Any Time Arrest: ఎనీ టైమ్ అరెస్టు..! వంశీ, అవినాశ్, అప్పిరెడ్డి, నాని, నందిగం |AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • #ysrcpleaders #vallabhanenivamsi #devineniavinash #kodalinani #lellaappireddy #nandigamsuresh #ysjagan #tdpvsycp
    Any Time Arrest: ఎనీ టైమ్ అరెస్టు..! వంశీ, అవినాశ్, అప్పిరెడ్డి, నాని, నందిగం |AP 175
    AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 232

  • @dtnaidu2467
    @dtnaidu2467 27 дней назад +199

    ఇదే జరిగితే 65% పైగా తెలుగు ప్రజలు ఆనందంతో పాటు మనసుకు ఎంతో హాయిగా ఉంటుందనేది అనుకుంటూ?

    • @kmg788
      @kmg788 27 дней назад +11

      'ఆనందమానంద మాయే' పాడుకుంటారా?

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 27 дней назад +16

      ​@@kmg788ఇంకా చాలామంది వున్నారు. బాబాయ్ హంతకులను కూడా పురుషులు స్త్రీ లు అందరూ అరెస్ట్ కావాలి

    • @kmreddy6330
      @kmreddy6330 27 дней назад +1

      Mana chandranna jail lo vunnapudu kuda hayi ga prajalu nidrapoyaru

    • @kmg788
      @kmg788 27 дней назад

      అదంతా మీ భ్రమ మాష్టారూ. ఆ time లో సైకోలు, శాడిస్ట్ గాళ్ళు తప్ప ఇంకెవరూ సంతోషించ లేదు. మీకో విషయం గుర్తుందో లేదో, TDP JSP alliance confirmation CBN's first day in prison రోజున PK announce చేసాడు. ఇప్పటికైనా చిల్లర గాళ్ళని support చేయడం మాని కాస్త reality ని గ్రహించండి. 2019-24 మధ్య ఉన్నటువంటి political scenario అన్నది ఇంకెప్పటికీ తిరిగి రాదు. పది రూపాయల PayTM కోసం చేస్తుంటే మీ జీవధారాన్ని వదులుకోకండి. మరిన్ని msg లు పెట్టుకుని మరింత సంపాదించుకోండి. సుఖంగా జీవించండి.

    • @kmg788
      @kmg788 27 дней назад +1

      @@sudhakaravadhanam4569 same here.

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 27 дней назад +125

    చంద్రబాబు గారు మొదటి విడతలో శిక్షించాల్సింది పెద్దిరెడ్డినే

    • @kmreddy6330
      @kmreddy6330 27 дней назад +3

      Dammu vundi antava?

    • @d.kiranpandu9774
      @d.kiranpandu9774 27 дней назад

      @@kmreddy6330 దమ్ము లేకకాదు, చట్టపరిధిలో చేసేవాడు చంద్రబాబు గారు కాబట్టి

    • @bloodyhumanlife2982
      @bloodyhumanlife2982 27 дней назад +2

      ​@@kmreddy6330దమ్ము కంటే కోపం లేదంటావా చంద్రబాబు ని అంత అవమానించినకూడా చేతకొకపోతే .....్్్్మూసుకుని ఇంటో కూర్చువడం మంచిది

    • @kumarsubrahmanyam5990
      @kumarsubrahmanyam5990 27 дней назад +1

      ​@@kmreddy6330prajanti chasthundhi adi kada

    • @rahul33_
      @rahul33_ 27 дней назад

      ​@@kmreddy6330 ah musalinakodukki ippudu dammu ledu nduku? Powerlo unnappudu CBN ni thittinatti ippudenduku thittatledu ra pooka? Ippudu uchapadtunda musali pookki?

