పైనొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి.

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • _ పైనొకటి లోనొకటి మాట్లాడెదింకోకటి. రంగులు మార్చేస్తావేంటి. చెప్పేదొకటి నీవు చేసేదొకటి.
    దేవునికి తెలియదేంటి దేవునికి తెలియదేంటి
    1. పని వుంటే ఒకలాగ అయ్యకి కోకలాగా
    రూపం మార్చేస్తావేంటి
    పెదవుల్లో నీవు దాచుకున్న కపటం
    దేవునికి తెలియడేంటి.
    - 2. మనుషులు ముందోకలాగా ఎనకాలింకోకలాగా మాటలు మార్చేస్తావేంటి
    మదిలోపలనీవు దాచుకున్న కపటం
    దేవునికి తెలియదేంటి.
    3. నీకైతే ఒకలాగా ఇతరులకుంకోలాగా
    న్యాయం మార్చేస్తావేంటి.
    దీనులను నీవు దోచుకున్న వైనం
    దేవునికి తెలియదేంటి?
    4. దేవుడు నీకిస్తున్న సంపాదనలో నుండి
    దేవునికి ఇయ్యవేంటి
    తెలియకుండ నీవు దాస్తువున్న ధనము
    దేవునికి తెలియదేంటి?
    5. మన దేవుడు నీయెడల చేస్తున్న మేలులకై
    కృతజ్ఞతలు చూపవేంటి
    మేలులను మరచిప్రభుని విడచినావు
    ఆయనకు తెలియదేంటి?

Комментарии • 51

  • @manikyalaraopattapu1398
    @manikyalaraopattapu1398 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏👍

  • @talluriyesu905
    @talluriyesu905 Год назад +1

    Praise the lord brother💯💯💯🤝🤝🤝👍👍👍👏👏👏👏🌹🙏🙏🙏💐🙏🙏🌹🙏💐🙏🙏🌹

  • @user-iu8mg7wh5j
    @user-iu8mg7wh5j 6 месяцев назад +1

    Wonderful lyrics by AR Stevenson garu..and sir meeru chala baga paduthunnaru..

    • @solomanrajusongs
      @solomanrajusongs  6 месяцев назад

      దేవునికి స్తోత్రం ఆమెన్ వందనాలు బ్రదర్

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 Год назад

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen devuniki mahima kalugunu gaka amen

  • @veparisujatha513
    @veparisujatha513 2 года назад +1

    Good song babaiy super 🙏🙏🙏 God bless you babaiy elantti manchi songs enka emno cheyalani korukuntunnamu 👍

  • @radapakasudhakar1914
    @radapakasudhakar1914 Год назад +1

    Wonderful 👍 song

  • @gummadiramesh3272
    @gummadiramesh3272 Год назад +2

    అద్భుతమైన సాంగ్ ఆత్మలను బలపరిచే పాట అన్న మీకు మా వందనాలు

  • @avinashkollabathula4562
    @avinashkollabathula4562 Год назад +1

    Wonderful lyrics excellent Anna

  • @boazdarla6028
    @boazdarla6028 Год назад +2

    Wounderful song brother.. God.bless you...

  • @nagendragopal3258
    @nagendragopal3258 Год назад +2

    Devuni ki Mahima karam ga undi - Super song

    • @solomanrajusongs
      @solomanrajusongs  Год назад +2

      వందనాలు బ్రదర్ దేవునికి మహిమ ఆమెన్

  • @rajeshkodari8196
    @rajeshkodari8196 Год назад +2

    ఈ పాటలో ఇంత అర్దం ఉంది అని అందరికీ అర్థమయ్యే రీతిలో పాడిన అన్నయ్యకు వందనాలు...🙏🙏🙏🙏

  • @vennelagospelministries
    @vennelagospelministries Год назад +1

    ❤❤❤❤

  • @JansiSarilla
    @JansiSarilla 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏👍⛪⛪

  • @user-sv4hy9pl7r
    @user-sv4hy9pl7r Год назад +1

    మీరు పాడిన దేవుని పాటలన్నీ అద్భుతంగా వున్నాయి బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

