పిన్నెల్లికి శిక్షలు పడేలా జగనే సాక్ష్యం చెప్పారు | Ministers Anam & Narayana Comments On Jagan
HTML-код
- Опубликовано: 4 июл 2024
- మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. E.V.M ధ్వంసం చేశాడని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమై జిల్లా అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని నారాయణ చెప్పారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Ma anna nijayithi parudu 😂😂
Jagan : Symbol of honest pinnelli : Symbol of peace don't laugh it is serious matter😅😅😅😅
నిజం...
అసలు జగన్ రెడ్డి అనేవాడి మనస్తత్వం కొంచెం క్షుణ్ణంగా విశ్లేషిస్తే , ఒక మనిషి లో ఇన్ని క్రూరమైన గుణాలు ఉంటాయా అనిపిస్తుంది.. ఏదో మానసిక రోగి లా ప్రవర్తిస్తాడు. ఉదాహరణ కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి కరుడుగట్టిన ఫాక్షనిస్ట్, రౌడీ నీ EVM బద్దలుకొట్టడం, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు , తప్పు కాదంటూ వెనకేసుకుని రావడం.. వీడి పరిపాలన ఎంతో శాంతియుతంగా , అసలు టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టకుండా సాగినట్లు సుద్దపూస లా మాట్లాడటం. నిన్నటి వరకు తన ఓటమి కి EVM లని తప్పుబట్టి , ప్రజల్ని తప్పుబట్టి ఇప్పుడు తనమీద వ్యతిరేకత లేదు అనడం..బాబోయ్ వీడిని అలా వదిలేయకండి రా.. ఎవరికైనా చూపించండి రా😂😂😂
Jai CBN sir 🌙🚲👍✌️🙏🚩
Jai TDP Jai CBN ❤️
చేసింది చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ కొంతమందికి అర్థం కావట్లా అపార్థం చేసుకుంటారు
Nijamenaya pullarao 😂
Correct point
Even jagan should also must go for jail
❤
JAGAN saksham tho balamayna shiksha vayyandi
Sir annam Sir kalichadu lands pass books sir
Nellore namam.govind govinda 800 croes govinda
Edi tuglak matalu anttaru. EVM damage chesadu ani cheppdu. So its one type of evidence. And CC camera also footage. Court will take final decision.
ఇరికించేసాడు
Adi maa jagan Anna...antey..
😂😂😂
Nijame 😂😂😂
Anni bagunnayi narayanagaru dayachesi Mee collegello Mee manchi manasutho fees thangginchi mariyu hostel vidyardhini vadhyardhulaku games sports dwara konchem swetchani prasadinchandi. Sampadinchinadi chalu. Addagoluga fees niyantrana lekunda beeda tallithandralanu dochukoni meeru sadinchedi emi ledu. Already devudu meeku sisha vesaru. Dayachesi ikanaina marandi. -50,%thagginchi chaduvu cheppina meeku vache nastamuledu. Oka TATA Oka Infosys trust luni chusi nerchkondi.