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 27 дней назад +52

    కొడితే దెబ్బ ఎలా ఉండాలి అంట్టే జీవితంలో మళ్ళీ ఇలాంటవి ముందు ముందు జరగకూడదు 🌹

  • @krishna2336
    @krishna2336 27 дней назад +101

    అరెస్టు చేసి తీరాలి.

    • @kmreddy6330
      @kmreddy6330 27 дней назад

      Velli dharna chey

    • @krishna2336
      @krishna2336 27 дней назад

      ​@@kmreddy6330అరెస్టు వద్దు అని నీవు దూకు. గొడ్డలి కూడా త్వరగా పోతాడు చిప్పకూడు కోసం

    • @krishna2336
      @krishna2336 27 дней назад

      @@kmreddy6330 ఏడిసావ్

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 27 дней назад +92

    ఇక్కడ వున్నది cbn టైం ఇవ్వండి ఇంకా టైం వుంది 59 మంత్స్. ...ఏదైనా పకడ్బందీ గా చర్యలు వుంటాయి....జగన్ కాదు తప్పు లేకపోయినా కేసు పెట్టడానికి....ఇక్కడ వుంది cbn అండ్ పవన్ . ...లోకేష్....అండ్ అనిత ఫైర్బ్రాండ్.....ఒక్కొరికి 5 ఇయర్స్ కూసాలు కదులుతాయి

    • @prasannak789
      @prasannak789 27 дней назад +6

      🙏🙏🙏👌👌👌

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 27 дней назад +1

      Nijam late Aina parvaledu...chattabaddanga ..aa yedhavulu chesina panulu ki chala khatinamina sikshale paduthai....padali....

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 27 дней назад +42

    తప్పు చేసిన వైసిపి వాళ్ళు నీ ఎవర్ని వదలకూడదు

  • @bloodyhumanlife2982
    @bloodyhumanlife2982 27 дней назад +8

    పెద్ది రెడ్డి తో కాంప్రమైజ్ అవ్వడం కంటే సచ్చిపోవడం మంచిది

  • @Safe-ap
    @Safe-ap 27 дней назад +61

    చట్టపరమైన చర్యలకి దిగాలి పక్కా ప్రూఫ్స్ తో పట్టుకొని జైల్లో వేస్తె బాగుంటుంది ప్రజలకి వాళ్ళ మీద సింపతీ రాదూ ఆలా ఆలోచించాలి

    • @kmreddy6330
      @kmreddy6330 27 дней назад

      Ask 3000 and 1500 CBN vellani jail lo pedithe maaku origedi modde.

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 27 дней назад +19

    ముందు రోజాని లక్ష్మి పార్వతిని బోరుగడ్డ అనిల్, అనిల్ యాదవ్, అంబటిని, సజ్జలను, పెద్దిరెడ్డిని, కొంత మంది అధికారులను వదలకూడదు, జోగిని అస్సలు వదలకూడదు.

  • @user-gi3rv5im3h
    @user-gi3rv5im3h 27 дней назад +7

    నందిగామ్ సురేష్ వాడ్ని మాత్రం వదలకూడదు

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 27 дней назад +34

    కాబట్టే 11/175

  • @sasikiranr
    @sasikiranr 27 дней назад +5

    ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ప్రభుత్వ మార్పును పరిగణనలోకి తీసుకొని, YSRCP నుండి జరిగిన గత అన్యాయాలను TDP పరిష్కరించడం అత్యవసరం. తప్పుడు ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకొని, మన నిబద్ధత కలిగిన క్యాడర్ యొక్క ఆశయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. రఘరామ కృష్ణం రాజు (RRR) గారి వంటి ధైర్యవంతులైన వ్యక్తులను గుర్తించి మద్దతు ఇవ్వడం ద్వారా మన పార్టీ యొక్క నైతిక స్థైర్యం మరియు ఐక్యత పెరుగుతుంది. మెరుగైన భవిష్యత్తు కోసం బలమైన నాయకత్వం అవసరం! #TDP #Leadership #Justice #SupportOurCadre

