ఇవి కేవలం ఉడత ఊపులు .మేము బతికే ఉన్నాము అని జనాలకు చెప్పటానికి . వీళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి నిద్ర లేస్తారు ఒక రోజు వార్తలను వణికిస్తారు . ఆ తరవాత మళ్ళి నిద్ర
Mee intiki tecchukoni tine vi kuda kalthi unni. The authorities should have the genuine intention to stop this. These checks are once in a blue moon and not enough to tackle this huge issue.
వార్తలే కల్తీగా వున్న సమయం లో బడుగు వర్గాలు ఆధారపడే వ్యాపారం పై ఇంత ప్రచారం అవసరమా?బడా హోటల్స్ గురించి ఆపరేషన్ నిర్వహించండి.ప్రజలకు ఉపయోగం.కల్తీ మూలాన్ని పట్టుకోండి . మున్సిపాలిటీ వాళ్ళ కు ఇదో సువర్ణ అవకాశం.
ఇది మీతో కానీ పని అండి మీరు చూడండి బండి పై ఎలాంటి వాటిని వాటిని వాడుతున్నారు నీళ్లు నీళ్లలో చెయ్యి ముంచి అదే చెయ్యి తో రకరకాల వస్తువుల ను తాకి మనకు సరిగా కడగని ప్లేట్లో ప్లాస్టిక్ పేపర్ వేసి వడ్డిస్తాడు సన్నప్లాస్టిక్ నిషేధం . మరి ఎందుకు వాడు తారు . తినే వారు ఎవరిని ఏమి అడగరు తింటే తిను ఇష్టం లేకపోతే వెల్లి పోండి అనే పరిస్థితి .
ప్రభుత్వ శాఖలన్నీ 50శాతం కంటే తక్కువ ఉద్యోగులతో పని వచేస్తున్నాయి. ప్రజలనోళ్ళు నొక్కడానికి ఒక భధ్రతా బలగాలను భాత్రం మితిమించిన నియమాకంచేస్తున్నారు. కోర్టులు 42 శాతం బలగంతో పనిచేస్తున్నట్లు చెఫుతున్నారు -తద్వారా నేరస్తులకు శిక్ష ఎప్పుడో ఊహించ లేము. అగ్ర కులాలు, ధనికులలో నేరస్తులు మాత్రం బెయిలుపై విడుదలయ్యి తిరిగి నేరాలబాటలోనే పయనిస్తున్నారు. నిరుపేదలు, బలహీనవర్గాలవారు సం॥ల తరబడి జైళ్ళలో విచారణా కైదీలవలే కాలం వెళ్ళధీస్తున్నారు. ఇటువంటి తిండి పధార్ధాల వ్యాపారులకు తయారీ/చట్ట పరుధులు, కల్తీలను గుర్తించే శిక్షణ తరువాతనే వ్యాపార అనుమతి పత్రాలు ఇవ్వడం; నిభంధనలను అతిక్రమిస్తే వ్యాపార అనుమతులను రద్దుచేసే విధానాన్ని ప్రవేశ పెడితే ప్రజారోగ్యాన్ని కాపాడే పనితీరు మేరుగు పడుతుంది. శిక్షణ పొంది వ్యాపార అనుమతి పత్రం పొందిన వారిని వేగులుగా ఉపయోగించి కల్తీ పధార్ధాలను అమ్మేవారిని పట్టించిన వారికి బహుమతులు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. జై భీమ్🙏✍📚🧎♀️🧎♂️🌞💪🐘🇮🇳⚖🌻 మొదటిగానూ చివరిగానూ ఇండియన్ ను నేనని ప్రకటించి అపార దేశభక్తునిగా, ప్రపంచంలో అన్ని వేళల,మానవత్వ సమానతా విలువలను విద్యా ద్వారానే శాంయుతంగా సాధింఛవచ్చని ఛాటిన యుగపురుషునికి నివాళులతో🙏🙏🙏
ముందు మీకు నిజాయితీ ఉంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళ nos drug controller nos vigilance valla nos ఏసీబీ nos cbi nos waits& Messer dept nos quality control dept nos పోల్యూషన్ board nos mines dept nos ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేస్తే complaint ఇవ్వటానికి ముస్లిం హోటల్స్ లో kitchen check cheyyandi please publicity cheyyandi
Mee intiki tecchukoni tine vi kuda kalthi unni. The authorities should have the genuine intention to stop this. These checks are once in a blue moon and not enough to tackle this huge issue.
