Aditya Hrudayam Songs - jukebox by Mano, P.Suseela | Aditya Bhakti|

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 660

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Год назад +7

    Watch the video for Laxmi Devi Songs : bit.ly/1FVNMMC

    • @suryasurya5621
      @suryasurya5621 Год назад +3

      🤩🤩🤩🤩🤩🤩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад +2

    Adbhutham gana kokila Suseelamma Gatram..Om Aditya Namah..🎉😊

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +1

    .‘‘రామా! ఈ పరిస్థితుల్లో నీకు ఆదిత్యహృదయం అత్యవసరం. దానిని నీకు బోధిస్తాను. శ్రద్ధగా విను. సకల దుఃఖాల్నీ, పాపాల్నీ తొలగించేదే ఈ ఆదిత్యహృదయం. వింటే చాలు, శత్రువుపై విజయాన్ని ఇట్టే సాధిస్తారెవరైనా. శుభాలు కూడా పొందు తారు. ఆయుష్షును పెంచే అమృతఫలమయ్యా ఆదిత్యహృదయం, విను.’’ అన్నాడు అగస్త్యుడు. చెప్పసాగాడిలా.‘‘తేజస్వంతుడైన ఆదిత్యుడు, దేవ దానవులు అందరికీ పూజ్యుడు. బ్రహ్మ, విష్ణు, రుద్రరూపుడైన ఆదిత్యుడు, తన కిరణాలతో భూతజాలాన్ని రక్షిస్తున్నాడు. ఋతుకర్త. ఇంద్ర, వరుణ, యమ, కుబేర, వాయు, అగ్ని, పితృ, మరుత్తుల స్వరూపుడు ఆదిత్యుడు. ప్రాణాలకు ఆధారభూతుడు. అతనిని ఇలా స్తుతించు.సహస్రకిరణా! అదితినందనా! గ్రహపతీ! సూర్య చంద్ర అగ్నిస్వరూపా! అంధకారవైరీ! మంచును తొలగించే మహానుభావా! వర్షాలకు కారణమైనవాడా! కవిరాజా! వేదవేత్తా! ఆకాశపతీ! సర్వహృదయనివాసీ! భక్తుల అజ్ఞానాంధకారాన్ని తొలగించే పరంజ్యోతీ! మృత్యురూపీ! మహాతేజస్వీ! భాస్కరా నీకు నమస్కారాలు.పద్మినీ వల్లభా! నువ్వు ఉదయించి అస్తమించే తూర్పు, పశ్చిమశైలాలకు భక్తితో నమస్కరిస్తున్నాను. ద్వాదశాదిత్యరూపీ! దినమణీ! బ్రహ్మ, విష్ణు, శివాత్మకా! సమస్తకర్మసాక్షీ! జయస్వరూపీ! విశ్వామిత్రా! శత్రువులనూ, కృతఘ్నులనూ హరించేవాడా! సర్వభక్షకా నీకు ప్రణామాలు.విశ్వమూర్తీ! మార్తాండా! నిద్రించే లోకాలను జాగురూకుడివై రక్షించేవాడా! వేద, యజ్ఞ, హోమా లకూ, లోకంలోని సమస్తకర్మలకూ ఫలప్రదాతా నీకు జేజేలు.రామా! ఈ స్తోత్రాన్ని భయాలూ, ఆపదలూ కలిగినప్పుడూ, అరణ్యసంచారాలూ చేసినప్పుడూ పఠిస్తే, ఆయా కష్టాలను ఇట్టే దాటుతారు. లోకచక్షువైన ఈ ఆదిత్యస్తుతిని నిర్మలమైన హృదయంతో మూడుసార్లు జపిస్తే చాలు, శత్రువుపై విజయాన్ని సులువుగా సాధిస్తారు.’’ఆదిత్యహృదయాన్ని అందించి ఆకాశానికి వెళ్ళిపోయాడు అగస్త్యుడు.ఆలోచన విరమించాడు రాముడు. ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు.

