Aditya Hrudayam With Telugu Lyrics | Aditya Hrudayam Stotras | jayasindoor entertainments

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 347

  • @kvrraokolluru1916
    @kvrraokolluru1916 2 месяца назад +2

    Om namo Sri Suryanrayananhyom namha.

  • @pmsskrishna3895
    @pmsskrishna3895 11 месяцев назад +2

    🙏🙏 ఆరోగ్య ప్రదాత నమోస్తుతే

  • @suryakalasiddabathula3794
    @suryakalasiddabathula3794 3 часа назад

    ఓం నమో భగవతే సూర్య యా నమోస్తుతే 🙏🙏🙏🙏🙏

  • @pmsskrishna3895
    @pmsskrishna3895 4 месяца назад +1

    🎉🎉 దేవ దేవ మహాదేవ ఆరోగ్య ప్రదాత నమోస్తుతే 🎉🎉

  • @pmsskrishna3895
    @pmsskrishna3895 7 месяцев назад +1

    ఆధి దేవా మహాదేవ ఆరోగ్య ప్రదాత నమోస్తుతే

  • @asriramamurthy3132
    @asriramamurthy3132 3 года назад +1

    శ్రీ సూర్య నారాయణ వేద పా రా యణ లోక రక్ష నమో నమః

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 3 года назад

    Om namo chaya Devi sangna Devi sametha suryabhagavanuda miku suryakoti namaskaralu thandri prapanchaniki velugu prasadinche suryanarayana maa kutumba sabyulandariki ayurararogyalu kalpinchu tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreemannarayana8698
    @sreemannarayana8698 5 лет назад +9

    వ్యాఖ్యానము ఆలాపన ఎంతో అద్భుతంగా శ్రావ్యంగా ఉంది. ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత లాగా ఉంది. గాయకుని పేరు తెలుపమని విన్నవిస్తున్నాను 🙏🙏🙏🙏

    • @n.d.prasadreddy37
      @n.d.prasadreddy37 3 года назад +1

      మరో ఘంటసాల, ఘంటసాల గారి ని గుర్తుకు తెచ్చారు

    • @roshanwadki5461
      @roshanwadki5461 Год назад

      NS Prakasha Rao garu... description lo undi andi

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 3 года назад

    Om namo chaya Devi sangna Devi sametha suryabhagavanuda miku suryakoti namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 3 года назад

    Om namo chaya Devi sangna Devi sametha suryabhagavanuda miku suryakoti namaskaralu thandri prapanchaniki velugu prasadinche suryanarayana maa kutumba sabyulandariki ayurararogyalu kalpinchu tandri parameswara Parvati matha Hara Hara Mahadeva sambosankara arunachala siva karuna siva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 3 года назад

    Om namo chaya Devi sangna Devi sametha suryabhagavanuda miku suryakoti namaskaralu thandri prapanchaniki velugu prasadinche suryanarayana maa kutumba sabyulandariki ayurararogyalu kalpinchu tandri parameswara Parvati matha namo namaha arunachala siva karuna siva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 2 года назад +4

    ఓం నమో సూర్యనారాయణ నమో నమః క్షేమం విజయం లాభం

  • @rajukanthamsetty3792
    @rajukanthamsetty3792 3 года назад

    Sri surynarayana swami rakshinchu swamy 🥥🥥🍍🍍👏👏👏👏👏👏👏

  • @kvsaroja3247
    @kvsaroja3247 3 года назад

    Chala bagundi kothga nerchukovadani Inka upayogapaduthundi thankyou sir

  • @yedirevenkataramana2503
    @yedirevenkataramana2503 3 года назад +2

    మనసు పలికే వేళ మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు ఈ ఆదిత్య హృదయం వినిపించమని నా మనవి.

