24 ఏళ్ళ తరువాత ఉద్యోగం వచ్చిన మాస్టర్ ఇల్లు ఇదే | Master Kedareswara Rao Interview |

Поделиться
HTML-код

Комментарии • 1,2 тыс.

  • @satyasanthivemuri2970
    @satyasanthivemuri2970 2 года назад +578

    అతనికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.💐💐💐ఇలా ఎంతోమంది వారి జీవితాలు నష్టపోయి వుంటారు.

    • @sagardheeravathula1546
      @sagardheeravathula1546 2 года назад +1

      Nenu kuda court bhadithudine Naku eppudu justice vastundhi

    • @satyasanthivemuri2970
      @satyasanthivemuri2970 2 года назад +2

      @@sagardheeravathula1546 అయ్యో అలాగా,sorry అండి మీకు త్వరగా సత్వర న్యాయం జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.🙏

    • @kranthikumar8752
      @kranthikumar8752 2 года назад

      This is called patients
      Real legend
      Never give up

    • @sumalatha5935
      @sumalatha5935 2 года назад

      S

  • @rajeshbabureddy_m_star_boy
    @rajeshbabureddy_m_star_boy 2 года назад +445

    అమ్మ కి చీర ఆ మాట వినగానే నాకూ కన్నీళ్లు ఆగలేదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Siva_YSJagan
    @Siva_YSJagan 2 года назад +3

    ✍️ఈయన జీవితం ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఒక పాఠం...👍
    హ్యాట్సాఫ్ "జగనన్న" అన్న...👏

  • @subbareddy2406
    @subbareddy2406 2 года назад +150

    ఈ ప్రభత్వం లో నైనా న్యాయం జరిగినందుకు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐 Teacher గారు 🙏🏼🙏🏼🙏🏼

    • @akhildasari9816
      @akhildasari9816 2 года назад

      YERIIIPUKAAA EE PRABHUTWAM NAYAM CHEVALEDHU......
      COURT FINAL JUDGMENT IPPUDU VACHINDIII....
      ANDULOO MEE JALAGA REDDYYY PEEEKINDI EMI LEDHU....

    • @bollimpalliswaralahari8804
      @bollimpalliswaralahari8804 2 года назад +2

      Votlu kosam patlu

    • @RameshBasavani
      @RameshBasavani 2 года назад +4

      @@bollimpalliswaralahari8804 బొల్లిగాడు ఇలాటిపని చేయలేక పోయినందుకు సిగ్గుపడాలి.ఎందుకు కడుపుమంటా?

    • @bollimpalliswaralahari8804
      @bollimpalliswaralahari8804 2 года назад

      @@RameshBasavani Sycho jaggu gadi sanka panchadara vesukuni naku

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 2 года назад

      Court lo undi appatinundi... Eh Govt em chesindi???

  • @hemakallupalli8836
    @hemakallupalli8836 2 года назад +101

    నిరుద్యోగుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నవో ఈయన జీవితం ఒక ఉదాహరణ

  • @sridharbeela6015
    @sridharbeela6015 2 года назад +8

    లక్ష్మీ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది..మాష్టారు మీకు శుభాకాంక్షలు సార్..

  • @p.v.8775
    @p.v.8775 2 года назад +66

    God bless you sir మీరు ఇప్పటినుంచి మీ జీవితం మార్పు చెందాలని కోరుకుంటున్నాను all the best sir

    • @sikhamani-di6nq
      @sikhamani-di6nq 2 года назад +2

      very all the best sir...