  • @12343a
    @12343a 5 дней назад

    స్వామి ఆదిత్య మిమ్మల్ని చూడడానికి వచ్చింది తండ్రి ఆశీర్వదించి పశు పక్షాదులకి ముగా ప్రాణులకు మానవులకి మరియు ఈ సకల గ్రహాలను కాపడేలా చూడు స్వామి🇮🇳🌺🙏🌺

  • @padma2207
    @padma2207 2 года назад +1

    భవాయ జలమూర్తయే నమః
    శర్వాయ క్షితిమూర్తయే నమః
    రుద్రాయ అగ్నిమూర్తయే నమః
    పశుపతయే యజమానమూర్తయే నమః
    ఉగ్రాయ వాయుమూర్తయే నమః
    మహాదేవాయ సోమమూర్తయే నమః
    భీమాయ ఆకాశమూర్తయే నమః
    ఈశానాయ సూర్యమూర్తయే నమః ॥

  • @svapparao207
    @svapparao207 3 года назад

    ఓం నమో భగవతే సూ ర్య దే వా య నమః
    ఓం నమో భగవతే సూ ర్య దే వా య నమః
    ఓం నమో భగవతే సూ ర్య దే వా య నమః
    ఓం నమో భగవతే సూ ర్య దే వా య నమః
    ఓం నమో భగవతే సూ ర్య దే వా య నమః

  • @lalitham1881
    @lalitham1881 3 года назад +20

    ఓం సూర్య నారాయణ మూర్తి నమో నమః ❤️🙏🌹🌹 సర్వ సృష్టికి ఆహారము ఆరోగ్యము ప్రసాదించే పరమాత్మ స్వరూపా మిత్ర నామధేయం భాస్కర ఆదిత్య నా ❤️ నమశ్శులు అందుకో తండ్రి 🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @gundeboinavenkanna251
      @gundeboinavenkanna251 3 года назад +1

      Suryanarayana 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏✊✊💐💐💐💐💐

    • @sampathbandari3092
      @sampathbandari3092 2 года назад

      @@gundeboinavenkanna251 ppQQQQQQQQQQQQQQQ1QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ1QQ11QQQQQQQQ1111Q

    • @lakshmikesam666
      @lakshmikesam666 2 года назад

      H🙏🤲🌷

  • @galivemannagangaraju
    @galivemannagangaraju Год назад +1

    ఓం సూర్యాయ నమః ఓం మిత్రయ నమః ఓం భాస్కరాయ నమః ఓం ఆర్కాయ నమః ఓంనమోభగవతే సూర్యాయనమః

  • @lalitham1881
    @lalitham1881 3 года назад +31

    సూర్య భగవానుడు ఉదయించినపుడు వినీలాకాశమందు వ్యాపించె అరుణ కాంతులు ఓంకార నాదంతో ఈ సృష్టి ని మేల్కొలుపుతుంది! ఆ ఓంకార నాదమే ఓంకార స్వరూపిణి ఈ పదునాలుగు భువనముల సృష్టి స్థితి లయ కారిణి,తిరోదాన అనుగ్రహ ప్రదాయిని అయిన మన తల్లి శ్రీమాత! జగన్మాత! శ్రీ లలితా దేవి!!❤️👍🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏👍

  • @SESHUNITR
    @SESHUNITR 3 года назад +5

    Sri Surya Narayana . Chala Danyavadalu andi excellent collection 🙏🙏🙏

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 3 года назад +2

    సూర్య భగవాన్ ఆరాధకులకు దొరికిన అమృతం

  • @manisuraj7243
    @manisuraj7243 4 года назад +37

    ఆది దేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 🙏

  • @ramamohanraobontala2778
    @ramamohanraobontala2778 4 года назад +46

    మనసుకు ఎంతో ప్రశాంతత చేకూర్చే ఆదిత్య హృదయం అందించిన మీకు ఇవే మా వందనములు

  • @dalusarada
    @dalusarada Год назад +1

    ఆదిత్య హృదయం చానా బాగుంది😊🎉

  • @rameshbabuchaluvadi7959
    @rameshbabuchaluvadi7959 5 лет назад +11

    ఈ ఆదిత్య హృదయము నేను ప్రతిరోజు వింటున్నాను.... రమేష్

  • @viswanadhambagati5556
    @viswanadhambagati5556 3 года назад +31

    🙏చీకటిగా ఉన్న జీవితతాలలో వెలుగులు నింపే తండ్రి... అందరూ బాగుండాలి. 🙏

    • @umamaheswararao9621
      @umamaheswararao9621 3 года назад +1

      ⁴.