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 27 дней назад +34

    కొంత ఏమిటి 100పర్సెంట్ సక్సెస్

  • @manimani-mh1fn
    @manimani-mh1fn 27 дней назад +24

    పక్క వ్యక్తిని బూతు తిట్టినందుకు కూడా ఒక కేసు పెట్టాలి సెక్షన్ తయారు చేయాలి

  • @user-mb9wt1cq6y
    @user-mb9wt1cq6y 27 дней назад +14

    అన్న ప్లీజ్ రోజూ వెయిటింగ్,,, వాళ్ళ అరెస్ట్ కోసం,,, దేవుడిని పర్దిస్తున్న

  • @damodhargogada9261
    @damodhargogada9261 27 дней назад +5

    వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు గారి వయస్సు 79 ఏళ్ళు ఏమి చేసినా బాబు గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 27 дней назад +23

    అందుకే నేను చెప్పేది సిఎన్ఎన్ కన్న లోకేష్ సిఎం అయితే మంచిది

  • @sadamhusan8722
    @sadamhusan8722 27 дней назад +36

    arrest cheyyali

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 27 дней назад +15

    శుభవార్త చెప్పారు శీనుగారు మా టీడీపీ కార్యకర్తలు కోరుకొనేది జరుగుతోంది

    • @kmreddy6330
      @kmreddy6330 27 дней назад +1

      2029 lo ycp win avutundi. Konchem paddati ga vunte baguntundi power icharu kada prajalu

    • @kanaraviravikana1488
      @kanaraviravikana1488 27 дней назад

      2029 lo ycp vasthundaaaaaaa😂😂😂😂​@@kmreddy6330

    • @krishna2336
      @krishna2336 27 дней назад

      ​@@kmreddy6330మీరే చెప్పాలి పద్ధతులు గురించి సైకో బ్యాచ్ 😂

    • @umamahesh8302
      @umamahesh8302 27 дней назад

      ​​@@kmreddy6330Bhayapaddava ...?kulagajji 😮😮😮

  • @user-kc9mv1gs9k
    @user-kc9mv1gs9k 27 дней назад +7

    ముందు తొక్క తీయాలి
    భయం అంటే ఏమిటి అని చూపించాలి

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 27 дней назад +20

    ఫోటో చాలా బాగుంది 🙏🙏

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 27 дней назад +4

    మంత్రుల పెషిలలో వున్న ఉద్యోగులను ప్రక్షాళన చేయాలి. ఉద్యోగులనాయకుడు వేంకటరామిరెడ్డి మీద చర్యతీసుకోవాలి

  • @RKdreamhomes
    @RKdreamhomes 27 дней назад +12

    అరెస్ట్ అయితే అవుతారు లే శ్రీనివాస్ గారు దీని పై కూడా తినబోతు రుచి చూసి నట్టు ఉంది

  • @user-mb9wt1cq6y
    @user-mb9wt1cq6y 27 дней назад +6

    కొడాలి నాని మీద లేడీ ది,,,, చిన్న కేసు, ఇంకా పెద్ద కేసు పెట్టాలి

  • @user-rh9hv7ng4u
    @user-rh9hv7ng4u 27 дней назад +19

    Jyogi ramesh

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 27 дней назад +5

    అరస్ట్ చేస్తే ఇప్పుడే చేయాలి లేదంటే 2 సంత్సరంల తరువాత చేస్తే వాళ్ళు మీద సింపతీ వస్తుంది

  • @prasannak789
    @prasannak789 27 дней назад +9

    Let's start the game

  • @shasidharkanchu3755
    @shasidharkanchu3755 27 дней назад +7

    Idhi kadhaa kaavaalsindhii💥

  • @narendarvarma7817
    @narendarvarma7817 27 дней назад +5

    మంచిది 👍👍👍👍

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 27 дней назад +2

    పరిపాలన 20 % కూడా చేయలేదు అంతా రాజకీయమే చేసారు శుభవార్త చెప్పారు శ్రీనివాస్ గారు ✌️