    • @viswanathareddymallem2931
      @viswanathareddymallem2931 2 года назад +2

      full salary to be paid

    • @venkataramana3744
      @venkataramana3744 2 года назад +2

      All the best sir..too Late

    • @SAKAANANDKUMAR
      @SAKAANANDKUMAR 2 года назад +1

      Okati cheptha vinu cnt pettedhi kadhu konni samayloo kondharu enter kavala adhi chejethura miss ayyi (country yy pedda muppu vachinapudu dhani parishkaram athani chethulloo u dhani a country peoples telusukuntey country kk waste already jarigipoyindhi jarigipoyumtundhi athanu vachina chusi navadaam thapitey jarigedhi edhi ledhu) nastapariharam barinchasindey....adhi EVARAINA AKARIKI SRUTINI SRUTINCHEY BRAMHA AYYINA...(ilokam prajalu nammey sidhantham prakaram)

  • @ramanakona2379
    @ramanakona2379 2 года назад +5

    sumantv వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్టడుగున ఉన్నటువంటి నిరుపేదల జీవితాల్లో వెలుగు లోకి తీసుకు రావాల్సిందిగా కోరుచున్నాము మాస్టర్ గారికి ఆల్ ద బెస్ట్

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 2 года назад +1609

    ఈ 24 సంవత్సరాలు ఆయన నష్టపోయిన దానికి ప్రతిఫలంగా కనీసం సగం వేతనం అయినా ఆయనకి అంద చేయవలసిందిగా ప్రజలందరి తరపున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము

  • @Harikrishna-cp4sl
    @Harikrishna-cp4sl 2 года назад +8

    All the best master మీరు విద్యార్థులు కూ భాగ చదువూ చెప్పాలని మీ అమ్మా గారు తిరిగి నిధగరకు రావాలి అనీ కోరుకుంటున్నాను

  • @Raju-zb3nu
    @Raju-zb3nu 2 года назад +45

    మనీశీ జీవితం ఎపుడు వేలుగుతుందో.. ఎపుడు ఆరిపోతుందో.. అయినాకి. Job రావటం.. వాళ్ళఅమ్మ చీరకోరిక.. తిరక పోవటం... అంత విది. విచిత్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 2 года назад +38

    ఇది మన దేశంలో కోర్టుట్ల పరిస్థితికి నిదర్శనం .
    న్యాయం సరెయిన సమయింలొ అందడంలేదు అందుకే మన ప్రభుత్వంలు మేలుకొవలి

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 2 года назад +13

    కేదారేశ్వర రావు గారి తల్లి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయగలరని సుమన్ టీవీ గారికి.... మా విన్నపం

  • @vootlasrinivasarao588
    @vootlasrinivasarao588 2 года назад +97

    1998లో రాష్ట్రాన్ని పరిపాలించిన మహునుబావుడి నిర్లక్ష పలితం ఒక జీవిత కాలం నష్టం

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 2 года назад

      ఉద్యోగం కోసం చదువు కాదు..సరైన ఆలోచన కోసం..

    • @infosamraj
      @infosamraj 2 года назад

      ప్రశ్న.... సమాధానం రెండూ నువ్వే చెప్తే ఎలాగ తల్లీ...

  • @uppalaiahvanga356
    @uppalaiahvanga356 2 года назад +55

    Congratulations sir
    Iam also 1998 DSC qualified i also face so many problems But I was selected in2002 DSC teacher iam very happy now Telangana jangaon Dt

    • @saikumari9556
      @saikumari9556 2 года назад +8

      1998 లో ఆగి పోయిన వారంతా అప్పటో CM ను బట్టలు విప్పి తళాంగు. తకదిమి తోం....తోం. అని దరువు వేయండి కడుపు మంట తీరు తుందీ

