నేను వీడియో చూస్తున్నావ్ మధ్యలోనే ఒక నిర్ణయం తీసుకున్నాను కనీసం ఈ సంవత్సరంలో ఒక లక్ష పాంప్లెట్లు అయినా పంచాలని ప్రభువు సహాయం చేయను గాక ఈ షార్ట్ ఫిలిము ద్వారా ఇంకా ప్రోత్సహిం పడ్డాను... యేసయ్య వందనాలయ్యా..
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ యెహోవాసాక్షుల నుండి పరలోకపు తల్లి వారి నుండి వాళ్ళు వేసిన వలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడటానికి కారణం మీరు తీసిన షార్ట్ ఫిలిం చూసాము
[ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు. 🌷
[ RCM - రోమన్ క్యాథలిక్ ] రోమన్ క్యాథలిక్ లో ఫాదర్ అని, గురువులని, బోధకులని, పోప్ (తండ్రి) అని పిలువబడతారు. బైబిల్ లో దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు. “మీరు గురువులని, బోధకులని, తండ్రి అనే పేరుతో పిలువబడొద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీ బోధకుడు. పరలోకమందున్న దేవుడొక్కడే మీ తండ్రి. మీరందరు సహోదరులు” (మత్తయి 23:8,9,10). “వారు నిలువుటంగీలు ధరించుకొని వీధులలో వందనములు, మందిరములలో అగ్రపీఠములు, విందులలో అగ్రస్థానములు కోరుదురు” (లూకా 20:45,46). యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన కన్య మరియను గౌరవించడం మంచిదే. కానీ, దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తి ఏ మనిషి కాదు, అపోస్తలులు కారు, మరియ తల్లి కాదు. “దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు” (1 తిమోతి 2:5). “యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు” (యోహాను 14:6). ఎవరమైనా దేవుడైన మన తండ్రితో నేరుగా యేసుక్రీస్తు నామములో ప్రార్థించవచ్చు. “నా మహిమను ఎవరికిని నేనిచ్చువాడను కాను” (యెషయా 42:8). “నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప పరలోకములో ప్రవేశింపరు” (యోహాను 3:3,5). చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది, పాత పాపపు స్వభావములో మరణించి, క్రీస్తులో క్రొత్తగా తిరిగి జన్మించినందుకు సాదృశ్యమే బాప్తీస్మము (రోమీ 6:3-6). పసిపిల్లలు నిష్కల్మషమైన మనసు గలవారు. పశ్చాత్తాపపడుటకు, మారుమనస్సు పొందుటకు, ఏ పాపము చేయనివారు. ఊహ తెలియని పసిపిల్లలకు బాప్తీస్మము వాక్యవిరుద్ధము. “చిన్నపిల్లల వంటి వారిదే పరలోక రాజ్యము” (మత్తయి 19:14). “విగ్రహారాధన వ్యభిచారము” (యిర్మియా 3:9). దీనికి అడ్డుగా ఉన్న రెండవ ఆజ్ఞను తొలగించి, క్రొత్తది చేర్చి మొత్తానికి అనుమానము రాకుండా దేవుని పది ఆజ్ఞలు అని catechism పుస్తకాలలో పిల్లలకు నేర్పిస్తున్నారు. విగ్రహాలను పూజిస్తున్నారు. Catechism పుస్తకాలలో మార్చినా, బైబిల్ లో యదార్థంగా ఉన్న ఆ ఆజ్ఞ ఇదే, “పైన ఆకాశమందేగాని, భూమియందేగాని, భూమిక్రింద నీళ్ళయందెగాని ఉండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు” (నిర్గమ 20:4). ప్రొటెస్టెంట్ సంస్కరణ తరువాత ఇంతకు మించిన అబద్ధపు బోధలు ప్రొటెస్టెంట్ లోనూ చొరబడ్డాయి. “మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు” (మత్తయి 15:6). ఏది సత్యమో తెలియాలంటే “ఎవరేమి చెప్పినా నమ్మకుండా, దైవగ్రంథాన్ని పరిశోధించాలి” (ఆపొ. కా. 17:11). “దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి” (యషయా 34:16)
నేను పరలోకపు తండ్రి పరలోకపు తల్లి అని ఒక church కి వెళ్ళాను. అక్కడ వున్నట్టుండి baptism తీసుకోమని అన్నారు. వెళ్ళిన సెకండ్ డే. తీసుకున్న. కానీ మనసులో ఇది wrong అనిపించింది. ఇంకా అహ్ సంఘం కోసం deep ga తెలుసుకున్నాక నేనే యేసయ్య కృప వలన బయటకు వచ్చేశా. పరలోకపు తల్లి South Korea lo వున్నారని చెప్తారు. ఇవి fake ani clear ga తెలిసిపోతుంది. దేవుని కృప నన్ను పరిశుద్ధ ఆత్మ ద్వారా బయట కు తీసుకొని వచ్చింది. ఈ వీడియో అయితే super. All Glory to Lord JESUS. అంత్య కాలం లో నేనే క్రీస్తు అని చాలా మంది fake వాళ్లు వస్తారు. Fill with Holy spirit and get out of fake things.🙏