  • @mnookarajumnraju-iw9xm
    @mnookarajumnraju-iw9xm 27 дней назад +9

    Urjent gaaa vellanu bokkalo veyyali i am waiting bro

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 27 дней назад +5

    శ్రీ రెడ్డి మీద కూడా వీడియో చేయండి

  • @jiptoy203
    @jiptoy203 27 дней назад +6

    Peddi Reddy ni eppudu chestaru

  • @sreenupendyala8657
    @sreenupendyala8657 27 дней назад +10

    Aalasyam amrutham visham

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 27 дней назад +4

    నమస్తే శ్రీను బ్రో 👍

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav786 27 дней назад +5

    కానీ మీరు చెప్పిన కేసుల్లో పసలేదు సార్ 🙏🙏🙏🙏

  • @crazytelugu8390
    @crazytelugu8390 27 дней назад +3

    CBN on track

  • @samisami97sami
    @samisami97sami 27 дней назад +3

    Srinivas Garu 🎉🎉🎉

  • @sunilpalem4713
    @sunilpalem4713 27 дней назад +1

    Jai Tv5 ABN Etv Ap175

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s 27 дней назад +2

    మాటలు కాదు పని జరగాలి

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 27 дней назад

    ఎ ఒక్కడి ని వదిలే ప్రసక్తే లేదు 🔥🔥✌️✌️

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 27 дней назад +4

    👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @pottiappalaraju5613
    @pottiappalaraju5613 27 дней назад +1

    Chaala baga chepparu

    • @vishnuvardhan9636
      @vishnuvardhan9636 27 дней назад

      ఆ లంజాకొడుకులు చేసిన ఎదవపనులకి వాళ్ళని పనిష్ చేసేరు ఓటర్లు.వాళ్ళని క్షమించి నా,విడిచిపెట్టినా దాన్ని ఇంకా పెద్దనేరంగా భావిస్తారు ఓటర్లు.తప్పు చేసినోడు మస్ట్ అండ్ షుడ్ పనిష్‌డ్.

    • @narasimhamdvl
      @narasimhamdvl 27 дней назад

      Cbn ఎవరిని arrest cheyyaru..
      They r nit not interested ...
      Those dirty rogues r enjoying alot😮

  • @SaiSagar-us5xm
    @SaiSagar-us5xm 27 дней назад +1

    Yes it is true❤❤❤❤❤❤

  • @jmohanraogolla
    @jmohanraogolla 27 дней назад +2

    ఆరంబ సూరత్వం

  • @venkateswarlumedikonda2384
    @venkateswarlumedikonda2384 27 дней назад +11

    గత ఐదు సంవత్సరాలలో న్యాయస్థానాలు ఎక్కడికి పోయినవో

  • @shankarsiva9800
    @shankarsiva9800 27 дней назад

    బోరుగడ్డ అనిల్ అన్న

  • @tanji3655
    @tanji3655 27 дней назад

    👍🏻👍🏻✌🏻✌🏻☝🏻

  • @sudhakarReddy-ld1hv
    @sudhakarReddy-ld1hv 27 дней назад +2

    TDP journalist welcome to day

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 27 дней назад +1

      Ok రెడ్డి 😊

    • @rajasekhar2557
      @rajasekhar2557 27 дней назад +1

      YCheap reddy

    • @anivams
      @anivams 27 дней назад +1

      Kula kustu kullu konda gorre yeddy 😂😂😂 Maree intha Kula gajjaa... adee oka Reddy kaani donga Reddy kosam 😂😂😂😂 ade original Reddy aithe battalu chinchukuni road meeda parigettevaallemoo... Thooo