    • @kiranb9614
      @kiranb9614 2 года назад

      Good sir. I'm also teacher

    • @sarithkunchala9057
      @sarithkunchala9057 2 года назад

      @@kiranb9614 o

  • @nmb547
    @nmb547 2 года назад +39

    నిజంగా ఈ కోర్టులు, ప్రభుత్వాలు సిగ్గుపడాలి అతనికి 35 ఏళ్ళ వయస్సులో ఉద్యోగం వచ్చివుంటే అతనికుటుంబం, అతని మానసిక స్థితి ఈ విధంగా ఉండేది కాదు కదా. ఇప్పుడు ఉద్యోగం వచ్చినా అతను కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, ఈ న్యాయ స్థానాలు. ప్రతి సంవత్సరం dsc తీస్తాను అని ఎన్నికలలో వాగ్దానాలు చేసి ఇప్పటికి 3 సంవత్సరాలనుండి ఒక్క dsc నోటిఫికేషన్ వెయ్యకుండా. గత ప్రభుత్వం లో చంద్రబాబు 5సంవత్సరాలలో 1 dsc వేసి నిరుద్యోగ ఉపాధ్యాయ బ్రతుకులని హేళన చేస్తూ, ఈ రాష్ట్రంలో ఎందరో కేదరేశ్వర రావులు దిక్కు తోచని స్థితిలో దొరికిన ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం చేస్తూ జీవితాలను వెళ్ళబుచ్చుతున్నారు. ఈ సామాజిక రుగ్మతకు పరిష్కారం రాజకీయ సంస్కరణల తోనే సాధ్యం. మన రాజకీయ, న్యాయ వ్యవస్థ ల తీరుతెన్నులు మార్చాలి అప్పుడే ఈ పరిస్థితులు మారతాయి

    • @solya3908
      @solya3908 2 года назад

      కోర్టు తీర్పు కి వారికి సమయం లేదు. What a shame to our systems. Those who directly or indirectly responsible are already experiencing God condemnation irrespective of social status .

    • @budagamvarun3633
      @budagamvarun3633 2 года назад

      సత్యం చెప్పారు

    • @muralikantu8682
      @muralikantu8682 2 года назад

      Yes sir

  • @Vndhna
    @Vndhna 2 года назад +6

    Enni movies chusno , enndri stories chdvinvo...but Ela mathrm nen inspire avvaledhu really heart touching ❣️

  • @devarapallijagadeesh2039
    @devarapallijagadeesh2039 2 года назад +39

    మాస్టర్ గారు ఏం బాధపడకండి పడ్డా కష్టాలన్నీ తీరిపోయినాయి మీకు cm.జగన్ గారు తోడుగా ఉన్నారు God bless you sir 🙏

    • @chaithu6823
      @chaithu6823 2 года назад +4

      మీరు మారారు చి

    • @chaithu6823
      @chaithu6823 2 года назад +10

      కోర్టు తీర్పు ద్వారా వచ్చిన ఆ జాబ్ కి మీ జగన్ కి సంబంధంమేంటి మైడ్ ఉందా మీకు

    • @balukrishna8407
      @balukrishna8407 2 года назад

      Mee package gadu evadi modda gudisadu 2014 lo Lanja kodka

    • @karunasagarreddynandyala8033
      @karunasagarreddynandyala8033 2 года назад

      Meeku undhamind

    • @bnathaniel1660
      @bnathaniel1660 2 года назад +1

      @@chaithu6823 మీరు మారరు రా నాయన ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా పోస్ట్ ఫోన్ చేయొచ్చు అయినాగాని

  • @ramachandrudu9080
    @ramachandrudu9080 2 года назад +141

    24 సంవత్సారాల జీతం ఆయనకు ఇవ్వండి...ఎలాగూ పోయిన జీవితం ఆయనకు ఇవ్వలేరు

  • @famousmaster2159
    @famousmaster2159 2 года назад +5

    ఒక నిరుద్యోగి ఆశ ఆ దేవుడు నెరవేర్చాడు.

  • @duvvushivajishivaji268
    @duvvushivajishivaji268 2 года назад

    Suman tv channel వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

  • @comfortsvb
    @comfortsvb 2 года назад +15

    CM jagan sir wiped away so many Teachers Tears like this Master .

  • @ramuraisidam8116
    @ramuraisidam8116 2 года назад +20

    ఇది చాలు న్యాయం జరగాలంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో. దేశంలో ఉన్న మేధావులు అలోచించాలి. వ్యవస్థలో, చట్టాలలో ఏం మార్చాలో మేధోమధనం జరగాలి. పేదరికంలో తల్లీ జాడ కూడా తెలియని పరిస్థితి.

