Q A - బ్రహ్మ విద్యని ఎవ్వరికి ఇవ్వకూడదు? సాధన చేస్తూ ఎందుకు బ్రష్టులు అవుతారు?Swamy Antarmukhananda

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • antarmukhananda...
    జీవుడు దేని కోసము బ్రతుకుతాడు?
    సుఖం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి?
    బ్రహ్మ విద్యని ఎవ్వరికి ఇవ్వకూడదు?
    ఆత్మ సామ్రాజ్యముకి ప్రయాణము ఎలా?
    విషయం సుఖం ఎలా విషం అవుతుంది?
    పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు ఎందుకు బ్రహ్మ వర్చస్సు తో కనిపిస్తారు?
    వాసనలు ఎన్ని రకాలు?
    సాధన చేస్తూ ఎందుకు బ్రష్టులు అవుతారు?
    వాసనలను ఎలా పోగొట్టుకోవచ్చు?
    మానవ జన్మ ఎలా వృధా అవుతుంది?
    ఓం తత్ సత్ అంటే?
    సన్యాసము - త్యాగమ
    సాధన మొదట్లో కష్టము తరువాత అమృతం గా మారి ఆత్మ జ్ఞానాన్ని కలుగచేస్తుంది.
    ప్రతిఫలము ఆశించక చేసే దానము
    / antarmukhanandachannel
    www.antarmukhananda.org Phone India +91 94926 19215 - Whatsapp Usa +1 713 540 6310
    #antarmukhananda #sukham #vasana

Комментарии • 27

  • @t.d.prasuayogadan7292
    @t.d.prasuayogadan7292 3 года назад +7

    ఆత్మ ప్రమాణాలు గురూజీ...,
    ప్రాణశక్తి వ్యయంతో కూడిన ఇంద్రియ-సుఖాలు.,తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినప్పటికీ..., చివరకు అవి వాసనలై
    బాధలకు కారణమౌతాయని..,
    ఎంతటి సాధకులైనా "రజో-గుణ"
    కాంక్షా-బద్దులైతే.,యోగభ్రష్టులౌ తారని.భక్తి-శ్రద్దలతో చేసే నిత్య-యోగసాధనే.,నిత్యానంద కారణమని.యోగసాధనచే నిత్యానందుడైన యోగి చేసే కర్మలు,దానం మాత్రమే ఫలాపేక్ష
    రహితంగా ఉంటాయని...,అదే నిజమైన సుఖమని..., తక్కినవన్నీ "మిథ్యా-సుఖాలని.......,"
    ప్రారంభంలో విషమనిపించి,క్రమేపీ అమృతమయ్యే,ఒక్కయోగ-సాధనమాత్రమే,శాశ్వతానందానికి కారణమనే విషయం..,మీ బోధ ద్వారా మాకు తెలిపినందుకు..,
    ధన్యవాదాలు..,గురూజీ.
    🙏🙏🙏

  • @venkatnagendra6400
    @venkatnagendra6400 3 года назад

    ఓమ్ శ్రీ నారాయణ సమారంబమ్… శ్రీ శివానంద మాధ్యమమ్.. శ్రీ రామానందవధిమహమ్..
    శ్రీ అంతర్ముఖానంద అమృత వాక్యనమ్.. వందే గురుపరంపరామ్… 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 3 года назад

    Danyavadamulu guruvugariki🙏🙏🙏

  • @srinivasv9806
    @srinivasv9806 3 года назад +5

    శుభోదయం శ్రీ శ్రీ శ్రీ స్వామి అంతర్ముఖ గురూజీ సాష్టాంగ నమస్కారం 🙏🙏🙏🙏🙏

    • @sivagirivajram439
      @sivagirivajram439 3 года назад

      నా ప్రాణాయామం ఎలా చేయాలో చెప్తారా నాకు తెలియదు తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? 6301659981ఇది నా నెంబర్

  • @vasubabu5153
    @vasubabu5153 3 года назад

    🙏శ్రీ గురుభ్యోనమః🙏
    🙏🙏🙏🚩🚩🚩

  • @manohartirusula9256
    @manohartirusula9256 6 месяцев назад

    ఓమ్ శ్రీగురుబ్యోనమహా🙏

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy1280 Год назад

    గురువు గారికి నమస్కారం

  • @SkblYouTubechannel5130
    @SkblYouTubechannel5130 3 года назад

    Namaskaaram sadguru

  • @myyoutubechannel7366
    @myyoutubechannel7366 3 года назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @bsomeswarareddysomeswara8230
    @bsomeswarareddysomeswara8230 3 года назад +2

    Guruvugariki padabivandanalu

  • @mohanaraovandana3514
    @mohanaraovandana3514 3 года назад +2

    🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹🙏జై గురుదేవ🙏🙏

  • @Kadimisetti.ramesh
    @Kadimisetti.ramesh 3 года назад +2

    జై గురుదేవా

  • @saidababushaik8603
    @saidababushaik8603 3 года назад +2

    Jai gurudeva 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @venkataramanaiahr1657
    @venkataramanaiahr1657 3 года назад +1

    గురువు గారు మీరు చెప్పిన ప్రతి మాట ఆణిముత్యం 🙏🙏🙏🙏

  • @kamaleshwariv8087
    @kamaleshwariv8087 3 года назад +3

    Swamulavaaripadapadmalaku pranamaalu

  • @rachabattularamnagheswarar7114
    @rachabattularamnagheswarar7114 3 года назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 😌✋🛐

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd 6 месяцев назад

    🕉️🕉️🕉️

  • @pulipativenkaiah2428
    @pulipativenkaiah2428 3 года назад +2

    Super explanation Poojya Gurudeva.🙏🙏🙏🙏🙏

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 3 года назад

    Jai Gurudeva!🙏🌺🌹

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 3 года назад

    🙏🌹🙏

  • @padhmaburra7765
    @padhmaburra7765 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @anilnagandla6528
    @anilnagandla6528 3 года назад

    🙏

  • @srinivasv9806
    @srinivasv9806 3 года назад +3

    ఓం శ్రీ గురుభ్యోమ్ నమః

  • @veenabadugu5902
    @veenabadugu5902 3 года назад

    🙏🙏🙏🙏🙏