ఈ దుర్బోధ లో చాలామంది నన్ను సంప్రదించగలరు చాలా సార్లు నాకు అప్పుడు సిద్ధాంతాలు బోధించారు బ్రదర్ వాక్య రిఫరెన్స్ చూపిస్తూ కానీ ఆ ఆ ప్రభువే నన్ను కాపాడాడు కాపాడండి
Really appreciate your responsibility 🙏. నేను కూడా ఒంటరి పోరాటం చేస్తున్నాను. అనేక సార్లు విసిగిపోయి, వెనుతిరగాలని నిరాశ చెందిన సమయాల్లో.. మీ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఉత్తేజం చెందిన వాడినే.. any way.. Thanks for the LORD 🙏🙏
ఈ పాంప్లెట్ నాకు అందింది. చాలా ఆశీర్వాదికరంగా ఉంది. దుర్బోధలు కోసం చక్కగా, కొంచెంలో చాలా ఎక్కువ విషయాలు తెలియజేశారు. ఈ పాంప్లెట్ మీరు వ్రాసినదని నాకు ఇప్పటివరకు తెలియదు. UCVC టీమ్ వారందరికీ చాలా వందనాలు. 🙏🙏🙏🙏
ఒక్క మనిషి ఆత్మ విలువ ఎంత? తన్న ఇచ్చె దశం బాగం? అ లేద జీవిత కాలం సంపదించిన ఆస్త? (ఒక్క ఆత్మ విలువ ప్రభు స్వరక్తం) suber bro Glory be to GOD ( אל אלהים)
వందనాలు బ్రదర్స్ 🙏 దేవుడు మీ పరిచర్యను దీవించును గాక మేము కూడా మీ కొరకు ప్రార్ధన చేస్తున్నాము అన్న వీలైతే అ కరపత్రికను చూపించ గలరు మేము కూడా అ పత్రిక చదివి మా చుట్టువున్నా కొందరికైనా చెప్పగలము.
అన్నా వందనాలు, ఈ కరపత్రిక నా దగ్గర ఉంది.. నేను చదివాను చాలా రోజుల నుండి మీరు ఈ దుర్భోదల గూర్చి చేస్తున్న పరిచర్యను చూస్తున్నాను, దేవుడు మీకు సహాయం చేయాలని ప్రార్ధిస్తున్నాను..
U c v c menestre Brs anddareke na vanddanalu me. Anddarene devudu devenchhunughaka. Me prayasa vurda kaadu devudu me anddare prabhuvu today younddadu younddunugaka Amen ey parecharya lo palgonna vare. Anddareke na vanddanalu 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
Praise the lord UCVC ministries 🙏 i received this pamphlet(dhurbodhalu)in a meeting in vizag 👍it is so helpful thankyou for this shortfilm,may god be with you 🙏
Praise the lord brother nenu mitho kalisi pani chestanu nenu enno sarlu mitho kalisi suvartha cheyyali anukuntunna aa devudu erojiki naku sahayam chesadu nenu mitho kalisi pani cheyyadaniki siddam ga vuntanu Praise the lord
అవును anna nenu అంత్యకాల దుర్బోధ లు బుక్ చదివాను మీరు చేసే పనే చాలా మంచిది మీరు ఎల్లప్పుడూ ప్రభు పని ఈ విధముగానే చేయండి దేవుడు మిమ్మల్ని మీ మినిస్ట్రీ అంతటినీ దీవించును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్❤❤🙏🙏🙏
Recent ga Vijayawada lo ma sister ki oka durbodha shopping mall lo matladi phone number theesukunnaaru.taruvatha phone chesi mari jesus gurinchi cheppadam jarigindi sumaru 5 days every day call chesi matladaru.devuni krupa ni batti devudu aa sahodarini vidipinchaadu praise to god brother
Many thanks to UCVC ministries for all the useful videos, truly said about current generations who read Bible less and are more prone to wrong teachings, appreciate your dedication and the burden for all. God's abundant blessings be with you always
I also faced this kind of refuses from pastors who are think about only their church member. I really PRAISE to the LORD our GOD JESUS CHRIST. Thank you brother
నేను వీడియో చూస్తున్నావ్ మధ్యలోనే ఒక నిర్ణయం తీసుకున్నాను కనీసం ఈ సంవత్సరంలో ఒక లక్ష పాంప్లెట్లు అయినా పంచాలని ప్రభువు సహాయం చేయను గాక ఈ షార్ట్ ఫిలిము ద్వారా ఇంకా ప్రోత్సహిం పడ్డాను... యేసయ్య వందనాలయ్యా..