  • @gloria8912
    @gloria8912 2 года назад +12

    So sad story really iam crying thanks god

  • @srinu4256
    @srinu4256 2 года назад +7

    మాస్టర్ గారు ‌ ఈరోజుళో మీ లాంటి వారు చదువు కోనె పిల్లల కి అవసరం సార్

  • @venkannababu2382
    @venkannababu2382 2 года назад +1

    Kannillu vastunnai Mastaaru ..😭😭😭😭 ..god bless you Mastaaru...jeevitaanni prarambhinchandi ..All the best

  • @comfortsvb
    @comfortsvb 2 года назад +5

    My heartiest congratulations to Commitment Master

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 года назад +1

    నమస్కారం sir.. ఇప్పటి నుండి హ్యాపీ గా ఉండాలి...

  • @hymavathia280
    @hymavathia280 2 года назад +5

    Meku congrats all the best

  • @mallikarjunasivakumar3373
    @mallikarjunasivakumar3373 2 года назад

    💐🌱🌱Congratulations Kedheswarrao gaaru.mi Amma gaaru ekadunna mi vadhaku raavalani dhevunni prarthisthunaanu 🕊️🌱🌱

  • @shyamp9881
    @shyamp9881 2 года назад +20

    ప్రజలు పనికి రాని వాళ్లను రాజకీయనాయకులు గెలిపిస్తున్నరు, అందుకే ప్రజలకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

  • @civilsonvj4430
    @civilsonvj4430 2 года назад +1

    Ni life ni oka Movie Thiyocchu.,😍

  • @thippanaboinaramakrishna9805
    @thippanaboinaramakrishna9805 2 года назад +6

    hard work never fails

  • @vijayyedla2980
    @vijayyedla2980 2 года назад +2

    Heartly congratulations Mastaru 💐💐🙏🙏🙏

  • @muralimoments8417
    @muralimoments8417 2 года назад +1

    1998 నుంచి జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ్తానిది. మాష్టారికి అభినందనలు.

  • @narayanareddy695
    @narayanareddy695 2 года назад +7

    వారికి జీతము arrears మరియు పెన్షన్ కూడా ఇవ్వాలి .

  • @princeninuk2488
    @princeninuk2488 2 года назад

    me opikaki na paadhaabhi vandanalu guruvu gaaru... nenu kooda job gurinche poraaduthunna... ikanundi meere naa spoorthi... salute ...

  • @usharanisimma2651
    @usharanisimma2651 2 года назад +6

    congratelation sir

  • @swathi5617
    @swathi5617 2 года назад +3

    Gods grace be with u all

  • @ayyappanaidujallu6757
    @ayyappanaidujallu6757 2 года назад +2

    శత కోటి వందనాలు మాస్టర్

  • @sreenivasuluyanamala5308
    @sreenivasuluyanamala5308 2 года назад

    సామాన్యుడికి ఆడది లేని ఇల్లు ఇల్లే కాదు
    ఇప్పటికైనా న్యాయపోరాటం గెలిచింది అనుకుంటాం✊🙏🤝

  • @tharunkumarpasadula5053
    @tharunkumarpasadula5053 2 года назад

    యాంకర్ గారు. జాబ్ జాయినింగ్ తరువాత మళ్ళీ. ఇంటర్యు మళ్ళీ చెయ్యండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏

  • @vinaytappeta6981
    @vinaytappeta6981 2 года назад

    E oka video chusi suman tv ni subscribe chesanu tq suman tv

  • @SANTU-zw1jl
    @SANTU-zw1jl 2 года назад +3

    Congratulations sir miku god appudu challaga chudali

  • @udariraviyadav1034
    @udariraviyadav1034 2 года назад +2

    🙏🙏 Congratulations sir

  • @chandrasekhardraksham536
    @chandrasekhardraksham536 2 года назад +8

    కోర్టు లో కేసు వేసి నష్టపరిహారం పొందాలి

  • @hariprasadgangavaram5509
    @hariprasadgangavaram5509 2 года назад +6

    Friends if you are in 18-30 years age, please concentrate on your careers and settle first and take care of your parents. If you settle late you may get job but your loved parents will not be there with you to share happiness and feel proud. No need to follow any star hero/politicians of your caste, please concentrate on your career and be happy 🙏

