AP Deputy CM Pawan Kalyan MASS Warning To Prakash Raj | Sanathana Dharmam | Tirumala Laddu NHTV

Поделиться
HTML-код
  • Опубликовано: 11 ноя 2024

Комментарии • 92

  • @lingambaira4753
    @lingambaira4753 Месяц назад +49

    ప్రకాష్‌రాజ్ గాని సినిమాలను బహిష్కరించాలి ప్రతి హిందూ సోదరులు జై శ్రీ రామ్ 🕉🕉

    • @srivani8946
      @srivani8946 Месяц назад +3

      అవును వీడు దేముళ్ళని ఉపయోగించుకుని సినిమా ఆఫర్ లు పొందుతాడు కానీ ఆ దేముళ్లనే నిందిస్తాడు వీడి సినిమా లు ban చెయ్యాలి

  • @naveenvollala4687
    @naveenvollala4687 Месяц назад +24

    చాలా అద్భుతంగా చెప్పినారు పవన్ గారు.మీరు ఇంకా ఇలా చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాను సనాతన ధర్మం గురించి.జై హింద్

  • @radhakrishnadasari3800
    @radhakrishnadasari3800 Месяц назад +24

    జై శ్రీరామ్
    ఇలాంటి నాయకుడికోసమే
    ఎదురుచూస్తున్నాం గ్రేట్ పవన్ సార్
    👏👏🚩🚩🚩

  • @purnasampadarao5018
    @purnasampadarao5018 Месяц назад +40

    Pavan sir ,meeru చెప్పింది అక్షర సత్యం
    సనత ధర్మ రక్షకుడికి నా పదాభి వందనాలు

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Месяц назад +24

    జై హిందూత్వ 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajupalika1032
    @rajupalika1032 Месяц назад +28

    భారతీయ సనాతన ధర్మం ను మించిన ధర్మం ఈ ప్రపంచం లోనే ఇంకొకటి లేదు ఇకమీదట రాదు సృష్టి తో పాటు పుట్టింది శృష్టి వున్నంత కాలం వుంటుంది అన్ని ధర్మాలకు మూలం మన సనాతన ధర్మం

  • @srvinukonda3587
    @srvinukonda3587 Месяц назад +12

    సనాతన దర్మం గురుంచి ఓపెన్ గా మాట్లాడే దమ్ము ఉన్న నాయకుడిని ఈ తెలుగు రాష్ట్రాలనుంచి మొట్టమొదటిగా మిమ్మల్లన్ని చుస్తునాం. జై హింద్

    • @ThaduriRakesh
      @ThaduriRakesh Месяц назад

      Ma Telangana la already ma Bandi Sanjay Kumar Anna vunnad...🚩🚩

  • @rajendharkasturi2343
    @rajendharkasturi2343 Месяц назад +33

    ప్రకాష్ రాజ్ లాంటి వాడికి బద్దలు బాషింగాలు సెయ్యాలి

  • @JaisriramJaisriram-f2l
    @JaisriramJaisriram-f2l Месяц назад +6

    హిందూ ధర్మం బాగా చెప్పారు

  • @padmaneralla2497
    @padmaneralla2497 Месяц назад +6

    నిజం చాలా బాధగా వుంది గట్టిగా అడుగుతున్నారు. మా మనసులో మాట అడుగుతున్నారు

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 Месяц назад +6

    Excellent Pavan Kalyan Garu. This speach will give lot of Courage to Sanatana Dharma. Mad fellows will have to be handled like this only.

  • @mvvkrishna97
    @mvvkrishna97 Месяц назад +13

    Ennallaki okkadini chusam...maa AP/TG Bal Thackery ✊👊

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 Месяц назад +10

    PAVAN GARU HATS OFF TO YOU FOR TALKING ABOUT SANATHANA DHARMA. PRAKASH RAJ YOU SHOULD FEEL ASHAMED OF YOUR BEHAVIOUR

  • @KOTAKONDAMURALIDHAR
    @KOTAKONDAMURALIDHAR Месяц назад +4

    Pavan sir super counter diya Prakash ganni jay hind jay bharat 🚩🚩🚩🚩🚩🙏🏻👍

  • @gangajakka4255
    @gangajakka4255 Месяц назад +9

    పాకిరజ్ సినిమాలొనే వీలన్ కాదు,బయట కుడ ,వీలనే

  • @harikrishnakrishna1308
    @harikrishnakrishna1308 Месяц назад +1

    Jai sri ram 🚩

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 Месяц назад +21

    Prakash rajganni road midha చెప్పులతో కొట్టాలి.e బడ్కౌకి e విషయములో ఎందుకు వస్తున్నాడు.వీని చేయి ఏమైనా ఉందేమో ఎంక్వైరీ చేయించాలి.