Anni chotla anthe raa... Baabu Dorikthe donga, dorakakapothe Dhora😅😅😅 Big Hotels Resorts evina chuudandi kitchen chaala chettaga untai Anni chetta chetthaga use chestaru... Naku telisi street food better because low cost lo mana munde food prepare chesi istaru
లేచారా.. ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు.. అబ్బా!ఇలాంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉండనేది జనాలు ఎప్పుడో మర్చిపోయారు
Gurthuntey matram janalu aaguthada tinadanki...aey vallu chepteney telustundha bayata tinodhu antha kalthi ney ani gatha 120 yrs nundi cheptuney unnaru....evadu agindu ani department ni anadam...intlo, bayata doctors cheppatledha ento odhu odhu odhu ani,
ఇవి కేవలం ఉడత ఊపులు .మేము బతికే ఉన్నాము అని జనాలకు చెప్పటానికి . వీళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి నిద్ర లేస్తారు ఒక రోజు వార్తలను వణికిస్తారు . ఆ తరవాత మళ్ళి నిద్ర
వాళ్ళకి రావాల్సిన మామూళ్లు కోసం ఇలా నాటకాలు ఆడుతారు... నిజానికి అందరూ తింటున్నారు... హాయిగా వుంటున్నారు..
జనాల హెల్త్ గుర్తు వచ్చింది ఇప్పుడు 😮
భాగానే ఉంధి మన వాళ్ల తిండి గోల ఎక్కడ బడితే అక్కడ ఎది బడితే అధి ఎగభది తినీటం అలవాటు చేసుకున్నారు ఇప్పుడు ఇదంతా చెత్త చెదారం అంటే ఎలా
Poverty is the main reason.
Mee intiki tecchukoni tine vi kuda kalthi unni. The authorities should have the genuine intention to stop this. These checks are once in a blue moon and not enough to tackle this huge issue.
1:20 ఈ tea కొట్టు Sitaphalmandi junction lo ఉంది. Tea ☕ good malai కూడ వేస్తాడు అడిగితే. Good to see.
పాలు కల్తీ ముందు అది ఆపండి రా 😡😡😡
Food safety వాళ్లు బ్రతికే ఉన్నారా?
వాళ్లు మాత్రం బ్రతుక అక్కర్లేదా
@@jaggaraokota2728 జీతాలు తీసుకుంటూ duty సరిగ్గా చేయరా వెధవలు
Bagunte safety Ane poster petali bathroom lo water degara rice kadigaru milk impure chemicals.
Great Job 👌👌👌👌🇮🇳🇮🇳🙏
ఎలక్షన్ స్టంట్ ప్రభుత్వానికి వసూళ్లు ఉంటాయి,ప్రజల్లో మంచిపేరు ఉంటది.ఇంకొన్ని రోజుల్లో సినిమా ఇండస్ట్రీ పై డ్రగ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు
Please do Nampally criminal Court hyderabad and all courts
Cool drinks test Chey
Food safety anedi vunnada indialo
మన జనాలకు ఎంత చెప్పినా సిగ్గు శరం ఉండదు.
జంతువుల కన్నా హీనం..
Great job sir, 👌
😂
Hyderabad Biryani Mari ఘోరం. అది కూడా చూపించండి sir.
Officers correct ga pani cheste anati Kalam lo kotiswarlu ela avutaaru vyaparastulu purvam pettunadi ekkuva labham takkuva ippudu pettunadi takkuva labham ekkuva officers ammudu potunnaaru
What about Milk ?? Not just tea
వాళ్లకు ఉన్నది ఒక రోజు టైం .ఒక్క రోజులో ఎన్నని చూసి చస్తారు...
Garet job 🙏
Karimnagar lo check chey katame ega
Manchi sampadana, sampadana starts.
Income tax department and GST department should also go for this
Karimnagar lo bus stand area kuda chayali idhi
ఎలక్షన్ స్టంట్. నెక్స్ట్ రైడ్ మూవీ ఇండస్ట్రీ పైన డ్రగ్ రైడ్ చేస్తారు
వార్తలే కల్తీగా వున్న సమయం లో బడుగు వర్గాలు ఆధారపడే వ్యాపారం పై ఇంత ప్రచారం అవసరమా?బడా హోటల్స్ గురించి ఆపరేషన్ నిర్వహించండి.ప్రజలకు ఉపయోగం.కల్తీ మూలాన్ని పట్టుకోండి .
మున్సిపాలిటీ వాళ్ళ కు ఇదో సువర్ణ అవకాశం.
ఇవి అన్నీ తింటే కాన్సర్ కి ఆహ్వానం పలికినట్లు
ఇది మీతో కానీ పని అండి మీరు చూడండి బండి పై ఎలాంటి వాటిని వాటిని వాడుతున్నారు నీళ్లు నీళ్లలో చెయ్యి ముంచి అదే చెయ్యి తో రకరకాల వస్తువుల ను తాకి మనకు
సరిగా కడగని ప్లేట్లో ప్లాస్టిక్ పేపర్ వేసి
వడ్డిస్తాడు సన్నప్లాస్టిక్ నిషేధం .