  • @madhavakamjula8059
    @madhavakamjula8059 2 года назад +8

    CM gaaru ee master ki oka illu ivvandi

  • @dr.pandunaidu3644
    @dr.pandunaidu3644 2 года назад +6

    Great cm

  • @Sardar1604
    @Sardar1604 2 года назад

    Anchor papa camera thi ready ga undu next naa జీవితం కూడా ఇలానే మారబోతోంది..... All the best Anna nee కష్టానికి ఈ రోజు ప్రతిఫలం దిరికింది

  • @basavarajubathula6892
    @basavarajubathula6892 2 года назад +5

    Hearty congratulations & God blessings all times

  • @jagaambatiom4741
    @jagaambatiom4741 2 года назад

    Tq Suman TV for like see this seen.

  • @venkatsupreeth2377
    @venkatsupreeth2377 2 года назад +6

    If you do hardwork it remains surely God is there don't lose hope

  • @Dhiiiiiiiiii
    @Dhiiiiiiiiii 2 года назад

    అతనికి ఒక్క మంచి వ్యక్తి ఇల్లు కట్టడానికి ముందుకి vellali

  • @corporatecredit1189
    @corporatecredit1189 2 года назад

    This is best example to All Educated people ,Don't think for govt job Education will give the knowledge to live in the sociaty And Every one need to Creat the jobs don't wait for govt jobs

  • @maruthi777
    @maruthi777 2 года назад +1

    Justice delayed is Justice denied. Still i feel happy for this man

  • @chandra1160
    @chandra1160 2 года назад

    దేవుడు కనీసం ఇప్పటికీ అయిన కష్టాలను తీర్చాడు, ఉద్యోగం రాలేదు అని నిరాశతో ఏమైనా చేసుకొని ఉంటే లేదా అతని certificates అన్ని పోయింటే ఎంత నష్టం జరిగేది... ప్రభుత్వo అప్పుడు చేసిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూడాలి, ఇప్పటి ప్రభుత్వానికి 🙏🙏🙏 సార్ కష్టాలు తీర్చినందుకు....

  • @doraddon11
    @doraddon11 2 года назад

    Okappudu rekula shed antene rich... Very true...

  • @kinjarapupunyavathi2220
    @kinjarapupunyavathi2220 2 года назад +1

    Ur great sir iam proud of iam srikakulam dist

  • @shaikmujahid1628
    @shaikmujahid1628 2 года назад

    Congratulations heart fully

  • @nagarajudasari4663
    @nagarajudasari4663 2 года назад

    Congratulation master garu..and
    All the best master garu...?

  • @pulikonda4811
    @pulikonda4811 2 года назад

    Suman tv vaariki congrats

  • @AnwarAnwar-ez4qt
    @AnwarAnwar-ez4qt 2 года назад

    సూపర్ సార్

  • @BRRLocalNews
    @BRRLocalNews 2 года назад +1

    భగవంతుడు ఉన్నాడు మంచి జరుగుతుంది సార్

  • @shankarmba9634
    @shankarmba9634 2 года назад

    Master garu miku ma hrudayapurva subhabinandanalu sir

  • @rajasekhargundala4858
    @rajasekhargundala4858 2 года назад

    Congratulations master garu .

  • @chintu5305
    @chintu5305 2 года назад +2

    Congratulations sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @oggurajkumarknr4945
    @oggurajkumarknr4945 2 года назад

    సగం జీతం ఇవ్వాలని కోరుతూ......

  • @sujeevarao3976
    @sujeevarao3976 2 года назад

    CONGRATULATIONS SIR

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 2 года назад

    MASTER GARU.
    ALL THE BEST

  • @venkatramanabellana9587
    @venkatramanabellana9587 2 года назад

    మాస్టర్ గా జీవితం ఇవ్వలేకపోయినా ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నాం

  • @rajdarling2795
    @rajdarling2795 2 года назад

    అజ్ఞానం లో విజ్ఞానుడు......