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Месяц назад +7

    సార్ ముందుమీరూ ఆంధ్రా తెలంగాణ సినిమాల నుంచి ఆపక్కలరాజ్ గాడిని బ్యాన్ చెయ్యండి... మీ మెగా ఫ్యామిలీ వాడిని మూవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిలబెట్టారు వాడికి రెక్కలు ఇచ్చిందే మీరూ.....

  • @thallasathish5902
    @thallasathish5902 Месяц назад +12

    Anna Garu namaskaram Jai sanatana dharmam

  • @bissyadav4990
    @bissyadav4990 Месяц назад +3

    Pawan sir you are great sir, you are great. I love you so much, now you are sleeping in my heart.

  • @jaishreeram29721
    @jaishreeram29721 Месяц назад

    Pavan Anna 🙏👏🙏
    జై హింద్ ⛳ ధర్మోరక్షిత రక్షిత ⛳
    హిందువులు అందరు ఏకంకావాలి 🔥🔥🔥🔥🔥🔥👏🙏👏

  • @pandurangaraosripathivitta1017
    @pandurangaraosripathivitta1017 Месяц назад +3

    పవన్ కల్యాణ్ గారికి అభివందనములు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 Месяц назад +1

    Excellent, really correct with daring and dashing of Hindu Sanathana Dharma. In our country pseudo secularism is showing saddest hypocrisy is showing. Our Dy C M garu told exactly correct. Now, Hindus are wake up and protect our Religion and condemn what is bad is goin on. I too agree with Dy CM gari statement. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @veeraraghavalu9275
    @veeraraghavalu9275 Месяц назад

    ❤A wonderful decision is taken by deputy chief minister pavan Kalyanji ❤Jai Siya Ram ♥️ Jai hind ♥️ Jai bharat ♥️ Jai sanatana dharma ♥️ Jai Narendra Modiji ♥️ Jai yogi Adityanatji ♥️ 🙏 Jai pavan Kalyanji ❤

  • @BhavyaSri-ux7fc
    @BhavyaSri-ux7fc Месяц назад

    Your 💯 right

  • @GudellisaiGudellisrimaan-sn9or
    @GudellisaiGudellisrimaan-sn9or Месяц назад +18

    Boycott prakash ganni in Telugu movies

  • @rambabuyakala
    @rambabuyakala Месяц назад +12

    బుల్ డోజర్ తియ్యండి సార్, దెయ్యం వదిలి పోతుంది దరిద్రునికి

  • @SGR2
    @SGR2 Месяц назад +5

    🙏🙏🙏🙏❤❤❤❤ధర్మోరక్షిత రక్షిత pk sir

  • @lathavelle4880
    @lathavelle4880 Месяц назад +4

    పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుని పాత్రలో నటిస్తున్నాడా లేక ఒక హిందువులా స్పందిస్తున్నాడా అనేది భవిష్యత్తులో తేలుతుంది.
    కానీ ప్రస్తుతం ఈ రాజకీయ స్పందన హిందువులకూ అవసరం.
    ఈ రాజకీయ స్పందన కూడా హిందూసంఘాల, హిందువుల స్పందన వలన మాత్రమే వస్తున్నదని హిందువులు ఏమాత్రం మరిచిపోకూడదు.

  • @b.srinivasarao2537
    @b.srinivasarao2537 Месяц назад

    Great Pavan garu

  • @gollanageswarao5304
    @gollanageswarao5304 Месяц назад

    హిందూధర్మం గురించి ఇంత దైర్యంగా మాట్లాడిన మీకు హ్యాట్సాఫ్ సార్

  • @sreeangani
    @sreeangani Месяц назад

    జై పవర్ స్టార్

  • @krishnakotla6157
    @krishnakotla6157 Месяц назад

    Pk garu meeku hindhuvulanu tharupuna satakoti vandanalu

  • @PrasadGali-kx7mx
    @PrasadGali-kx7mx Месяц назад +1

    Pawan kalyaan gaaru addamaina vedavalni gurinchi maatlaadi vaalla paapaanni meeru bharichavaddu.pavitramgaa vundandi please.

