police telugu but well trying

  • @alibhaiowaisi1271
    @alibhaiowaisi1271 4 года назад +5

    మీరు కూడా తొందరపడి ఎవరిని బడితే వాళ్లని కాల్ చేయకండి తెలుసుకొని ఎన్ కౌంటర్ చేయండి

  • @satyam4438
    @satyam4438 3 года назад

    Street lights laga every street lights ki oka cctv undali

  • @foodlover097
    @foodlover097 3 года назад

    Andhuke nijanijalu teliyakunda evarni em anakudadhu....yenni boothulu thittano veellani.... kshaminchandi anna....🙏🏼🙏🏼🙏🏼

  • @babluKumar-on8px
    @babluKumar-on8px 3 года назад +2

    Photo leda girl dhe

  • @govindprakash1111
    @govindprakash1111 4 года назад +1

    Such incidents give wrong message to the society ..Police or Media or Public will not trust REAL INCIDENTS also in future bcoz of this Girl....one shouldnot be that much oversmart

  • @srikanthreddy3311
    @srikanthreddy3311 4 года назад +1

    Sir mi language em Arthas italedu sir

  • @sreeramulureddy7397
    @sreeramulureddy7397 4 года назад

    Whatever it may be Police done a Very good JOB. salute Police Sir.

  • @nmaya5207
    @nmaya5207 4 года назад +8

    Auto drivers need more publicity from media that they are innocent..

  • @jaishreeraam9829
    @jaishreeraam9829 4 года назад

    Amayi photo enduk petatledu sir auto drivers tapu leka poyina petaru kada maha nati photo petara miru

  • @hemabhavanabysani8052
    @hemabhavanabysani8052 4 года назад +4

    Ilaantivaalla valla nijam gaa ilaanti incidents jariginaa evaruu nammaru respond avvaru.

  • @saithudum3669
    @saithudum3669 4 года назад

    Sis 🙏🙏🙏🙏🙏

  • @balajibally5299
    @balajibally5299 4 года назад

    ఇలాంటి మద పిచ్చిదన్ని నిజంగా రెప్ జరిగిన ఏవడు పట్టించుకోరు రెప్ కు గుర్తుగా పుట్టిన బిడ్డకు పెరు పెట్టుకోని రోడ్లమీద ప్రసక్యుట్ టిషన్ చెసుకోవడమే చెత్త ముండ పోలీస్ వ్యవస్థ తో గేమ్ సా సిటీ లో చెత్త ఏక్కువైంది దానివల్ల అటో డ్రైవర్స్ ఏంత సఫార్ ఉంటారు పోలీస్ బాస్ స్వారి చెప్పడం అభినందనియం

  • @rekhabandalapati8226
    @rekhabandalapati8226 4 года назад +7

    Danni vadaloddu police sir lopalesi 7yrs punishment ivvandi appudu ituvanti pani Inka evaru cheyaru

  • @samathasara3804
    @samathasara3804 3 года назад +1

    Tv serial ekuva chustadhi emo

  • @subbuc926
    @subbuc926 3 года назад

    అమ్మాయి దిగినాయి.. మళ్ళా అమ్మాయి ఎవరితొ ఎక్కుతాయి..
    ఈ సారి నిజంగానే.. ఎవరొ ..బాగా దొబ్బుతాయి..

  • @ksandeep9981
    @ksandeep9981 4 года назад +12

    Auto atane de Kosayale ane comments patena varendaru epudu me anna de ,me nanna de, tamudu de ,me husband de patukune kosayande, elante comments putenaduku auto driver family lo talli ,akka,challi,baraya,kuturu anta bada anubavencharu. Mana intl valaku ila jaregeta amechastaru

  • @kanakaharini2043
    @kanakaharini2043 3 года назад

    Finally relieved nothing happened to her. Nobody should repeat such pranks for their personal problems. Real cases need attention

  • @KSPoliticalview
    @KSPoliticalview 4 года назад

    Why she is not punished....no gender equality in india...if a boy do's the same...

  • @sureshn3992
    @sureshn3992 4 года назад +1

    12:38 పైనా టైం 7:21 ఉంటే నువ్వు 6:15 అంటువేందిరా

  • @AbhinayKumarBAK
    @AbhinayKumarBAK 3 года назад +3

    She is dead now .. !
    Just because of media's over enthusiasm .. shame on NTV for not saying or posting about her suicide and death

  • @madhunagamanimanchili6721
    @madhunagamanimanchili6721 4 года назад +6

    Deeni meeda paruvu nastam case petti jail lo pettandi plz lagi guba meeda kotandi police plz

  • @beyourself5864
    @beyourself5864 3 года назад +1

    prankers elanti Vallaki dorakali,🤣