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 2 года назад +1

    sir 🙏💐

  • @firdosep9271
    @firdosep9271 2 года назад

    Dhevudu meeku nyayame chesadu sir

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 года назад +2

    గ్లాస్సెస్ తీస్కోండి సార్... హెడ్ ఏక్ ఉండది 🙏🙏🙏

  • @hemanthkumardhandothkar6939
    @hemanthkumardhandothkar6939 2 года назад +10

    Kcr గారు తెలంగాణలోఉన్న 1998dsc వాళ్ళకి కూడా జాబ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము

  • @yettianitha688
    @yettianitha688 2 года назад

    Really ...it's very painful 💔 😢

  • @deepu7453
    @deepu7453 2 года назад

    Suepr anukul congratulations 👏👏🎉🎉💐

  • @AjayKumar-qp3hf
    @AjayKumar-qp3hf 2 года назад

    Congratulations sir finally reach.

  • @mahalaxmibethi5982
    @mahalaxmibethi5982 2 года назад

    నాకు చాల ఏడుపు వస్తుంది బాబాయ్ గారు.....

  • @KishoreKumar-my9dl
    @KishoreKumar-my9dl 2 года назад

    గ్రేట్ సార్ మీరు🙏

  • @foodthrills3381
    @foodthrills3381 2 года назад

    Suman tv is so great 👍

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 2 года назад +1

    Government of Andhra Pradesh should consider to give waitage adding for pension purposes in calculating from the date of selection. Teacher association should fight for this.

  • @jayaramireddy4801
    @jayaramireddy4801 2 года назад +3

    Jagan Govt taken good decision

  • @nageshseera7132
    @nageshseera7132 2 года назад

    Congratulations masaru👍👍

  • @drsusarlaramesh7755
    @drsusarlaramesh7755 2 года назад +2

    There are many people who are suffering highly qualified with Doctorate qualification and other meritorius in the society...Reforms of 1991 helped only software but many people suffering due to Government policies.

  • @realmi1549
    @realmi1549 2 года назад

    Kedar babai aardhika paristiti ardham chesukunna ap cm gariki dhanyavadalu

  • @balu7869
    @balu7869 2 года назад +17

    లైఫ్ లో సక్సెస్ లేకపోతే మన పక్క ఇంటి వాడు కూడా పట్టించుకోడు అదే లైఫ్ లో సక్సెస్ అయితే మన పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్లకు కూడా కూడా మన మన బంధువులే ఫర్ example ఈ మాస్టర్ లైఫ్

  • @sravanthimaram678
    @sravanthimaram678 2 года назад +1

    Congrats master garu

  • @murthyb5807
    @murthyb5807 2 года назад +206

    తల్లి పట్ల మీకు ఉన్న ప్రేమ గౌరవానికి మీకు పాదాభివందనం మాస్టారు🙏🙏🙏

  • @maheshduvva2581
    @maheshduvva2581 2 года назад +207

    ఇంతటి క్లిష్ట పరిస్థితులు అనుభవిస్తూ కేవలం జాబ్ వస్తుంది అనే ఆశ తో కాలం వెళ్లదీస్తున్న మాస్టర్ గారికి శుభ అభినందనలు..

  • @nrkSoft
    @nrkSoft 2 года назад +109

    1998 నుండి అతనికి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము.

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 2 года назад +268

    మాస్టారు! భగవంతుడు ఉన్నాడు అని అనడానికి మీరే నిదర్శనం. మీ కష్టాలు గట్టెక్కాయి. మీ అమ్మ గారు కూడా మిమ్మల్ని త్వరలోనే కలవాలి.ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోవాలి మరి.మంచి వీడియో చేసారు మేడమ్ ధన్యవాదాలు.

    • @padalaanasuya8230
      @padalaanasuya8230 2 года назад

    • @parashuramr8928
      @parashuramr8928 2 года назад +1

      దేవుడేమో కానీ .
      ఆయన కష్టానికి అయితే ప్రతిఫలం దక్కింది..