    • @AB-vq5iw
      @AB-vq5iw 2 года назад

      Om namo suryadevaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvramarao1722
    @kvramarao1722 Год назад

    Ome suryanarayana arogyamu prasadimpumu thandri❤❤❤❤❤❤❤❤❤

  • @baburaomalla6927
    @baburaomalla6927 Год назад

    Palasa,
    ఓమ్ నమో సూర్య నారాయణ మూర్తి
    ఓమ్ నమో భగవతే, ఓమ్ నమో వెంకటేశ,
    నమస్తే నమః

  • @garrepellisrinivas4367
    @garrepellisrinivas4367 Год назад

    Om Aadi deva namastubyam prasida mama bhaskara divakara namastubyam parbhakara namostute saptasvara dhama rudam prachandam kasyapadmajam sweta padma dhram devam tum suryam pranamamyaham 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhanreddy5133
    @madhusudhanreddy5133 4 года назад +14

    అద్భుతమైన కలెక్షన్ అండి.... great..మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @vijayalaxmi3480
    @vijayalaxmi3480 2 года назад

    Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐

  • @SeepanaVenkataGiridhar
    @SeepanaVenkataGiridhar 2 месяца назад

    Unique rendering by Mano . Ome Suryaya Namaha

  • @redlavenkateshreddy.b.a6520
    @redlavenkateshreddy.b.a6520 4 года назад +4

    ఆదితస్య నమస్కారం హే కుర్వన్తి దినే దినే !
    సర్వ బుద్ది సహస్రేషు దారిద్య్రం జ్ఞానోపజాయతే !!

  • @goligovindarajulu4663
    @goligovindarajulu4663 3 года назад +2

    ఓమ్ నమో శ్రీ సవిత్ర సూర్య నారాయణ స్వామినే నమః నమస్తే నమస్తే నమస్తే

  • @lakshmipaturi2693
    @lakshmipaturi2693 Год назад +2

    Lakshmi p om namo surayaya narayana namo namah 👍👣👣👣🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @Saraswathi-yi6gd
    @Saraswathi-yi6gd 6 лет назад +3

    Thanks To Upload Telugu Aditya Hrudayam!! 🌹🌹
    🌹🌹🌹🌹🌹🌹

  • @vijayalaxmi3480
    @vijayalaxmi3480 2 года назад

    Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐 Om Adhithayaya namahaa 💐🙏 Om Adhithayaya namahaa 🙏💐

  • @gbalijepalli
    @gbalijepalli Год назад +2

    Sun God a suprime of all other devathas.HIS energy is transforming into our sapta dhatuvulu through HIS powerful seven rays Infact He is responsible for the existance of all lives created by Brahma on this planet. Serving HIM is equal to serve Thrimur- thies. All nine planets influenceing our Kharma by birth are under HIS command and direct control. HE praising by VEDAS, BRAHMANIKAM,and UPNISHADS and became scantified. HE is every thing and life giver for us. God Bless you.

  • @Sriram-uf1go
    @Sriram-uf1go 3 года назад +3

    OM Aditbyaya namaha
    🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
    OM Adithyaya namaha

  • @lalitham1881
    @lalitham1881 3 года назад

    ఓం ఓంకార స్వరూపా శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ఓం శ్రీ సూర్య నారాయణ మూర్తి నమో నమః 🙏🙏🙏🌹🌹🌹 బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప ఆదిత్య దేవ నమో నమః 🙏🌹🌹 సర్వ సృష్టికి పుష్టిని ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృత రూపా మిత్ర నామధేయ ఓం మిత్రాయ నమః ❤️👍🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bapireddykolli4920
    @bapireddykolli4920 3 года назад +5

    ఓం ఆదిత్యాయ
    సోమాయ
    మంగలాయ
    బుధాయఛ
    గురు శుక్ర శనిభ్యచ
    రాహవే కేతవే నమః