    • @gundreddikarthika1525
      @gundreddikarthika1525 27 дней назад

      Meekosam chaala ysrcp youtube channels unai vaalu meeku emi istam I na vishyalu,cbn pk ni tidutu untaru. Vealandi

  • @MokshaD-ft8ij
    @MokshaD-ft8ij 27 дней назад +1

    Jai cbn jai lokesh anna

  • @bomminenisridhar1164
    @bomminenisridhar1164 27 дней назад

    అవును 100 కి100

  • @SHAIKSana-gm4ip
    @SHAIKSana-gm4ip 27 дней назад +3

    ఈ రెడ్ బుక్కులు పచ్చ బుక్కులు ప్రజల్ని ఎప్పుడు పరిపాలిస్తారు ఫస్ట్ అది చెప్పమను ఇచ్చిన హామీలు దండిగా ఉన్నాయి ఫస్ట్ ప్రజలకు అది కన్ఫర్మ్ చేయమను

    • @anivams
      @anivams 27 дней назад +3

      Thamari athimoothra vyadhi unnatlundi papam poyi tablet vesukoni padukoo... Eppudu paripalinchendenti? J-brands cheap liquor taagi mind dobbindaa? Chetta vaagudu nuvvu...

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 27 дней назад +2

    Konni kadu chala

  • @ravindrababuyarra9816
    @ravindrababuyarra9816 27 дней назад

    ప్రస్తుతం అభివృద్ధి, రాజకీయం కూడా చేస్తారు. లోకేష్ రాజకీయం చేస్తున్నారని వినికిడి.

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 27 дней назад

    తోసెయ్యండి సార్ నాకు నచ్చలేదు వీళ్ళు 😡

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 27 дней назад +1

    యపుడు ఆంద్ర యధురుచుస్తుంది

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 27 дней назад

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐

  • @18.JanaSenaniPSPK
    @18.JanaSenaniPSPK 27 дней назад

    ❤ painting bagundi Annaw 😅 Vamsi pavvam edo anesadu kani eppudu pathchatapamm feel avuthunatllu vunnadu

  • @leelakrishna3441
    @leelakrishna3441 27 дней назад

    Super bro

  • @user-nl4lp3pg5x
    @user-nl4lp3pg5x 27 дней назад

    జోగి రమేష్ మర్చిపోయారు

  • @psk1990
    @psk1990 27 дней назад

    Idi jarigithe AP ki enka manchi rojuku vachinatte,

  • @SurendraSurendra-wh1cc
    @SurendraSurendra-wh1cc 27 дней назад +2

    Anithagaru osd
    Anil Kumar
    Posting too much
    Cbn sir agenst case file west fellow
    Please video

  • @nanubillisatyamnaidu1517
    @nanubillisatyamnaidu1517 27 дней назад

    Sir good morning

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 27 дней назад +2

    My first' comment . Good Analysis.

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 27 дней назад +1

    చేయాలి లేకపోతే వీకు అయిపోతాం

  • @udayarejeti4584
    @udayarejeti4584 27 дней назад +1

    Steel plant privateekarana apamanu 1st after arrest cheyyochu, schools started 2uniforms, shoes, bag, sanitary pads, fees evvamanu

  • @yugandharreddysagili489
    @yugandharreddysagili489 27 дней назад

    Arrest cheyali confirm ga

  • @dpvprasad1384
    @dpvprasad1384 27 дней назад +1

    🎉🎉😢😢 cheap fellows

  • @tom2023ma
    @tom2023ma 25 дней назад

    Yes, TDP must keep more focus on political development more powerfully than it is now and continue as well as welfare schemes and development. Politically at 60:40 ratio

  • @amujurisivasankar6623
    @amujurisivasankar6623 27 дней назад

    Anna me voice super

  • @sudheerbabu7451
    @sudheerbabu7451 27 дней назад

    Arrest chestene hype vacchedi arrest cheyandi. Arrest chesthe vallaki inka dookudu vasthundi.