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 3 года назад

    Om namo chaya Devi sangna Devi sametha suryabhagavanuda miku suryakoti namaskaralu na manasu lo korika neraverchu thandri anni grahalu anukulinchela chudu thandri🙏

  • @sammangiappalarajus.appala1053
    @sammangiappalarajus.appala1053 3 года назад

    ,,🙏🙏🙏ఓం నమో సూర్యనారాయణాయ

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 4 года назад

    Om namo Chaya Devi sametha suryabhsgavanuda namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @ramadevi4279
    @ramadevi4279 4 года назад +4

    ఓం నమో సూర్యనారాయణాయ నమః 🙏🌷
    మంచి ఆసక్తికరమైన స్తోత్రం. ఏకాగ్రతగా వింటుంటే ప్రకటనలు మధ్యలో డిస్ట్రబ్ చేశాయి.

  • @pratapdharshanala2331
    @pratapdharshanala2331 3 года назад +1

    Namo surya devayanamaha namo. namaha namo namaha

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 4 года назад

    Om namo Chaya Devi sametha suryabhsgavanuda namo namaha mammalani anugrahinchu thalli thandri karyasiddi manovancha palasiddirasthu ksheam vijayam labam Carona viruse ni anthem chei thandri sarvejana sukinobavanthu Jai Bharat mata ki jai jai jai modi

  • @srilathananjala7309
    @srilathananjala7309 3 года назад

    Nice🍁🌹👌🙏👍🙏🙏🙏🙏

  • @dvprabhakararao5706
    @dvprabhakararao5706 3 года назад

    Very good concept useful to evrry one

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 Год назад

    Aum Surya Daevaaya Namo Namaha.

  • @shylajasr9735
    @shylajasr9735 3 года назад

    Sun is great
    Meaning is very good

  • @vanamalamuralidhar7533
    @vanamalamuralidhar7533 4 года назад +1

    ఓం నమో భగవతే సూర్య నారాయణాయ నమః మద్యలో అడ్వటైజ్ మెంట్స్ రాకుండా చూడండి

  • @yallapuganeshnaidulic4460
    @yallapuganeshnaidulic4460 4 года назад

    ఓం నమోసూర్యనారాయణాయ నమో నమహ

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +9

    .‘‘రామా! ఈ పరిస్థితుల్లో నీకు ఆదిత్యహృదయం అత్యవసరం. దానిని నీకు బోధిస్తాను. శ్రద్ధగా విను. సకల దుఃఖాల్నీ, పాపాల్నీ తొలగించేదే ఈ ఆదిత్యహృదయం. వింటే చాలు, శత్రువుపై విజయాన్ని ఇట్టే సాధిస్తారెవరైనా. శుభాలు కూడా పొందు తారు. ఆయుష్షును పెంచే అమృతఫలమయ్యా ఆదిత్యహృదయం, విను.’’ అన్నాడు అగస్త్యుడు. చెప్పసాగాడిలా.‘‘తేజస్వంతుడైన ఆదిత్యుడు, దేవ దానవులు అందరికీ పూజ్యుడు. బ్రహ్మ, విష్ణు, రుద్రరూపుడైన ఆదిత్యుడు, తన కిరణాలతో భూతజాలాన్ని రక్షిస్తున్నాడు. ఋతుకర్త. ఇంద్ర, వరుణ, యమ, కుబేర, వాయు, అగ్ని, పితృ, మరుత్తుల స్వరూపుడు ఆదిత్యుడు. ప్రాణాలకు ఆధారభూతుడు. అతనిని ఇలా స్తుతించు.సహస్రకిరణా! అదితినందనా! గ్రహపతీ! సూర్య చంద్ర అగ్నిస్వరూపా! అంధకారవైరీ! మంచును తొలగించే మహానుభావా! వర్షాలకు కారణమైనవాడా! కవిరాజా! వేదవేత్తా! ఆకాశపతీ! సర్వహృదయనివాసీ! భక్తుల అజ్ఞానాంధకారాన్ని తొలగించే పరంజ్యోతీ! మృత్యురూపీ! మహాతేజస్వీ! భాస్కరా నీకు నమస్కారాలు.పద్మినీ వల్లభా! నువ్వు ఉదయించి అస్తమించే తూర్పు, పశ్చిమశైలాలకు భక్తితో నమస్కరిస్తున్నాను. ద్వాదశాదిత్యరూపీ! దినమణీ! బ్రహ్మ, విష్ణు, శివాత్మకా! సమస్తకర్మసాక్షీ! జయస్వరూపీ! విశ్వామిత్రా! శత్రువులనూ, కృతఘ్నులనూ హరించేవాడా! సర్వభక్షకా నీకు ప్రణామాలు.విశ్వమూర్తీ! మార్తాండా! నిద్రించే లోకాలను జాగురూకుడివై రక్షించేవాడా! వేద, యజ్ఞ, హోమా లకూ, లోకంలోని సమస్తకర్మలకూ ఫలప్రదాతా నీకు జేజేలు.రామా! ఈ స్తోత్రాన్ని భయాలూ, ఆపదలూ కలిగినప్పుడూ, అరణ్యసంచారాలూ చేసినప్పుడూ పఠిస్తే, ఆయా కష్టాలను ఇట్టే దాటుతారు. లోకచక్షువైన ఈ ఆదిత్యస్తుతిని నిర్మలమైన హృదయంతో మూడుసార్లు జపిస్తే చాలు, శత్రువుపై విజయాన్ని సులువుగా సాధిస్తారు.’’ఆదిత్యహృదయాన్ని అందించి ఆకాశానికి వెళ్ళిపోయాడు అగస్త్యుడు.ఆలోచన విరమించాడు రాముడు. ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు.