  • @skvenkatesh9666
    @skvenkatesh9666 Год назад +1

    OM SRI SURYANARAYANAYA NAMO NAMAHA🙏🙏🙏

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 года назад +27

    సుశీలమ్మ ...సరస్వతీ దేవి..మనకు ఇచ్చిన వరము..🙏

  • @kodandaramireddypenubolu873
    @kodandaramireddypenubolu873 3 года назад +13

    శ్రీసూర్యదేవాయనమః

  • @cRaZy_girl_1234
    @cRaZy_girl_1234 3 года назад +9

    Mano gari voice vintunte vinalanipistundi 🙏👌👍

    • @lathaamullu5903
      @lathaamullu5903 3 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌺🌹🌺🌹🌺🌻🌼🌹🌺🌻🌼🌺🌻🌻🌼🌼🌻🌺🌺🌹🌹🌺🌻🌼🌻🌺🌹🌺🌻🌼🌻🌺🌹🌻🌻🌺🌹🌻🌺🌼🌻🌺🌹🌹🌺🌻🌼🌻🌺🌹🌻🌺🌼🌻🌺🌹🌻🌼🌻🌺🌺🌹🌺🌻🌻🌻🌻🌺🌺🌺🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌻🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🏼🙏🏼🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏽🙏🏻🙏🏽👨‍👩‍👦👨‍👩‍👧‍👦

  • @bavigaddaradhika7040
    @bavigaddaradhika7040 Год назад +3

    Om Namo sri suryadevaya namaha🙇⚘

  • @prasadp8317
    @prasadp8317 2 года назад

    ఓం: నమొ: సూర్య దేవయనమహ.;

  • @badarinarayan1642
    @badarinarayan1642 6 лет назад +5

    ప్రత్యక్షనారాయణ స్వరూపమై ఆరోగ్యం, ఆహారం, సర్వ సంపదలనొసంగుతున్న శ్రీ సూర్యనారాయణ మూర్తి ని ప్రతిదినమూ అవిఘ్నమనుచూ, మహా గణాధిపతిని స్మరించి, సూర్యోదయాత్పూర్వం ఈ మంత్రయుక్తంగా స్మరించి, అర్చించిన వారికి వారు తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగానూ, విజయవంతంగా నిర్వహించి విజయాన్ని పొందడం అనేది ప్రతిఒక్కరూ ప్రత్యక్షంగా అనుభవించవచ్చు......ఇది ప్రత్యక్ష స్వీయ అనుభవం.......అనుభవించి ఆనందించండి.

  • @rameshbabuchaluvadi7959
    @rameshbabuchaluvadi7959 5 лет назад +21

    ఈ పాటను రోజు వింటే శతృవు నుండి విజయం కలుగును,కనుక నేను ఈ పాట ను రోజూ వింటాను.......రమేష్

  • @satyamgoud6623
    @satyamgoud6623 Год назад

    Om sri namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @saraswathijayaprakash4467
    @saraswathijayaprakash4467 2 года назад

    Suryudu,chandrudu Pratyaksha daivaalu.Om Namo Surya Narayana Namah

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 2 года назад

    శ్రీ మార్తాండాయ నమస్తుభ్యం

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 2 года назад

    శ్రీ బాస్కర దేవాయ నమస్తే

  • @asurirangamani8460
    @asurirangamani8460 6 лет назад +11

    VERY POWER FULL SONG.ADITHYA HRUDAYAM.

  • @muralidharrao8815
    @muralidharrao8815 3 года назад +5

    ఆదిత్య హృదయం పారాయణం సర్వ పాపహరంసకలారోగ్యం సకలలోకానుఆరోగ్యమస్తు

  • @VEERAVENKATASATYANARAYANAM-k6v

    చక్కని శ్లోకాలు

  • @madhavib8018
    @madhavib8018 3 года назад +5

    ఓం మిత్రాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @penkisusila5344
    @penkisusila5344 5 лет назад +7

    ఓం నమో సూర్య నారాయణ మూర్తి నమః

  • @muvvamallikharjun7778
    @muvvamallikharjun7778 4 года назад +2

    ఓం నమో సూర్యనారాయణ నమః

  • @keshavgowda4785
    @keshavgowda4785 Год назад

    ఓం నమో సూర్య దేవాయ నమః

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 2 года назад

    Chala chala bagundi

  • @rajupanaasa1075
    @rajupanaasa1075 2 года назад

    భాస్కరాయ నమో నమ

  • @laxminarayana6675
    @laxminarayana6675 Год назад

    INUKULA GOTRAM ANANTH KUMAR INUKULA GOTRAM ASHWAT INUKULA GOTRAM ANITHA INUKULA GOTRAM BHARATH INUKULA GOTRAM RITHIKA INUKULA GOTRAM ROSHINI INUKULA GOTRAM VARUN