  • @jakkidiraghavendarreddy2942
    @jakkidiraghavendarreddy2942 Месяц назад

    Keep it up Pawan Kalyan garu !!!
    The Sanatana Dharma board is need of the hour.

  • @MuthaThrimurthulu
    @MuthaThrimurthulu Месяц назад

    సూపర్ బాస్

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 Месяц назад

    Powerful leader power Kalyan powerful speech 🔥🔥Jai sri ram🚩🚩

  • @rameshyamjala4620
    @rameshyamjala4620 Месяц назад +2

    సినిమాలు తీసే దర్శకుల్లో, నిర్మాతల్లో హిందువులు లేరా...వాళ్లకు సిగ్గు వుండాలి కదా..మన ధర్మాన్ని హేళన చేసే వేధవల్ని కనీసం ఇది తప్పు మా ధర్మాన్ని ఇట్లా అనే వాడు ఒక్కడు లేదు...రేయ్ సినిమా హీరోలు విలన్లూ మా హిందువులు సినిమాలు చూడకపోతే మీ పరిస్థితి ఏంటిరా...ఒక్కడు అయిన oppose చేశాడా..ఇలాంటి వెదవలతో సినిమాలు గట్రా చెయ్యక సిగ్గు తెచ్చుకోండి

  • @ravadashankar
    @ravadashankar Месяц назад +5

    Jago Hindu Jago 🔥🔥🔥🔥🔥🔥

  • @odyaramshirisha5071
    @odyaramshirisha5071 Месяц назад

    First time మీరు బాగా నచ్చారండి.
    జై శ్రీ రామ్.

  • @viewsofganga6752
    @viewsofganga6752 Месяц назад

    Jai Sriram jai Pawan ❤

  • @lakshmipathik.v.4146
    @lakshmipathik.v.4146 Месяц назад

    Pawan Kalyan maturity/knowledge level is peaks🔥🔥🔥

  • @raveendra363
    @raveendra363 Месяц назад

    Pawan Kalyan is a Great leader

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 Месяц назад

    అద్దిర బన్నా...ఐస్సరబజ్జా...భారత్ మాతాకీ జై... " త్రిలింగ శివాజీ " వాయు పుత్ర పావన్ పవన్ కి...జై

  • @padmaneralla2497
    @padmaneralla2497 Месяц назад

    🙏🙏

  • @ramk6460
    @ramk6460 Месяц назад

    👍

  • @rchilpuri
    @rchilpuri Месяц назад

    Thank you Pawan garu for your stand on Tirumala temple issue.Salute you.Hope BJP and all parties learn from you.Prakash Raj should be shown his place

  • @Praneeth2615
    @Praneeth2615 Месяц назад +2

    Prakash Rajki Hindus ke sambandhinchina characters movies Lo Yuvakudu

  • @Manikantanag777
    @Manikantanag777 Месяц назад

    Jai Pawan Kalyan garu 🚩🚩🚩

  • @clahari8457
    @clahari8457 Месяц назад

    Jai Pavan anna

  • @sreeangani
    @sreeangani Месяц назад

    జై సనాతన ధర్మం

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 Месяц назад

    SANATANA DHARMA IS HIGHEST QUALIFIED THAN ANY OTHER RELIGION IN THE WORLD

  • @vasudivi5017
    @vasudivi5017 Месяц назад +2

    Prakash raju neku yanduku matter nevu yami aeena potudadivi anukuntunava, Hindu sanatana darmam joliki raku

  • @SrinivasRao-xv3no
    @SrinivasRao-xv3no Месяц назад

    Constitution lo secularism Ane word ni tesiveyali Indira pettindi basic constitution lo ledu you should remove secularism

  • @Konduru.Ganesh1359
    @Konduru.Ganesh1359 Месяц назад

    ప్రకాష్ రాజ్ సినిమా lu ban cheyali jai శ్రీరాం

  • @vijayabhaskar-z3s
    @vijayabhaskar-z3s Месяц назад

    జై పవన్ కళ్యాణ్ బ్రదర్ 🙏❤

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 Месяц назад

    పవన్ ... "ఏ...పవన్ ( చిరు...గాలి తెమ్మెర ఆహ్లాదంగా ఉంటుంది...బాగా ఉబ్బతేస్తున్నపుడు )... ఏ. ఆంధీ హై "...అబ్ సమజ్ ...మే ఆయేగా కాలియా