ఏ సంఘము బోదించని బోధ. ఏ సేవకుడు నేర్పని బోధ ఇది. దేవునికే మహిమ కలుగును గాకా. ఆమెన్. తండ్రీ ఈ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి బలపర్చుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తూ బతిమాలుకొనుచున్నాను తండ్రీ. ఆమెన్
Edi sariyana boda Inka kuda chala Mandi unaar brother
దేవుడు మీకు పరలోకం లో ఒక గొప్ప ఫలామిస్తాడు బ్రదర్ 🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ యెహోవాసాక్షుల నుండి పరలోకపు తల్లి వారి నుండి వాళ్ళు వేసిన వలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడటానికి కారణం మీరు తీసిన షార్ట్ ఫిలిం చూసాము
బ్రదర్, నేను ఈ దుర్భోదలను గురించి వ్రాయడం ప్రారంభించాను.. నా కొరకు ప్రార్ధించండి..
Good Brother
Nice Work
God Bless you
Praise God
[ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ]
పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13).
మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు.
సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34).
తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20).
ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24).
“తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23).
జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24).
క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
🌷
[ RCM - రోమన్ క్యాథలిక్ ]
రోమన్ క్యాథలిక్ లో ఫాదర్ అని, గురువులని, బోధకులని, పోప్ (తండ్రి) అని పిలువబడతారు.
బైబిల్ లో దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు. “మీరు గురువులని, బోధకులని, తండ్రి అనే పేరుతో పిలువబడొద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీ బోధకుడు. పరలోకమందున్న దేవుడొక్కడే మీ తండ్రి. మీరందరు సహోదరులు”
(మత్తయి 23:8,9,10).
“వారు నిలువుటంగీలు ధరించుకొని వీధులలో వందనములు, మందిరములలో అగ్రపీఠములు, విందులలో అగ్రస్థానములు కోరుదురు”
(లూకా 20:45,46).
యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన కన్య మరియను గౌరవించడం మంచిదే. కానీ, దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తి ఏ మనిషి కాదు, అపోస్తలులు కారు, మరియ తల్లి కాదు.
“దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు”
(1 తిమోతి 2:5).
“యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు”
(యోహాను 14:6).
ఎవరమైనా దేవుడైన మన తండ్రితో నేరుగా యేసుక్రీస్తు నామములో ప్రార్థించవచ్చు.
“నా మహిమను ఎవరికిని నేనిచ్చువాడను కాను”
(యెషయా 42:8).
“నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప పరలోకములో ప్రవేశింపరు”
(యోహాను 3:3,5).
చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది, పాత పాపపు స్వభావములో మరణించి, క్రీస్తులో క్రొత్తగా తిరిగి జన్మించినందుకు సాదృశ్యమే బాప్తీస్మము
(రోమీ 6:3-6).
పసిపిల్లలు నిష్కల్మషమైన మనసు గలవారు. పశ్చాత్తాపపడుటకు, మారుమనస్సు పొందుటకు, ఏ పాపము చేయనివారు.
ఊహ తెలియని పసిపిల్లలకు బాప్తీస్మము వాక్యవిరుద్ధము. “చిన్నపిల్లల వంటి వారిదే పరలోక రాజ్యము”
(మత్తయి 19:14).
“విగ్రహారాధన వ్యభిచారము” (యిర్మియా 3:9).
దీనికి అడ్డుగా ఉన్న రెండవ ఆజ్ఞను తొలగించి, క్రొత్తది చేర్చి మొత్తానికి అనుమానము రాకుండా దేవుని పది ఆజ్ఞలు అని catechism పుస్తకాలలో పిల్లలకు నేర్పిస్తున్నారు. విగ్రహాలను పూజిస్తున్నారు.