  • @rkroy9386
    @rkroy9386 5 лет назад

    ఓం నమో శ్రీ సూర్యనారాయణ యా నమః

  • @rssharma5014
    @rssharma5014 Год назад

    OM SURYA DEVAYA NAMAHA...!!!

  • @ramadevibagare2342
    @ramadevibagare2342 2 года назад

    Jai srirama

  • @lakshmisailajatummguntamet9143
    @lakshmisailajatummguntamet9143 5 лет назад +3

    Om suryaya namaha.pahimaam rakshinchu thandri dusta shaktula nunchi kapadu.nannu evarite nannu badhinchtunnaro vallani dhsndinchu.

  • @ankireddyparvathiparvathi4888
    @ankireddyparvathiparvathi4888 4 года назад

    Suryanarayana kicks sathakoti vandanalu

  • @pandupandu7173
    @pandupandu7173 4 года назад

    verry nice

  • @ramadevi4279
    @ramadevi4279 3 года назад

    ఓం నమో ఆదిత్యాయ నమః 🙏🌹

  • @tanajihere706
    @tanajihere706 5 лет назад +2

    అద్భుతం మహానుభావ మీది మీదయవలన వింటున్నమాఅందరి జన్మధన్యం

    • @narayanareddy9934
      @narayanareddy9934 3 года назад

      ప్రకటనలు తగ్గించి ఇవ్వమని కోరుతున్నాము

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 5 лет назад

    Om namo Chaya Devi sametha suryabhsgavanuda namo namaha

  • @prakashannamdevula883
    @prakashannamdevula883 5 лет назад

    🚩🚩🚩🌺🌺ఓం శ్రీ ఆదిత్యాయనమః 🙏🙏🙏

  • @raghuram1059
    @raghuram1059 3 года назад

    Ome suryanarayana Swamy 🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @ravulavasanthalakshmi3398
    @ravulavasanthalakshmi3398 6 лет назад +15

    సంస్కృత భాష చాలా గొప్పది. అందమైన శ్లోకాలు ఎంతో భావాన్ని చెప్తాయి.

  • @govindarao999
    @govindarao999 4 года назад

    Very good this video more .....video like this .