మరి ఎందుకు వాడు తారు .
తినే వారు ఎవరిని ఏమి అడగరు తింటే తిను ఇష్టం లేకపోతే వెల్లి పోండి అనే పరిస్థితి .
అసలు దొంగలు పెద్ధ పెద్ధ HOTEL వాలు, ఆ HOTELS లో అడుగు కూడా పెట్టలేరు...
పాలని కల్తీ చేసేవాల్లకి ఉరి వేయండి.
పెనాలిట్లి వేసినా మళ్ళీ మళ్ళీ ఇలనే చేస్తారు. వీరికి ఉరి యే సరియైనది.
ప్రభుత్వ శాఖలన్నీ 50శాతం కంటే తక్కువ ఉద్యోగులతో పని వచేస్తున్నాయి. ప్రజలనోళ్ళు నొక్కడానికి ఒక భధ్రతా బలగాలను భాత్రం మితిమించిన నియమాకంచేస్తున్నారు. కోర్టులు 42 శాతం బలగంతో పనిచేస్తున్నట్లు చెఫుతున్నారు -తద్వారా నేరస్తులకు శిక్ష ఎప్పుడో ఊహించ లేము. అగ్ర కులాలు, ధనికులలో నేరస్తులు మాత్రం బెయిలుపై విడుదలయ్యి తిరిగి నేరాలబాటలోనే పయనిస్తున్నారు. నిరుపేదలు, బలహీనవర్గాలవారు సం॥ల తరబడి జైళ్ళలో విచారణా కైదీలవలే కాలం వెళ్ళధీస్తున్నారు.
ఇటువంటి తిండి పధార్ధాల వ్యాపారులకు తయారీ/చట్ట పరుధులు, కల్తీలను గుర్తించే శిక్షణ తరువాతనే వ్యాపార అనుమతి పత్రాలు ఇవ్వడం; నిభంధనలను అతిక్రమిస్తే వ్యాపార అనుమతులను రద్దుచేసే విధానాన్ని ప్రవేశ పెడితే ప్రజారోగ్యాన్ని కాపాడే పనితీరు మేరుగు పడుతుంది. శిక్షణ పొంది వ్యాపార అనుమతి పత్రం పొందిన వారిని వేగులుగా ఉపయోగించి కల్తీ పధార్ధాలను అమ్మేవారిని పట్టించిన వారికి బహుమతులు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
జై భీమ్🙏✍📚🧎♀️🧎♂️🌞💪🐘🇮🇳⚖🌻
మొదటిగానూ చివరిగానూ ఇండియన్ ను నేనని ప్రకటించి అపార దేశభక్తునిగా, ప్రపంచంలో అన్ని వేళల,మానవత్వ సమానతా విలువలను విద్యా ద్వారానే శాంయుతంగా సాధింఛవచ్చని ఛాటిన యుగపురుషునికి నివాళులతో🙏🙏🙏
ఏపీ లో లా మీరు నాన్వెజ్ చెక్ చెయ్యడం లేదు ఎందుకో మరి 🤔😊
ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూలు విదల్చి నిద్ర లేచారు .
U all r waked up 😂
Vizag lo ayite madurawada lo rejestr office daggira pandulu tine tiffen chettinilu peduthunnaru papam pandulu mutte ve
ముందు మీకు నిజాయితీ ఉంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళ nos drug controller nos vigilance valla nos ఏసీబీ nos cbi nos waits& Messer dept nos quality control dept nos పోల్యూషన్ board nos mines dept nos ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేస్తే complaint ఇవ్వటానికి ముస్లిం హోటల్స్ లో kitchen check cheyyandi please publicity cheyyandi
Kalthi lenidi mundu chupinchandi
Ap lo chala ekuvamosam jarugutundi mukyanga rayalaseemalo
బొంగు గాలు. టమాటా సాస్. బండి మీద ఎక్కడ కూడ ఉండదు అంతా మైదా లో కలర్ కలిపిన సాస్.
వీళ్ళు బతికే ఉన్నారు..
అవును పాపం జనా ల సొమ్ము తేరగా మెక్కా లి గదా
No result
Mee intiki tecchukoni tine vi kuda kalthi unni. The authorities should have the genuine intention to stop this. These checks are once in a blue moon and not enough to tackle this huge issue.
First goto old city
Actually weather they know testing. Any dummy batch. Because this ts
Anni chotla anthe raa... Baabu
Dorikthe donga, dorakakapothe Dhora😅😅😅
Big Hotels Resorts evina chuudandi kitchen chaala chettaga untai Anni chetta chetthaga use chestaru... Naku telisi street food better because low cost lo mana munde food prepare chesi istaru
Navy blue shirt vadiki aithe knowledge ledu asalu em matkaduthunnado emo