Catechism పుస్తకాలలో మార్చినా, బైబిల్ లో యదార్థంగా ఉన్న ఆ ఆజ్ఞ ఇదే,
“పైన ఆకాశమందేగాని, భూమియందేగాని, భూమిక్రింద నీళ్ళయందెగాని ఉండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు”
(నిర్గమ 20:4).
ప్రొటెస్టెంట్ సంస్కరణ తరువాత ఇంతకు మించిన అబద్ధపు బోధలు ప్రొటెస్టెంట్ లోనూ చొరబడ్డాయి.
“మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు”
(మత్తయి 15:6).
ఏది సత్యమో తెలియాలంటే “ఎవరేమి చెప్పినా నమ్మకుండా, దైవగ్రంథాన్ని పరిశోధించాలి”
(ఆపొ. కా. 17:11).
“దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి”
(యషయా 34:16)
Share your number brother
మీ Ministry కి సంబంధంచినవారిపైన Attacks చేస్తున్నారు అని తెలిసి చాలా బాధ పడిన Brother
Thank you anna❤
తమ్ము డు వం దనములు మి కష్టని దేవుడు చుస్తాడు
నేను పరలోకపు తండ్రి పరలోకపు తల్లి అని ఒక church కి వెళ్ళాను. అక్కడ వున్నట్టుండి baptism తీసుకోమని అన్నారు. వెళ్ళిన సెకండ్ డే. తీసుకున్న. కానీ మనసులో ఇది wrong అనిపించింది. ఇంకా అహ్ సంఘం కోసం deep ga తెలుసుకున్నాక నేనే యేసయ్య కృప వలన బయటకు వచ్చేశా. పరలోకపు తల్లి South Korea lo వున్నారని చెప్తారు. ఇవి fake ani clear ga తెలిసిపోతుంది. దేవుని కృప నన్ను పరిశుద్ధ ఆత్మ ద్వారా బయట కు తీసుకొని వచ్చింది.
ఈ వీడియో అయితే super. All Glory to Lord JESUS.
అంత్య కాలం లో నేనే క్రీస్తు అని చాలా మంది fake వాళ్లు వస్తారు. Fill with Holy spirit and get out of fake things.🙏
Praise to the lord sister.. you have done good job, may the lord bless you and lead you according to His will.
సహొదరులార నేను మీ కు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాను దెవునికిమహీమ
దేవుని నామంలో వందనాలు బ్రదర్
ప్రభునందు మీ ప్రయాసం వెర్థం కాదు....దేవుడు మీకు తోడై ఉన్నాడు.. ఆమెన్
చాలా మంచిగా ఆలోచించారు అన్న వందనాలు దేవుని కోసం ఎంత కష్టమైనా
దేవునికి మహిమ మీ వీడియోస్ ఎప్పుడు వస్తుందో అని ప్రతిరోజు ఎదురుచూస్తూ ఉన్నాను అన్న.మంచి మెసేజ్ మాకు ఇచ్చారు దేవునికి మహిమ
మీరు మిసంగం. చాలా ప్రయాసా పాడుతున్నారు deevudu.దివించునుగక
బైబిల్ ల్లు అమ్మబడుచున్నాయి కాని చదువబడటం లేదు.😢😢😢😢😢😢😢😢😢😢😢🙏😭😭😭
మీ వీడియోలు చాలా హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి మరియు మీ పరిచర్య గురించి మాకు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు, దేవుని ఆశీస్సులు మీకు ఉంటాయి.
తప్పకుండా prayer 🙏 చేస్తాము brother.... మీరు ఇంకా సేవలో వాడబడాలి
ప్రస్తుత క్రిస్టియన్స్ కి చాలా అవసరమైన మెసేజ్
Naa prayer lo mimmalni gnapakam chesukuntanu
👏👏👏👏
ఈ దుర్బోధ లో చాలామంది నన్ను సంప్రదించగలరు చాలా సార్లు నాకు అప్పుడు సిద్ధాంతాలు బోధించారు బ్రదర్ వాక్య రిఫరెన్స్ చూపిస్తూ కానీ ఆ ఆ ప్రభువే నన్ను కాపాడాడు కాపాడండి
Nannu koodaa YESAYYA kaapaadaru.
yes
I got burden to study cults and save the church by this short film thank you for your hardwork and hardship
Really appreciate your responsibility 🙏.