  • @g.mohanaraocustoms7617
    @g.mohanaraocustoms7617 4 года назад +20

    Sri Mano's singing of Aditya Hrudayam and ashtakam is his life achievement. Never heard such a singing of the prayer from any one singer. This is the best singing of this prayer. Mee janma dhanyam!!! 🙏🙏🙏

  • @nagendranagendra4404
    @nagendranagendra4404 4 года назад +4

    OM BHAASKARAAYA NAMAHA . AADITYA HRUDAYAM prati dinam vudayam shradhagaa paaraayana cheste KARONA VYRUS mahammarini chaalaa tvaragaa peechamanachavachu .

  • @ammaartsculturalacadamy4494
    @ammaartsculturalacadamy4494 3 года назад

    శ్రీ ఆధిత్యానమహా

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 2 года назад

    OM MITRAYANAMAHA...with name God him self put an example as good friend to the entire creation...as we are also part of him we should be the friend to this creation.. hence Sage Viswamitra..isthe name given to him once he loved Universe...we also raise our sprit as Viswamitra...Universal friend...

  • @adithyaff2693
    @adithyaff2693 4 года назад +10

    super singer p.shusheelamma it is very good songs

  • @sudhabehara392
    @sudhabehara392 3 года назад

    Nee mahimalanni chusthunnamu Surya devaa sadaa runa padi vuntaanu Neeku Aa parama Sivudiki

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 года назад +1

    Treta yugamuna padi roojulu saginadhi. Agastya maharshi Ravanasurini vadhincha galavu upamgamy Rama. Rama. Mahabhoo. Aditya pathi punyam sarwa. Satru. Vinasanamu.

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 2 года назад

    శ్రీ సూర్యనారాయణ నమస్తే

  • @satishg7759
    @satishg7759 6 лет назад +5

    👌👌👌 Om sri surya devaya namha

  • @MaruthiKirankumar
    @MaruthiKirankumar 6 месяцев назад +1

    Super Sir

  • @renugopalreddy5479
    @renugopalreddy5479 3 года назад +4

    ఇది వినడం మన పూర్వజన్మ సుకృతం

  • @geethalakshmi989
    @geethalakshmi989 2 года назад

    Suryadevuni asessulu andiriki kalagali

  • @KILLER-li3eo
    @KILLER-li3eo 2 года назад

    Commentary evaru chepparo excellent ga chepparu aayana evaro

  • @tvsharma1577
    @tvsharma1577 3 года назад +1

    దయచేసి దైవ ప్రార్థనలు వినేటప్పుడు మధ్యలో యాడ్స్ పంప వదు

  • @shaikmahboobsubhani6155
    @shaikmahboobsubhani6155 Месяц назад

    Surya deva namo sthuthe

  • @santoshkota105
    @santoshkota105 8 лет назад +14

    I am very fond of this Aditya Hurdayam which gives me a positive energy and the Mano voice is excellent..

  • @sharadamullangi3512
    @sharadamullangi3512 Год назад

    I am rich Om Sri suryanarayana namo namaha🙏🙏🌹🌹🌹🙏🙏

  • @gfamily9088
    @gfamily9088 3 года назад +10

    Om Sri Suryanarayana Swamy ey Namaha 🙏🙏🙏🙏🙏

  • @unclerao
    @unclerao 2 года назад

    Suryabhagavan namsthethe. Satyanarayana Rao Venkatesaya.