  • @sairevanth1085
    @sairevanth1085 Месяц назад +3

    Vellu adukuthunu

  • @MalleshgoudBandaiah
    @MalleshgoudBandaiah Месяц назад +2

    👌👌👌👌🚩🚩🚩🙏🙏🙏🙏

  • @raveendra363
    @raveendra363 Месяц назад

    Prakash Raj is a number one Basted

  • @ravulachandrasheker2188
    @ravulachandrasheker2188 Месяц назад

    Pavan sir meru cheppdhi correct sir meku PADABIVANDANAM sir elane meru Hindu darmani capadandi Sir

  • @shivakumarbk6323
    @shivakumarbk6323 Месяц назад

    ప్రకాష్ రాజు గారు ఏమీ మాట్లాడలేదు మీదే గవర్నమెంట్ గదా తప్పు ఉంటే నిరూపించండి అని మాట్లాడాడు అంతే అంతే పావలా కళ్యాణ్

  • @SVIJAYKUMAR-c5k
    @SVIJAYKUMAR-c5k Месяц назад

    Vskp steelplant privatisation chestunnte enduku matladatam ledu mari......?

  • @BhavyaSri-ux7fc
    @BhavyaSri-ux7fc Месяц назад

    Prakash Raj movies do not watch all' Hindu people

  • @padmanabharaju329
    @padmanabharaju329 Месяц назад

    Rai is mntl bass

  • @venkataRamana-fd5pw
    @venkataRamana-fd5pw Месяц назад

    K.L. paul , @ prakash Raj , both are brothers, cheaptho kitto batiki pampandi, both are very dangerous, please understand my dear Indian brother.

  • @shivakumarbk6323
    @shivakumarbk6323 Месяц назад

    అతను ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదు పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే చెప్పులు వేసుకొని వీడు మాలలు వేస్తాడు

  • @TulasiPandiri
    @TulasiPandiri Месяц назад

    మాటలు ఎందుకు కట్ అయ్యాయ్ 🤔

  • @vishwanathjalagam3370
    @vishwanathjalagam3370 Месяц назад

    Pawan Kalyan anna praksh Raj cristion converted ,yes jagan cristion converter ,Kamal Hassan cristion converted villandaru hindu vyathirekulu hinduvulapai hindu devullapai cheduga message chestharu yistamochinatlu matladatharu villandariki chepputho kotti budhi cheppali hinduvulu andaru yekam avvali lekunte mathanni nashanam chestharu

  • @padmanabharaju329
    @padmanabharaju329 Месяц назад

    Rai us convert bass

  • @mahidharm3160
    @mahidharm3160 Месяц назад

    ప్రసారం చేయలేనపుడు ఎందుకు పెట్టావ్ లైవ్ ప్రోగ్రాం అని అక్కడ ఆయన ఏదో టాపిక్ గురించి చెబుతున్నాడు విందాం అంటే అర్ కట్ కట్ అయి వస్తే ఏమి అర్థం అయితది నువ్వు నీ తొక్కలో టెలికాస్ట్ 🤦

  • @rajaliningswork5465
    @rajaliningswork5465 Месяц назад

    0😂:27

  • @venkataRamana-fd5pw
    @venkataRamana-fd5pw Месяц назад

    Prakash Raj Nuvu Chachi pora Desaniki darivadilipodi, prakash Raj ni chapotho koti Thaminadu pampandi.

  • @KrishnaReddy-g5f
    @KrishnaReddy-g5f Месяц назад

    Na koduka prakashraj . Ne darmam Christian. Nenu Hindu. Jai pawan kalyan

  • @padmanabharaju329
    @padmanabharaju329 Месяц назад

    Rai is a rascl

  • @Swarnaothugadi
    @Swarnaothugadi Месяц назад

    Avunu avunu nuvvu parama pavithrudivi andhuke mudu pendlilu chesukunaru kada sir anana ananna ani antune antunaru christains ni appandi sir

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 Месяц назад

    Once upon a time you have taken Baptism what is your kids name why you kept your Christian names to your kids don’t take rubbish

  • @vrk1345
    @vrk1345 Месяц назад

    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @charisrinivas1690
    @charisrinivas1690 Месяц назад +2

    Prakash raj ganni baddalu pagalakottali kanipiste telugu movie nundi dobbeyyamanali...veeniki cinema chaanculu ivvoddhu...

  • @gsrgsr1593
    @gsrgsr1593 Месяц назад

    నిన్ను తట్టుకోవడం కష్టం అన్న

  • @brahmamvadla8419
    @brahmamvadla8419 Месяц назад

    🙏🙏