నేను కూడా ఒంటరి పోరాటం చేస్తున్నాను. అనేక సార్లు విసిగిపోయి, వెనుతిరగాలని నిరాశ చెందిన సమయాల్లో.. మీ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఉత్తేజం చెందిన వాడినే.. any way.. Thanks for the LORD 🙏🙏
ఈ పాంప్లెట్ నాకు అందింది. చాలా ఆశీర్వాదికరంగా ఉంది. దుర్బోధలు కోసం చక్కగా, కొంచెంలో చాలా ఎక్కువ విషయాలు తెలియజేశారు. ఈ పాంప్లెట్ మీరు వ్రాసినదని నాకు ఇప్పటివరకు తెలియదు. UCVC టీమ్ వారందరికీ చాలా వందనాలు. 🙏🙏🙏🙏
ఒక్క మనిషి ఆత్మ విలువ ఎంత? తన్న ఇచ్చె దశం బాగం? అ లేద జీవిత కాలం సంపదించిన ఆస్త? (ఒక్క ఆత్మ విలువ ప్రభు స్వరక్తం) suber bro Glory be to GOD ( אל אלהים)
వందనాలు బ్రదర్స్ 🙏
దేవుడు మీ పరిచర్యను దీవించును గాక
మేము కూడా మీ కొరకు ప్రార్ధన చేస్తున్నాము
అన్న వీలైతే అ కరపత్రికను
చూపించ గలరు మేము కూడా అ పత్రిక చదివి మా చుట్టువున్నా కొందరికైనా చెప్పగలము.
Praise the lord ✝️✝️✝️✝️
Devudu me andharini inka inka deevinchunu gaka.
వందనాలు బ్రదర్స్🙏
చాలా మచి పరిచర్య చేస్తున్నారు.దేవుడు మీ పరిచర్యను మరింతగా బలపరుస్తారు.,🙏
సంఘ క్షేమం కొరకు మీ ప్రయాస చాలా అభినందనీయం
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
దేవునికి స్తోత్రాలు
మీకు కృతజ్ఞతలు
Praise the lord devuneke mahimakalgunu gaaka Amen
భరబరితమైన జీవితం,😣😭 - యేసయ్య ఓటి కుండనైన నన్ను సరిచేసి వడుకో తండ్రి
మీ ఫ్యామిలీ నీ ఎంతో ప్రేమించెను ఆమెన్ సోదర లు
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ సోదర లు
Praise To The Lord-Brother
అన్నా వందనాలు, ఈ కరపత్రిక నా దగ్గర ఉంది.. నేను చదివాను చాలా రోజుల నుండి మీరు ఈ దుర్భోదల గూర్చి చేస్తున్న పరిచర్యను చూస్తున్నాను, దేవుడు మీకు సహాయం చేయాలని ప్రార్ధిస్తున్నాను..
Brother plzzz send that pamphlet
@@weslythewarriorofchrist782 Mee dagara unte Naku send chesatara
మీ వీడియోస్ లో మీరు పడిన ప్రయాస కనబడుతుంది...
దేవుడు మీకు తోడై యుండును గాక.ఆమెన్.
Praise the lord annaiah 🙏
వందనాలు బ్రదర్
న్యాయాధిపతియైన దేవుని పిల్లలై కూడా న్యాయంగా ఆలో చించడం లేదు 😭😭..... మీ ప్రయత్నంలో దేవుడు తోడుంటడు🙇 .......