  • @laxminarayana6675
    @laxminarayana6675 Год назад

    JAI SURYADEVA

  • @kumares8552
    @kumares8552 10 месяцев назад

    Su perb🙏🙏👌

  • @singarachary6072
    @singarachary6072 3 года назад +4

    Om... Sri.. Soorya devaayanamaha

  • @eshwarpedagada2736
    @eshwarpedagada2736 3 года назад +2

    🌺🌼Aadi deava namastubyam🙏🏻 🤲 praseeda ma ma baskara
    💗Diwakara namastubyam 🌺🌼🌼🌼🌼prabhakaran namostutey 🤲👏

  • @yesubabunammi9479
    @yesubabunammi9479 7 месяцев назад

    ఓం భాస్కరాయ నమః

  • @VijayaLakshmi-ml6xc
    @VijayaLakshmi-ml6xc 3 года назад

    Om nama surynaraynarayan namanam🙏🍎🌹🌻🌷☀🏡🌸🌺🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalitham1881
    @lalitham1881 3 года назад

    Om ADITYAYA OM SURYAYA OM MITHRAYA OM BHASKARAYA OM BHANUDEVAYA OM PUUSHNE OM ADITIPUTHAYA OM VISHAVE OM HIRANYARETHASE OM GRAHARAJAYA OM SRUSTIPALAKAAYA OM BRAHMA VISHNU MAHESWRAYA NAMOO NAMAHA ❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @haridasvanga3430
    @haridasvanga3430 5 месяцев назад

    Om Aditya namah

  • @bhojendrakumarbusa
    @bhojendrakumarbusa 3 года назад

    అది దేవా నమస్తుభ్యం ప్రసిద మమ భాస్కర

  • @varalakshmivaralakshmi5422
    @varalakshmivaralakshmi5422 2 года назад

    Manasuku eatho prasathatha chekurca Aditya hurdayam adichimdi meku Eva ma vadanalu

  • @lakshmisrip1982
    @lakshmisrip1982 4 года назад +7

    Super song Sri surya Narayana and aruna kirana

  • @krajeswarraokomari984
    @krajeswarraokomari984 4 года назад +8

    ఓం ఆడిత్యాయ నమః

  • @newgamerff1014
    @newgamerff1014 3 года назад +2

    Om surya devaya namaha

  • @ramprasad187
    @ramprasad187 3 года назад +1

    ఓం నమో సూర్యనారాయణ మేలుకో 🎉🎉🙏🙏

  • @hymavathithota5657
    @hymavathithota5657 2 года назад

    Suryanarayana andharu bagundalithandri 🙏🙏🙏💐💐💐👏👏👏

  • @prasadrao6404
    @prasadrao6404 3 года назад

    Ohm namo bhagavate Brahma Vishnu parameshwara Rupa Surya bhagaban

  • @vrr3025
    @vrr3025 3 года назад +4

    Om SURYA Narayana Swamy 🙏🙏🙏

  • @avinashtraderat4127
    @avinashtraderat4127 3 года назад +11

    ఓం ఆధిత్యాయ నమః....🙏🙏🙏

  • @shankarbugide4075
    @shankarbugide4075 Год назад

    ఓం మిత్రాయ నమః
    ఓం రవియె నమః
    ఓం సుర్యాయ నమః
    ఓం భానవే నమః
    ఓం ఖగాయ నమః
    ఓం పూశ్నే నమః
    ఓం హిరణ్య గర్భాయ నమః
    ఓం మరీచీయె నమః
    ఓం ఆదిత్యాయ నమః
    ఓం సవీత్రై నమః
    ఓం ఆర్కాయ నమః
    ఓం భాస్కరాయ నమః🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 7 месяцев назад

    Om namo Sri Sri Suryadeva namo namah, bless me God🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @roselinesuravarapu5873
    @roselinesuravarapu5873 3 года назад +4

    Oom Adithyaya namaha❤️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 6 месяцев назад

    Thankyou universe ❤❤❤❤❤

  • @sitac3720
    @sitac3720 4 года назад +2

    Om saranyaya adithyaya namaha

  • @loya.9164
    @loya.9164 2 года назад

    Om Sree Narayana Swamy Swastik

  • @palavanchaanuradha3427
    @palavanchaanuradha3427 3 года назад +1

    ప్రతీ ఉదయం ఇది వినకపోతే ఆరోజంతా తోచదు

  • @rdpn5570
    @rdpn5570 4 года назад +11

    🙏ఓo నమో సూర్యదేవయా నామ:🙏

  • @jyothirmayee4797
    @jyothirmayee4797 3 года назад

    Om. Surya Bagavan🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐💐🥰🥰🥰

  • @pullamraju4855
    @pullamraju4855 3 года назад +12

    Wonder full and powerful 💪👍 Aditya hrudayam, very clear and soft. 🙏🏼