  • @ramakrushna8669
    @ramakrushna8669 6 лет назад +3

    శుభోదయం న సుప్రీతైన స్తోత్రం ఆదిత్య హృదయం

  • @revusatyavani1668
    @revusatyavani1668 4 года назад

    అవును అయ్య మన చేవుకు వినటానికి

  • @krishnads3083
    @krishnads3083 4 года назад +1

    Very nice but middle don't keep ads plz that is very powerful sotra

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 4 года назад

    Om namo Chaya Devi sametha suryabhsgavanuda namo namaha mammalani anugrahinchu thalli thandri karyasiddi manovancha palasiddirasthu ksheam vijayam labam Govinda Govinda Govinda

  • @venkatgaddem9755
    @venkatgaddem9755 6 лет назад +8

    Very Good

  • @santgadgebaba6416
    @santgadgebaba6416 6 лет назад +2

    యనభై నాలుగు లక్షల జీవకోటికి
    ఆరాధ్యుడు ఆదిత్యుడు

    • @ageerlakshmi3771
      @ageerlakshmi3771 5 лет назад

      Brahma swaroopa mudaye madyahnetu maheswaram saayam dyaayeth ssada vishnum trimoorthishcha divaakara

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 года назад

    Om bhaskaraya namaha prapanchani kapadu swamy

  • @revusatyavani1668
    @revusatyavani1668 4 года назад

    చాలా బాగుంది

  • @ramasubbarao129
    @ramasubbarao129 6 лет назад +3

    Aditya stotram annitilo idhi chala bagundhi👍👍👍

  • @rajaambatiraja7193
    @rajaambatiraja7193 4 года назад

    ఓం శ్రీ ఆదిత్య హృదయనమః

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 6 лет назад +2

    రాఘవ రెడ్డి గారికి నాధన్యవాదాలు

  • @namilikondaprabhakar9961
    @namilikondaprabhakar9961 5 лет назад +1

    ఉదయం బ్రహ్మ స్వరూపాయ,మధ్యానంతు మహేశ్వరః అస్తమానే స్వయం విష్ణూ త్రయ మూర్తయే దివకార

  • @mylapalliappalaraju510
    @mylapalliappalaraju510 5 лет назад

    ఓం నమోసూర్య దేవ్యా నమః ఓం సూర్యభగవాన్య నమః

  • @prawinkumar9088
    @prawinkumar9088 4 года назад

    🕉om Aditya Devaya Namo Namaha

  • @vanamalamuralidhar7533
    @vanamalamuralidhar7533 4 года назад

    సూర్య భగవానుడి కి నమస్కారాలు

  • @mylapalliappalaraju510
    @mylapalliappalaraju510 5 лет назад

    ఓం నమోసూర్య దేవాయ నమః

  • @nagupolisetti9587
    @nagupolisetti9587 5 лет назад

    గురువు గారికి నా నమస్కారం చాల బాగా చెప్పారు అలాగే శ్రీసూక్తం అర్ధములు చెపితే వినీ తరిస్తాం జై శ్రీరామ్

  • @madanagovindarajakumar1873
    @madanagovindarajakumar1873 4 года назад

    శ్రీ సూర్యనారాయణ నమోనమః

  • @yrrreddy7639
    @yrrreddy7639 4 года назад +1

    Excellent one

  • @dhanvantharinarsampet
    @dhanvantharinarsampet 5 лет назад

    ధన్యవాదాలు

  • @kalyanammahesh7881
    @kalyanammahesh7881 5 лет назад

    Om namo chayadevi sametha suryabhagavanuda namo namaha MAA chandranna malli cm kavali Ani manasporthiga korukontu nee bhaktuni ga arjistuannu Swamy thalli thandri

  • @lathaachary8731
    @lathaachary8731 3 года назад

    దేవా🙏🙏🙏 కష్ట సమయం లో ఆదుకో మమ్మల్ని

  • @rvsrbsarma
    @rvsrbsarma 4 года назад +1

    ఓం నమో హిరణ్యగర్భాయ నమఃశివాయ !💐🙏

  • @RaviKumar-uc1wp
    @RaviKumar-uc1wp 5 лет назад +1

    Ome Namo Suryanarayanaryanamaha
    Ome Namo Suryanarayanayanamaha
    Ome Namo Suryanarayanayanamaha