Praise the lord brother... God bless you
U c v c menestre Brs anddareke na vanddanalu me. Anddarene devudu devenchhunughaka. Me prayasa vurda kaadu devudu me anddare prabhuvu today younddadu younddunugaka Amen ey parecharya lo palgonna vare. Anddareke na vanddanalu 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
Annaya me parcharyaku mem sahayapadathamu ❤️
Nijamaina mana yesayya manaki thoduga untadu ❤️
Praise the lord UCVC ministries 🙏 i received this pamphlet(dhurbodhalu)in a meeting in vizag 👍it is so helpful thankyou for this shortfilm,may god be with you 🙏
Thankyou brother
Thankyou somuch
Thankyou very much
Devuniki mahima kalugunu gaka
Amen Amen Amen 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Glory to God🙏
Praise the lord brother
Thank you brother mee videos choose oka family yehova sakhulalo kalavakunda aapagaligamu ma family prise to god
వందనాలు అన్న ప్రభువు మీమును మిపరిచేయనీ దివిచును గాక
ప్రభువు నందు మీ ఆశ గొప్పది బ్రదర్ .. వందనాలు
Praise tha lord
Praise the Lord to UPVC Team
Praise the lord brother nenu mitho kalisi pani chestanu nenu enno sarlu mitho kalisi suvartha cheyyali anukuntunna aa devudu erojiki naku sahayam chesadu nenu mitho kalisi pani cheyyadaniki siddam ga vuntanu Praise the lord
Praise the Lord of jesus Christ God bless you all
అవును anna nenu అంత్యకాల దుర్బోధ లు బుక్ చదివాను మీరు చేసే పనే చాలా మంచిది మీరు ఎల్లప్పుడూ ప్రభు పని ఈ విధముగానే చేయండి దేవుడు మిమ్మల్ని మీ మినిస్ట్రీ అంతటినీ దీవించును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్❤❤🙏🙏🙏
Parles andhai devunike mahima kalugunu gaka amen
God bless you Annayalu😊🙏🏻
Received pamphlets... Started distributing... Thank you brother. from Vanasthalipuram, Hyderabad
Praise the lord UCVC Team God bless you
Meru inka mundhuku sagali Brother 🙏🙏🙏
Meru sanghaniki melu chestunnaru 🙏🙏
Praise the lord Anna thank you for keeping this video
Wonderful short film annaya Garu & Thank you ucvc ministries
Praise the lord all ucvc team🙏
Wonderful message
వీడియో క్లారిటీ 720 p సెట్ చేసి, స్క్రీన్ షాట్ తీసుకొని ఈ పంప్లేట్ చదవగలరు, ఈ విలువైన సమాచారాన్ని ఇతరులకు తెలియచేయాలి🙏
Recent ga Vijayawada lo ma sister ki oka durbodha shopping mall lo matladi phone number theesukunnaaru.taruvatha phone chesi mari jesus gurinchi cheppadam jarigindi sumaru 5 days every day call chesi matladaru.devuni krupa ni batti devudu aa sahodarini vidipinchaadu praise to god brother
Praise God, because of ucvc ministry i have been teaching this all subjects to Bible trainees..i felt very happy to have brothers like ucvc.....
Mattaladdy annyaa please god bless you all temu
Many thanks to UCVC ministries for all the useful videos, truly said about current generations who read Bible less and are more prone to wrong teachings, appreciate your dedication and the burden for all.
God's abundant blessings be with you always
1కోరింథీయులకు 15: 58
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి. 🙏🙏🙏
Praise the lord brother chala chala manchi visayalu cheparu anna
చాలా చాలా కృతజ్ఞతలు అన్న గారు మీకు ఈ వీడియోలు అన్నింటిని బట్టి, దేవునికి మహిమ కలుగును గాక!
Tq ucvc🙏🙏 I am remembering u in my prayers
Mee videous valla chala melu jaruguthundi anna
Devudu memmunu devinchunu gaka
God bless you brother
Praise The Lord
Praise the Lord brother, let God use you abandantly for His Kingdom
Praise the lord
Praise the lord brothers
ఈ పత్రిక మా వరకు కూడా వచ్చింది. Praise the Lord🙏
Praise the lord 🙏 Anna 🙏
బ్రదర్ వందనాలు
Praise The Lord Brother
🅐︎🅜︎🅔︎🅝︎🙏🙏 ప్రైస్ ది లార్డ్ 🙏🙏
Praise the lord all team members
Really heart -touching brother.
I also faced this kind of refuses from pastors who are think about only their church member.
I really PRAISE to the LORD our GOD JESUS CHRIST. Thank you brother
Praise the Lord.. Really a great useful information to all👏... Glory to God alone 🙌
Anna Meru chala manchi pani chesthuna ru nenu kuda Naku telusena valaki nannu nennu kapadhukuntanu
Glory to God meru chala avasaram Aina shortfilm thisthunaru thank you
ఇలా నా సేవ పరిచర్యలో ఇలాంటివి చేసినాము ,ఇలాంటివి గదుర్కొన్నాను.💯✔️
I received pamphlets
Praise lord annaya
God Bless You Brothers ucvc team
God will always guide you
Praise the lord brother's
Brother God bless you good job 👍🙏
Praise the lord 🙏 brother
Ragu anna chala rojulaku chusanu anna
Vandhanalu anna devuniki mahima kalugunugaka
Please don't rise their names.... Prabhu pani rahasyam ga jaraganiddaam
Praise the lord Anna meeru chaala goppa sandheshanni andhisthunnaru devudu mimmunu aashirvaadinchunu gaaka amen 🙏✝️
Chala bagundi bro devuniki mahima kalugunu gaka praise the Lord bro 🙏
God will bless ur ministries
We received pamplets brother.... Praise God...from Chittoor District..