    • @sanikommusanjeevareddy2648
      @sanikommusanjeevareddy2648 2 года назад +4

      Ledu bro elanti vallani chusinappudu devudu ledu anipistundi endukantey aayana jivitham kolpoyadu aipoindi enkem migilindi pellikaledu valla Amma vundo ledo telidu aayana matramey migilinndu.em vupayogam

    • @melodyfiona4941
      @melodyfiona4941 2 года назад

      @@sanikommusanjeevareddy2648 correct bro, due to govt,He lost his beautiful life

    • @sureshkumarsurya7506
      @sureshkumarsurya7506 2 года назад

      మీ అమ్మగార్ని కలవాలి అంటున్నారు అర్థం కాలేదు

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 года назад +293

    చాలా భాదగా ఉంది పాపం ఇపుడు అయినా హ్యాపీ గా ఉండండి మంచి బట్టలు మంచి ఇల్లు తీసుకోండి సార్ 🙏 జగన్ అన్న తనకు కొన్ని year's జీతం అయినా ఇవ్వండి🙏

    • @p.v.8775
      @p.v.8775 2 года назад +2

      అయ్యో అయ్యో వద్ధమ్మ నాకు చాలా బాధగా ఉంది యకడ. చూసిన మీరే అండి మీరు నేను ఒకే cmt పెడుతున్నాం మీరు కూడా నా లాంటి మనసు అయినందుకు గర్వపడుతున్నాను అండి

    • @p.v.8775
      @p.v.8775 2 года назад +1

      మీ కంటే నేను 3 hours ముందు cmt చేశాను కానీ నాకు 36 లైక్స్ మీకు 56 వచ్చాయి అండి అంటే మీకు కూడా బాగా ప్యాన్స్ ఉన్నారు

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 2 года назад +1

      @@p.v.8775 🙏😁

    • @p.v.8775
      @p.v.8775 2 года назад +2

      @@suvarnareddy4585 అయ్యో యో వద్దమా

    • @vallurishivaji2358
      @vallurishivaji2358 2 года назад

      Encouraging meru entho konta help cheyandi

  • @telugusir9848
    @telugusir9848 2 года назад +59

    ఆయన ప్రతి మాట ఆణిముత్యం.....
    నేటి యువతకు ఆదర్శం.....
    ఈ కుహనా రాజకీయ నాయకులు కు చెంపపెట్టు......
    75 స్వతంత్ర భారతం లో మనం ఇలా ఉండడం.....సిగ్గు చేటు......

  • @indugubilliramana3780
    @indugubilliramana3780 2 года назад +291

    సుమన్ టీవీ వారికి హృదయ పూర్వక అభినందనలు. చాలా కాలం తరువాత మనసును కదిలించిన విషయం విన్నాను. నాకు ఉద్యగం వచ్చినంత ఆనందంగా ఉంది. ఆయనను చూస్తుంటే మా నాన్న గారు గుర్తుకొస్తున్నారు.

  • @gk-fc3vc
    @gk-fc3vc 2 года назад +264

    ధర్మం ఎప్పటికి బ్రతికే ఉంటుంది,

  • @siri001ramesh5
    @siri001ramesh5 2 года назад +13

    S TV వాళ్లకి ధన్యవాదాలు, ఈసారి అతని దగ్గరికి వెళ్లి అతని బ్యాంకు అకౌంట్ నెంబర్ ifSc కోడ్ లు కెమెరా లో జూమ్ చేసి చూపండి, నేను ఒక వెయ్యి రూపాయలు అతని అకౌంట్ కు పంపాలను కుంటున్నాను, నా మాదిరే మరింతమంది కూడా అతనికి సహాయం చేయగలరు, stv వారికి ధన్యవాదములు 🙏🙏

  • @pullaiahanarashi9283
    @pullaiahanarashi9283 2 года назад +4

    ఉద్యోగం లేని కారణంగా పెళ్లి భార్య పిల్లలు లేకుండా ఒంటరి జీవితం గడిపేవారు ఎంతమంది ఉన్నా రో

  • @Fan2ysjagan
    @Fan2ysjagan 2 года назад +62

    నాకు...చాల ఎడుపు వస్తుంది... అమ్మకి చీర..కొనలెకపొవడం..చాల బాధాకరం 😭😭😭😭😭