  • @ashwinikumar.j2172
    @ashwinikumar.j2172 10 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nvsubramanyam8114
    @nvsubramanyam8114 4 года назад

    Jay baba ki jay

  • @kalyanammahesh7881
    @kalyanammahesh7881 5 лет назад

    Om namo chayadevi sametha suryabhagavanuda ksheamam vijayam labam karyasiddi manovancha palasiddirasthu MAA samasyalanni thirchu thalli thandri

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 4 года назад

    Om namo Chaya Devi sametha suryabhsgavanuda namo namaha mammalani anugrahinchu thalli thandri karyasiddi manovancha palasiddirasthu ksheam vijayam labam Carona viruse ni anthem chei thandri sarvejana sukinobavanthu Jai Bharat mata ki jai

  • @ynageswarrao6635
    @ynageswarrao6635 3 года назад

    21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి 5 శ్లోక మంత్రాలు
    తప్త చామీక రాభాయ
    హరయే విష్వకర్మణే
    నమస్తమోభి నిఘ్నాయ
    రుచయే లోకసాక్షిణే 21
    నాశయత్యేష వై భూతం
    తదైవ సృజతి ప్రభుః
    పాయత్యేష తపత్యేష
    వర్షత్యేష గభస్తిభిః 22
    ఏష సుప్తేషు జాగర్తి
    భూతేషు పరినిష్ఠితః
    ఏష చైవాగ్నిహోత్రంచ
    ఫలం చైవాగ్నిహోత్రిణాం 23
    వేదాశ్చ క్రతవశ్చైవ
    క్రతూనాం ఫలమేవ చ
    యాని కృత్యాని లోకేషు
    సర్వేష రవిః ప్రభుః 24
    25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం,
    ఏనమాపత్సు కృత్ శ్రేషు
    కాంతారేషు భయేషు చ
    కీర్తయన్ పురుషః కశ్చిన్
    నావసీదతి రాఘవః
    25
    పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం
    ఏతత్ త్రి గుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
    26
    అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
    ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం
    27
    ఏతత్ శృత్వా మహాతేజా నష్టశోకో భవత్త'దా
    ధారయా మాస సుప్రీతో రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28
    ఆదిత్యం ప్రోక్ష్య జప్త్వా తు పరం హర్ష మవాప్త వాన్
    త్రిరాచమ్య శుచిర్భూ'త్వా ధనురాదాయ వీర్యవాన్ 29
    రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
    సర్వ యత్నే న మహతా
    వధె తస్య ధృతో భవత్ 30
    అథ రవి రవదన్,నిరీక్ష్య
    రామం ముదితమనాః
    పరమం ప్రహృష్యమాణః
    నిశి చరపతి సంక్షయం విదిత్వా సురగణ
    మధ్యగతో వచస్,త్వరేతి

  • @svslabsprop.harikrishnagup152
    @svslabsprop.harikrishnagup152 6 лет назад +5

    Jai ho suryabagawan

  • @miriyalaPepper
    @miriyalaPepper 5 лет назад

    సూర్యాయ నమః

  • @rajajichowdary1046
    @rajajichowdary1046 4 года назад

    Nice

  • @venkataramanalenka7739
    @venkataramanalenka7739 6 лет назад

    Samasta lokaalaku velugulu panche Sri soorya bhagavaanuniki namassumaanjali

  • @saigainisaigaini2208
    @saigainisaigaini2208 6 лет назад +14

    Om namo surya Narayanaya🙏🙏

  • @gaddamnareshkp6112
    @gaddamnareshkp6112 4 года назад

    Om di te putrayanamaha

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 4 года назад

    Om namo Chaya Devi sametha suryabhsgavanuda namo namaha mammalani anugrahinchu thalli thandri karyasiddi manovancha palasiddirasthu Carona viruse ni anthem chei thandri sarvejana sukinobavanthu Jai Bharat mata ki jai Jai Narendra Modi