  • @navinashri4079
    @navinashri4079 27 дней назад

    😊

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi 27 дней назад

    Some court told not arrest upto 16th, due government lawyer not available.

  • @sambamurtyrajujampana964
    @sambamurtyrajujampana964 27 дней назад

    కొన్ని తప్పులు కాదు, వాళ్ళు చెయ్యని తప్పులు ఉన్నాయా, చెప్పు. వాళ్ళకు ఏ శిక్ష వేసినా తప్పు లేదు. అదే చెప్పు.

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd 27 дней назад

    Antha smooth gaa jarigipothubdi….state lo prajalu peaceful gaa vyaparalu chesukuntu …government developments meeda focus chestundi….parallel gaa rowdy rakshasulu innallu visrukalanni pradarsinchi chala neechapu panulu chesi dochukutini …murder lu manabhangalu chesi na vedhavalni kuda anthey vegamgaa arikaduthunnaru….this is good for people

  • @AshaKaka-bx4bl
    @AshaKaka-bx4bl 27 дней назад +1

    Nani and vamsi ni bokkalo vesi kottali anna 😂😂😂

  • @SathishGoud-yj6xv
    @SathishGoud-yj6xv 27 дней назад +1

    Vallu villu kadu
    Main arava Satyam
    Kodali nani
    Devi neni Avinash
    Vamsi bayam puttali
    Rajakiya nayakula kanna
    Adikarulu ekkuva chesaru

  • @avasaralamurthy2850
    @avasaralamurthy2850 27 дней назад

    Ayyo Srinivas garu, nothing is going to happen.Just watch.

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 27 дней назад +1

    Vellu arrest iye inka syko arrest ite Andhra Pradesh prajallake manche rojulu vachhenatle

  • @user-hs9wx6iy9n
    @user-hs9wx6iy9n 27 дней назад

    Anna.mahilalu.mida.chinnapillumeeda.atyacharalu.akkuva.avuthunni.avisayam.meeda.matlandandi.appudu.rajakeeyam

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 27 дней назад +1

    Peddireddy ni kooda vadala kudadu

  • @narasimhamdvl
    @narasimhamdvl 27 дней назад

    Dwrampude ni ఎందుకూ arrest chryyeledu😮

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 27 дней назад

    ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, చంద్రబాబు ఎవరిని ఏమీ చేయలేరు, ఇలాయితే నెక్స్ట్ టీడీపీ కి కబడి టీమ్ కూడా రాదు

  • @ajaytatineni3549
    @ajaytatineni3549 27 дней назад

    Avinash, Vamsi, Kodaly Nani, and Jogi Ramesh ni immediately ga arrest cheyali

  • @srinubandla4817
    @srinubandla4817 27 дней назад

    టిడిపి గెలిచినా ఆనందం లేని అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు అదే జరిగితే పండగ చేసుకుంటారు!... ఒక్కడిని కూడా లోపలేసి గట్టిగా కుమ్మట్లా!....

  • @venkatnarayana1083
    @venkatnarayana1083 27 дней назад

    శ్రీను గారు జలాగా లా చేస్తే ఇప్పుడు వచ్చే కంపెనీస్ బయపడతాయి అర్ధం చేసుకోవాలి బాబు గారు అంత పిచోడు కాదు..

