Tirupati: దేవుని వెల్లంపల్లిలో శివుడికి తరతరాలుగా యానాదులే పూజారులు, ఇది ఎలా మొదలైందంటే.. BBC Telugu
HTML-код
- Опубликовано: 8 фев 2025
- దేవాలయాల్లో ఆదివాసీలు పూజారులుగా ఉండటం అరుదు. కానీ తరతరాలుగా ఆదివాసీ తెగకు చెందిన యానాదులు పూజారులుగా ఉంటున్న ఆలయం ఒకటి తిరుపతి జిల్లాలో ఉంది.
#Tribals #Tirupati #Vellampalli #AndhraPradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
పశ్చిమ గోదావరి జిల్లా,ఉండి మండలం, ఉప్పులూరు గ్రామం లో చెన్నకేశవస్వామి ఆలయం లో కూడా దళితులే అర్చకత్వం వహిస్తారు.హిందూ ధర్మం లో అంటరానితనం లేదు అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి
Om namah shivaya ❤❤❤❤
Maha devuni mundhu andharuu samaname❤❤❤
Good video 😮😮😮
Om namo shivaya
Super 🎉
Maa ooru 😊
God must be crazy
గిరిజనులకు కూడా తెలియని నిజం ఏంటంటే అనేక గిరిజన దేవుళ్ళని/వీరులని వైదిక బ్రాహ్మణ మరియు హిందూ మతాలలో అనైతికంగా కలిపేసుకుని వాటి చరిత్రను మార్చేశారు బ్రాహ్మణ వాదులు. కొన్ని ఉదాహరణలు:
> సింధు లోయ స్థిరనివాసులు పూజించే 'పశుపతి' ని వైదిక దేవుడు శివుని గా పేర్కొన్నారు.. కానీ పండితులు ఈ వాదనను తిరస్కరించారు. వారిలో చాలామంది శివుడుని వైదిక కాలానికి ముందునుండి ఉన్న దేవుడు అని, తర్వాత అతని చరిత్ర మర్చి బ్రాహ్మణ వాదంలో కలుపుకున్నారు అని నమ్ముతారు.
> వైదిక కాలానికి ముందునుండి ఉన్నవన దేవత శబరి ని వైదిక దేవత కాళీ గా మార్చారు.
> బుద్ధుడు ని విష్ణువు యొక్క 9వ అవతారంగా పేర్కొన్నారు.
> గిరిజనుల ఆరాధ్య దైవం జగన్నాథ్ (పూరి, ఒరిస్సా) ని విష్ణువు అవతారంగా మార్చారు.
> ఆర్యులు సంచార పశు పోషకులు కాబట్టి, వారికి పశువులు అత్యంత ముఖ్యమైన సంపద. తమ పశువులను రక్షించే వీరులను దేవతలుగా మార్చారు. కృష్ణుడు అలాంటి ఒక ఉదాహరణ. వర్ణ వ్యవస్థ తన సృష్టి అని కృష్ణుడు భగవద్గీత లో చెప్పడం బ్రాహ్మణ వాదులు వారి ప్రయోజనం కోసం సృష్టించిన కథ.
> తమిళ గిరిజన యోధుడు మురుకన్న్ ని శివుని కుమారుడైన కార్తికేయుడిగా మార్చారు.
> స్వరకర్త, గాయకుడు, మరియు సాధువు అయిన పురందర దాసు (క్రీ.శ. 1484-1564) ని నారదుడి అవతారంగా మార్చారు.
> చాలా గ్రామ దేవతలను కాళి, దుర్గ మరియు పార్వతి వంటి వైదిక దేవత ఆది పరాశక్తి యొక్క విభిన్న రూపాలు గా మార్చారు.
> తెలంగాణ లోని గిరిజన యోధురాలు సమ్మక్క ని ఆది పరాశక్తి స్వరూపం గా మార్చారు.
> ప్రకృతి దేవత బతుకమ్మ ని వైదిక దేవత లక్ష్మి యొక్క ప్రతిరూపంగా మార్చారు.
ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
బ్రాహ్మణులు ఇలా ఎందుకు చేస్తారు?
----------------------------------------------
1. పూజారి వర్గ బ్రాహ్మణులకు మతం ఒక వాణిజ్యం. ఇది వారికి ప్రధాన ఆదాయ వనరు.
2. వైదికేతర దేవుళ్లను వైదిక దేవుళ్లుగా మార్చడం వల్ల వైదిక బ్రాహ్మణ వాదంలో (ఇప్పుడు హిందూ మతం) అంతర్భాగమైన వర్ణ వ్యవస్థను విధించి, ఆధిపత్యాన్ని చెలాయించడానికి వారికి సహాయపడుతుంది. హిందూ మతం మారుతూ వచ్చింది. కాబట్టి, అది ఎప్పటికీ సనాతనం (ఏ మార్పు లేకుండా శాశ్వతంగా ఉండడం) కాదు.
@@competitivetopic8096 నీ సొల్లు పురాణం ఆపి నా బ్లాగ్ చదువు చరిత్రని బ్రాహ్మణ వాదులు ఎలా వక్రీకరించారో అర్థం అవుతుంది. హిందూ మతానికి మూలం అయిన బ్రాహ్మణ వాద మతం కూడా మన దేశానిది కాదు. చదువు.
comedy hinduism anteney natural way of life..BSP?? anti hindu party..christian missionary party?
pastors laga pujarulu eppudu dopidi cheyyarule ... evaru sampadincharoo cheppu pujarulu.... vidichina cheppul dobbesevallu mee pastor lu.....
@@venkateshkarempudi139 పూజారి వర్గం అంటే అది ఏ మతానికి అయినా వర్తిస్తుంది. అందరూ అందరే. ఒకసారి నా బ్లాగ్ చదువు అర్థం అవుతుంది.
@@B.S.Prasanna andaru okati kadamaaa... vallu talachukuni unte cristianity lekunda chesevallu 1950 kalaa... eppudu vallu ala anukoledu... ippudu pastors illaloki doori mari matham marcheyyatamee.. rice bag converters....