  • @radhabts1293
    @radhabts1293 4 года назад

    Excellent

  • @kalyanammahesh7881
    @kalyanammahesh7881 5 лет назад

    Om namo chayadevi sametha suryabhagavanuda kumara saniswaraya namo namaha MAA samasyalanni thirchu thalli thandri karyasiddi manovancha palasiddirasthu ksheamam vijayam labam

  • @gopalaraogudipalli3255
    @gopalaraogudipalli3255 6 лет назад

    Jai Pratyaksha Narayana, Surya Devo Bhava. Pranaamaalu

  • @varma603
    @varma603 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryasuresh7588
    @suryasuresh7588 3 года назад

    Realy god
    Most power ful 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meerakrishna1441
    @meerakrishna1441 5 лет назад +1

    Jai Sri Ram 🌺🌺🌺🌺🌺🌺🌺

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 5 лет назад

    Om namo Chaya Devi sametha suryabhsgavanuda namo namaha mammalani anugrahinchu thalli thandri karyasiddi manovancha palasiddirasthu

  • @karnatibhaskharreddy2628
    @karnatibhaskharreddy2628 2 года назад

    Omnosurayanamaha

  • @nuthikattuvijayakrishna3000
    @nuthikattuvijayakrishna3000 5 лет назад +3

    Super good

  • @sreenagarakshithmusunuri3914
    @sreenagarakshithmusunuri3914 4 года назад

    Thanks guruvugaru mee valana meaning arthem aindhi

  • @srinivasrao2422
    @srinivasrao2422 6 лет назад +3

    Jagathiki velugunichhea banumurthy ki namaskaramlu

  • @sangamanantha3514
    @sangamanantha3514 7 лет назад +13

    Surya bagawaan ki jai

  • @gvguru16
    @gvguru16 7 лет назад +14

    Grahaadipathi -ki koti namaskaralu

  • @rameshrajurameshraju5915
    @rameshrajurameshraju5915 4 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanammahesh7881
    @kalyanammahesh7881 5 лет назад

    Om namo chayadevi sametha suryabhagavanuda ksheamam vijayam labam karyasiddi manovancha palasiddirasthu ksheamam vijayam labam

  • @KARTHIK-ks2nk
    @KARTHIK-ks2nk 4 года назад

    🙏 Om Sri suryayaha namha🙏

  • @kraghavendrarao4514
    @kraghavendrarao4514 6 лет назад +1

    We can find Sanskrit sounds 70% to 80% in every language in India. Malayalam & Tamil languages consist of 90% Sanskrit words & sounds . It is the mother of all languages in India, which is language of Gods & Godesses and the most beautiful language in the world . In Ghantasala's voice it is very interesting and excellent.Thanks to Raghava Reddygaru for providing this Adithya Stotram.

  • @vadlalaxman127
    @vadlalaxman127 5 лет назад +1

    అమ్మ

  • @jyothitammi710
    @jyothitammi710 6 лет назад +7

    Surya bhagavanki jai

  • @siddhikshasiddhiksha2165
    @siddhikshasiddhiksha2165 4 года назад

    🙏🙏🙏🙏🙏

  • @sivakotireddyesireddy8212
    @sivakotireddyesireddy8212 5 лет назад

    Surya is real god

  • @kalyanammahesh7881
    @kalyanammahesh7881 5 лет назад

    Om namo chayadevi sametha suryabhagavanuda ksheamam labam vijayam karyasiddi manovancha palasiddirasthu

    • @cherukukrishna2271
      @cherukukrishna2271 4 года назад

      చాలా అబ్దుతంగా ఉంది. వందనములు స్వీకరించండి

  • @srinivaspaladugu9441
    @srinivaspaladugu9441 4 года назад +1

    🙏🙏🙏