    • @solomanrajusongs
      @solomanrajusongs  Год назад

      దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ వందనాలు బ్రదర్

  • @agapefullgospelchurchbhima815
    @agapefullgospelchurchbhima815 Год назад +1

    🎉 praise the lord 🙏

  • @ramanamarrimarriramana1826
    @ramanamarrimarriramana1826 Год назад

    God bless you brother🙏🙏🙏 wonderful 🎵🎵🎵🎵

  • @blessingplacetossipudi4060
    @blessingplacetossipudi4060 Год назад +1

    Super dear

  • @raviravi5299
    @raviravi5299 Год назад +1

    Praise the lord brother 🙏🙏🙏

  • @ravijames7783
    @ravijames7783 Год назад

    Good song

  • @MattaSujitha
    @MattaSujitha 11 месяцев назад

    Good br.

  • @vijaykumar-yh5jb
    @vijaykumar-yh5jb Год назад

    Nice and superb song Anna garu, Annagharu Pl keep lyrics 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pas.dayasagarofficial8226
    @pas.dayasagarofficial8226 2 года назад +1

    Very nice song brother. God bless you. 🙌

  • @devanandwankhade3154
    @devanandwankhade3154 Год назад

    Super brother praise the Lord.....

  • @jesusgospelworkagencyvishw3292
    @jesusgospelworkagencyvishw3292 2 года назад

    Wonderfl song. 👌👌👏👍🙏

  • @geddampraveenpads2745
    @geddampraveenpads2745 2 года назад

    Very Excellent Song Brother And Very Good Playing 👌God Bless You All

  • @johnswarupa1975
    @johnswarupa1975 Год назад +1

    Praise The Lord Annayya 🙏🙏

  • @prasad.k373
    @prasad.k373 Год назад

    Super Anna

  • @gadikodandam364
    @gadikodandam364 Год назад

    Very nice bro

  • @rishirock5491
    @rishirock5491 2 года назад

    Super andi god bless you

    • @solomanrajusongs
      @solomanrajusongs  2 года назад

      వందనాలు అండి దేవునికి మహిమ ఆమెన్

    • @solomanrajusongs
      @solomanrajusongs  2 года назад

      మన స్నేహితులకు అందరికీ షేర్ చేయండి

  • @mahimarani7194
    @mahimarani7194 Год назад +2

    పైనోఒకటిలోనోటీ

  • @anandpaule6581
    @anandpaule6581 Год назад +1

    Tracks pettindi plasse

  • @apparaopallikonda2098
    @apparaopallikonda2098 Год назад

    మంచి సువార్త పాట కొందరు అయినా మారుతారు గానం సంగీతం సౌండ్ మిక్సింగ్ బాగుంది 👍👍👍🙏🙏🙏

  • @solomanrajusongs
    @solomanrajusongs  Год назад +6

    _ పైనొకటి లోనొకటి మాట్లాడెదింకోకటి. రంగులు మార్చేస్తావేంటి. చెప్పేదొకటి నీవు చేసేదొకటి. దేవునికి తెలియదేంటి దేవునికి తెలియదేంటి
    1. పని వుంటే ఒకలాగ అయ్యకి కోకలాగా
    రూపం మార్చేస్తావేంటి
    పెదవుల్లో నీవు దాచుకున్న కపటం దేవునికి తెలియడేంటి. - 2. మనుషులు ముందోకలాగా ఎనకాలింకోకలాగా మాటలు మార్చేస్తావేంటి మదిలోపలనీవు
    దాచుకున్న కపటం దేవునికి తెలియదేంటి. 3. నీకైతే ఒకలాగా ఇతరులకుంకోలాగా న్యాయం మార్చేస్తావేంటి. దీనులను నీవు దోచుకున్న వైనం దేవునికి తెలియదేంటి?
    4. దేవుడు నీకిస్తున్న సంపాదనలో నుండి దేవునికి ఇయ్యవేంటి తెలియకుండ నీవు దాస్తువున్న ధనము దేవునికి తెలియదేంటి?
    5. మన దేవుడు నీయెడల చేస్తున్న మేలులకై కృతజ్ఞతలు చూపవేంటి మేలులను మరచి
    ప్రభుని విడచినావు ఆయనకు తెలియదేంటి?

  • @mekalaramesh856
    @mekalaramesh856 Год назад +1

    ❤❤❤❤