Chandrababu Changed the EVMs In AP Revanth Reddy Sensation in Delhi? | Chandrababu Furious | RED TV
HTML-код
- Опубликовано: 4 окт 2024
- Chandrababu Changed the EVMs In AP Revanth Reddy Sensation in Delhi? | Chandrababu Furious | RED TV TELUGU
#chandrababu #revathreddy #daamubalaji #redtvtelugu
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our RUclips Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
Evm లను మేనేజ్ చేసి కూటమి అధికారం లోకి వచ్చింది
మీరు చెప్పిందంతా నిజమే సార్
గాడ్ బ్లెస్ యు
100%మీరు చెప్పుంది నిజమే
Yes it is true 100percent.
Revanth. Sir. Is morally. Excellent.
ఉండవల్లి గారు మరియు ప్రశాంత భూషణ్ గారు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే గాని దేశవ్యాప్తంగా ఈ వి.ఎం గోల ఓ కొలికి వచ్చే విధంగా లేదు😅😂
Meeru cheppindanta nijam sir good analysis
AP లో మరియు ఒరిస్సా లో జరిగింది అని మాత్రం అనుమానాలు వున్నాయి
ఎన్ని అనుమానాలు ఈవీఎంలపై వచ్చినప్పుడు. వాటిని వాడకుండా. పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యం.
నిజమే ఈవీఎం టాంపరింగ్
EVM PM modi, EVM CM chandrababu.. 😮
నిజము నిలకడగా తెలుస్తోంది 😂😂😂
నిజమ్ అందరికీ తెలుసు గానీ నీరూపించే ది ఎవరు?. ఎలా?
ఈ లో గా ఊ రు కాలిపోద్ది
వడ్డించే వాడు మనవాడైతే అంతా మనవైపే వుంటుంది
నిజమేగా
అసలు 20 లక్షల ఈవీఎం లు మిస్సయ్యాయంట
అవేమయ్యాయంటే వీళ్ళ చేతికొచ్జాయి
very clear
మోడీ @EC ప్రధాని...😂
Very good talking boos
బ్యాలెట్ ఉంటే మంచిది.
💯 percent correct
Evm Cm chakram baba
Its correct
Reventh reddy is 100% correct that is why mismatch between of votes polled ...and votes counted.
భారత దేశ చరిత్ర లో ఇంతవరకు votes విషయం లో ఇంత doubt ఎప్పుడు లేదు.
ఒక్కసారి చూడండి
ఒరిస్సా లో
BJP MP seats = 21
MLA seats = 78
AP లో
Tdp BJP కూటమి
MP = 21
MLA = 161
ఒరిస్సా లో
నవీన్ పట్నాయక్ party
MP seats = 0
MLA seats = 51
జగన్ party
MP = 4
MLA = 11
దీని అర్ధం
ఒరిస్సా లో సగం మాయ చేస్తే
AP లో
మొత్తం మాయ
Supreme Court judge should take the issue serious and probe for enquiry
EVMs ki సీరియల్ నెంబర్ vundadandi
2019 లో జగన్ evm లు టాంపర్ చేసి ఉంటే ఇప్పుడు కూడా చేసి గెలిచే వాడే కదా ...😊
Jagananna ku nayam jaragali please 🙏🙏🙏
రాజే తప్పు చేస్తే అడిగేవాడెవ్వడు? అడిగినా ప్రయోజన్మముంది?
SSS BABU EVM CM 420🔥
❤
100%corect
Yes doubts are there.
100%cbn evm tamparing
Pakka chiting 2024 A P Election. Election Commissioner. Ki Anni thelusu
So demand for judiciary enquiry?
Undavalli garu cheyppindi corret
100000% true
Yes correct sir you are right
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Eeesari elections lo AP lo chesaru
Deenike CBN ,MODI kallu pattukoni kootami lo cheradu
20 lakh EVN lu ekkadiki poyayi
That is correct
తమిళనాడు లో వీలుకాలేదా??😅😅
ఈవీఎం లను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది,మోడీ ప్రభుత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ల 400సీట్స్ ఎక్కువ ఈవీఎం లను చేసుకోలేక పోయారు
ఇ వి యం ల సహాయం చేస్తాడనే కూ టమి లో చేర్చుకున్నాడు. మీ డి యే ట రు చేసిన సహాయం.
AP 30℅
Based on the revanth Reddy s comments on evms why a case can't be booked on CBN?
🙏
Manam elanti prajasayam lo, unnamu
EVM MUST BE abolished
100 PERSENTAGE MODI&SHA GARANTEE
Yes sir, 60 lakhs were ordered but 40 lakhs were handed over to Election Commission remaing 20 lacks were in the custody of the central government. They managed and won in the elections. A.P.People doesn't want to vote to BJP ,at the same time JENASENA who stand as MLAs people doesn't know them but they own with high majority How? Why is it possible? No not at all.
A.P. LOW BJP JANA SENA GALAVATAM YAMATI 100 DALLARS QUESTATION?
It's babu not modi,who did it.
MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE. PUBLIC AND VOTERS IN AP ARE IN CHOAS AS TO WHERE THEIR CASTED VOTES TO YCP HAD GONE
బాలజిగారు మీకు కూడా అవ గాహనలేదు మోడీ మూడు రా
సస్ట్రాల్లో వొడిపోతాడని నిర్ణ
యించుకొని గదా నితీష్ణు బా బును బాక్సులద్వారా గెలిపిం చింది ముందుగా తెలిసి వుంటే
ఆపని ఆయనే చేసుకొనే వాడు
Sir internet lekapoyinakuda Cordiator ani Okatundi idi PenDrive laga ne untundi like Mobile Recharge lantide. .ayithe Ee Cordirator Systyem plug in lo kakund Direct lopala connect cheyavachu Chusevallaki Ye wire kanpinchadu.
ఎక్కడైతే మనకు ఓట్లు పడవు ఆ బూతుల్లో ఈవీఎంలు బదులు వేరే ఈవీఎం ఉన్న వాటిలో ఎక్స్ట్రా గా ఉన్న వాటిలో తన పార్టీకి ఓట్లు వేసుకుని దాన్ని తీసుకుపోయి వాటి బదులు రీప్లే చేసి స్ట్రాంగ్ రూమ్ కి పంపించి ఉండవచ్చు
In this elections main culprit is EC, kutami has managed EC in the AP state, because of TDP won this elections.
Sir meeanalasis oneside vundadhu meelaga anni chaanal vaaru telusukovali
EVM CM😂
Who says it's tampering, it's replacement through favourable officials. Party in power say EVM is ideal and opposition say it's tampered
Where is that guy, Hari prasad or something, the guy who pleaded on behalf of tdp in 2019 with election commission, stating evms were tampered, and also demonstrated how they can be.
Moodee maaya chesadu evm lu carecte kaadhu
Take rest for a day.
జిల్లా కలెక్టర్కు డిఎం అంటారు నార్త్ సైడ్ dm అంటే డిస్ట్రిక్ట్ మాస్టర్ యూపీ రాష్ట్రంలో డిఎం ఎదుట ఉప స్థానాలు ఈవెంట్లు మార్చారు బిజెపి వారు ముఖంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటారు యూపీలో ఆ 30 స్థానాల్లో ఈవీఎంలు మార్చక పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా ఓడిపోకుండా అన్ని గెలిచారు అంటే ఒకరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం వస్తుంది
Jai fake evm cm ccchhhheeeeebn 😂😂😂
24. Lo. Evm. Jagan. Tamprig. Chsta. Galesa. Vadukada
3%
మేధావి చెప్పిన దంటే
Asalu puttuka yemiti anni abaddale ! Oka ammaku babuku putti vunte ituvanti abddaladadu !
Chettha channel. Chettha analyst. If EVMs could be tampered Modi snd his adopted son, who spents hundreds of crores of rupees in each essably segment could buy the technology and successfully tampered evms in their favour. But Jagan got 11 seats and Modi could not get majority of his own.
no one can understand this truth, only bulugu fellows always thinking negative only, still they are thinking jaggu did good for society,
to be Frank he destroyed the society
EVM lu gurunchi anta sollu vagutunnaru..
This guy is so boring with his stupid Gossips always goes against cbn.
Senior person I undi ela matadam bagaledu . Telegana win I napudu tampering chesada revanth reddy
Fake news
ఇంత బాధ్యత లేకుండా ఇంత దరిద్రమైన youtube చానల్స్ వాళ్లు విసిరేసే డబ్బులు కోసం ఏమాత్రం విజ్ఞత లేకుండా వ్యాఖ్యానాలు విశ్లేషణలు చేయటం నీ దరిద్రపు బుద్ధికి నిదర్శనం ఎందుకంటే బంపర్ మెజారిటీతో bjp గెలుస్తుందనిఎన్నికలకు ముందే నిర్ణయానికి భారతదేశం వచ్చింది అటువంటి సమయంలో 400 పైబడి సీట్లు గెలిచేలా ఈవీఎంలను మేని ప్లేట్ చేసిన దేశానికి అనుమానం వచ్చేది కాదు అలా మేనేజ్ చేయగలిగితే ప్రతి నియోజకవర్గంలో ఎక్స్ట్రా ఈవీఎంల ద్వారా ఎన్ని బూతులు మేనేజ్ చేయాలి అన్న విషయాన్ని ప్రణాళిక మేరకు బిజెపి చేయగలిగి ఉండేది కేవలం 240 సీట్లకు పరిమితమై ఉండేది కాదు ఇటువంటి చెత్త మాటలు మాట్లాడటం రెడ్ టీవీ లో గాలి గాళ్లు ఇద్దరికీ బాగా అలవాటయిపోయింది
ప్రస్తుతం రేవంత్ రెడ్డి మరియు జగన్ 2019 లో ఇలాగే మేనేజ్ చేసి గెలిసారా
2019లో జగన్మోహన్ రెడ్డి మోడీ సహాయంతో ఇటువంటి పనులు చేసి 151 సీట్లు సంపాదించాడు అని మీ అభిప్రాయమా?
Yes chandrababu managed EVM.
Modi ki 150 Vachinadi Total ga.......
Gelusthanu ani Nammakamtho anni chotla Pettaledu......