  • @arjunyadav5156
    @arjunyadav5156 27 дней назад

    Assalu Peddireddy target kavali

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 27 дней назад

    పద్దిరెడ్డిని ఎందుకు వదలాలి😮

  • @ravindrababu1413
    @ravindrababu1413 27 дней назад

    BAYYA WHAT ABOUT BORUGADDA ANIL. PLZ UPDATE

  • @nagarajudolak2470
    @nagarajudolak2470 27 дней назад

    Name Muralidhar

  • @shaikmunna923
    @shaikmunna923 27 дней назад +1

    వీళ్ళు చేసిన తప్పుడు పల్లకి ఇలా నోరు దురదతో ఒక పదవిలో ఉండి ఎంత నీచమైన మాటలు మాట్లాడి ఉంటే ఎన్ని గమనిస్తూ ప్రజలు చూస్తారని జ్ఞానం లేకుండా ఆ ప్రజలను తప్పుడు దోవ పట్టిస్తూ వీళ్ళు చేసే తప్పుడు పని కానరాకుండా ఈ ఐదు సంవత్సరాల నెట్టుకొని వచ్చిండ్రు ఏల పాపం పండింది ఏలని కచ్చితంగా కోర్టు ముందల హాజర చేయాలి అని ఇంకొక నాయకుడు బూతులు మాట్లాడితే వీళ్లను గుర్తు తెచ్చుకోవాలి youtube వాళ్ల కింద పనిచేసే బ్రోకర్ ఎదవలు గెలిచిన పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు వాళ్లని పర్సనల్గా మాట్లాడుతూ అడ్డమైన బూతులు మాట్లాడుతూ వాళ్ళ సిగ్గు రోడ్డు మీద పెట్టి youtube కావచ్చు పిట్ట మాట్లాడు బ్రోకర్ కావచ్చు వీళ్ళకి రాజ్యాంగంలో అడ్డగోలు మాట్లాడిన హక్కు లేదు ఇలాంటి వాళ్ల కోసం చట్టం గట్టిగా తీసుకురావాలా వీళ్ళు డబ్బు దోచుకుంటా అని ఏపీలో గెలిచారు తప్ప వీళ్లు ప్రజలకు హక్కుదారులు కాదు ప్రజలు సొమ్ము దోచుకుని ప్రతిపక్ష వాళ్ళు facebook లో వాళ్ళ ఫోటోలు పెడితే ఇళ్ల కొచ్చి బెదిరించే వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఏపీలో ప్రజలు భయంతో ఉన్నారు ఇలాంటి వాళ్లని కచ్చితంగా కోర్టు ముందు నిలబెట్టి ఇల్లు దోచుకున్న ఆస్తులని ఆ ఊరిలో మంచి పని చేసి అతను బొమ్మ పెట్టి ఈ నాయకుడు ఇంత దోచుకున్నారని వాళ్లకి సిగ్గు వచ్చినట్టుగా చేయాలా ఏ నాయకుడు అనగానే ప్రజలకి హక్కుదారు లాగా ఉంటే అది అభివృద్ధి లోకి వెళ్లి పోద్ది ఇది సగటు మనిషి బాధ

  • @muralikmannava
    @muralikmannava 27 дней назад

    TDP is very very slow, by this time, the culprits are to be in jail

  • @dineshchowdary3457
    @dineshchowdary3457 26 дней назад

    పొన్నం వీళ్ళను కాపాడుతాడు ముందస్తు బెయిల్ తెప్పించడం లో దిట్ట

  • @RangaraoBalina
    @RangaraoBalina 27 дней назад

    80 percent politics chasi sankanaki poyyaru

  • @Srinuvas-j8u
    @Srinuvas-j8u 27 дней назад

    Gilakalu koseyandi sir

  • @giribabusaggurthi862
    @giribabusaggurthi862 27 дней назад

    Veerini tappakunda sikshinchali veelu chesina durmargalu ekkada ledu

  • @SudeepGubbala
    @SudeepGubbala 26 дней назад

    Veta modalaindi.

  • @user-bc5dc7sq5t
    @user-bc5dc7sq5t 27 дней назад

    Avinash Reddy arrest yeppudu.?

  • @bharatijandhyala3354
    @bharatijandhyala3354 27 дней назад

    Kodali Nani meeda cassino nadipinanduku case Leda?

  • @madakabramham3337
    @madakabramham3337 27 дней назад

    Peddi Reddy gariki. C B N. Gariki. Between control chese system okati uandaa. ??